abdulma32033529 Profile Banner
Abdul Majeed Profile
Abdul Majeed

@abdulma32033529

Followers
861
Following
13K
Statuses
31K

నిజాయితీగా పని చేసే వారిని నా జీవితాంతం సమర్థిస్తూ ఉంటా.

Joined March 2013
Don't wanna be here? Send us removal request.
@abdulma32033529
Abdul Majeed
12 hours
ప్రజలలో టిఆర్ఎస్ #BRS పార్టీకి మద్దతు వస్తుంది ప్రజలు రియలైజేషన్ అవుతున్నారు #Telangana కాంగ్రెస్ పార్టీని గెలిపించి 🤦 ఏమి కోల్పోయాము అన్న విషయంలో.... #TelanganaWithKCR
0
46
274
@abdulma32033529
Abdul Majeed
4 hours
అధికారులు నిద్రపోతున్నారా...? కొద్దిగా కళ్ళు తెరిచి చూడండి మహాప్రభువు.
0
0
0
@abdulma32033529
Abdul Majeed
2 days
పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. #BRSParty
0
0
0
@abdulma32033529
Abdul Majeed
3 days
ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఢిల్లీలో కాంగ్రెస్ గుండు సున్న సాధించింది. #congressMuktBharat
Tweet media one
0
0
3
@abdulma32033529
Abdul Majeed
7 days
తెలంగాణ బీసీలను అడ్డంగా మోసం చేసిన తెలంగాణ కాంగ్రెస్. #CongressFailedTelangana
Tweet media one
@abdulma32033529
Abdul Majeed
7 days
తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో ముందు కులగణన చేసి రిజర్వేషన్ల ప్రకారం మేము మీకు సీట్లు పెంచుతాము అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మాట మార్చిన కాంగ్రెస్ అనుకోవాలా.? ఈరోజు కుల గణన చేసింది ప్రజలకు పథకాలు అందివ్వటానికి అని ఈరోజు కాంగ్రెస్ అంటుంది. #CongressFailedTelangana
0
0
2
@abdulma32033529
Abdul Majeed
7 days
అంటే తెలంగాణ బీసీలను మరోసారి మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అనుకోవాలా..?
0
0
0
@abdulma32033529
Abdul Majeed
8 days
RT @KTRBRS: Last year when I had visited @sparsh_hospice I had met young boy Shahrukh who happened to SRK fan like me 😊 Sharing some memor…
0
247
0
@abdulma32033529
Abdul Majeed
9 days
పెద్దాయన #KCR చెప్తే వినకపోతేరి! ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 ఎమ్మెల్యేలకి 12 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు మరి రెండు ఎంపీ సీట్లు ఒకటి కాంగ్రెస్ కి ఒకటి బిజెపికి ఇచ్చి పట్టం కట్టారు మరి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ✋ చేయి చూపించిన కేంద్రం. #Telangana #MBNR
Tweet media one
0
0
0
@abdulma32033529
Abdul Majeed
10 days
* విఫలమైపోయారు.
0
0
0
@abdulma32033529
Abdul Majeed
10 days
తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు వాళ్ళ పనితనాన్ని చూసి. #CongressFailedTelangana #BJPFailedTelangana
0
0
0
@abdulma32033529
Abdul Majeed
10 days
తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు మార్పు మార్పు అంటే ఏందో అనుకున్నాం మరి ఇప్పుడు కాంగ్రెస్ లోనే మార్పు మొదలైంది అనుకోవాలా..? #Telangana
0
17
54
@abdulma32033529
Abdul Majeed
11 days
సొంత ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం టాప్ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర అభివృద్ధి మరిప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నారు మీ జన్మలో ఆ పని కాదు అనేది ఈ పత్రిక ప్రకటన ద్వారా పటాపంచలైపోయింది. #JaiTelangana #TelanganaWithKCR
Tweet media one
Tweet media two
0
0
1
@abdulma32033529
Abdul Majeed
11 days
ఓట్ల కోసం ముస్లింలని వాడుకుంది కాంగ్రెస్ అని కెసిఆర్ గారు. #KCR #Muslims #Telangana
Tweet media one
0
0
0
@abdulma32033529
Abdul Majeed
11 days
రేవంత్ రెడ్డి సర్కారు గత కొన్ని రోజులుగా #LPG సబ్సిడీ ఇవ్వటం ఆపేశార...? ఈ దెబ్బతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పనితనం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. #TelanganaCongress కి త్వరలో బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. #Telangana #CongressFailedTelangana
0
0
2
@abdulma32033529
Abdul Majeed
12 days
రైతు భరోసా ఐదు శాతం లోపు రైతులకు మాత్రమే . #CongressFailedTelangana
Tweet media one
0
0
0
@abdulma32033529
Abdul Majeed
14 days
నల్లగొండ రైతు మహాధర్నాలో కేటీఆర్ గారి స్పీచ్. #Telangana
0
3
13
@abdulma32033529
Abdul Majeed
14 days
ఎవరికి వాళ్లు దుకాణాలు తెరుచుకున్నారు అని ఘాటైన వ్యాఖ్యలు చేసిన స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు. #Telangana
0
2
12