SP ADILABAD Profile Banner
SP ADILABAD Profile
SP ADILABAD

@adilabad_sp

Followers
11,105
Following
108
Media
1,078
Statuses
2,139

Official Twitter Handle of Superintendent of Police, Adilabad, Telangana-Gaush Alam, IPS. For complaint Reach Us On our whatsapp No: 8712659973.

Sanjay Nagar, Adilabad
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@adilabad_sp
SP ADILABAD
4 years
We are with you, Whatever the situation comes. Don't hesitate to approach your concerned police station for any help..
@NareshY42179912
Naresh Yadav
4 years
ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలకు తోడు నీడగా..-ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల్ SI md అరీఫ్ సర్ గారికి అందరి తరపున ధన్యవాదాలు🙏👏 @TelanganaCOPs 👏👏 @adilabad_sp @TelanganaDGP
Tweet media one
Tweet media two
2
2
35
17
21
382
@adilabad_sp
SP ADILABAD
9 months
Tweet media one
10
5
224
@adilabad_sp
SP ADILABAD
13 days
ఈ రోజు గుడిహత్నూర్ ఆదర్శ పాఠశాల నందు ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో విద్యార్థులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం గారు పాల్గొనడం జరిగింది.
7
24
208
@adilabad_sp
SP ADILABAD
3 years
తాంసీ బస్టాండ్లో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని అక్కడే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వినోద్, గణేష్, లాల్షోలు నీరు త్రాగించి ఇంటికి చేర్చినారు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహించే ఈ ముగ్గురిని జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర అభినందించినారు. @TelanganaDGP @TelanganaCOPs
17
94
189
@adilabad_sp
SP ADILABAD
3 years
ఎగువన కురుస్తున్న అకాల వర్షాలకు ఈతకు వెళ్లి వరదలో చిక్కుకున్న ఇద్దరు నార్నూర్ వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సై, సీఐ నార్నూర్ గ్రామస్థులతో కలిసి తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చిన్నారు. ఈ సమయంలో వాగుల్లో ఈతకు వెళ్ళవద్దని అందరిని ప్రార్థిస్తున్నాం @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
11
24
186
@adilabad_sp
SP ADILABAD
3 years
నకిలీ IFS అధికారి అరెస్టు.అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకర.ఇద్దరు మోసగాళ్ళ అరెస్టు, 3 లక్షలు స్వాధీనం చేసుకున్న గుడిహత్నూర్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఉద్యోగాలు కొంటె రావు, చదువుకుంటే వస్తాయి @TelanganaDGP @TelanganaCOPs @Gudihathnoorsho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
25
162
@adilabad_sp
SP ADILABAD
5 years
I salute to your commitment, dedication & devotion. Not leaving your place of responsibility at any cost, just for one word #SocialGoodness , in the awake of #Covid19Spread , the biggest challenge humanity has ever faced.
@RoopDarak
Roop Darak
5 years
Tweeting without caption
Tweet media one
136
996
4K
3
17
156
@adilabad_sp
SP ADILABAD
4 years
Circle inspector & Sub inspector of Narnoor PS with the help of staff Removed the Unnecessary Bushes of both sides of the kothapalli BT Road for clear vision to avoid Road accidents.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
6
147
@adilabad_sp
SP ADILABAD
9 months
Tweet media one
10
2
141
@adilabad_sp
SP ADILABAD
3 years
సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లను, గొర్రెలను కాపాడిన పోలీసులు. తమని కాపాడిన పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపిన కల్వ అంజయ్య .దత్తు. రవిలు. గమనిక: పొంగి పొర్లుతున్న వాగులోకి దిగరాదు. వరద నీటిని దాటరాదు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
23
136
@adilabad_sp
SP ADILABAD
3 years
విద్య పిల్లల హక్కు.వారికి విద్యాభ్యాసం కల్పించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని ఆదిలాబాద్ రూరల్ సిఐ,ఎసై ధన శ్రీ పేర్కొన్నారు.తాంసీలోని పొన్నారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 120 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, మాస్కులు అందజేశారు. @TelanganaDGP @TelanganaCOPs @Tamsi_SHO
Tweet media one
10
20
139
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాడైపోయిన గుడిహట్నూర్ రోడ్డును అక్కడి కాంట్రాక్టర్ సహకారంతో బాగుచేయిస్తున్న పోలీసులు. స్వయంగా శ్రమదానం చేసిన ఏఎస్సై రెహ్మాన్ ఖాన్ మరియు ఎస్సై గుడిహట్నూర్ @TelanganaDGP @TelanganaCOPs @Gudihathnoorsho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
22
131
@adilabad_sp
SP ADILABAD
3 years
మీ భద్రత- మా భాద్యత - ఆదిలాబాద్ జిల్లా పోలీసు @TelanganaCOPs @ADB_Traffic_SHO @ADB_1Town_SHO @ADB_2Town_SHO @ADB_RURAL_SHO @Gudihathnoorsho @Mavala_SHO @Boath_SHO @TelanganaDGP
Tweet media one
Tweet media two
2
25
119
@adilabad_sp
SP ADILABAD
3 years
జిల్లాలో షీ టీమ్స్ విరామం లేకుండా ప్రణాళిక ప్రకారం పనిచేస్తుందని, మహిళలు/ ఆడపిల్లలు షీ టీమ్స్ కు కంప్లైంట్ ఇవ్వడం సులభం చేసేందుకు అన్నీ బహిరంగ ప్రదేశాల్లో QR కోడ్/వాట్సప్ నంబర్ను ప్రచారం చేయడం జరిగిందని జిల్లా ఎస్పి తెలిపారు @TelanganaDGP @TelanganaCOPs @sheteamadilaba1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
21
118
@adilabad_sp
SP ADILABAD
3 years
వినాయక నిమర్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని వైభవంగా ప్రజా ప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పూజలు చేసి ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్,ఎస్పీలు. భక్తిశ్రద్ధలతో యాత్రను ప్రశాంతంగా కొనసాగించాలని ప్రజలను కోరారు. @TelanganaDGP @TelanganaCOPs @ADB_1Town_SHO @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
16
115
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* ఈరోజు తెల్లవారు జామున బజారత్నూర్ మండలంలో చెట్టు విరిగి కరెంటు స్థంభంపై పడి రాకపోకలు స్థంభించడంతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ పోలీసులు.కరెంట్ డిస్కనెక్ట్ చేయించి రాకపోకలు పునరుద్దరించారు. Dial 100 in emergency @TelanganaDGP @TelanganaCOPs @Bazarhatnoorsho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
17
115
@adilabad_sp
SP ADILABAD
3 years
ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు అడిగిన వ్యక్తి అరెస్ట్.ధైర్యంగా పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన అమ్మాయిని అభినందించిన జిల్లా ఎస్పి.చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి కానీ డబ్బులతో కొంటే కాదు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా డబ్బులు అడిగితే డయల్ చేయండి 8333986898. @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
Tweet media two
3
17
106
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* మీ అమాయకత్యం,అత్యశ,ఏమర్పాటే సైబర్ నేరగాళ్ళకి పెట్టుబడి.కష్టపడకుండా డబ్బులు ఎవరికీ రావు,అలా వస్తాయని ఎవరైనా అంటే నమ్మకండి.ముందోస్తూ జాగ్రత్త మంచిది. సైబర్ ఫ్రాడ్ అయిన వె���టనే డయల్ 155260/100 లేదా NCRPలో కంప్లైంట్ ఫైల్ చేయండి @TelanganaDGP @TelanganaCOPs
6
38
111
@adilabad_sp
SP ADILABAD
4 years
*Youth should excell in sports* #UtnoorDSP "Uday Kumar" suggested that the Youth should excell in sports. He organised Cricket tournament on Saturday under the Auspices of the Police department in Narsapur (B) village of Utnoor Mandal. @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
14
106
@adilabad_sp
SP ADILABAD
3 years
పోలీసు అమరవీరుల జ్ఞాపకర్థం ఈరోజు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారి స్పందన. స్వయంగా పాల్గొని రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ మరియు పోలీసు సిబ్బంది. 250 మంది రక్తదానం చేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు @TelanganaDGP @TelanganaCOPs @IndianRedCross
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
19
108
@adilabad_sp
SP ADILABAD
3 years
బోథ్ మండలనికి 10 కిలో మీటర్ల మారుమూల నక్కల గూడ గ్రామానికి రాకపోకలు స్తంభించడంతో. జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్, స్థానిక పోలీసు లతో కలిసి ఘటన స్థలంకు చేరుకొని తాడు ఏర్పాటు చేసి గ్రామ మహిళలను సురక్షితంగా వాగు దాటించినారు @TelanganaDGP @TelanganaCOPs @Boath_SHO
10
22
99
@adilabad_sp
SP ADILABAD
3 years
MASK APPEAL- MASS APPEAL జిల్లాలో పలు చోట్ల వాహనాలు తనిఖీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పోలీసులు వినూత్న రీతిలో మాస్కులు లేని వారికీ మాస్కులు పంపిణి చేసి కోవిడ్ పట్ల అవగాహన కలిగించారు. @TelanganaDGP @TelanganaCOPs @ASP_UTNOOR @Collector_ADB @ts_health @MoHFW_INDIA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
16
103
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ పట్టణంతో పాటు శివారులోని అన్ని కాలనీల్లో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతూ ఉదయం 9:30 గంటల నుండే ప్రజలను అప్రమత్తం చేస్తూ పది గంటలలోపు ప్రజలు ఇళ్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్న జిల్లా SP గారు.అనవసరంగా బయటికి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు
Tweet media one
Tweet media two
Tweet media three
2
13
101
@adilabad_sp
SP ADILABAD
3 years
Tweet media one
Tweet media two
2
15
101
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* నార్నూర్ బారిక్ రావుగూడ ఆదివాసీ గిరిజన ప్రజలు గత నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న గ్రామానికి సాహసోపేతంగా వాగుదాటి సీఐ ప్రేమ్ కుమార్, ఐటిడిఎ అధికారులతో చేరుకొని 250 మందికి నిత్యవసర సరుకులు అందజేసినారు @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
24
96
@adilabad_sp
SP ADILABAD
3 years
అమరుల త్యాగాలను జిల్లా పోలీసులు ���న్నటికి మరువలేరని,పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని హెడ్ క్వార్టర్ లోని స్మారక స్థూపం వద్ద జిల్లా కలెక్టర్, అమరుల కుటుంబికులతో కలిసి ఎస్పీ రాజేష్ చంద్ర ఘనంగా నివాళులు అర్పించారు. @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
14
100
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదివాసి సాంప్రదాయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన గొప్ప సంస్కృతిగా విరాజిల్లుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర కొనియాడారు. కేస్లపుర్ గ్రామంలో ఏఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి "దండారి" ఉత్సవాల్లో పాల్గొని, గ్రామస్తులతో అనేక విషయాలపై చర్చించారు @TelanganaDGP @TelanganaCOPs @ASP_UTNOOR
5
17
95
@adilabad_sp
SP ADILABAD
3 years
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండ బయటికి వచ్చిన వారికి ఫైన్ విధించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన జిల్లా SP గారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు మరియు కొవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాలన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
94
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు బైక్ దొంగల గ్యాంగ్ ను అరెస్టు చేసి, 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఏఎస్పి హర్షవర్ధన్,ఇచ్చోడ సీఐ రమేష్ బాబు,ఎస్సై భారత్ సుమన్ ,సిబ్బందిని అభినందించిన జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్. @TelanganaDGP @TelanganaCOPs @sp_nirmal @cyberabadpolice
Tweet media one
Tweet media two
Tweet media three
2
17
96
@adilabad_sp
SP ADILABAD
3 years
ఇచ్చోడలోని గుండాలలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 9 FIRలు నమోదు చేసి హత్య కేసులో 12 మంది ప్రధాన నిందితులను మారణాయుధాలతో సహ అరెస్టు చేసిన @ASP_UTNOOR &టీం. ఫరరీలో ఉన్న నిందితుల కోసం 3 స్పెషల్ టీంలు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠినచర్యలు తప్పవన్న ఎస్పి. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
21
96
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆజాదికా అమృత్ మహోత్సవ నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశ శుభ సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB
Tweet media one
5
15
92
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ జిల్లాలో లాక్ డౌన్ అమలును దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జిల్లా SP గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
92
@adilabad_sp
SP ADILABAD
3 years
జిల్లా వ్యాప్తంగా విభిన్నమైన పాత్రలతో ప్రజా వేదికల్లో కళ ప్రదర్శన చేస్తున్న పోలీస్ కళాజాత బృందం నాటికలతో గ్రామీణ ప్రజలను ఆకట్టుకొని విశేష స్పందన, ఆదరణ పొందిన కళాజాత బృందం ఏఎస్సై కేశవస్వామి,సభ్యులకు అభినందనలు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర.ఐపీఎస్ @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
12
92
@adilabad_sp
SP ADILABAD
3 years
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు సెప్టెంబర్ 1 నుండి మొదలు అవుతున్న నేపథ్యంలో విద్యార్థినీలు/మహిళల భద్రత దృశ్య జిల్లాలోని షీటీమ్స్ పక్కా ప్రణాళికతో పనిచేస్తుందని, ఆడపిల్లలకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి పేర్కొన్నారు @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
9
16
89
@adilabad_sp
SP ADILABAD
3 years
Heavy to extremely heavy rainfall is projected in Adilabad in next 48 hrs. Everyone is requested to be alert and take precautions. @TelanganaCOPs @Collector_ADB @ADB_1Town_SHO @ADB_2Town_SHO @Mavala_SHO @ADB_RURAL_SHO @Gudihathnoorsho @Gadiguda_SHO @sheteamadilaba1
Tweet media one
Tweet media two
4
23
87
@adilabad_sp
SP ADILABAD
3 years
Two History sheets opened by Adilabad Police on Habitual offenders involved in trade/sale of banned Gutka. Gutka & Banned Tobacco products are injurious to health. Help us to curb this. @TelanganaCOPs @TelanganaDGP @ADB_1Town_SHO @ADB_2Town_SHO @ADB_RURAL_SHO @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
15
87
@adilabad_sp
SP ADILABAD
3 years
డ్యూటీలో నైపుణ్యం కనబర్చి గౌరవ @TelanganaDGP గారిచే పురస్కారం పొందిన ఆఫీసర్లకు శుభాకాంక్షలు. @TelanganaCOPs @spasifabad @sp_nirmal @dcpmancherial @ADB_1Town_SHO @ADB_2Town_SHO @Boath_SHO @ADB_RURAL_SHO @ADB_Traffic_SHO @Gudihathnoorsho @Bazarhatnoorsho
Tweet media one
2
21
82
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయి రవాణాకు వీలుగా లేని కొళ్హరీ కల్వర్టును గ్రామస్తుల మరియు యువకుల శ్రమదానంతో మరమ్మత్తులు చేసిన ఆదిలాబాద్ పోలీసులు @Bazarhatnoorsho @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
6
20
85
@adilabad_sp
SP ADILABAD
3 years
థనూర బి గ్రామ శివారులో వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన @Boath_SHO , సి ఐ బోథ్. కురుస్తున్న వర్షాల దృశ్య రాబోయే రెండు రోజులు అందరు ఆఁప్రమతంగా ఉండాలని పోలీసు వారి సూచన. సహాయం కోసం వెంటనే 100 /డిస్ట్రిక్ట్ ఫ్లడ్ కంట్రోల్ డయల్ చేయండి. @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
14
83
@adilabad_sp
SP ADILABAD
18 days
Tweet media one
12
8
83
@adilabad_sp
SP ADILABAD
3 years
జిల్లా షీటీం కోసం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎస్పి రాజేష్ చంద్ర ఐపీఎస్.ఈ సందర్బంగా అయన @SwatiLakra_IPS గారికి ధన్యవాదాలు చెప్పి బాధితులు 8333986926, ఫేస్బుక్,ట్విట్టర్, sheteamadilabad @gmail .com, QR code,డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పినారు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
79
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ లోని మామిడిగూడ గ్రా,లో 10 మంది డాక్టర్లతో పోలీస్ మెగా వైద్య శిబిరం. చుట్టుపక్కల 12 గ్రామాల నుండి 600కి పైగా హాజరై వైద్య సేవలు వినియోగించుకున్నందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపి గ్రామంలోని యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన ఎస్పీ రాజేష్ చంద్ర. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
19
80
@adilabad_sp
SP ADILABAD
3 years
ఈనెల10న (శనివారం) నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని రాజీ పడేందుకు వీలున్న కేసులను రాజమార్గంలో పరిష్కరించుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్.,గారు కోరారు, అదిలాబాద్, బోథ్, ఉట్నూర్ న్యాయస్థానాల్లో ఉదయం 10 గంటల నుండి ప్రారంభం కానున్నది.
Tweet media one
1
22
77
@adilabad_sp
SP ADILABAD
9 months
ఈరోజు జిల్లా క్యాంపు కార్యాలయం నందు జిల్లా పోలీసు అధికారులతో జిల్లా *ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్* ఈ సమావేశంలో సిబ్బందికి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, పట్టణంలోని ట్రాఫిక్ ను నియంత్రించడం, జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు నిర్మూలన, మహిళల భద్రత, ఆర్థిక నేరాలను తగ్గించడం, సూచనలు చేశారు.
Tweet media one
3
5
81
@adilabad_sp
SP ADILABAD
3 years
ఉట్నూర్, ఇంద్రవెల్లి లోని ముంపు ప్రాంతాలని సందర్శించి, వరద వల్ల నష్టపోయిన వారితో మాట్లాడి జిల్లా యంత్రాంగం తరపున అందాల్సిన సహాయాన్ని సమీక్షించిన ఏఎస్పీ హర్షవర్ధన్ ఐపీఎస్ @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
12
75
@adilabad_sp
SP ADILABAD
3 years
రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్.,గారి సౌజన్యంతో ఏర్పాటైన శరత్ మ్యాక్స్ క్యూర్ వరంగల్ ఆసుపత్రి డాక్టర్ల బృందంచే ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్.,ప్రారంభించారు,2 రోజుల పాటు పోలీసులు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
73
@adilabad_sp
SP ADILABAD
3 years
రాష్ట్రమంతా భారిగా వర్ష సూచన. ప్రజలంతా దీని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
77
@adilabad_sp
SP ADILABAD
3 years
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పోలీసు యంత్రాంగం భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్.,పిలుపునిచ్చారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివారులోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు,
Tweet media one
Tweet media two
Tweet media three
4
10
77
@adilabad_sp
SP ADILABAD
3 years
ఇచ్చోడ మం,గుండాలలో ఆకస్మికంగా పర్యటించి ప్రజలతో మాట్లాడి తాజా పరిస్థితులపై అరా తీసిన ఎస్పీ రాజేష్ చంద్ర. డ్యూటీలో ఉన్న పోలీసులను కలిసి మాట్లాడారు. ముల్తాని గ్రామాల్లోని పిల్లల చదువుల గురించి ఆరా తీసి,ప్రజలు ఉపాధి వైపు అడుగులు వేయాలన్నారు. @TelanganaDGP @TelanganaCOPs @ASP_UTNOOR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
17
78
@adilabad_sp
SP ADILABAD
3 years
జనవరి 10న ఉట్నూర్ లో కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా మహిళ కనబడకుండా వెళ్లిపోవడంతో రంగంలో దిగిన AITU బృందం సాంకేతిక పరిజ్ఞానంతో శోధించి ��ిరిసిల్లలో ఉన్న మహిళ పిల్లలను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
9
12
74
@adilabad_sp
SP ADILABAD
3 years
Tweet media one
Tweet media two
4
13
73
@adilabad_sp
SP ADILABAD
3 years
సెప్టెంబర్ 11న జరగబోయే మెగా లోక్అదాలత్ ను సద్వినియోగం చేసుకొని అదిలాబాద్ జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి. @TelanganaDGP @TelanganaCOPs @ADB_1Town_SHO @ADB_2Town_SHO @ADB_WPS_SHO @Mavala_SHO @ADB_RURAL_SHO @Gudihathnoorsho
Tweet media one
3
13
72
@adilabad_sp
SP ADILABAD
3 years
మూఢ నమ్మకాలతో భయపడుతున్న గ్రామస్తులను చైతన్య పరిచిన ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కళాబృందం టీం. @TelanganaDGP @TelanganaCOPs @Tamsi_SHO
Tweet media one
Tweet media two
2
24
71
@adilabad_sp
SP ADILABAD
3 years
జిల్లాలో వివిధ విభాగాల్లో తుది శిక్షణ పొందుతున్న నూతన ఎస్సైలు క్రమశిక్షణతో జీవనం కొనసాగిస్తూ ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఐపిఎస్.,ఆకాంక్షించారు. త్వరలోనే శిక్షణ పూర్తి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Tweet media one
3
21
67
@adilabad_sp
SP ADILABAD
3 years
*Rain Alert* HEAVY to VERY HEAVY RAIN very likely to occur at ISOLATED places in ADL, KMB, NRL districts on 16.10.2021 & 17.10.2021 (Information credit: NICSI) Adilabad police request public to take necessary precautions in this regard @TelanganaCOPs @spasifabad @sp_nirmal
Tweet media one
Tweet media two
2
16
71
@adilabad_sp
SP ADILABAD
3 years
భీంపూర్ మండలం గుబిడి, కొజ్జన్ గూడ గ్రామానికి చెందిన 40 మంది టేకిడిరాంపూర్ వాగు వద్ద చిక్కుకొనగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా తాడు అమర్చి సురక్షితంగా వాగు దాటించిన ఎస్సై జగదీష్, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపిఎస్., @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
2
10
70
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని బేల్సరీ మరియు రాంపూర్ గ్రామాల్లో బాల్య వివాహలపై, రైతుల ఆత్మహత్యలపై, కోవిడ్ వాక్సినేషన్పై మరియు ఇతర సామజిక రుగ్మతలపై కళాబృందం కార్యక్రమాలు. స్వయంగా పాల్గొన్న ఎస్సై భీంపూర్ రవీందర్. @TelanganaDGP @TelanganaCOPs @AdilabadShe
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
67
@adilabad_sp
SP ADILABAD
4 years
As Part of Community Policing Neradigonda police has Organised Cricket Tournament at kuntala Village of Neradigonda Mandal,SI Neradigonda Inaugurated this 10 Teams are participating in this tournament.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
68
@adilabad_sp
SP ADILABAD
2 years
ఉదయం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 100 మంది పోలీసులతో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగింది పట్టణ డి.ఎస్.పి అధ్వర్యంలో 58 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలు, ఒక లారీ, ఒక మ్యాక్స్ పిక్ అప్ విచారణ నిమిత్తం స్వాధీనం. రూ 6000/- విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం.
Tweet media one
Tweet media two
Tweet media three
3
7
66
@adilabad_sp
SP ADILABAD
4 years
Beware of fake notification of police recruitment....
Tweet media one
Tweet media two
1
15
64
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీ కోసం* బోథ్ మండలం మామిడిగూడ గ్రామంలో ఇటీవలే భారీ వర్షాలతో ముంపుకు గురైన బాధిత 40 మంది కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకుల అందజేసిన సీఐ నైలు, ఎస్సై,సిబ్బందికి అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs @Boath_SHO @Bazarhatnoorsho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
64
@adilabad_sp
SP ADILABAD
3 years
గుడిహధ్నూర్లో అక్రమంగా తరలిస్తున్న 17.5 లక్షల నిషేధిత గుట్కా పట్టివేత.సీఐ రవీందర్ ఎస్సై ప్రవీణ్ల నేతృత్వంలో ఏర్పడిన బృందం ఎంతో చాకచక్యంతో ఈ వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ బృందాన్ని ప్రశంసిస్తూ జిల్లాలో అత్యంత పటిష్టంగా నిఘా వ్యవస్థ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
9
65
@adilabad_sp
SP ADILABAD
3 years
ఇంద్రవెల్లి హీరాపూర్ గ్రామంలో @ASP_UTNOOR ఆధ్వర్యంలో అదనపు DMHO & 10 డాక్టర్లతో పోలీస్ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు.మారుమూల ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన సీఐ ఉట్నూర్,ఎసై ఇంద్రవెల్లి,పటేల్,సర్పంచ్ ని అభినందినిచిన జిల్లా ఎస్పి @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
12
66
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* బోథ్ మండలంలో రోడ్డుకి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇది తెలిసి బోథ్ ఎస్సై చొరవ తీసుకొని వాటిని తీయించివేయడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి - క్షేమంగా గమ్యానికి చేరండి. @TelanganaDGP @TelanganaCOPs @Boath_SHO
Tweet media one
7
11
65
@adilabad_sp
SP ADILABAD
3 years
నగదు రెట్టింపు చేస్తామని అమాయకులను బురిడీ కొట్టించిన మహిళతో పాటు మరో నకిలీ బాబాను అరెస్ట్ చేసి బాధితుల నుండి కాజేసిన 11.70 లక్షల నగదు, విలువైన బంగారు,ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకొని పాత్రికేయులకు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర @TelanganaDGP @TelanganaCOPs @Mavala_SHO
Tweet media one
Tweet media two
5
13
63
@adilabad_sp
SP ADILABAD
3 years
MASK APPEAL & MASS APPEAL ఫేస్ మాస్క్ ధరించి సమాజాన్ని కాపాడాలని ఆదిలాబాద్ పోలీసుల విజ్ఞప్తి. జరిమానా కోసం కాక జరగబోయే విపత్తు నివారించడానికి మాస్క్ ధరించండి. కేవలం మీకోసమే కాక సమాజం కోసం కూడా కోవిడ్ టీకాలు వేయించుకోండి, సురక్షితంగా ఉండండి. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
64
@adilabad_sp
SP ADILABAD
3 years
Wholeheartedly thank the people of Adilabad for their support&cooperation in this difficult times.We thank all the departments working hard in providing essential services to the public.Special thanks to the covid warriors. Need similar support till the situation normalizes
Tweet media one
3
9
62
@adilabad_sp
SP ADILABAD
3 years
గత ఏడాది రూ 8 లక్షల విలువైన సిగరెట్ షాప్ చోరీ కేసులో ప్రధాన నిందితున్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్టు చేసి,అతని వద్ద క్రైమ్ వాహనం స్వాధీనం చేసుకున్న 1టౌన్,సీసీస్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఐపిఎస్. @TelanganaDGP @TelanganaCOPs @ADB_1Town_SHO
Tweet media one
Tweet media two
1
10
63
@adilabad_sp
SP ADILABAD
3 years
మావాల మం: కేఆర్కే కాలనీలో ఉ: 5 గం:లకు అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా అదుపుచేయడానికి 60 పోలీసులతో కలిసి ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ లో 56 బైక్ లు,11 ఆటోలు,4 ట్రాక్టర్లు కార్లు,3 షాపుల్లో 10వేల లిక్కర్,గుట్కా, పిడిఎస్ రైస్ స్వాధీనం @TelanganaDGP @TelanganaCOPs @Mavala_SHO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
65
@adilabad_sp
SP ADILABAD
5 years
Police department birthday gift To CM,BY Planting More than 2000 saplings..
Tweet media one
3
1
63
@adilabad_sp
SP ADILABAD
3 years
ఆదిలాబాద్ పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పరిస్థితి గుంతలతో దారుణంగా మారింది. ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసులు తిరుమల కన్స్ట్రక్షన్ వారి సహకారముతో రోడ్డు పైన గుంతలను సిమెంట్ కాంక్రీట్ తో పూడ్చడం జరిగింది. @TelanganaDGP @TelanganaCOPs @ADB_Traffic_SHO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
9
65
@adilabad_sp
SP ADILABAD
3 years
వరద ప్రభావిత ప్రాంతాలని సందర్శించి, భాదితుల లో భరోసా నింపిన డిఎస్పి ఉట్నూర్. పలు ముంపు గ్రామాలలో స్వయంగా వెళ్లి బాదితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుక��ని జాగ్ర��లు చెప్పారు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
0
9
60
@adilabad_sp
SP ADILABAD
4 years
Certificate of Commendation is awarded to M.Srinivas #Pc1472 Of 2Town Police station by @TelanganaDGP for His Outstanding Performance in his respective Functional Verticals, @adilabad_sp Congratulated him For his excellency by giving certificate.
Tweet media one
3
4
56
@adilabad_sp
SP ADILABAD
3 years
*ఆదిలాబాద్ పోలీసులు మీకోసం* ఇటీవల కురిసిన వర్షాల వల్ల బేల రోడ్లపై ఏర్పడిన గుంతలని జేసిబి ఓనర్ లింగయ్య, ఎస్సై బేల, ఆడేళూ మరియు మారుతీలు కలిసి మరమ్మతులు చేయించారు. మీ భద్రత-మా బాధ్యత @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
3
60
@adilabad_sp
SP ADILABAD
3 years
MASK APPEAL - MASS APPEAL ఆదిలాబాద్ జిల్లాలో వాడుకలో ఉన్న ప్రతీ బాషలో కోవిడ్ పట్ల అవగాహన మరియు మాస్క్ వాడకాన్ని ప్రోతహించడంపై పోలీసుల ప్రయత్నం. ఇందులో భాగంగా బేలా మండలంలో మరాఠీలో అవగాహన కల్పిస్తున్న ఆదిలాబాద్ జిల్లా పోలీస్. @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB @ts_health
4
12
64
@adilabad_sp
SP ADILABAD
3 years
ఈ నెల 14వ తేదీన తలమడుగులో లభ్యమైన(దాదాపుగా 90 శాతం కాల్చేయబడ్డ)గుర్తుతెలియని శవం వెనక గల మర్డర్ మిస్ట్రీని చెధించి ఏడుగురు హంతకులని అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీఐ పురుషోత్తం మరియు వారి టీంను అభినందించిన జిల్లా ఎస్పీ @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
8
59
@adilabad_sp
SP ADILABAD
4 years
Visited Keshavguda village of Boath Mandal,During this visit interacted with the students.And advised them to perform well in academic to bring recognition to parents,And assured them that will open a library for tribal students. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
10
50
@adilabad_sp
SP ADILABAD
3 years
Adilabad Dist Task Force seized unauthorized fertilizers - 587 bags worth Rupee 7.44 Lakh in Indravelly. Appropriate action initiated as per law. Please share information regarding fake/spurious seeds on 9440900635 & save farmers. @TelanganaCOPs @TelanganaDGP @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
45
59
@adilabad_sp
SP ADILABAD
3 years
Adilabad SP Rajesh Chandra IPS interacted with Trainee SI officers on various issues and stressed up on the human touch in policing. Took feedback on the various aspects of training. He also intracted with newly recruited Jr. Asst officers in DPO. @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
Tweet media two
0
52
62
@adilabad_sp
SP ADILABAD
5 years
Please don't be in the category of 'stupid people' #COVIDIDIOTS Help in the fight against #COVID19 #StayHomeStaySafe Understand the situation & Act accordingly. Stay home, Enjoy family time. & Don't need to panick.
Tweet media one
2
12
57
@adilabad_sp
SP ADILABAD
3 years
పోలీస్ కొలువుల కోసం నిరుద్యోగ యువతకు జిల్లా పోలీసులు 3 నెలలు ఉచిత శిక్షణ కోసం ఏర్పాట్లు పూర్తి, ఈ నెల 24 వరకు దరఖాస్తు, 26న రాత పరీక్ష, 28న తుది ఫలితాల విడుదల,జనవరి 3 నుండి డీటీసీలో ప్రారంభం ఎస్పీ రాజేష్ చంద్ర. @TelanganaDGP @TelanganaCOPs @ASP_UTNOOR @Collector_ADB
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
19
61
@adilabad_sp
SP ADILABAD
4 years
As part of Community Policing, 14 CCTV Cameras were installed at Yapalguda village of Adilabad Rural Mandal and this program was inaugurated by DSP Adilabad. Beside this CI Adilabad Rural, SHO Adilabad Rural and villagers were participated in this program.
Tweet media one
Tweet media two
4
10
56
@adilabad_sp
SP ADILABAD
3 years
ఎక్కడైన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు వైర్లు క్రింద పడిన, నీటిలో మునిగినా వెంటనే ఈ క్రింద ఏర్పాటు చేయబడిన ఫోన్ నంబర్-9440811700, వాట్స్యాప్ నంబరు- 9440811671 కు వెంటనే తెలియజేయగలరు ఇట్లు, ఉత్తమ జాడే SE/OP/ADB @Collector_ADB @MC_Adilabad
2
22
58
@adilabad_sp
SP ADILABAD
3 years
Our young officers are setting an inspirational example. Great job jagadish @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
2
12
59
@adilabad_sp
SP ADILABAD
3 years
జిల్లాలో నిషేధిత గుట్కా సరఫరా కాకుండా అడ్డుకొని, మూడు చోట్ల సుమారు 2.61 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, కారు స్వాధీనం చేసుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు శిక్షణ ఎస్సైలు. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
4
10
56
@adilabad_sp
SP ADILABAD
2 months
ఆదిలాబాద్ జిల్లాలో 73 మంది పోలీస్ అధికారుల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన 3-ఉత్తమ సేవ, 3-ఉత్క్రిస్ట సేవ, 2- అంత్రిక సేవ, 65-సేవ మెడల్స్ పొందిన పోలీస్ అధికారులకు మెడల్స్ బహుకరించి, శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం .ఐపియస్., గారు
Tweet media one
1
2
59
@adilabad_sp
SP ADILABAD
2 years
ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి. రక్తదానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. 0n 28-7-2022ప్రసవానికి వచ్చిన ఆదివాసి మహిళ రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు అత్యవసరంగా స్పందించి రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ.
Tweet media one
6
7
57
@adilabad_sp
SP ADILABAD
3 years
ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవడానికి జిల్లాలో 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర,ఐపిఎస్., పేర్కొన్నారు, ఈ సందర్భంగా ముస్లిం ప్రజలకు బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు @TelanganaDGP @TelanganaCOPs @ADB_1Town_SHO
Tweet media one
2
13
57
@adilabad_sp
SP ADILABAD
4 years
19 lakh cash stored in ATM secured with timely arrival of police patrol vehicle, Three Persons arrested for attempting to Rob ATM. 1 Auto & 3 two-wheelers seized. Nabbed Them Within 7hrs of Crime. #UseDial100 @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
1
11
52
@adilabad_sp
SP ADILABAD
3 years
*బ్లాక్ స్పాట్ లపై "ఐరాడ్" ప్రయోగం,* తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఘటన ప్రదేశాలను బ్లాక్ స్పాట్ గా గుర్తించి, "ఐరాడ్" యాప్ లో నిక్షిప్తం చేసి ప్రమాదాలు పునరావృతం కాకుండా కావలసిన చర్యలు తీసుకుంటున్న జిల్లాఎస్పి రాజేష్ చంద్ర ఐపిఎస్. @TelanganaDGP @TelanganaCOPs @ADB_Traffic_SHO
Tweet media one
Tweet media two
3
14
52
@adilabad_sp
SP ADILABAD
3 years
ఈరోజు స్థానిక పట్టణంలోని తాటిగుడా కాలనీలో డిఎస్పీ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ధ్రువపత్రాలు లేని 63 బైక్లు,3 కార్లు,4 ఆటోల స్వాధీనం. ఇతర అక్రమ వ్యాపారాలపై చెక్ పెడుతూ అవగాహన కల్పించిన పోలీసులు. @TelanganaDGP @TelanganaCOPs @ADB_2Town_SHO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
11
55
@adilabad_sp
SP ADILABAD
4 years
Yesterday On 23.11.2020 Police Kalajatha brundham Team Conducted Awareness programme at Yapalguda village on #socialevils , #childmarriage , #AlcoholAddiction in presence of Neradigonda Sub inspector .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
46
@adilabad_sp
SP ADILABAD
3 years
పైరవీలు అంటూ అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. సంఘాల పేర్లతో అమాయకులను భయపెట్టినా/ ప్రలోభ పెట్టినా జైలు శిక్ష తప్పదు. @TelanganaDGP @TelanganaCOPs @Collector_ADB @ADB_1Town_SHO @ADB_2Town_SHO @ADB_RURAL_SHO @Mavala_SHO @Gudihathnoorsho @Boath_SHO @Gadiguda_SHO
Tweet media one
Tweet media two
Tweet media three
3
16
53
@adilabad_sp
SP ADILABAD
3 years
The article published is very informative. Request everyone to know these things. Regards
Tweet media one
2
17
52
@adilabad_sp
SP ADILABAD
4 years
Arrested a person , for allegedly cheating and doing sexual assault on women by @IItownsho on Monday.. If anyone came across such kind of cheating, Harrassment/sextortion kindly let us know immediately by informing us on our police whatsapp #8333986898
Tweet media one
6
8
49
@adilabad_sp
SP ADILABAD
3 years
Adilabad SP Rajesh Chandra IPS made a surprise visit to BELA PS: Inspected & reviewed- Crime records, implementation of functional verticals, lockdown implementation, measures to curb spurious seeds. Interacted with staff posted on various duties. @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
7
53
@adilabad_sp
SP ADILABAD
5 years
#అత్యవసరమైతేతప్పగడపదాటకండి #कोईशामघरमेंभीरहाकरो #StaySafeStayHome - #NoHandshake #CleanHandsSafeHands - #COVID19 can be washed out.
@PBSHABD
PB-SHABD
5 years
A public message from a resident doctor of Safderjung hospital in Delhi. #COVID19 #coronavirus
Tweet media one
467
11K
39K
1
4
53