వింజమూరి -.(V.V. Apparao.) Profile Banner
వింజమూరి -.(V.V. Apparao.) Profile
వింజమూరి -.(V.V. Apparao.)

@appa_v

Followers
2,735
Following
595
Media
11,163
Statuses
27,575

I am retired scientist.నేను రచయతను కాను. నాకు తోచిన , చదివిన విషయాలు మీతో పంచుకుంటాను.... అంతే కానీ అవి నా రచనలు కావు.

Hyderabad
Joined June 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 months
***శుభోదయం 🌷 శ్రీ కృష్ణ శతకం🙏🏾(శ్రీ నరసింహ కవి.) ♦నీవే తల్లివిఁ దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!❤
Tweet media one
1
3
36
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
-రజాకార్లు మెట్టుగూడ ! (Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి అనుభవం వారి మాటల్లో) @ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు.
Tweet media one
18
348
840
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి......
Tweet media one
6
114
746
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
‘రజాకార్’ మాట వింటే మాత్రం ఆ రోజులు గుర్తుకొచ్చి ఒళ్ళు జలదరిస్తుంది. అందుకే ఇప్పటికీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ని తలుచుకోకుండా ఉండలేం. ….
7
83
347
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
🚩దామోదరం సంజీవయ్య .🌹 👉🏿👉🏿👉🏿 మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. ! (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా) - దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.
18
116
313
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷కృష్ణుడు : అర్జునా! జాగ్రత్త! నీ ఎడమ కాలు ముందుకు వంచి , కింద ఉన్న నీళ్లలోకి తొంగి చూస్తూ, పూర్తి ఏకాగ్రతతో , పైన తిరుగుతున్న చేప యొక్క కనుగుడ్డు ప్రతిబింబాన్ని నీళ్లలో చూస్తూ, అదే లక్ష్యంగా గురిచూస్తూ, విల్లు ఎక్కుపెట్టి , బాణాన్ని సంధించి వదులు..మిగిలినది నేను చూస్కుంటా. 📷
Tweet media one
4
39
259
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
నేనెందుకు ఉచితంగా నటించాలి? ✍️✍️ ... నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి '. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి' అని అంటే 'నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు' అని నేరుగా చెప్పేస్తాను‌.
Tweet media one
4
10
250
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
2 years
ఈ రోజు మా మ్యారేజ్ డే ..అంటే 47క్రితం 16th may నాడు (!970లో) చోడవరం లో జరిగింది అభినంది చిన మిత్రులకు మా కృతజ్ఞతలు ...
Tweet media one
10
3
203
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩ఆ తరం డాన్సర్ లు వివాహం చేసుకుని తమ తమ భర్తలతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. మరి ఈ తరం హీరోయిన్లే ఇప్పుడొస్తున్న సినిమాలలో రెచ్చి పోతున్నారు. అలనాటి ప్రసిద్ధ నాట్యతార #జయమాలిని తన భర్తతో. ఏనాడు ఆవిడ బయట అసభ్యకరమైన దుస్తులలో కనపడడం నేను చూడలేదు. 1
Tweet media one
4
8
200
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
3 years
✍భార్య చేసిన వంట కామ్ గా తింటే ఆరోగ్యకరం కాంప్లిమెంట్ ఇచ్చి తింటే సంతోషకరం కామెంట్ చేస్తూ తింటే ప్రమాదకరం✍✍ #మంగళసూత్రంకళ్ళకద్దుకుంటూ
Tweet media one
2
23
170
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
“మా బెజవాడ చాలా గొప్పది. - “అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”
3
29
155
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️ మాయాబజార్ సినిమా 🌹🌹🌹 🔔మాయాబజార్’ గురించి మీకు తెలియని విషయాలు ఇవే! మాయాబజార్ తెలుగులోనే కాదు. యావత్ భారత చిత్ర సీమలో ఎవర్‌గ్రీన్ హిస్టారిక్ చిత్రం. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది.
Tweet media one
1
20
156
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
తొలి ఏకాదశి శుభాకాంక్షలు.!! ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘ ‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయన ఏకాదశి’’ అని ‘ ‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’, ‘ ‘ప్రధమ ఏకాదశి’’ అని పేరు.
Tweet media one
3
28
154
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
మనం ఎదుగుతున్నాం..! 📷నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.. ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్��ో ఊరేగుతున్నాం.. అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం.. అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..
Tweet media one
1
19
148
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🙏🏿ప్రముఖ చిత్రకారులు శ్రీ "వడ్డాది పాపయ్య గారి ఇల్లు ఇది 😔 విశాఖపట్నం దగ్గరున్న "కసింకోట" లో ఉన్న ఆ అపురూప చిత్రకారుని ఇంటిని పట్టించుకునే నాథుడే లేడు & ప్రభుత్వాలే లేవు😔 రాష్ట్ర ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖ అని ఒకటుంటుంది, వాళ్ళేం చేస్తారో వాళ్ళకైనా తెలుసో లేదో😇
Tweet media one
6
39
144
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩మాయా బజార్ చిత్రం లో #చినమాయను పెదమాయ.. పెదమాయను పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహా.. ఎరుగకుండ వచ్చావు... ఎరుకలేక పోతావు... ఇదె వేదం... ఇదె వేదం.. #చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ..' అంటూ ఘటోత్కచుడు ని దీవించిన వృద్దుడు ,*శ్రీ కంచి నరసింహారావు అందరికి సుపరిచితుడు. .
Tweet media one
2
14
144
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
మనం మరచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి! (పాపం విమానం లో కూడా ఫైల్స్ చూసుకొనే వారు ... అది భార్యా పక్కనే ) అక్టోబర్, 2 అంటే ఒక్క గాంధీ గారి పుట్టినరోజు గా మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఇది ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా.
Tweet media one
1
26
134
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
♦️*అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?* *అష్టసిద్ధులు...* 1.అణిమా,2.మహిమ,3.లఘిమ,4.ప్రాప్తి,5.ప్రాకామ్యము,6.ఈశత్వం,7.వశిత్వం,8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము) 1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట 2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట 3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
Tweet media one
2
17
140
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
భీష్మ ప్రతిజ్ఞ! . సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు.
Tweet media one
3
17
137
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఆంధ్రుల భోజనం.! అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి. అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు అంటే పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు, ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.(సాంబారు,రసం మనవి కావు.)
Tweet media one
6
16
137
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷📷వివాహ వ్యవస్థ !! 📷రాతి యుగంలో వివాహ, కుటుంబ వ్యవస్థలు లేవు. స్త్రీ, పురుషులు వాళ్ళు ఇష్టమో ఇష్టమొచ్చనట్లు సంసారం చేసేవారు. పిల్లలను కనేవారు. తల్లి బాధ్యత తీసుకునేది. అంటే మాతృస్వామ్య వ్యవస్థ వుండేది. తల్లి సత్యము. తండ్రి తెలియదు.
Tweet media one
1
18
138
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇష్టపడ్డ అమ్మాయి మనకు దక్కలేదంటే మన కోసం ఇంకో అమ్మాయి చాలా గట్టిగా భగవంతుడిని పూజిస్తుందని అర్థం 😁😁
Tweet media one
9
10
128
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది. నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు.... ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!! మరిప్పుడో!! 🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖🖖
Tweet media one
5
20
119
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷📷"వివాహం కోసం, వివాహం అయిన వారు అన్యోన్యంగా ఉండటం కోసం "📷📷 📷మంత్రం :- "కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ" ఈశ్లోకాన్ని రోజుకు 108 సార్లు పరిస్థితి అనుకూలించే వరకు రోజూ జపించాలి.
Tweet media one
1
18
114
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️మన దేశం లో సెల్ ఫోన్ కాల్ ఇన్ కమింగ్ 8 రూపాయలూ, ఔట్ గోఇంగ్ 16 రూపాయలూ చేస్తే మన దేశం లో పని గంటలు మెరుగు పడతాయి. పనులు వేగం గా అవుతాయి. సకల దరిద్రాలూ సమసి పోతాయి. అలాగే వాట్సాప్ మెసేజ్ కి 10 రూపాయిలు పేస్ బుక్ చాట్ కి 20 రూపాయిలు పెట్టాలి ❤️
Tweet media one
14
12
118
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
3 years
మహానటి సూర్యకాంతం గారు, సూర్యకాంతం గారి భర్త డా. శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు గారు. అరుదైన ఫోటో
Tweet media one
1
10
110
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩#దామోదరం సంజీవయ్య .🌹 👉🏿👉🏿👉🏿 మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. ! (#బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)
Tweet media one
4
6
115
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
శుభోదయం . 🔻గణేశ –�శ్లోకం .🔻 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |� నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా || ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే ! దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే !! లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ ! అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనమ్ !!
Tweet media one
1
16
98
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
లేచి పోదామా .." ఆ సాయంకాలం వేళ ఆ అమ్మాయి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి అతనితో అంది . గంభీరంగా ఆమెను చూసి అతను సరే అన్నాడు . ఇద్దరూ పార్కు లోని ఆ సిమెంట్ బెంచి మీదనుంచి లేచి ,పోయారు ..ఎవరింటికి వాళ్ళు ...😳
Tweet media one
8
8
96
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
అది ఆ రోజు వరకే. కానీ, నిజమైన ఆశ, ధైర్యం తెలంగాణలోని మా లాంటి లక్షలాది హిందూ కుటుంబాల్లో మొగ్గ తొడిగింది మాత్రం ఆ సెప్టెంబరు 17 న ��ాత్రమే. ఇప్పటికీ నేను వైద్యసేవలు అందించ గలుగుతున్నా,
1
26
96
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩🚩-ఎవరు చేసుకున్న కర్మకు వారే బాద్యులు* * ♦️#కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.*
Tweet media one
4
8
92
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
ఆమె లేచి సూర్యుడిని నిద్ర లేపుతుంది. అతడిని నిద్ర పుచ్చాకే ఆమెకు విశ్రాంతి. ఆమె ఒక గృహిణి. ఆడవారిని దీపంతో పోలుస్తారు. తాను కాలి పోతూ వెలుగు నిస్తుందని. దీపం తో పోల్చనక్కర లేదు. కిరోసిన్ కో గాస్ కో అర్పించకుంటే చాలు. ప్రేమకు అర్ధం చూడవలిసింది నిఘంటువు కాదు అమ్మ ముఖం. -
Tweet media one
1
13
93
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩-సావిత్రి తో వున్నా ఈ బాల నటుడు పేరు చెప్పగలరా .❓
Tweet media one
15
1
95
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
శాకుంతలం అనే అతలాకుతలం! స్టూడియో ఫ్లోర్ లో గ్రీన్ మ్యాట్ వేసి, ఏవరేజ్ గ్రాఫిక్స్ జోడించి చుట్టేసినట్టుంది తప్ప, ప్రచారం చేసుకుంటున్న బజెట్ కి తగ్గట్టుగా ఏ మాత్రం లేదు. విజువల్ గానే పెద్ద మైనస్ అనుకుంటే సంభాషణలు, ఉపకథలు కలిపి ఒక రవీంద్రభారతిలో నాటకం చూస్తున్నఅనుభూతి కలిగిస్తుంది.
Tweet media one
4
6
97
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
10 months
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి . శుభాకాంక్షలు . . ముక్కోటి ఏకాదశి ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
Tweet media one
3
13
91
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఈ తరం వాళ్ళు చెప్పలేక పోవచ్చు ..కానీ మా తరం వారు చెప్పగలరు . ఈ నటుని పేరు యేమిటి ?
Tweet media one
11
8
90
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩-భాష--సామెతలు 🚩 🚩- ఉంటే అమీరు - లేకుంటే పకీరు ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి ఉంటే ఊరు - పోతే పాడు ఉంటే లిక్కి - పోతే కొడవలి ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట
Tweet media one
2
11
87
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
భక్తి *సాధారణంగా మనం ప్రతిరోజు దేవునికి పూజ చేస్తూ ఉంటాం. దేవుడిని అందంగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటాం. దేవుని కొరకు రకరకాల పదార్ధాలు తయారు చేసి నివేదిస్తూ ఉంటాం. కాని మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోతే దేవుడు నన్ను కరుణించలేదు.
Tweet media one
2
4
87
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷మిత్రులారా! గుర్తుంచుకోండి! దైవం అనే శక్తి నిత్యం మన జీవిత విజయాల్లో ఒక అజ్ఞాత భాగస్వామి!📷
1
5
87
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
10 months
విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపుతూ ♦కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే ! ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం! అంటాడు. ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు("రామా!") పిలుస్తున్నాము. సుప్రజా అంటే మంచిబిడ్డవు అని అర్థము.
Tweet media one
1
8
84
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤🙏“అమ్మ” దేవుడి అంశ అయితే... “నాన్న” సాక్ష్యాత్ దేవుడే…🙏❤
Tweet media one
0
5
88
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🙏🏿కృష్ణుని జీవితం...దారుణమైన ముళ్ళబాట.🙏🏿 🚩#నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడంకష్టం.# *సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు.
Tweet media one
1
14
85
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
క్షీర సాగర మధన మర్మం.--కూర్మావతారం.🌹 (సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు) 🏵️ "చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే... పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే.... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక.... ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది... క్షీర సాగర మధన మర్మం.! - 🙏
Tweet media one
1
11
85
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,, " బాబోయ్ చలం " అని అనిపించింది. చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరక శక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి. ఒకళ్ళు ఆరాధించతగిన వ్యక్తే కానీ, కామించదగ్గది కాదు.
Tweet media one
4
9
77
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
*💡కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న 🙍‍♀️భార్య ను చూసి అప్పుడే 🏡ఇంటి కి వచ్చిన 🙎‍♂️భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు, దానికి ఆమె, "ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం కూచున్నా అంది, అర్థము కాక అయొమయంలొ ఉన్న భర్తతో భార్య
1
16
77
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
🔻 తప్పు చేసే స్వభావము... స్త్రీ పురుషులిద్దరిలో ఒకేలా ఉంటుంది. ఎవరూ అతీతులు కాదు...? కాకపోతే... అవకాశాలు, పరిస్థితులను బట్టి... వెనకడుగు వేస్తున్నారు అంతే....! 🔻
Tweet media one
1
10
72
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
🚩🚩చార్జీలు మిగిలాయాయి .🚩🚩
Tweet media one
3
14
75
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷 శ్రీ కాళహస్తీశ్వర..(26) ధూర్జటి. 📷 . 📷 నీ పేరున్, భవదంఘ్రి తీర్ధము, భవ న్నిష్ఠ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నే బిడ్డనైనాడ! న న్నీ పాటిం కరుణింపు మోపనిక నే నెవ్వారికిం బిడ్డగాన్ చేపట్టందగుఁ పట్టి మానఁదగదో శ్రీ కాళహస్తీశ్వరా! 📷
Tweet media one
3
2
77
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం! భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజేహం భజేహం భజేహం భజేహం. రామ నామ తారకం భక్తి ముక్తి దాయకం.! రామ భక్త హనుమాన్, రామ దూత చిరంజీవ నమో వాయు పుత్ర నమో నమః l
Tweet media one
1
11
73
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩🚩 శ్రీ కాళహస్తీశ్వర.......... ధూర్జటి. ‼️ - మత్తేభవిక్రీడితము.! ♦️. మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా ! మోక్షంబు నేడే మయా ముదియంగా ముదియంగ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న న్నది సత్యంబు , కృప దలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ న్గొ ల్చి దినంబు న్మొరపెట్టగా కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా !
Tweet media one
1
3
75
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
*భక్తుడి తపస్సు*కు మెచ్చి 🅾 *దేముడు* ప్రత్యక్షమయ్యాడు .... ఏమి వరం కావాలి భక్తా ????? ⭕ *భక్తుడు* = ఈ ప్రపంచం లో ఉన్న వాళ్ళందరకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి! 🅾 *దేముడు* = ఒకే ఇస్తాను ..... అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు ???
Tweet media one
2
11
74
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఉచితంగా వద్దు🚩 🤣 కార్ల షోరూం ప్రారంభోత్సవానికి ఓ మంత్రి గారిని పిలిచారు. ఫంక్షన్ అయిపోయాక మంత్రి ని ఓ కారు స్వీకరించాల్సిందిగా షోరూం యజమాని కోరాడు. ' లేదు లేదు ...నాకంటూ కొన్ని విలువలున్నాయి. ఇలాంటి కానుకలు స్వీకరించలేను' ఖచ్చితంగా చెప్పాడు మంత్రి.
Tweet media one
2
8
72
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
✍🏿మరణం జీవితాన్ని అడిగింది అందరూ నిన్ను ప్రేమిస్తారు కానీ నన్ను ద్వేషిస్తారు ఎందుకని ? అప్పుడు జీవితం చెప్పింది ఎందుకంటే నేను అందమైన అబద్ధం❤️ నువ్వు బాధాకరమైన సత్యంనివి ..🌹
Tweet media one
1
10
72
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర !. . మా అమ్మ గారు 1932 లో నాగ పట్నం ఉన్నప్పుడు ఒకజారి చీర 7 రూపాయలకు . కొన్నారు...అది పాత గిలితే 1950 లో ఇంటికి వచ్చి జారికొనేవారిక15రుపయీలకిఇచ్చారు. . ఉప్పడ పట్టు చీర 10.రూపాయి లే...ఆ రోజులలో..
Tweet media one
4
5
70
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷 ఇస్తరాకులెటబాయో కాలుసెయ్యికూడబట్టి కుట్టినట్టి అమ్మునట్టి ఇస్తరాకులెటబాయో వాటిచోట ప్లాస్టికొచ్చి నాకడుపుమీదకొఠిపాయ ఇస్తరాకులెటబాయో! 📷 సావుకైన పెళ్ళికైన సంసారపుఇళ్ళనైన ఇస్తరాకులేెనిఇల్లు ఇంచకైనకనరాదు నాడించుకైనకనరాదు ఇస్తరాకులెటబాయో! 📷
Tweet media one
2
8
72
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
1
22
71
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం. సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!
Tweet media one
4
14
84
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి. నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. . హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల దాడి వార్తలతో భయపడి పోతున్నారు. నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి... అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
1
26
69
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️-జంధ్యాల సృష్టి… లాఫింగ్ లక్ష్మి… శ్రీలక్ష్మి...❤️ . ♦️హాస్యం చేయాలంటే ముఖాన్ని వికారంగా మార్చాలి. ఆడవాళ్లు ఆ పని చేయడానికి ఇష్టపడరు. అందుకే మనకు లేడీ కమెడియన్స్ తక్కువ’ అన్నాడు కమెడియన్ జావెద్ జాఫ్రీ. కాని- బహుశా- అలా ఆలోచించడానికి శ్రీలక్ష్మికి వీలు లేదు. అంత తీరుబడీ లేదు.
Tweet media one
1
6
70
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
అర్జునుడు : అన్నీ నేనే చేసేస్తున్నాక..ఇంక నువ్వు చేసేదేమిటి? చూస్కునేదేమిటి ? కృష్ణుడు ప్రేమగా చూస్తూ : ..నీ చేతిలో లేనిది, నీ నియంత్రణ లో లేనిది, నీవు చేయగల్గలేనిది.. అర్జునుడు : ఏ..మి.. ట.ది? కృష్ణుడు కింద నీళ్లను కదలకుండా నిశ్చలంగా ఉంచడం !📷📷
1
7
70
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
3 years
♦ఒకరికి మేలు చేసినపుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మరచిపోవద్దు.. ❤
Tweet media one
0
8
64
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఓం నమః శివాయ 🔱🙏 వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రనాయంచ వరదం వందే శివం శంకరం
Tweet media one
4
6
70
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
10 months
🚩🚩సుబ్రహ్మణ్య షష్ఠి ❗️: *#తెలుగునాట సుబ్బరాయ షష్ఠి కుమారస్వామి పరంగా జరుపుకునేపండుగ. లోక కల్యాణంకోసం జన్మించిన కుమారస్వామికి దేవసేనతో కల్యాణం జరిగిన తిథి సుబ్బరాయ షష్ఠి. అందుకే ఈ పర్వం కల్యాణకారకం. ఈ పండుగనాడు సుబ్రహ్మణ్యుని అర్చిస్తే చక్కని సంతానం కలుగుతుందంటారు.
Tweet media one
2
8
63
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
#బామ్మ రాక్స్ -#బామ్మ గారా మజాకా 🌹 ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బ���నెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , " మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...
Tweet media one
6
6
68
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩🚩 శ్రీ కాళహస్తీశ్వర........ ధూర్జటి. ‼️ ♥️- శార్దూలవిక్రీడితము.-! ♦️. నీ భక్తుల్పదివేల భంగుల నినున్సేవింపుచున్‌ వేఁడఁగా లోభంబేఁటికి వారి కోర్కులు కృపాళుత్వంబుఁనం దీర్పరా దా భవ్యంబు దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా!♦️
Tweet media one
1
5
66
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
3 years
🚩🚩 శుభోదయం .🚩🚩 చాలా అరుదైన చిత్రం ఇది #బ్రాహ్మి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి ఈ ఎనిమిది మంది దేవతల తో కూడుకొని ఉన్న #రాజరాజేశ్వరి చిత్రం ఇది. 🌹👏🏾🌷
Tweet media one
3
6
60
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఫాస్ట్ ఫుడ్ తినేటోడు ... ఫాస్ట్ అయిపోదు స్మార్ట్ ఫోన్ వాడేటోడు , స్మార్ట్ అయిపోదు ... కానీ .. బట్ ... లేకిన్ ... లూస్ మోషన్స్ వోడు ... బాగా లూస్ అయిపోతాడు !! గమనించాలి ,మరి !! ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే ... వర్షా కాలం లో ... బయట తినేటప్పుడు ... జరా జాగర్త !!!
Tweet media one
1
8
62
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
సాయంత్రం అయ్యేసరికి ఇళ్ళల్లో తలుపులు వేసుకుని బితుకు బితుకు మంటూ ఉండేవాళ్ళం. నాన్న రైల్వేలో పని చేసేవారు. నాన్నకి మంచి మిత్రులు అన్ని మతాల్లోనూ ఉండేవాళ్ళు. అమ్మ భయపడిపోయింది. కానీ, అమ్మకి ధైర్యం చెప్పగల వయసున్న పెద్ద పిల్లని మా కుటుంబంలో నేనే.
1
19
63
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
శుభోదయం .🌹 🌺🌺🌺🌺 కన్యాశుల్కం, అమృతం కురిసిన రాత్రి చదవకుండా; మాయాబజార్, సీతారామయ్య గారి మనవరాలు చూడకుండా; పట్టుమని పాతిక పద్యాలు రాకుండా; గోంగూరా; దోసకాయ తినకుండా; నన్నయ్య కంటే అన్నయ్యే ఎక్కువ అంటూ వాగే నువ్వు తెలుగోడివేంట్రా....? కంట్లో పండుమిరపకాయ పచ్చడి కూరతా...!
Tweet media one
4
16
55
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
శుభోదయం! కొంచెంఆలశ్యం...మాముసల్ది...చద్దికూడు.. ఇప్పుడేపెట్టింది.!
Tweet media one
1
2
60
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌... అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. "వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. " "వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా
Tweet media one
1
8
61
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️ కూర్మావతారం. (సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు) ✍️చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే... పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే.... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక.... ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది... క్షీర సాగర మధన మర్మం....
Tweet media one
1
13
62
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
*పూర్వం....ఆడపిల్లలు ఇలా ఒకళ్ళకి ఒకళ్ళు జడలు వేసుకునేవారు* అని చెప్పుకుందుకు ఇలాంటి బొమ్మలు దాచుకోవాలి !!! 😃😃
Tweet media one
5
8
54
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
ఈ తరం వాళ్ళు చెప్పలేక పోవచ్చు ..కానీ మా తరం వారు చెప్పగలరు . ఈ నటి పేరు యేమిటి ?
Tweet media one
19
2
61
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🌹🌺శుభోదయం .🌺🌹 🚩🚩శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం.!🚩🚩 ⬜️ 🚩🚩 ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥ �అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥ 🚩🚩 గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః । �ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥
Tweet media one
2
4
61
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
♦🔴 రావణుడు.🔴♦ #రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు.
Tweet media one
1
8
61
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
వింజమూరి వారి వింజామరం !: 💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥
Tweet media one
1
4
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
ఈవిధంగా చెప్పింది ఏమిటంటే "ఆలి పోయిన వాడు 🏹శ్రీరామ చంద్రుడు,🏹 "వెతక బోయిన వాడు 🐒హనుమంతుడు "అతని తల్లి అంజనాదేవి, "ఆమె మొగుడు 🪁వాయుదేవుడు అంటే గాలి కోసం, బాల్కనీ లో కూచున్నా అని విసనకర్ర తో విసురుతూ చెప్పింది 👌 తెలుగులో ఉన్న తిరకాసు మరే భాషలోనూ లేనిదీ ఇదే ! బావుంది!
Tweet media one
2
6
46
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
15 ఏళ్ల వయసులో ఉన్న నేనే అమ్మకి, నా తరువాత పుట్టిన నలుగురు తమ్ముళ్లు,చెల్లెళ్లకి భరోసా ఇవ్వాలి. "ఎలా నాన్నా?" అని అడిగాను నాన్నని. యోగాసనాల శక్తి నాన్నకి చాలా శక్తిని ఇచ్చేది. ఆయన ధైర్య వంతుడు. చీకటి పడగానే మా ఇంటి వెనకాల గోడవతల ఉన్న జాడీల ఫాక్టరీలో దాక్కుందాం అన్నారు నాన్న
1
16
58
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
🎸సంగీత సరస్వతులు ! 🎤🎤 D.K.పట్టమ్మాళ్ , జయలక్ష్మి ,M .S సుబ్బలక్ష్మి ,రాధ ,S.జానకి , L .R .ఈశ్వరి మరియు వాణి జయరాం గార్లు . 🎻
Tweet media one
2
10
57
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
తరువాత మిగతా పిల్లలు అందర్నీ దించారు. అక్కడ నుంచి మళ్లీ ఒక నేలమాళిగ లోకి అందరం దిగిపోయాం - నాన్న తప్ప. అంతా చీకటి. లాంతరు తీసుకెళ్లాం. కానీ వెలుతురు తగ్గించేశాం. ఆ నేల మాళిగలో ఆ రాత్రి ... భయం... వణుకు ... ప్రతి చిన్న శబ్దానికీ ఉలిక్కి పడుతూ …. తెల్ల వారుతుందా? …
1
16
57
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
.. అర్థరాత్రి ... అకస్మాత్తుగా … కేకలు, అరుపులు ... "మారో... మారో..." ఉలిక్కి పడ్డాం… అమ్మకి ధైర్యం చెబుతూ నేను, నాకు ధైర్యం చెబుతూ అమ్మ ... ! బయట ఏమవుతోందో తెలీదు. "మారో ...సాలా ..." వెన్నులోంచి వణుకు ... రేపు మీద ఆశ. అంతలో రేపు ఇక ఉండదన్న బెంగ ... !
1
19
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
4 years
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు....
Tweet media one
0
2
55
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷అవాక్కయ్యారా!!!!!!!!!!!!!!" "ఏమండోయ్!!...సబ్బు పెట్టుకోవడం అయ్యింది.... కొంచెం మీరు వచ్చి రుద్దుతారా!!??ప్లీజ్!!" అని బాత్రూమ్ లోంచి అరిచింది " కాంతం " అంతే!! చదువుతున్న పేపరు పక్కకు విసిరేసి, ఒక్క వుదుటున , ..కాకి లాగా వాలిపోయాడు " మాణిక్యం " - అంటూ వెళ్ళిపోయింది " కాంతం" "
Tweet media one
1
1
58
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🌹💥 వింజామరలు .💥🌹 తాగుబోతు * రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది , "ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా " "ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ " " ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? " " ఎన్నోమార్లు అడిగా ,ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు " ♦️♦️♦️
Tweet media one
2
5
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
కేకలు తగ్గాయి.. అలాగే ఆ కటిక నేల మీద సొమ్మసిల్లి పడిపోయాం. తెల్లవారాక నాన్నచెప్పారు - "రజాకార్లు వచ్చి మనమంతా ఊరొదిలి పోయామనుకొని, పక్క వీధిలో ఇళ్లు తగలబెట్టి పోయారు." పక్కింటివాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి తీశాక, సూర్యోదయం చూశాక, ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాం.
1
18
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤🙏 ఆత్మశుద్ధి లేని యాచార మదియేల భాండ శుద్ధి లేని పాకమేల ? చిత్త శుద్ధి లేని శివ పూజ లేలరా! విశ్వదాభిరామ వినురవేమ మనసు నిర్మలంగా లేకుండా ధుర్బుద్ధితొ చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో చేసే శివ పూజ ఎందుకు?
Tweet media one
1
11
55
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
. కానీ ఆ ఫ్యాక్టరీ యజమానులు ఈ రజాకార్లకు భయపడి గేట్లు మూసేశారు కదా ! నాన్న ఒక ఐడియా ఇచ్చారు ! మా ఇంటి వెనుక గోడ మీదనుంచి ఫ్యాక్టరీ ఆవరణలోకి నేను ముందు దూకాను. అమ్మని, ఆఖరి పిల్ల (పుట్టి కొన్ని రోజులే అయింది)తో పాటు మెల్లగా దించారు.
1
18
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
రేపు సూర్యోదయం చూస్తామా ?... ఉండుండి మా చెల్లెలు ఏడుస్తోంది. "ఏడవకే, రజాకార్లు వింటారు.." అని దాన్ని సముదాయిస్తున్నాను... బయట నాన్న, ఇంకొంతమంది పక్క ఇళ్ల మగవాళ్ళు ఇళ్ల కి తాళాలు వేసి, కత్తులు పట్టుకొని చీకటిలో కాపలా కాస్తున్నారు
2
20
55
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️ బావంటే నాకు ప్రాణం ..నా పెళ్లి తనతో జరిపించక పొతే నేను చచ్చిపోతాను నాన్నా .. చచ్చిపోతాను .." ఏడుస్తూ అంది ఆమె . ఆయన జరిపించ లేదు . ఆమె చచ్చి పోయింది .......అరవై ఏళ్ళ తర్వాత
Tweet media one
2
0
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
-సుమతీ శతకము. (- ♦శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! ♦మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.
Tweet media one
3
5
54
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
శ్రీ కాళహస్తీశ్వర......ధూర్జటి. ❤️ మత్తేభవిక్రీడితము!‼️ ♦️నీపైఁ గావ్యము చెప్పుచున్న యతఁడు న్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంబొనరింతునన్నయతఁడు మంజుప్రబందంబు ని ష్టాపూర్తినబఠియించుచున్న యతఁడున్సద్బాందవుల్గాక చీ చీ పృష్ఠాగతబాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా!🔴
Tweet media one
1
4
51
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
* పంచముఖ హనుమాన్:* #శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి #పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది. * #తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. *
Tweet media one
3
7
53
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
📷 వ్యాపారం వ్యాపారమే… చాలా ఏళ్ళ క్రిందట సౌత్ లండన్ లో ఒక స్కూల్లో పిల్లలకు ఒక టీచర్ పాఠాలు చెబుతోంది. మధ్యలో ఒక ప్రశ్న అడిగింది. ” ఈ భూమ్మీద ఇప్పటి దాకా నివసించిన వాళ్ళలో గొప్ప వాడెవరు? ఈ ప్రశ్నకు కనుక మీలో ఎవరైనా చెబితే మీకు ఇరవై పౌండ్లు ఒక చాక్లెట్ ఇస్తానని ప్రకటించింది.
Tweet media one
3
4
54
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
వింజమూరి వారి వింజామరం !: 🔴 -కుమారస్వామి పుట్టుక! - 🔴
Tweet media one
1
3
56
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
🚩🚩ఆడ మగ అని చెబితే పోలే.. #“మమ్మీ సెక్స్ అంటే ఏమిటి?” అడిగాడు. అకస్మాత్తుగా ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి ఆమె కొద్దిగా కంగారు పడింది. తర్వాత కొంచెం తేరుకుని సాధ్యమైనంతవరకు శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించి తన కుమారుడికి అవగాహన కలుగజేయాలని ప్రయత్నించింది.
Tweet media one
1
4
51
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
వింజమూరి వారి వింజామరం !: 🔻సీతా రాముల సరస సల్లాపం !🔻
Tweet media one
1
4
52
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
❤️-తక్కువేమి మనకూ రాముం డొక్కడుండు వరకూ చరణం1: ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా చరణం2: మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా చరణం3: భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ చరం4: దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ
Tweet media one
2
7
51
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
- 🔻 బాల ల పాటలు 🔻 ♦ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్య.. అంటూ ఎంతో భక్తిగా చిన్నారులు సైతంనమస్కరిస్తూ పూజించే బంగారుకొండ మన గణపయ్య . ♦ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు
Tweet media one
1
7
51
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
2 years
మా పిల్లలు చిన్నప్పుడు ఆదివారం రోజు దూరదర్శన్ లో రామాయణం సీరియల్ చూడనికి ఇలానే చాలా కష్టపడేవాల్లు 🙄😁😁😆😆😆 నాకు మర్చిపోలేని ఒక అనుభవం😂😂😂 మరి మీకు ఉందా ఇలాంటి అనుభవం...???
Tweet media one
2
3
50
@appa_v
వింజమూరి -.(V.V. Apparao.)
1 year
😯 పెళ్లయ్యాక నీ లైఫ్ ఎలా ఉందిరా? అడిగాడు #శివాజీ గణేశన్ "అదేంటోరా! పెళ్లికి ముందు అందరి ఆడవాళ్లకన్నా నేను చేసుకోబోయేఅమ్మాయి అందగత్తెలా కనిపించింది పెళ్లయ్యాక నా భార్య తప్పఆడవాళ్లందరూ అందంగా కనిపిస్తున్నారు." చెప్పాడు బాధగా #జెమిని గణేశన్.. 😁😗😯😁😗
Tweet media one
8
5
51