![తెలుగు బిడ్డ Profile](https://pbs.twimg.com/profile_images/1870547741169868800/NEZ0Wb4d_x96.jpg)
తెలుగు బిడ్డ
@Telugubidda_MPR
Followers
11K
Following
200K
Statuses
29K
Self-employed.Optimist. A staunch supporter of Y.S.Jagan.
మంత్రాలయం,స్వర్ణాంధ్రప్రదేశ్!
Joined June 2020
గుంటూరు మిర్చి యార్డులో రైతుల ఆందోళన. కనీస మద్దతు ధర లేదంటూ నిరసన. గతేడాది 22000 క్వింటాలు. ఈ ఏడాది 13000. పట్టించుకోని ప్రభుత్వం. #YSRCP
0
0
0
గుంటూరు మిర్చి యార్డులో రైతుల ఆందోళన. కనీస మద్దతు ధర లేదంటూ నిరసన. గతేడాది 22000 క్వింటాలు. ఈ ఏడాది 13000. పట్టించుకోని ప్రభుత్వం. #YSRCP
0
0
0
ఆ ఇద్దరికీ రెండు వారాల ముందే వచ్చిన శివరాత్రి జాగారం. వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు నిద్ర లేని రాత్రులు. కమెడియన్ పృథ్వీ,కిరణ్ రాయల్ కి గత రెండు రోజులుగా చుక్కలు. #BoycottLaila
#YSRCP
1
16
45
జగన్ మీద అనిర్వచనీయమైన అభిమానంతో పని చేసే అద్భుతమైన అసంఘటిత శక్తి వైసీపీ సోషల్ మీడియా....!! వాడెవ్వడైనా సరే జగన్ జోలికి రానంతవరకే........ వచ్చాడో,జీవితమే తారుమారు,తలకిందులు. #BoycottLaila
#YSRCP
0
5
9
జగన్ మీద అనిర్వచనీయమైన అభిమానంతో పని చేసే అద్భుతమైన అసంఘటిత శక్తి వైసీపీ సోషల్ మీడియా....!! వాడెవ్వడైనా సరే జగన్ జోలికి రానంతవరకే........ వచ్చాడో,జీవితమే తారుమారు,తలకిందులు. #BoycottLaila
#YSRCP
0
3
13
ఒకరి మెప్పు కోసం సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడి, మరొకరి కొంప ముంచుతున్న బేవార్స్ గాళ్ళు. దూరం పెట్టి సినీ పరిశ్రమను కాపాడుకుంటారా...? దగ్గరకు చేర్చుకుని నాశనమౌతారా...?? నిర్ణయం నిర్మాతల చేతుల్లోనే....... #BoycotLaila
#YSRCP
0
10
23
RT @Rohit_Ysrcp: సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది ! మాతో పోటీ పడాలని మీ కోటమి సోషల్ మీడియా ఆడుకుంటున్నట్లు 🔥👍 పదవి ఉన్నా లేకున్నా జగన…
0
370
0
స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా కొనసాగుతున్న అరకు బంద్. 48 గంటల బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ,గిరిజన సంఘాలు. గిరిజన చట్టాలపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. వెంటనే వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. - వైసీపి ఎమ్మెల్యే మత్స్యలింగం. #YSRCP
0
15
27
RT @YSJagan_99: YSRCP సోషల్ మీడియాలో నిజాలు నిర్భయంగా పోస్టు చేస్తారు... మా అభిమాన నాయకుడు @ysjagan జోలికి ఎవరొచ్చిన సరే వాడి జీవితంలో పె…
0
23
0
@en_ivaga_ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸ..!!! ಸಾಕ್ಷಾತ್ತೂ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರು ಹೇಳಿದ ಮಾತು. ಬೇರೆಯವರ ಮೂಗಲ್ಲಿ ಬೆರಳು ತೂರಿಸುವ ಚಟ ಏಕೆ..??😀
0
0
0
మొన్న కరెంటు ఛార్జీలు. నిన్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు. నేడు మద్యం ధరలు. దంచుడే దంచుడు. మంచి ప్రభుత్వమా వర్ధిల్లు. #YSRCP
0
10
23
సినిమా ఈవెంట్లలో స్టేజి మీద ఏం మాట్లాడాలో నిర్వాహకులు ముందే స్క్రిప్ట్ ఇవ్వటం బెటర్. అడ్డమైన వెధవలు గాలి మాటలు మాట్లాడి, నిర్మాతల కొంప ముంచుతున్నారు. నిన్నటి ప్రెస్ మీట్ చూసి బాధేసినా, ఇలాంటి నోటిదూల సన్నాసుల ను కంట్రోల్ చేయాలంటే ట్రోలింగ్ తప్పటం లేదు. #BoycottLaila
#YSRCP
0
39
117
ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు. కూటమి పార్టీల నేతల మధ్య రచ్చ. ఒకరు ఎక్కువ,మరొకరు తక్కువ. ఇదేం పంచాయితీ అంటున్న నేతలు. #YSRCP
0
9
31
గట్లుంటది మా తోటి......... మా జోలికొస్తే ఆడెవ్వడైన సరే, కోసి కారం పెడతాం. ప్రత్యక్ష నరకం చూపిస్తాం. #BoycottLaila
#YSRCP
1
8
24
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు,ఇళ్ల స్థలాల పై పునర్విచారణ చేయనున్న కూటమి ప్రభుత్వం. ఐదు రోజుల్లో రెవెన్యూశాఖతో సర్వే చేపట్టి నివేదికలు ఇవ్వాలని ��లెక్టర్లకు ఆదేశాలు. ఒక వైపు వికలాంగుల పెన్షన్లు. మరో వైపు పేదల ఇళ్లు. అనర్హుల పేరుతో లబ్ధిదారుల కుదింపు. #YSRCP
0
19
41