భవ్యచారు Profile Banner
భవ్యచారు Profile
భవ్యచారు

@bhavyacharu28

Followers
2,733
Following
445
Media
3,294
Statuses
28,609

WRITER ✍️, blogger,,music lover,food lover 😊 అన్నం పరబ్రహ్మ స్వరూపం,దాన్ని వృథా చేయకండి. , and https://y

https://youtu.be/WyA_bUROKYg
Joined May 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@bhavyacharu28
భవ్యచారు
1 year
మనసెందుకో చాలా బాధగా ఉంది. అసలు నాకెవరూ లేరనే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది.ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవించడం చాలా కష్టం. నోట్: నో బ్యాడ్ కామెంట్స్ pls 🙏 శుభరాత్రి మిత్రులారా 💐💐
33
2
113
@bhavyacharu28
భవ్యచారు
3 years
నాకు ఆంగ్లము రాదు.చదివి అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను.నాది తెలుగు మీడియం,అందుకు నేనేమీ సిగ్గు పడను.గర్వంగా నాది తెలుగు అని చెప్పుకుంటూ ఉంటా, నా మాతృభాష లో మాట్లాడడం నాకు ఇష్టం,నా తెలుగంటే నాకు ప్రాణం,నా ఊపిరి కాబట్టి. విదేశీయులు కూడా తమ భాషను గౌరవించుకుంటారు.
2
12
113
@bhavyacharu28
భవ్యచారు
6 months
నాకొక సమస్య వచ్చింది .దాన్ని పబ్లిక్ గా చెప్పలేను .సాయం చేసేవారు ఉంటే డీఎం చేయండి😔మీ భవ్య
67
4
109
@bhavyacharu28
భవ్యచారు
1 year
ఈ రోజు నాన్నగారి తిథి, ఆయన తనకుటుంబం అంటే అక్కా, చెల్లెళ్ళకోసం బ్రతికాడు, తమ్ముళ్ళు ను చదివించాడు.ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పదవులు దక్కేలా కృషి చేశారు.ముఖ్యంగా గిరిజనులకు చదువు రావాలని తండాలకు వెళ్లి చదువు నేర్పించి,ఆర్మీ
10
5
111
@bhavyacharu28
భవ్యచారు
1 year
Wow 😳
Tweet media one
16
3
102
@bhavyacharu28
భవ్యచారు
2 years
వేడి వేడి అన్నం, కారప్పొడి, నూనె, తినండి ఫెండ్స్ 😋
Tweet media one
13
2
90
@bhavyacharu28
భవ్యచారు
2 years
మగాళ్లు ఆడదాని శరీరాన్ని, కొలతలను చూస్తారు.కానీ శరీరం వెనక ఉన్న అందమైన మనసును,గుణాన్ని చూడలేని కళ్లున్న గుడ్డివారు అవుతారు. భవ్యర్చన కోట్స్ ✍️
18
6
91
@bhavyacharu28
భవ్యచారు
2 years
Tweet media one
16
0
87
@bhavyacharu28
భవ్యచారు
9 months
ఇదే మా ఆఫీస్
Tweet media one
23
1
87
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఎడమవైపు ఉన్నవి అటుకులు,కుడి వైపు ఉన్నవి పేలాలు అంటారు .
Tweet media one
Tweet media two
46
2
80
@bhavyacharu28
భవ్యచారు
1 year
ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏమి లాభం నా భావ్యాస్ కిచెన్ ఛానెల్ నీ సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా 😏 అభిమానం అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి.నేను హార్ట్ అయ్యాను😔 బుంగ మూతి కూడా పెట్టాను.🫤😕😕
20
4
80
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఈ ట్విట్టర్ లో ఎంత మంది hyd lo ఉన్నారు.
38
1
79
@bhavyacharu28
భవ్యచారు
2 years
పావుకిలో యాభై రూపాయలు.😱అదే ఊర్లో ఉంటే ఎన్ని కావాలంటే అన్ని దులుపుకుని, ఏరుకుని,కడుక్కొని తిని దగ్గు తెచ్చుకునే వాళ్ళం.ఇప్పుడు కొనుక్కుని అపురూపంగా తింటున్నాం.ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు.😔
Tweet media one
11
4
77
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఒక పిచ్చి కుక్క కామంతో కళ్ళు మూసుకుపోయి,తిరుగుతుంది.అక్కలు చెల్లెళ్లు జాగ్రత్తగా ఉండండి..ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యింది. తొందర్లోనే చిప్పాకుడు తినే భాగ్యం కలుగుతుంది. నాకు సపోర్ట్ చేసే వారందరికీ ధన్యవాదాలు🙏శుభరాత్రి మిత్రులారా 💐💐
7
2
79
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఇక్కడ పదాలు సరిపోవు కాబట్టి ఇలా రాసి పెడుతున్నా.అందరూ అర్థం చేసుకోండి.🙏
Tweet media one
16
9
76
@bhavyacharu28
భవ్యచారు
1 year
నా శత్రువులకు,మిత్రులకు నమస్కారం.అందరూ ఎలా ఉన్నారు. బాగున్నారా? నేను కొంచం బాగున్నా, కొన్ని సమస్యలు తీరాయి.కాబట్టి మళ్లీ వచ్చేశా 🤣🥰🥰🥰
11
2
74
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఇది నీ కోసం మే 😏
Tweet media one
1
9
71
@bhavyacharu28
భవ్యచారు
5 months
ఎవడో గెలిస్తే నీ బతుకు మారుతుందా నీ జీతం పెరుగుతుందా నీ ఇల్లు పెద్దగా అవుతుందా నీకు అన్ని ఉచితంగా దొరుకుతాయా ఒకవేళ దొరికినా ..నువ్వెంత తింటావో అంతే తింటావ్,అంతే సంపదిస్తావు,ఎంత పెద్ద ఇళ్ళున్నా నాలుగు అడుగుల జాగ లోనే పడుకుంటావు,అదే ఇల్లు,అవే బతుకులు
5
11
71
@bhavyacharu28
భవ్యచారు
5 months
ప్రపంచంలో ఎక్కువ మంది అస్యహించుకునేది కేవలం నిజం మాట్లాడేవారిని మాత్రమే.భవ్యర్చనకోట్స్ ✍️శుభోదయం💐💐💐
7
8
71
@bhavyacharu28
భవ్యచారు
6 months
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత హైదరాబాద్:-తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు.Rip sir 🙏🙏🙏🙏💐💐
Tweet media one
21
9
68
@bhavyacharu28
భవ్యచారు
1 year
వర్షం పడుతుంది 😄😄ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళనీ దాక్కుంటావే పైనా, చుట్టం లా వస్తవే చూసెళ్ళి పోతావే. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా... తరికిట తరికిట.. తా 😝😂😂😂
4
4
64
@bhavyacharu28
భవ్యచారు
2 years
🥰
Tweet media one
10
0
62
@bhavyacharu28
భవ్యచారు
5 months
నా ఓటు నా హక్కు ...వేసేశాం 😎
Tweet media one
9
2
61
@bhavyacharu28
భవ్యచారు
1 year
ముగ్గిట ముగ్గు లేని ఇల్లు, కాపరి లేని స్మశానం లాంటిది.ముగ్గు బాగుంటే కామెంటు చేయండి.లేకపోయినా కామెంట్ చేయండి.
Tweet media one
16
2
63
@bhavyacharu28
భవ్యచారు
2 years
తెలుగు భాష గురించి ఒక సినిమాలో చెప్పడం చాలా ఏళ్ళ తర్వాత వింటున్నా,👌
Tweet media one
6
4
61
@bhavyacharu28
భవ్యచారు
2 years
టిఫిన్ తినండి ఫ్రెండ్స్ 😋
Tweet media one
7
1
59
@bhavyacharu28
భవ్యచారు
1 year
స్త్రీ పాదాలకు ఉన్నంత తెలివి ఎవ్వరికీ లేదు. నెమ్మదిగానూ ఉంటుంది, అణుకువ చూపుతుంది.అవసరమైతే ఆటో నడుపుతుంది.అతి చనువు చూపిస్తే అవే పాదాలతో అణిచేసేందుకు కూడా వెనుకాడదు.అందుకే అందరూ అమ్మవారి పాదాలు మొక్కుతారు.భవ్యర్చనకోట్స్✍️శుభరాత్రి మిత్రులారా 💐💐💐
Tweet media one
2
0
56
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఈ రోజుకి ఇవి అంతే 🤩😎 ఎలా ఉన్నాయో చెప్పండి 😊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
2
57
@bhavyacharu28
భవ్యచారు
3 years
పువ్వులు చూడటానికి అందంగా ఉంటాయి కానీ ఒక్కరోజులో వాడిపోతాయి.జీవితం కూడా అంతే ఒక్కరోజులో ఏదైనా జరగొచ్చు. భవ్యకోట్స్ ✍️
3
3
56
@bhavyacharu28
భవ్యచారు
2 years
నాకు తెలిసిన వాళ్ళు,తెలియని వారు,నా మంచి కోరే వారందర్నీ పెట్టాను.ఇంకెవరైనా లేకపోతే సారీ.ఇంకోసారి పెడతాను...శుభరాత్రి మిత్రులారా..మీ భవ్యర్చన ✍️😋💐💐🥰
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
2
56
@bhavyacharu28
భవ్యచారు
1 year
మూడేళ్లకు 1871 హా కొందరికి వచ్చిన రెండు నెలల్లో 10k ఫాలోవర్స్ వస్తున్నారు. నాకే ఎం���ుకు ఇలా 😭
20
3
54
@bhavyacharu28
భవ్యచారు
2 years
ధీర వనితలు స్వాతంత్ర్య భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ తక్కువే అయినా , కొందరు మహిళలు వాటిని అధిగమించి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొల్ల నుండి నేటి తమిళ సై గారి వరకు పోరాడుతూ వచ్చిన వారే, అయితే వారు ఈనాడు ఈ స్థానం లో ఉండడానికి చేసిన త్యాగాలు,
21
11
53
@bhavyacharu28
భవ్యచారు
1 year
కడుపు ఖాళీగా ఉందని అడ్డమైన గడ్డి తిని ఆసుపత్రి పాలు కాకండి.అసలే ఎండలు మండుతున్నాయి.చికెన్,మటన్,బజ్జీలు,బోండాలు ధర తక్కువే అని కక్కుర్తి పడితే వేలకు వేలు ఆసుపత్రిలో కట్టాలి.ఎక్కడికి వెళ్ళినా మజ్జిగ తీసుకుని వెళ్ళండి,లేదా కనీసం నీళ్లు అయినా పట్టుకుని వెళ్ళండి.శుభోదయం మిత్రులారా
6
3
58
@bhavyacharu28
భవ్యచారు
7 months
Ela ఉన్నాయి 🫢
Tweet media one
Tweet media two
28
1
53
@bhavyacharu28
భవ్యచారు
2 years
మీ అందరికీ పెట్టాక నేను తింటున్న నుల్లా మల్లా వెట్టలేదు అనకుండ్రి ఏమంటున్న 😋🤗
Tweet media one
13
2
54
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఉప్మా తిందాం రండి ఫ్రెండ్స్ 😍😋
Tweet media one
17
0
55
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఒకర్ని ఇష్ట పడుతున్నాము అన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి.ధైర్యం లేనప్పుడు ఇష్టాన్ని పెంచుకోకూడదు.భవ్యకోట్స్✍️
8
4
51
@bhavyacharu28
భవ్యచారు
2 years
మీకు రాయడం చేతకాకపోతే నోరు మూసుకొని కూర్చోండి.అంతే తప్ప వేరే వాళ్ళవి కాపీ కొట్టి రాస్తే దాన్ని రాతలు అనరు చూచిరాతలు అంటారు.
7
1
53
@bhavyacharu28
భవ్యచారు
8 months
వ్యూ బాగుంది ఇంట్లో నుండి ..🙏300 మెట్లు అంట 😱😱
Tweet media one
12
0
52
@bhavyacharu28
భవ్యచారు
2 years
నిన్న అయిపోయింది,నేడు జరిగిపోయింది,రేపు రాబోతుంది మంచి కాలమే అని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భవ్యర్చనకోట్స్ ✍️శుభరాత్రి మిత్రులారా 💐💐
4
2
50
@bhavyacharu28
భవ్యచారు
2 years
మళ్ళీ మిమల్ని చదువుకోమని అంటే మీరు చదువుకుంటారా,లేదా ?🤔
16
0
51
@bhavyacharu28
భవ్యచారు
1 year
శుభోదయం 💐💐💐
Tweet media one
6
1
52
@bhavyacharu28
భవ్యచారు
1 year
పచ్చ చీర కట్టుకుంటే టీడీపీ అని, ఎర్ర చీర కట్టుకుంటే కామ్రేడ్ అని, బ్లూ చీర కట్టుకుంటే వై సీ పీ అని, గులాబీ చీర కట్టుకుంటే తెరాస అని, ఆరెంజ్ చీర కట్టుకుంటే బిజెపి అని అనుకునే రోజులు వచ్చాయి ఖర్మ నా దేశం ఎటూ పోతుంది 🤔దేవుడా
17
4
50
@bhavyacharu28
భవ్యచారు
2 years
చూడు సౌమ్య నేను నువ్వు అమ్మాయి వనే నీకు హెల్ప్ చేయాలని పోస్ట్ పెట్టాను కానీ నీది ఫేక్ అకౌంట్ అని తెలిసాక పోలీసులకు ఇన్ఫోర్మ్ చేయబోతున్నాను. మర్యాదగా నాకు సారీ చెప్పి కామెంట్స్ అండ్ నీ ఐడి డిలీట్ చేస్తే మంచిది లేకపోతే మర్యాద దక్కదు.. కచ్చితంగా నేను సైబర్ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను
11
3
51
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఈ రోజు పురుషుల దినోత్సవం సందర్భంగా సమూహం లోని పురుషులందరికి "పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు" పురుషులందు పుణ్యపురుషులు వేరయా " ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 💐అన్నలు, తమ్ముళ్లు,మిత్రులు అందరికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు 💐💐
11
1
52
@bhavyacharu28
భవ్యచారు
2 years
నా హితులకు, స్నేహితులకు, సన్నిహితులకు, నా అభిమానులకు, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు శుభోదయం మిత్రులారా 💐💐😎🤩
2
0
50
@bhavyacharu28
భవ్యచారు
2 years
పులిహోర రెడీ తిందాం ఇక 😋
Tweet media one
10
0
48
@bhavyacharu28
భవ్యచారు
1 year
ఈ బస్సులో ఉన్న కండక్టర్ ప్రయాణికులతో సరిగ్గా ప్రవర్తించడం లేదు.16/9/23నైట్ 9:00గంటలకు చిల్లర లేకుంటే దిగాలని అన్నారు.
Tweet media one
11
9
51
@bhavyacharu28
భవ్యచారు
2 years
దోశ ఉల్లి గడ్డ కారం తిందాం రండి ఫ్రెండ్స్ 😋
Tweet media one
8
1
50
@bhavyacharu28
భవ్యచారు
1 year
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 💐💐💐💐బై బై ఎన్నో సినిమాల్లో నటించి, రమాప్రభ గారిని పెళ్లి చేసుకున్నట్టు చేసుకుని ఎన్నో చేశారు లే ఇప్పుడెందుకు అవన్నీ . Rip sir 🙏
6
3
51
@bhavyacharu28
భవ్యచారు
1 year
పెద్దమ్మ తల్లి గుడి అమ్మకు అంతా మంచే జరిగింది అని మొక్కు తీర్చడానికి వచ్చాను. జై పెద్దమ్మ తల్లి 🙏
Tweet media one
3
1
49
@bhavyacharu28
భవ్యచారు
1 year
పులిహోర, తెల్లన్నం, మామిడి కాయ పప్పు,పాయసం, చారు. బర్త్ డే ప్రత్యేకం 😋
Tweet media one
19
0
49
@bhavyacharu28
భవ్యచారు
1 year
కారమన్నం 😋😋
Tweet media one
13
1
48
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు లేనివాడు ఉన్నవారికే పెడతాడు.లోకం తీరు. భవ్యర్చనకో ట్స్ ✍️
3
2
47
@bhavyacharu28
భవ్యచారు
2 years
బెండకాయ ఫ్రై, టమాటా పప్పు. తినండి ఫ్రండ్స్ 😋😛🤣
Tweet media one
12
0
50
@bhavyacharu28
భవ్యచారు
1 year
సిరులెన్ని వచ్చినా .... మా సిరివెన్నెల ముందు చిన్నబోతాయి,మాటల తూటాలను పాటలుగా మలిచి ప్రశ్నిస్తుంటే సమాధానం లేక ముగాబోతాయి గొంతులన్ని... నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ మొదలు పెట్టీ, జగమంత కుటుంబం నాదంటూ, అందరి బంధువు గా మారి,మరిపించి మురిపిస్తునే వెళ్ళాడు.
0
4
48
@bhavyacharu28
భవ్యచారు
2 years
సరే ఇక అందరికీ గుడ్ బై.అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకోండి. ఒకరిని కించపరచడం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోవడం తప్ప ప్రయోజనం లేదని గ్రహించండి. పెద్దలను గౌరవించండి.తోటి మిత్రులతో నవ్వుతూ ఉండండి.అది ఆరోగ్యానికి ,మీకు మంచిది.ఇక నుండి నా పోస్ట్ లు ఏవి ఉండవు.సెలవ్ మీ భవ్య.🙏
12
1
46
@bhavyacharu28
భవ్యచారు
1 year
గొప్ప వాళ్���ందరూ నీ స్నేహితులు కావాలని కోరుకోకు.నీ స్నేహితులే గొప్పవారు అవ్వాలని కోరుకో ✍️ శుభోదయం💐💐💐
4
0
48
@bhavyacharu28
భవ్యచారు
7 months
నువ్వు లేనంత మాత్రానా ప్రపంచంలో ఏదీ ఆగిపోదు..ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.కాబట్టి నా వల్లనే ఇది జరుగుతుంది అనే ఆలోచన పెట్టుకోకు.భవ్యర్చనకోట్స్✍️శుభోదయం💐💐💐
9
5
46
@bhavyacharu28
భవ్యచారు
2 years
కొన్ని రోజులు, నెలలు ట్విట్టర్ కి సెలవు. ఇన్ని రోజులు నన్ను ఆదరించి అభిమానించి ప్రేమించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక సెలవు మీ భవ్యాచారు 💐✍️😊
10
1
45
@bhavyacharu28
భవ్యచారు
2 years
కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలని కొందరు జీవితాలని త్యాగం చేస్తారు.కానీ మధ్యలోనే వదిలేసి సంసారం అనే సాగరం లో పడతారు. భవ్యర్చనకోట్స్ ✍️శుభోదయం మిత్రులారా 💐💐
5
3
47
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఫొటోలు పెడితే ఫాలోవర్స్ పెరుగుతారా 🤔 మన రాతలు,చేతలు బాగుంటే వారే అభిమానిస్తారు కదా , ఏమంటారు ఫ్రెండ్స్ 🤩🤔😀
8
2
46
@bhavyacharu28
భవ్యచారు
11 months
ఆకలి ఎవరిని అయినా ఎంతపనైనా చేయిస్తుంది.కాబట్టి పేదలకు సాయం చేయండి.అలాగని అందరికీ కాదు.నిజంగా ఆకలితో ఉన్న వారికి సాయం చేయండి 🙏
Tweet media one
5
3
47
@bhavyacharu28
భవ్యచారు
2 years
పండగలు వస్తుంటాయి,పోతుంటాయి, కానీ భవ్య ఇక్కడే ఉంటుంది.లోకల్ , రాసుకో రా సాంబ 😛🤣🤣
12
0
43
@bhavyacharu28
భవ్యచారు
1 year
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 💐💐
Tweet media one
8
1
45
@bhavyacharu28
భవ్యచారు
2 years
శుభోదయం మిత్రులారా 💐💐టిఫిన్ చేద్దాం రండి 😋
Tweet media one
7
1
47
@bhavyacharu28
భవ్యచారు
2 years
పులిహోర ఫ్రండ్స్ 😋
Tweet media one
4
0
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
టమాటా కూర,ఉప్మా తిందాం రండి ఫ్రెండ్స్,శుభోదయం మిత్రులారా 💐💐💐
Tweet media one
11
0
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
చీరకు మ్యాచ్ అయిన పువ్వు 🥰
Tweet media one
6
1
46
@bhavyacharu28
భవ్యచారు
2 years
నిజమైన ఇష్టం,ప్రేమ ఉంటే మనం మాట్లాడకపోయినా వాళ్ళే మాట్లాడతారు. భవ్యకోట్స్ ✍️శుభరాత్రి మిత్రులారా 💐💐
9
1
40
@bhavyacharu28
భవ్యచారు
2 years
రోజు కొందరు కనిపించే వాళ్ళు కనిపించడం లేదు ఏమైందో ఎవరికైనా తెలుసా వాళ్ళు ఎవరో నేను చెప్పను కానీ మీ అందరికీ తెలిసిన వాళ్లే 😛🤣🤣🤔🤔 గెస్ చేసి కామెంట్లలో చెప్పండి వాళ్లయితే ఒక లైక్ వేస్తా 😛👍
7
3
44
@bhavyacharu28
భవ్యచారు
2 years
మనుషులు ఎంత తొందరగా మారతారు కదా, కొందర్ని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరని అడగొద్దు.
5
2
45
@bhavyacharu28
భవ్యచారు
2 years
కొందరు తమకు తాము మంచివాళ్ళు అనిపించుకునే క్రమం లో ఇతరులను చెడు గా చూపిస్తారు. వారంత మూర్ఖులు మరొకరు ఉండరు. భవ్యర్చనకోట్స్ ✍️
3
0
43
@bhavyacharu28
భవ్యచారు
2 years
పొద్దున వంకాయ టమాటా కూర,సొరకాయ పప్పు చేశా, ఇప్పుడు వంకాయ అయిపోయింది. బాగుందని మెచ్చుకున్నారు 😍😄 రోజూ ఇంతే నేను చేసినవి నాకు మిగలవు. అయినా పర్లేదు వాళ్ళు మెచ్చుకుంటే కడుపు నిండి పోయింది. 😍🥰😄
5
3
43
@bhavyacharu28
భవ్యచారు
2 years
పెన్సిల్ తో రాయడం వల్ల తప్పులు దిద్దుకోవచ్చు,కానీ జీవితాన్ని దిద్దుకొలేము.
Tweet media one
8
0
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
నన్ను ఎవరెవరు ఫాలో అవుతున్నారు అనేది కామెంట్ చేయండి.ఎవరూ ఫాలో అవలేదో లైక్ చెయ్యండి. Pls
30
1
44
@bhavyacharu28
భవ్యచారు
2 years
నిన్ను కావాలని కోరుకునే వ్యక్తులకు దూరం అవ్వకు.నిన్ను వద్దు అనుకునే వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయకు.భవ్యకోట్స్✍️శుభోదయం మిత్రులారా 💐💐
5
3
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఆడవాళ్ళు పది రకాలుగా ఆలోచిస్తే, మగాళ్లు ఒకే విషయాన్ని గంటలకొద్దీ ఆలోచిస్తున్నారు అని ఒక సర్వేలో తేలింది.భవ్యర్చన కోట్స్ ✍️శుభోదయం మిత్రులారా 💐💐💐
9
2
41
@bhavyacharu28
భవ్యచారు
2 years
ముద్దబంతి పువ్వులో మూగ బాసలు. సమస్య ఏదైనా ఎవరూ తీర్చారు.ఓహ్ అని ,tc Ani అనడం తప్ప.శుభోదయం మిత్రులారా.
Tweet media one
5
0
41
@bhavyacharu28
భవ్యచారు
1 year
తండ్రి విలువ తెలిసినా,తండ్రి పోయినా తల్లి ఉండాలిఅంటారు.ఎందుకంటేఆవిడఅన్ని భరించి పిల్లల్ని పెంచుతుంది.అలాంటి తల్లికి చిన్న కష్టం వచ్చినా ఈ చిట్టి గుండె విలవిలలాడుతూoది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.కళ్ళల్లో నీరు,గుండెల్లోబాధతప్ప ఏంచేయలేనిస్థతిలో ఉన్నా ఒకటే పోయినా ఒకటేఅనిపిస్తుంది😭
4
5
41
@bhavyacharu28
భవ్యచారు
1 year
ఎదవ సచ్చినోడ,నా పేరు అంటేనే బూతు అంటావా అన్ని వింటున్న అన్ని చూస్తున్నా అన్ని రికార్డ్స్ ఉంటాయి.సైబర్ కి ఇస్తే పోయి కుసుంట వ్ బిడ్డా,మాట అదుపులో పెట్టుకోవడం నేర్చుకో,పద్దతి గురించి చెప్పడం కాదు నువ్వు నేర్చుకో ముందు రాజ అని పేరు పెట్టుకుంటే రాజు అవరు బుద్ది మంచిగా ఉండాలి తూ నీ .
7
1
38
@bhavyacharu28
భవ్యచారు
2 years
జీవితం చాలా చిన్నది. నిద్రపోయాక,తిరిగి లేస్తామో లేదో తెలియదు.అందువల్ల నలుగురితో ఉండటం,నవ్వుతూ ఉండడం మంచిది. భవ్యయామి కోట్స్ ✍️
3
0
44
@bhavyacharu28
భవ్యచారు
2 years
తెలుగు భాష మీద ఇష్టం ప్రేమతో మూడేళ్ల క్రితం స్థాపించిన సంస్థ అక్షర లిపి, దీనికి ఫౌండర్స్ ఎవరూ లేరు. మిగిలిన రచయితలు అందర్నీ పరిచయం చేసుకుంటూ వారి సహకారంతో నా పత్రికను నడిపిస్తూ ముందుక తీసుకు వెళుతున్నాను.అందులో భాగంగానే నాసేవను గుర్తించి ఈరోజు నాకుఈఅవార్డు రావడచాలా సంతోషంగా ఉంది.
10
1
44
@bhavyacharu28
భవ్యచారు
2 years
మొన్న షాపింగ్ చేస్తే, మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పారు,ఎగిరి గంతేసి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాక రియల్ ఎస్టేట్ గురించి 45 నిమిషాలు విసిగించి, తర్వాత అవన్నీ వద్దు అంటే ఇవి చేతికి ఇచ్చి పంపారు. 😊 శుభ సాయంత్రం మిత్రులారా 💐💐🤣🤣
13
2
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
కొన్ని మాటలు జాగ్రత్తగా వాడండి.ఎందుకంటే అందులో మీ అమ్మలు,అక్కలు,చెల్లెళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా మాట్లాడితే హుందాగా ఉంటుంది.మిమల్ని మీరు చులకన చేసుకోకండి.మేము కూడా అనగలం ఏదైనా కానీ అనము.ఎందుకంటే కాలు జారితే తీసుకోవచ్చు,కానీ నోరు జారితే తీసుకోలేము కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవడం
2
1
41
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఇది సమాధానం .😛🤣
Tweet media one
9
0
44
@bhavyacharu28
భవ్యచారు
2 years
నీతో మాట్లాడకుండా ఉండలేను, అలాగని నేనే మాట్లాడలేను నువ్వే మాట్లాడించాలి నువ్వే పలకరించాలి నువ్వే బతిమాలాలి అని ఎదురుచూస్తూ..నీ...
3
3
39
@bhavyacharu28
భవ్యచారు
2 years
తీపి గురుతులు
Tweet media one
8
0
43
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఇలాంటి బుట్టలు పెట్టుకుంటే చెవులకు అందం వస్తుంది.
Tweet media one
10
1
43
@bhavyacharu28
భవ్యచారు
1 year
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పుకునే స్థాయిలో లేనప్పుడు బానిస బతుకు బతకాలి.అదే నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పుకునే స్థాయిలో ఉన్నప్పుడు తలెత్తుకుని తిరగాలి.భవ్యర్చనకోట్స్✍️శుభరాత్రి💐💐
4
1
42
@bhavyacharu28
భవ్యచారు
2 years
నన్ను అణగదొక్కాలని చూస్తే మీరు నాశనం అవుతారు అంతే తప్ప నాకేం కాదు. Ok mind it. 😠😡
9
3
38
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఈ మధ్య ఎక్స్ లవర్స్ కి కూడా షాపింగ్ చేయిస్తున్నారు కొందరు 😏 మనకేమో ఎవరు దిక్కులేరు 😔😤
10
1
43
@bhavyacharu28
భవ్యచారు
2 years
అన్నం, కొబ్బరి తొక్కు, కాకరకాయ కూర,నెయ్యి, నూనె, రెంటితో నాలుగు ముద్దలు తిందాం😋
Tweet media one
5
0
40
@bhavyacharu28
భవ్యచారు
2 years
ఆమె పుట్టడమే పెద్ద కుటుంబంలో పుట్టింది.పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్ళింది.కానీ అక్కడ ఎన్నో సమస్యలు, అవమానాలు, అనుమానాలు.ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కథ ఏంటి త్వరలో మీ ముందుకు "ది డైరీ ఆఫ్ మిసెస్ శారద" నిజమైన సంఘటన ఆధారంగా రాసిన కథ త్వరలో మీ మన అక్షరలిపి లో 👍
6
2
42