టికెట్ ఇవ్వలేదు అని..
జెండాలు కాల్చలేదు, ధర్నాలు చేయలేదు, అనుచరుల దగ్గర భూతులు తిట్టించలేదు, మద్దతు ఇవ్వను అని బ్లాక్మెయిల్ చేయలేదు, పార్టీ మారుతా అని బెదిరించలేదు, ఇండిపెండెంట్ వేస్తా అని ప్రగల్భాలు పలకలేదు.
తెలుగుదేశం మాది, వదిలే ప్రసక్తే లేదు అని ప్రేమతో, అభిమానంతో