𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan) Profile Banner
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan) Profile
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)

@YSJaganTrendds

Followers
5,306
Following
4
Media
535
Statuses
720

7 8 9 10 🅹🅰🅶🅰🅽 12 13 Target Opposition leader by 2029🎯 #NoPersonalAbuse #NoVulgarity #Opposition - Public point of view, PARODY, Fan Account.

Baltimore, MD
Joined May 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
4 months
మొదటిసారి నాలాగా నిజం ఒప్పుకొనే నికార్సైన ఒక వైసిపి అభిమానిని చూశాను bro @KondaRajivGandh 👌👌 నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి అని నిరూపించావ్ 👏👏 Yes @PawanKalyan is great 0 నుంచి 21/21, 2/2 గెలవడం అంటే అంత ఈజీ కాదు 🙇🙇 Once again Congratulations Pawan Kalyan gaaru
10
189
681
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
సరిక్రొత్త ALIEN TECHNOLOGY 🤯 "గాల్లో తేలే అధునాత టెక్నాలజీ"తో ఇళ్ల నిర్మాణం. దగ్గరుండి పర్యవేక్షితున్న నిపుణులు, స్థానిక నాయకత్వం. అబ్బురపరుస్తున్న 'గాలి కట్టడాల' ను ఆదర్శంగా తీసుకుని శ్రీ ELON MUSK గారు తన "MARS MISSION"లో గృహ నిర్మాణాలు చెయ్యాలని సైంటిస్ట్ ల బృందానికి సూచన.
Tweet media one
88
1K
3K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
గ్రౌండ్ లెవెల్లో నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకున్నాం అన్నియ్యా😥 తప్పు నీది కాదు.. "చూసి పేపర్ చదవటం తప్పా నీకు ఇంకేం పాపం తెలియదు" అనే విషయం ప్రజలు గుర్తించట్లేదు😔 ఇకనుండి అయినా స్కూల్ పిల్లల ముందు పెళ్లిళ్లు-పెళ్ళాలు-సంబంధాల గురించి స్పీచ్ ఇవ్వకు..., Sorry
31
2K
3K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
సొంత డబ్బులతో పేదలకు సాయం చేస్తారంట కదా @PawanKalyan గారూ.., ఆ "వారాహి" ని ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే..., మేము చేపట్టే సభలకు గర్జనలకు జనాన్ని తరలించడానికి ఉపయోగించుకుంటాం..!! మా పేద పార్టీ ని ఆదుకోండి..🙏 మీ దాతృత్వాన్ని చాటుకోండి..🙏 #Varahi
@PawanKalyan
Pawan Kalyan
2 years
‘Varahi’ is ready for Election Battle!
2K
27K
79K
346
543
3K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఆహా ఓటీటీ వాళ్ళు నిర్వహిస్తున్న బాలకృష్ణ గారి #Unstoppable షో లో @PawanKalyan పాల్గొనడం వలన రాష్ట్రంలో శాంతి భద్రతలకు- ట్రాఫిక్ కు విఘాతం కలుగుతుంది.! ఉద్యోగుల జీతాలు సమయానికి ఇవ్వాలంటే ఇలాంటి shows ని మనం ప్రోత్సహించకూడదు.! అన్నయ్యా నువ్వే ఎదో ఒక బటన్ నొక్కి AP ని కాపాడాలి🙏
Tweet media one
92
447
2K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
'ఇప్పటం' వెళ్తున్న @PawanKalyan గారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటో మా వాళ్లకు అర్థం అవ్వట్లేదు. ఓట్లు వేసి మా అన్నియ CMను చేసాక ఈ రాష్ట్ర ప్రజలు ఇంట్లో ఉండాలో రోడ్ మీద పడాలో మా ఇష్టం. 5yrs ఎవ్వరి ఇంట్లో దూరి ఏమైనా చేసుకునే హక్కు ప్రజలు మాకిచ్చారు గుర్తుంచుకోండి.
247
613
2K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"అభిమానులను నిరాశపరిచిన ఖుషి"..!! Remastered చేసినా అదే కథ, అవే పాటలు.., అందరు పాత నటులే.., కొత్త వారికి దక్కని అవకాశం. తెలుగు సినిమా అని చెప్పి చిత్రంలో పూర్తి హిందీ పాట(Yeh Mera Jahan) ప్రదర్శన! "రివ్యూ-కలెక్షన్లపై ప్రెస్ మీట్ పెట్టనున్న పాలే కాపు మంత్రాంగం" #KushiReRelease
79
538
2K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
కత్తులతో విన్యాసాలు చేస్తూ ఇలా SocialMediaలో ఫోటోలు షేర్ చెయ్యడంలో మీ ఉద్దేశం ఏంటి @PawanKalyan ?? "కోడికత్తి, గొడ్డలి లాంటి రాజకీయాలు మేమూ చేసాం కానీ ఇలా Publicగా కాదు..!!" వాటిని ప్రదర్శించడానికి-ఉపయోగించడానికి.., ఎయిర్పోర్ట్ లు, బాత్రూం లు అంటూ వుంటాయి..!!
@PawanKalyan
Pawan Kalyan
2 years
After two decades I got into my Martial Arts practice.
Tweet media one
10K
34K
129K
64
531
2K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
పర్యాటకశాఖ మంత్రి గా శ్రీ @RojaSelvamaniRK గారి కృషి అభినందనీయం👌 టూరిజంలో 9వ స్థానం నుండి 18వ స్థానానికి "ఎగబాకిన" ఆంధ్రప్రదేశ్😍 ప్రపంచ నలుమూలల నుండి ఆంధ్రాకి లగెత్తుకొస్తున్న పర్యాటకులు! కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన @KChiruTweets గారు రోజక్క కృషిని అభినందించాలి🙏
Tweet media one
68
534
2K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
10th పేపర్లు దొబ్బేసినా 1st Class సూట్ కేస్ కంపెనీలు 1st Class క్విడ్ ప్రో కో పెట్టుబడులు 1st Class చిప్పలో కూడు తినడం *Topper నాన్న చావు వాడకం *Gold medalist బాబాయ్ మర్డర్ వాడకం 1st Class కోడి కత్తి *Oscar చెల్లిని తరిమేయడం 1st Class మొత్తంగా HPS 1st క్లాస్ స్టూడెంట్ అన్నయ్య🤩
@DevendraReddyG
Devendra Reddy Gurrampati
2 years
చదువులో ఫెయిల్.. సినిమాలు 90% ఫెయిల్.. పెళ్లిళ్లు 3 ఫెయిల్.. తమ్ముడిగా ఫెయిల్.. కొడుకుగా ఫెయిల్.. భర్తగా ఫెయిల్.. తండ్రిగా ఫెయిల్.. జీవితం ఫెయిల్.. రాజకీయ నేతగా అట్టర్ ఫెయిల్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఓ "గుండు"సున్నా #packagestar @PawanKalyan
1K
229
2K
32
567
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, మీరంటే మాకు "అమితమైన గౌరవం, భయం, భక్తి" వున్నాయి.. కానీ, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అన్నయ్య మాకు "దేవుడు"🙏. దేవుడు దయతలచి ముట్టుకుంటే ఆనందపడాలి కానీ ఇలా మీ గన్ మెన్ లతో బెదిరించడం మీకు తగదు😡 ఢిల్లీ లో 120ft రోడ్ వెయ్యడం మాకు చిటికె లో పని
43
461
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
మన I.T శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి "Communication Skills" మరియు "రిషికొండ ఋషులు" పై ఆయన చేసిన Research నచ్చి స్వయంగా అభినందించడానికి నేరుగా విశాఖ విచ్చేసిన మన ప్రధాని @narendramodi గారు. కొంచం Emotional అయిన మోదీ జీ 🥹 #EnglishExpert #RushikondaResearch #DancingMinister
@gudivadaamar
Gudivada Amarnath
2 years
Tweet media one
181
66
1K
45
411
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
R.K రోజా గారు @RojaSelvamaniRK , మీరు @PawanKalyan గారు ట్వీట్లు-పోస్ట్లు చేసే సమయం లో కొంచం పార్టీ ఇచ్చిన SCRIPT పూర్తిగా అవగాహన చేసుకుని మీడియా ముందుకు రావలసినదిగా మనవి🙏 లేనిచో ఈ బాధ్యత నుండి మీరు తప్పుకుంటే పూర్తిగా మన పార్టీ "కాపు నాయకులే" చూసుకుంటారు.
50
434
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"మనమంతా అన్నియ్య సైనికులం, బానిసలం, ప్రతిపక్షాలని చీల్చిచెండాడే, వావి-వరస లేని వీరులం..!!🔥 రాజన్న బాటలో శాంతియుంతంగా ఒక తల్లి బిడ్డల్లా కలిసి మెలిసి బ్రతకాల్సిన వాళ్ళం🙏 ఆధిపత్యం కోసం ఇలా బజారులో చెప్పులతో కొట్టుకోవడం క్షమించరాని నేరం.! కేవలం చిల్లర కోసమే కాకుకండా..,
20
714
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అనుకున్నదంతా అయ్యింది😔 @AmbatiRambabu అన్నా ఈ ఛాలెంజ్ లు మనకెందుకు అని మొత్తుకున్నాం.., సోషల్ మీడియాలో మనోళ్లు అయితే నీకు కె.జి.ఎఫ్ Elevationలు ఇచ్చారు. అప్పట్లో నీ గొంతుతో మసాజ్ బేరం ఆడిన "నీ డబల్ ఆక్షన్ డూప్లికేట్" వాళ్ళదగ్గర డబ్బులు డిమాండ్ చేసాడు అని చెప్పు Atleast🙏
12
639
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
Meanwhile, మన పార్టీ కాయ-కర్తల క్రమశిక్షణ 🥰🔥
17
604
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"అసలు ఏ నాయకుడైనా అన్ని గంటల పాటు గుక్కతిప్పికోకుండా, తడుముకోకుండా మాట్లాడగలడా? అన్ని లక్షల మంది అంత సేపు గోడలు దూకి పారిపోకుండా ఉండగలరా? అదంతా @PawanKalyan చేసిన గ్రాఫిక్స్! సాంకేతికత ఉపయోగించి ఒక వీడియో తీసి LIVE Coverage అని ప్రచారం చేశారు" ___సగటు వైసీపీ అభిమాని ఆలోచన🤔
93
398
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
7 months
మన పార్టీ బ్రతికుండాలంటే Avinash Reddy ని వదులుకోక తప్పదు..😞
64
322
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు" __ @PawanKalyan "కష్టే-ఫలి!" ఎవరేమనుకున్నా, మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే ఫలితంతో పాటు గుర్తింపు దానంతట అదే వస్తుంది! మా అన్నియ్య కష్టాన్ని గుర్తించిన @PawanKalyan గారికి ధన్యవాదాలు🙏 #AppuRatnaAPCM
Tweet media one
@PawanKalyan
Pawan Kalyan
2 years
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍 P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊ #AppuRatnaAPCM
Tweet media one
2K
14K
34K
25
544
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
బోరుగడ్డ అనీల్ కుమార్ అన్న, మీరు కోరుకున్నట్టుగానే @PawanKalyan ఇవాళ వైజాగ్ వస్తున్నారు. మనం చేసిన ఛాలెంజ్, మన బలం చూపించే సమయం వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో మీరు కనిపించకుండా పోయారు అని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు😥 మీరెక్కడున్న ఇవాళ సాయంత్రానికి వైజాగ్ వచ్చేయండి🙏
99
363
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
షర్మిలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు🤬 వ్యక్తిగత వివాహ జీవితం గురించి సిగ్గు ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్న ప్రతిపక్షాలు🤮 ఇంట్లో ఆడవాళ్లు, పెళ్లిళ్ల గురించి బరి తెగించి మాట్లాడటానికి సిగ్గుందా మీకు..?!?!
94
478
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
కేసులు పెడతారంట😂 కేసులు లేనోడు.. కేసులకు బయపడేటోడు.. ఎవ్వడు లేడు మా పార్టీలో💪 30పైగా కేసులున్న మా అన్నియ్య ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.. ఎవరేం హీకారు?? పోలీస్ స్టేషన్లు,కోర్టులు అంటే మీకు భయం-గౌరవం ఏమో.. మాకు మాత్రం జూజూబీ!! #ManOfCases #CriminalPolitics
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
1 year
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై @JanaSenaParty చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది. వీరిలో అధికార @YSRCParty కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై
Tweet media one
547
5K
11K
56
441
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
2010లో పులివెందులలో విజయమ్మగారి పై పోటీ చేసి, మీసం మెలేసి నాదీ రాయలసీమనే అని సవాలు విసరకుండా ఉంటే బాగుండేది ఏమో వివేకానంద రెడ్డి గారు😢 "సింహానికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఏది అంత త్వరగా మర్చిపోదు! సరైన సమయంకోసం వేచి చూసి పంజా విసురుతుంది దాన్ని చూసి ఎవరికైనా గుండెపోటు రావాల్సిందే!"
38
435
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"అందరూ IT ఉద్యోగాలపై మోజు పడి.., సొంత ఊరు- తల్లితండ్రులను వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే.., నిత్యావసర వృత్తులు ఎవరు చేస్తారు?" __ @gudivadaamar తెలంగాణ వాళ్లకు IT ఉద్యోగాలు వదిలేద్దాం. మనం సాంప్రదాయ వృత్తులైన "మటన్ కొట్లు-ఫిష్ మార్ట్లు" చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుదాం!
18
537
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఆకలి తో ఉన్నవాడికి వెంటనే అన్నం పెడితే తిని 'మర్చిపోతాడు'. అదే వాడి 'కడుపు మాడ్చి, పస్తులు పెట్టి' కడుపునింపితే ఆ విశ్వాసం కొన్ని ఎళ్ల పాటు ఉంటుంది ఇళ్లు పూర్తయినా ఇప్పుడే ఇవ్వలేం. ఇంకో సంవత్సరం ఆగితే కొత్త రంగులద్ది Elections ముందు ఇవ్వడమే @YSRCParty రాజనీతి!! #జగనన్నకాలనీలు
23
445
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
This @YSJaganTrends is a fake & impersonating account of mine. Also spoiling my leader our lion @ysjagan 's name. Please take action on this account immediately before it gets verified. @TwitterSupport @verified every true @YSRCParty supporters please 🥺 #SupportMe
Tweet media one
70
446
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
8 months
యాత్ర 2 peaked in this scene.. 🔥🔥🔥 #BlockBusterYAATRA2 #SaveYSJAGAN
16
323
1K
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
కనీస మర్యాద-విలువలు మీ నుండి ఆశించడం కూడా తప్పే అవుతుంది. ఎలాగో మీరు వాడుకుంటారని తెలుసు కానీ, ఇంకా ఒక్కరోజు కూడా గడవకముందే పార్థీవ దేహాలతో మీరు చేసే PUBLICITY STUNTS చూస్తుంటే వెగటు పుడుతుంది. ఎలెక్షన్లకి ఇంకా సమయం ఉన్నందున దయచేసి ఆ "మహామనిషిని" ఈ ఒక్క రోజు వదిలేయండి.🙏
Tweet media one
12
362
987
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రిని., ప్రపంచ ప్రఖ్యాత SagarSolutions, MagantiSoftware లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చిన @gudivadaamar గురించి ఇలా మాట్లాడటం SoftwareEmployees జీర్ణించుకోలేకున్నారు! రోజక్క డైమండ్ రాణి అయితే మా అమరం అన్న మాకు లైఫ్ ఇచ్చే జోకర్ కన్నా ఎక్కువ @PawanKalyan
37
314
988
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
యువశక్తి సభలో మాటలు రాని "హైపర్ ఆది". స్పీచ్ మధ్యలో Fill in the Blanks Questions..😂 @PawanKalyan #JanaSenaYuvaShakti
34
306
979
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
విశాఖ MLA అవంతి శ్రీనివాస్ గారి AUDIO కాల్ అని వార్తా ఛానల్ లలో సర్క్యూలేట్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్నీ నమ్మొద్దు. తెలుగు చిత్రం లోని పాటని FAKE EDITలు చేసి ఆయన పై బురద చల్లే నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ప్రతిపక్షాలు, YELLOW మీడియా🙏 #WeStandWithAvanthi #GunavanthuduAvanthiSir
26
368
940
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
మన Y.S విజయమ్మను తరిమికొట్టిన ఊరు 😥 #Vizag
Tweet media one
Tweet media two
16
198
934
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"నువ్వు @PawanKalyan కి పక్కలు వేస్తున్నావా??.. నీ భార్యని ఎంతమంది దగ్గర పాడుకోబెట్టావ్??.. నోట్లో హెరిటేజ్ IceCream పెట్టుకున్నావా??....." ఇలా కేవలం రాజకీయ విమర్శలు చేసే రోజక్క గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా తప్పు😞 "స్త్రీ" అయినందున రోజక్క ఎవరినైనా, వాళ్ళ ఇంట్లో
24
586
917
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
రోజురోజుకీ..., "జగనన్నకు ప్రణమిస్తాం.., కానీ ఓటు మాత్రం చచ్చినా వెయ్యం..!!" అనే బ్యాచ్ ఎక్కువైపోతున్నారు😥
2
275
921
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"జగన్ నీకు తెలుగు నేర్పిస్తాను నా దగ్గరికి రా..!!" __ @PawanKalyan నిజంగా దమ్ము-ధైర్యం ఉంటే.., మా అన్నియ్యకి తెలుగు నేర్పించి చూపించండి💪 అభివృద్ధి-సంక్షేమంలో, అందరికంటే ముందుండే అన్నియ్య.., వెనకబడింది ఒక్క తెలుగు భాషలో మాత్రమే🔥 మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించండి!!
14
400
888
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
9 months
రెండు చోట్ల ఓడిపోయిన @PawanKalyan కేవలం ఒకే ఒక్క MLA.. ఆయన కూడా మనవైపు వచ్చేసాడు మరి ఏముందని ఆ పార్టీ లో, మన సిట్టింగ్ MP లు MLC లు జనసేనాలోకి వెళ్లిపోతున్నారు?!?! మనోళ్లు, ప్యాకేజీకి అమ్ముడుపోయారా?? జగనన్న అడిగిన ప్యాకేజీకి భయపడి మనోళ్లే వెళ్లిపోతున్నారా?? #SaveYSRCP
Tweet media one
Tweet media two
Tweet media three
33
252
903
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
లారీ యజమానులు, యూనియన్లు మరియు రవాణా మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలకు శుభవార్త: ఇప్పటివరకు 200 వున్న GREEN TAX ను రూ.20000/- కు పెంచేసిన ప్రభుత్వం. ఆనందోత్సాహాల్లో లారీ యజమానులు, కూలీలు😎 సంవత్సరానికి 20వేలు అంటే చాలా తక్కువ పెద్దమనసు చేసుకుని ఇంకొంచం పెంచండి అని విజ్ఞప్తి.
15
349
878
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఇప్పటం గ్రామంలో కోర్ట్ విధించిన జరిమానా కేవలం 14లక్షలు😏 "Mangroves" కేసులో మా @YSRCParty ప్రభుత్వానికి విధించిన జరిమానా అక్షరాలా "5 కోట్ల రూపాయలు 🔥💪 Range Matters🥰 14 లక్షలకు- 5 కోట్లకి తేడా తెలుసుకోండి చీప్ ఫెలోస్😎 ఎ���రి స్థాయి ఎంతో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది 😁
Tweet media one
12
414
885
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
గౌరవనీయులైన @SucharitaYSRCP గారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, భూ ఆక్రమణలు కూల్చివేతలు ల గురించి ఏ నాడు స్పందించని మీరు ఇలా నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నా లాంటి నిస్వార్థమైన పార్టీ అభిమాని, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మీద ఈ ట్వీట్స్కి స్పందించడం బాధాకరం
47
506
862
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
9 months
బీహార్ రాష్ట్రంలో RiceBag కూలీ గా పనిచేస్తున్న మా సహచర కూలీకి నీ ఉత్తరం మాకు అందింది. చదివిన వెంటనే, గుండె ఆనందంతో బరువెక్కింది.. కన్నీరు తెప్పించావు.. రోమాలు నిక్కబోడిచేలా చాటి ఉబ్బి షర్టు చిరిగేలా చేసావు..🙏 #SaveYSRCP #Coolie
Tweet media one
@PawanKalyan
Pawan Kalyan
9 months
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏
Tweet media one
880
11K
29K
89
338
868
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
గౌరవ @imyanamala గారు క్షమించండి. మా చేతుల్లో ఏమి లేదు. మేము #APTwitterCorporation మాకు అప్పజెప్పిన బాధ్యతను నిస్స్వార్థంగా నిర్వహిస్తున్నాం అంతే. అతి త్వరగా 'అందలం ఎక్కేయాలి' అనుకుని, పార్టీకి మచ్చ తెస్తున్న మీలాంటి వాళ్ళను గుర్తించమని పార్టీ ఇచ్చిన ఆదేశాలు మేము పాటిస్తున్నాం
Tweet media one
Tweet media two
Tweet media three
76
401
849
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"Vizag is చాలా బాగుంది In other cities Like Vijaywada people dont know how to speak in Hindi or English..!!" ___ #iPAC Employee మనోభావాలు🤩 #30Capitals
13
386
825
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"నీకు దిక్కున్నచోట చెప్పుకోపో.. పో..🤣!!" ఒక రాష్ట్రానికి స్పీకర్ స్త్రీ తమ్మినేని గారు..🙏!! ఆయనే మీ ఇంటికొస్తే.., మురిసిపోయి దగ్గరుండి మర్యాదలు చెయ్యాలిగాని, ఇలా ప్రశ్నిస్తే.. ఇంకా ఇంకా ఘాటుగా చెబుతాం💪 "మీకు దిక్కున్న చోట చెప్పుకోండి 💪" #HelloAP
15
470
813
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
వైసీపీ కార్యకర్తలారా-ప్రియతమ తాగుబోతులారా: దయచేసి ఈ @PawanKalyan మాటలు విని, నమ్మి అన్నియ్యకు ద్రోహం చెయ్యకండి 🙏 స్వదేశీ మద్యాన్ని ప్రోత్సహించకండి..!! మన ఊరు మన మద్యాన్ని ఆదరించండి..!!✊ #SayNoToQualityLiquor #SaveLocalLiquor
14
333
805
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
శభాష్ గుర్రం అన్నా..అట్టా అడుగు..👏 CBI 'అర్థరాత్రి 3:30కి ఫోన్' అని మాత్రమే చెప్పింది, నువ్వైతే మన అన్నియ్యకు, #Avi చేస్తున్న ద్రోహం వీడియో తీసి పెట్టేటోడివి! ఇప్పటికీ మించిపోలేదు ఒక్క వీడియో బయటపెట్టు🙏 సంసారంలో నిప్పులు పోస్తున్న 'మరిది' అంతు చూస్తాం! కాపురాన్ని నిలబెడతాం✊
Tweet media one
19
305
795
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"మా గుడిసెలు పీకేశారు చెరువులో దూకేస్తాం, మా చున్నీలు లాగేసారు" అని నానా యాగీ చేసి బదులు చక్కగా ఓర్పుతో సభలకు వస్తే సరిపోతుంది కదా? పథకాలు తీసుకుని సభలకు రాము, నలుపు రంగు బట్టలు వేసుకొస్తాం, మధ్యలోనే బారికేడ్లు దూకి పారిపోతాం అంటే కుదరదు.. తరువాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు!
16
423
787
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
లండన్ అనేది ఒక దేశం.., ఇన్నాళ్లు అది ఇంగ్లాండ్ రాజధాని అని మోసపోయాం..🫠 "గిన్నిస్ బుక్" అనేది ఒక అభూత కల్పన.., "జీనియస్ బుక్" అనేది నిజం అని కళ్ళు తెరుచుకున్నాం..🥲 ప్రపంచ రికార్డులు హ్యాండిల్ చేస్తుంది మన "తెలుగు వ్యక్తి" అని తెలిసి మాకు Goose Pimples వచ్చాయి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
384
784
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"జీతాలు ముఖ్యం కాదు.. జీవితాలు ముఖ్యం..!" టెక్కలిలో జీతాలు ఇవ్వలేదని నడి రోడ్డుపై చెత్తను వేసిన పారిశుధ్య కార్మికులు🤬 రేప్పొద్దున్న RTC ఉద్యోగులకు జీతాలు రాలేదని బస్సులు తీసుకొచ్చి మా ఇళ్లల్లో పార్కింగ్ చేస్తారా?? రోడ్లపై ఎక్కడ చెత్త చూసినా రోజక్కనే గుర్తొస్తుంది..!!
15
328
765
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
తన ప్రసంగాలతో రెచ్చగొట్టి హంతకులను చేస్తున్న @PawanKalyan !!! ఎర్రం గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ భాస్కర్ రెడ్డి, వై ఎస్ భాస్కర్ రెడ్డి, వై ఎస్ అవినాష్ రెడ్డి, తదితరులంతా ఎలక్షన్స్ కి ముందు వరకు @PawanKalyan
@YSRCParty
YSR Congress Party
1 year
ఉన్మాదుల్లా పేట్రేగిపోతున్న @JanasenaParty కార్యకర్తలు. తన పిచ్చి ప్రసంగాలతో అభిమానులను రెచ్చగొట్టి హంతకులని చేస్తున్న @pawankalyan . పవన్ మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్న యవత… ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్‌లోని అగిరిపల్లిలో మద్యం మత్తులో జనసేన కార్యకర్త ఓ కానిస్టేబుల్
Tweet media one
228
265
793
24
287
728
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
ఒక అధికార పార్టీ MLA అని కూడా చూడకుండా, EDITS చేసి ఇలా న్యూస్ వెయ్యటానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు @TV9Telugu ??
70
317
719
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
కాలానుగుణంగా కొన్ని విషయాల్లో మార్పు అవసరం @PawanKalyan గారు, "అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు" తరం మారేకొద్దీ మార్పు చెందుతుంటాయి ఇప్పటి పరిస్థితుల్లో "రౌడీయిజం-క్రూరత్వం-దోపిడీ" నేటి ఈ ప్రజాస్వామ్యానికి అత్యవసరం. దాన్ని గుర్తించి అలవాటుచేసుకుంటున్న ప్రజలు సంతోషంగానే వున్నారు.
@PawanKalyan
Pawan Kalyan
2 years
Tweet media one
701
10K
31K
14
203
711
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
He calls himself dOG "Every Street Dog is a Dog until.., The Viswasamgala Kukka__The Ultimate Paleru arrives🔥.." #dOG #UltimatePaleru #OG
Tweet media one
Tweet media two
6
182
686
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఈ పసివాడు మాత్రం.., రాష్ట్ర సంపద-ప్రజల కష్టార్జితంతో పాటు.., కట్టుకున్న భార్యని, సొంత కుటుంబం మొత్తాన్ని మింగాడు🙏 అన్నియ్య ఏం చేసినా ప్రజల కోసమే 🥰
Tweet media one
@VasuNayak87
Vasu
2 years
ఈ పసివాడు రెండు చోట్ల (భీమవరం,గాజువాక )ఎర్రిపుకు అయ్యాడు #PackageStarPK @PawanKalyan
Tweet media one
157
108
596
6
215
691
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
పార్టీ కోసం నిస్స్వార్థంగా పని చేస్తున్న నిజమైన అభిమానులారా.., దయచేసి తప్పుడు వార్తలు అసభ్యకర Edit లు చేసి పార్టీ కి నష్టం చేసే ఈ అకౌంట్ ని రిపోర్ట్ చెయ్యండి 👇👇👇 @YSJaganTrends #JaiJagananna #JaiYsrTparty #YsjaganTrendsFake
Tweet media one
33
290
664
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"ఇప్పటికే ముచ్చటగా 3 సార్లు శంకుస్థాపన చేసుకున్న కడప స్టీల్ ప్లాంట్ కి నేడు అన్నియ్య 4వ సారి శంకుస్థాపన.!" 2019 Decలో అన్నియ కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఇచ్చిన స్పీచ్ ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి🥹 తప్పక చూసి తరించండి👇👇 #KadapaSteelPlant #చిత్తశుద్ధి
18
326
673
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
9 months
ఆ తల్లి దగ్గరికి వెళ్లి, యోగక్షేమాలు కనుక్కుని, ఆవిడ ఆకలి తీర్చి, జాగ్రత్తగా ఇంటిదగ్గర వదిలిపెట్టి.. బదులుగా ఎన్నికల్లో, నీ బిడ్డ కానీ బిడ్డ జగనన్న "ఫ్యాను గుర్తుకే ఓటు" వెయ్యమని ప్రార్ధిస్తాను🙏 నేనే కాదు ఆడవాళ్లను అమితంగా గౌరవించే YSRCP అభిమాని ఎవ్వడైనా ఇలానే ఆలోచిస్తాడు❤️
@Lowkeypeso___
The Professor 👨🏾‍🏫
9 months
Be honest what you doing in this situation ?
Tweet media one
855
270
1K
134
160
652
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ప్రియమైన ABN రాధా కి, "శవాలపై పేలాలు ఏరుకోవడం ఒక కళ. మీరు మరో మెట్టు పైకి ఎక్కి శవాన్ని దాచిపెట్టి పేలాలు అమ్ముకుని సంపాదించడం(TRP) చూడముచ్చటగా వుంది" మీరు మా సాక్షి కి ఏ మాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే "జర్నలిజం పేరుతో చేసే వ్యభిచారంలో ఒక మెట్టు పైనే వున్నారు". @PawanKalyan
Tweet media one
Tweet media two
6
300
646
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
7 months
జూబ్లీహిల్స్ Checkpost లో ఏం చేసేవాడివి అన్నా @ysjagan 🤔..??
34
257
653
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
కార్యకర్తల మనోవేదన: అన్నా @ysjagan 2018నుండి ఇప్పటివరకు #5 రూ ఉంధీ కొంచెం కనికరించండి🙏 పగలు రాత్రి అని చూడకుండా పనిచేస్తుంటే వాడెవడో రేవంత్ గాడికి 1st Place ఇవ్వడం బాధాకరం మధ్యలో కొన్ని నెలలపాటు #Paytm ఆపినా భరించాం.పార్టీ కోసం పనిచేసే అందరికి సమాన వేతనం ఇవ్వండి వివక్ష చూపకండి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
309
635
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
శ్రీ @PawanKalyan గారు #APTwitterCorporation తరపున మీకో విజ్ఞప్తి: మీరు ప్రకటించిన సహాయం ఇప్పటం గ్రామంలోని "గ్రామ సచివాలయం" కి అందజేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఆర్ధిక స్థితిని అర్థంచేసుకుని ఆ పని చేస్తే మా 'వాలంటీర్' లకు 'సలహాదారులు' జీతాలు సరిగ్గా చెల్లించగలం. 🙏
@KrishnaveniYCP
Krishnaveni Paleti
2 years
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన :- @PawanKalyan 8 నెలల క్రితం ప్రకటించిన 50 లక్షలకే దిక్కులేదు. ఇప్పుడు కూల్చనటువంటి ఇళ్లకు లక్ష అంటే.... 'ఇప్పటం గ్రామ ప్రజలు మరి అంత ఎదవల్లా కనిపిస్తున్నారా'.... దత్తపుత్ర........
Tweet media one
532
166
999
66
168
632
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"YSR Sankranti Lucky Draw" @AmbatiRambabu పై కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశం😥 ఇది దుర్మార్గపు చర్య. లాటరీ టిక్కెట్లు అమ్మితే కేసు పెడతారా? ఇలా ఐతే రానున్న సంక్రాతికి కొడాలి అన్న క్యాసినోలు,అమర్నాథ్ రికార్డింగ్ డాన్సులు ఎలా చెయ్యగలరు? ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే
10
277
638
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"Im Biggesh fan jagan jagan.. Jagan is Bayst.. All people it telling for you Jagan is gooodd.. Jagan is very nice.. SHE.. ONLY ONE SHE.. ONLY SHE.." చదువుకున్న యువతలో అన్నియ Crazees🤩😘🥰 #AppuRatnaAPCM
58
231
631
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
గౌరణీయులైన @padma_vasireddy గారు, దయచేసి మన @Anithareddyatp అనితమ్మ చేసిన ఈ పోస్టును పరిగణలోకి తీసుకోకండి🙏 "ఇద్దరు వ్యక్తులు- వయో వృద్ధులు ఎదో అసంతృప్తి వల్ల విసిగిపోయి, 'భావప్రాప్తి' కోసం ఉద్వేగంతో" చేసిన Private వీడియో కాల్ ని బయటికి తెచ్చిన వాళ్లపై మీ దృష్టి పెట్టండి.
@Anithareddyatp
Anitha Reddy
2 years
ఇలాంటి గిఫ్ట్లు మాత్రమే ప్యాకేజి కళ్యాణ్ తీసుకొంటారు........
Tweet media one
291
32
373
11
264
625
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"భీమవరంలో ఖుషీ సినిమా ప్రదర్శనలు నిలిపివేత..!" సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న స్థానిక MLAగ్రంధి శీనన్న! శీనన్న ను చూసి మిగతా 150మంది MLAలు సిగ్గుపడాలంటున్న ఆంధ్ర ప్రజలు🤬 "ఖుషీ ప్రదర్శనల వల్ల రాష్ట్రంలో రోడ్లు ఇంకా అస్తవ్యస్తంగా అయిపోతాయి అంటున్న సర్వేలు.!" #KushiReRelease
Tweet media one
Tweet media two
21
258
622
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
మా అన్న @AmbatiRambabu ముఖానికి రంగులు వేసుకోలేడు-నటించలేదు అని ఎగతాళి చేస్తున్న అజ్ఞానులకి ఈ వీడియో అంకితం..!! ఆయన మళ్ళీ మొఖానికి రంగులేసుకుని బరి లోకి దిగితే ఏ స్టార్ లేరిక్కడ (తెలుగు చిత్రసీమలో)...
14
244
622
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
@PawanKalyan వల్ల, పంచిపెట్టే సొంత డబ్బుల వల్ల ప్రజలకు ఎంత ఉపయోగమో మాకు తెలీదు కానీ., మాకు మాత్రం పండుగ పూట కూడా మనశ్శాంతి-రెస్ట్ లేకుండా పోతుంది #UNSTOPPABLE షో ప్రోమో ఉందంట ఈరోజు.. ప్రశాంత్ కిషోర్ అన్నా, త్వరగా స్క్రిప్ట్ పంపిస్తే నాలుగు ట్వీట్లు వేసేసి పండగ జరుపుకుంటాం🙏
16
132
614
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
వారాహి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.. మనమేమో ఇక్కడ ఇంకా గర్జనల్లో అన్నయ్య Elevations ఇచ్చుకుంటూ కూర్చున్నాం.. కనీసం కొత్త Motor Act., తీసుకొచ్చి వాహనాలకు మన "బులుగు రంగు Compulsory" అని తీర్మానం అయినా చేయిస్తే మంచిది..!!
5
230
614
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఇప్పటం గ్రామ గడపలు కూల్చారు వైసీపీ గడపను జనసేన కూలుస్తుంది_ @PawanKalyan అన్నయ్య సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ నే 4 సంవత్సరాల్లో పూర్తి చెయ్యబోతున్న మాకు, మీరు మా పార్టీ గడపను కూల్చితే కట్టుకోలేమా? కూల్చిన మా గడపను కట్టుకోడానికైనా ప్రజలు మాకు 30ఏళ్ళు అధికారం ఇస్తారు😎
Tweet media one
5
220
597
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"తినగా తినగా వేము తియ్యగుండు" అని కూడా అన్నారు. మీరు చెప్తున్న 'కూల్చివేతలు, నిర్బంధాలు, ఆక్రమణలు' జీర్ణించుకోవడం మొదట్లో కొంచం కష్టంగా అనిపించినా అభివృద్ధి పేరుతో జరిగే ఈ యజ్ఞానికి ప్రజలు అలవాటు పడిపోయారు. @PawanKalyan
@PawanKalyan
Pawan Kalyan
2 years
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!
78
7K
16K
91
160
595
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అమరం @gudivadaamar అన్నా నువ్ మన AP FibreNet వదిలేసి Jio 5G వాడు. @PawanKalyan ప్రొద్దున పెట్టిన ట్వీట్ Google Translate చెయ్యడానికి ఇంత సమయం పడితే, రేపు ఆయన స్పీచ్ మొత్తం ఆంగ్లంలో ఇస్తే మనకున్న CommunicationSkillsకి 2-3నెలలు పడుతుంది😔 చలి ఎక్కువగా వుంది స్నానం చేశావా అన్నా?
@gudivadaamar
Gudivada Amarnath
2 years
ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్‌– బీజేపీతో వివాహం... చంద్రబాబుతో సంసారం... హిందీ అమ్మాయితో పెళ్ళి... రష్యన్‌తో పిల���లలు... అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!
415
207
989
8
189
597
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"మైనర్ బాలికపై YCP గ్రామ సర్పంచ్ కుమారుడు సామూహిక అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి.." Dr. B R అంబేద్కర్ కోనసీమ జిల్లా, చిర్రయానాం గ్రామంలో YCP సర్పంచ్ కుమారుడితో సహా 5 మంది.., 17ఏళ్ల బాలికపై GangRape విషయం బయటికి రానివ్వకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన స్థానిక నాయకులూ-కార్యవర్గం.
8
424
595
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అన్నయ్య పుట్టిన దినం సందర్భంగా విశాఖలో క్రికెట్ పోటీలు...🤩 ప్రైజ్ మనీ Rs.50,000/- కాకపోతే స్థానిక మంత్రిగారి వాటా పోను మిగిలింది Rs.30000/- .. "పేలాలు శవాల మీదే కాదు.., ఆటల పోటీల్లోనూ ఏరుకోవచ్చు..🥳" #Jtax #PELALU
Tweet media one
16
247
591
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
Speech మొదలెట్టగానే పారిపోతున్న 'విశ్వాసఘాతకులు', ఇప్పుడు మళ్ళీ నలుపురంగు వస్త్రాలు వేసుకొస్తున్నారు🤬 సభలకు ప్రజలను 'బుజ్జగించో-భయపెట్టో' పోగుచేసే Volunteerలు, స్థానిక నాయకులు ఇకనైనా గుర్తించి తోలుకొచ్చే వాళ్లకి "పార్టీ రంగుబట్టలు & కాళ్లకు GPS Trackerలు" ఉండేలా చూసుకోండి🙏
2
237
580
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అచల యోగి-కవి "యోగి వేమన" విగ్రహం స్థానంలో "స్వర్గీయ వైస్సార్" గారి విగ్రహ ఏర్పాటును చరిత్ర కోణంలో కాకుండా ఆధునిక కోణంలో చూడండి🙏 పంచెకట్టుకే వన్నె తెచ్చిన మన నాయకుడెక్కడ 💪👍 ఒంటి పై నూలుపోగు బట్టలు లేకుండా "విశ్వదాభిరామ వినురవేమ" అనే ఆ 'శతక అనామక కవి' ఎక్కడ👎👎 #JoharYSR
Tweet media one
Tweet media two
55
250
580
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"జనసేన రెండు రోజులపాటు ఎటువంటి విమర్శలు, ఎదురుదాడి చెయ్యదు.." ___ @PawanKalyan మా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు🙏 మేము కూడా ఈ రెండు రోజులు., మీపై "ప్యాకేజీ అని మొరగమని పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్" పక్కన పెడతామని మాటిస్తున్నాం #HealthyPolitics
@PawanKalyan
Pawan Kalyan
2 years
4 ) ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది.(cont..)
91
6K
13K
17
128
574
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 month
జనసేనా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి @YSJaganTrendds తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayPawanaKalyan
Tweet media one
8
106
581
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఇద్దరు IAS అధికారులకు 2 నెలలు జైలు శిక్ష విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు". తక్షణమే అరెస్ట్ చెయ్యాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఆదేశం. శిక్షపడినా.., అన్నియ పేరు.., మిమ్మల్ని పని చెయ్యకుండా ఆపిన మంత్రుల పేర్లు చెప్పనందుకు మా కృతజ్ఞతలు
9
227
566
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
సీటు కింద 31 కేసులుంటే.., "వారం వారం కోర్టుకి రమ్మంటారు.., స్టేషన్ కొచ్చి సంతకాలు పెట్టమంటారు" కానీ, అలాంటి షీప్ International CA కాన్ఫరెన్స్ లకు ఎందుకు పిలుస్తారు చింతన్న?? విద్యార్థులకు నీతివాక్యాలు చెప్పే అవసరం అన్నయ్యకు ఏంటి? "మన Range INTERNATIONAL CRIMINAL COURTS"..!!
Tweet media one
Tweet media two
15
250
556
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
శ్రీ @IamKodaliNani అన్న ఆరోగ్య స్థితి మీద Tweet వేసుకుని రాక్షసానందం పొందుతున్న వాళ్లందరికీ ఒకటే చెప్తున్నాం. శవాలతో- ఒక మనిషి పుట్టుక- ఇంట్లో ఆడవాళ్ళను హేళన- దేవుళ్లతో ఆటలు- ఒక మనిషి ప్రాణం. గురించి అసభ్యంగా Edits, Retweet, likeలు చేసే వాళ్ళందరూ "ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తారు".
85
148
551
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మరియు @pawankalyan గారి మిత్రుడిగా సుపరిచితులు అయిన "శ్రీ ఆనంద్ సాయి" గారి పేరుతో ట్విట్టర్ అకౌంట్ @artdiranandsai నిజమేమో అనుకుని ఇన్ని రోజులు పట్టించుకోలేదు🥹 ఇప్పుడే తెలిసింది ఇది కూడా మన YCP అకౌంట్ అని🔥🔥 శుభాకా���క్షలు సోదరా..!! ఇలాగే పవన్ కళ్యాణ్
18
232
549
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"కింద స్థాయిలో నాయకులు,MPలు,MLAలు దోచేయ్యకుండా నేరుగా అన్నియ్య దగ్గరికి వెళ్తుంది ఆ డబ్బంతా" ___ఉండవల్లి అందులో తప్పేముంది? అన్నియ్య దగ్గరుంటే బ్యాంకులో వున్నట్టే కదా? "మనపేరు మీద సాక్షి పేపరు, వదినమ్మ పేరుమీద సిమెంట్ వ్యాపారాలు చేసి లాభాలతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు🥰.."
3
281
550
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
నేడు ప్రధానమంత్రి @narendramodi మన "3వ రాజధాని" విశాఖ పర్యటనకు వస్తున్న నేపధ్యం లో 'ప్రత్యేక హోదా' కోసం ప్లకార్డుల నిరసనతో స్వాగతించబోతున్న అన్నయ్య. #SpecialStatus #APTwitterCorporation @PawanKalyan @ncbn
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
211
540
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"బయట మా స్కూల్ గురించి ఏదేదో చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడేం ఏమీ లేవు సార్..." ____ZP స్కూల్ విద్యార్థులు😢 "అభివృద్ధి అంటే.., మాతృభాష అయిన తెలుగు మాకు అర్థం కావట్లేదు అని కన్నీరు పెట్టుకోవడమే..!!" @gudivadaamar అన్నా.., నీ నియోజకవర్గమే అంట కొంచం చూసుకో🙏 #తెలుగు #ZPSchools
9
316
548
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
నా వ్యూహం నాకుంది జనసేనని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది: @PawanKalyan మీ వ్యూహం మీకుంటే మా గర్జనలు,ఐప్యాక్ టీంలు, వాలంటీర్ వ్యవస్థలు మాకూ వున్నాయి ప్రజలకి కావాల్సింది అభివృద్ధి భవిష్యత్తు కాదు, అన్నయ్య పేరుమీద 4పథకాలు, కిక్కిచ్చే మా సొంత బ్రాండ్ మద్యం, వినసొంపైన బూతులు..!
0
173
544
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
10 months
ఒక్క రూపాయి జీతం తీసుకుంటావ్, ప్రొద్దున లేస్తే జనం-జనం అని వాళ్ళకోసం గొడ్డులా కష్టపడతావ్, వున్న వ్యాపారాలు,ఆస్తులన్నీ దానాలు-ధర్మాలు అని పంచిపెట్టేసావ్, చెత్తపై పన్ను వేసి ప్రజలకు పరిశుభ్రత నేర్పావ్, మధ్యాన్ని కల్తీ చేసి మరి తాగుబోతులని, వాళ్ళ కుటుంబాలని గాడిన పెట్టావ్..
Tweet media one
149
200
533
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఆఫ్ట్రాల్ ఇల్లులు కూలిస్తే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు?🤷 ఇల్లు కూలిస్తే రోడ్ న పడొచ్చు.. అందుకే ర��డ్లు పెద్దవి చేస్తున్నాడు మా అన్నయ్య .. చేయకుంటే ఎక్కడ పడతారు కొంచం బుర్ర పెట్టి ఆలోచించండి అన్నిటికి మా అన్నయ్యను ప్రభుత్వాన్ని నిందించటం ఆపేసి కూల్చివేత లో కూడా మంచిని చుడండి
Tweet media one
47
183
511
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
175 కి 175 తీసుకురావాలని రాత్రియంబవళ్ళు పనిచేస్తుంటే.., #APTwitterCorporation మీద దాడికి చేయటానికి మీకు మనసెలా ఒప్పింది రా??? కార్పొరేషన్ అంటే భయం లేదు.. పార్టీ మీద గౌరవం లేదు.. మళ్ళీ అధికారం లోకి రావాలన్న సంకల్పం లేదు..
Tweet media one
Tweet media two
22
161
507
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ప్రభుత్వ ఆస్తులు అమ్మినా తాకట్టు పెట్టినా తప్పేంటి ?? మన ఇంట్లో అవసరాలు ఉంటే ఆస్తులు అమ్ముకోవట్లేదా?? _ @gudivadaamar మన ప్రభుత్వం మన రాజ్యాంగం మన ఆస్తులు "మీ అప్పులు".. ఎలక్షన్స్ వచ్చే లోగా ఎన్ని వీలైతే అన్ని అమ్మేయండి. అన్నయ్య-రాజన్న పేరుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి💪
48
263
513
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అప్పుడు మన విజయమ్మను ఓడించారు😢 అయినా అన్నియ కల్మషం లేని మనస్సుతో.., "విశాఖను రాజధాని చేస్తాను ఉత్తరాంధ్రను పులివెందుల చేస్తాను 13 పెట్టి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేస్తాను 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాను.." ఎంత నమ్మించడానికి కృషి చేసినా వెన్నుపోటు పొడిచారు ప్రజలు🤬 #Ynot175
16
189
504
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"మనం నిర్దోషులం.. మనం బయటపడతాం.. మనం ఏ తప్పూ చెయ్యలేదు.." ____శ్రీ YS అవినాష్ రెడ్డి "మనం" ఏంటన్నా?? మాకేం సంబంధం?? #WeStandWithYSAvinashReddy అని ట్వీట్లు వేసి నిన్ను సపోర్ట్ చేస్తే మమ్మల్ని కూడా లాగుతావా?!?!😢 #MohammedAkbarReddy
27
182
503
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"డబ్బులు నిన్న పడ్డాయి.. అన్నియ్య బటన్ ఈరోజు నొక్కుతున్నాడు🤗..!!" PM కిసాన్ సాయం కింద నిన్న దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాలో పడిపోయిన డబ్బులకు నేడు బటన్ నొక్కనున్న అన్నియ్య..!! బటన్ నొక్కడానికి నేడు తెనాలి వస్తున్న అన్నియ్య. అంగరంగ వైభవంగా ఫ్లెక్సీలు-ప్రచారాలు..!! #Button
9
230
497
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"పనులు చెయ్యాలి. డబ్బులు వున్నప్పుడే ఇస్తాం. కోర్టు కి వెళ్ళకూడదు. వేచి ఉండగలిగే వాళ్ళు మాత్రమే టెండర్లు వెయ్యండి..." ____కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లలో ప్రభుత్వం మెలిక🤩 అయినా కాంట్రాక్టర్లు అంటే సమాజ సేవకులు అని అర్థం. "పని చెయ్యండి-ప్రతిఫలం ఆశించకండి"
1
238
502
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
1 year
"సరిగ్గా ఇలాగే May 28th 2010 మానుకోట లో తెలంగాణ ప్రజానీకం అన్నియ్యను రాళ్లతో-రాడ్లతో 'కుక్కని కొట్టినట్టు తరిమి తరిమి కొట్టారు'..😢😭" ఇక్కడ ఫోటోలో అన్నియ్య ముందు నించున్నాడు😘.. మానుకోటలో చెప్పులు చేతిలో పట్టుకుని వెనక్కి చూడకుండా లగెత్తాడు😔..
@YSRCParty
YSR Congress Party
1 year
ఇది పెత్తందార్లకు, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవారికి అండగా జగనన్న ప్రభుత్వం ఉంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు..? #PedavalluVSPetthandarlu #RichVSPoor #YSJaganAgain
Tweet media one
824
683
3K
3
223
492
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
అధికారం వున్నది మన చేతుల్లో... 151 MLAలు 22 MPలు వందల్లో క్యాబినెట్ హోదా సలహాదారులు.. అయినా.., ప్రత్యేక హోదా @PawanKalyan అడగాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ @PawanKalyan అడగాలి, పోలవరం నిధులు @PawanKalyan అడగాలి, అన్ని ఆయన అడగాలి.. మేము మాత్రం Tweetకి 5రూపాయల కూలిపనులు చేసుకుంటాం
Tweet media one
6
193
492
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఇది 1950, Feb 30న తీసిన TTD పాలక సభ్యులు "కిలివేటి సంజీవయ్య" గారి పూర్వీకుల ఫోటో. చాలా తెలుగు సినిమాలలో ఒకే పోలికలతో వుండే వారసులు వుంటారు కదా! అచ్చం ఆయనలాగే వుండే పూర్వీకుల ఆనాటి ఫోటోలు తీసుకొచ్చి రంగులద్దినంత మాత్రాన నమ్మటానికి జనాలు పిచ్చివాళ్ళు కాదు🤬 Try something else
Tweet media one
70
179
495
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
నాడు ప్రజారాజ్యంలో పార్టీలో ఒక్కొక్కరుగా బయటికొచ్చి అధినాయకుడిపై విమర్శలు చేసి పార్టీని ముంచేశారు కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది నేడు మన YCPలో ఎన్నికలకు సంవత్సరం ముందే అన్నియ్య మీద అవినీతి-అక్రమాల ఆరోపణలు చేస్తూ వెళ్లిపోతున్నారు అన్నియ్య జైలుకైతే మన పార్టీని ఎందులో కలుపుతారో?
9
135
491
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలి..!! "ఈ భూప్రపంచం మీద వున్న ప్రాణులన్నీ తిన్నా.., అమ్మ ఏం తినదు అనే ఆ Simplicity 🥹"
23
148
478
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
iPhone 14: "మన ప్రభుత్వంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం" __అన్నియ్య iPhone 14 Pro: "మేము చెప్పినట్టుగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా ఓటు అడగం" __రజిని అక్క iPhone 420 Ultra Pro Max+: "మద్యపాన నిషేధం అని మా మానిఫెస్టోలో లేనే లేదు" __ @gudivadaamar
1
262
479
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
"నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని CBI వాళ్లకు కూడా తెలుసు.. నేను చేస్తున్న సమాజ సేవ ను గుర్తించి-పొగడటానికే నన్ను పిలిపించారు.." ______ CBI విచారణ అనంతరం "సాక్షి"తో అవినాష్ అన్న!!
16
156
474
@YSJaganTrendds
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan)
2 years
నవ్వి, నవ్వి పొట్ట నొప్పొస్తుంది Co-గొర్రె బ్రో 😢... ఇప్పుడు కాసేపు ఏడుద్దాం 😭😭😭 #PoliticalJokerAnniyya #YSRCP
2
158
472