![Telugu Galaxy Profile](https://pbs.twimg.com/profile_images/1813523070013104128/WzjX1uhv_x96.jpg)
Telugu Galaxy
@Telugu_Galaxy
Followers
834
Following
255
Statuses
5K
Digital News Network News First... News Fast
Hyderabad, India
Joined July 2024
బ్రేకింగ్.. మొయినాబాద్ ఫాం హౌస్ లో క్యాసినో, కోళ్ల పందాలు హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్ లో, కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకున్న రాజేంద్రనగర్ పోలీసులు 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు 86 పందెం కోళ్ళు.. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం #Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP
0
0
1
ఫాం హౌస్ లో పగటి కలలు కంటున్న కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చెయ్యడం లేదు - కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ #Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP
0
0
1
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ జెడ్పీటీసీ ఫాం హౌస్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు #Telangana #Hyderabad #BRS #KTR #KCR #Congress #RevanthReddy #BJP
0
0
1
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ విస్తృత ప్రచారం కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బీజీపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు పలువురు కీలకనేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. #Telangana #Congress #RevanthReddy #BRS #BJP #KTR #Unionbudjet2025 #hyderabad
0
0
2
రంగస్థలం, పుష్ప తర్వాత తండేల్ అల్లు అర్జున్‌కు పుష్ప, రాంచరణ్‌కు రంగస్థలం, నాగచైతన్యకు తండేల్. ఈ సినిమాలకు ముందు, తర్వాత హీరోల గుర్తింపు మారిపోయింది. - తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్‌లో నటుడు మహేశ్ @ChayAkkineni_FC @TrendsChaitu @chay_akkineni
#Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP #tandelmovie #Nagachaitanya
0
5
15
పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు పవన్ కళ్యాణ్.. తొక్కి పట్టి నార తీస్తా అన్నారు ఇప్పుడు తొక్కా లేదు.. నారా లేదు- వైసీపీ నేత శ్యామల @TheRiseOfYSJ @yoursmalavika_ @Venkat_karmuru @Janasena200 @JspBVMNaresh @Tejuholicc2 @Janasena_Online @kiran_vsk @alekya143 @balunaiduv @saivinay07
#AndhraPradesh #YSRCP #YSJagan #TDP #NaraLokesh #Janasena #Pawankalyan #RamCharan #KTR #RevanthReddy #Laila #Thandel #NagaChaitanya
0
1
0
పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు హాజరైన రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. #Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP #Loksabha #RahulGandhi
0
0
0
ఇన్ఫ్లూయన్సర్ల కంటెంట్‌లో సెన్సార్‌షిప్ పబ్లిసిటీ కోసం హిందువులు, వాళ్ల తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడటం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఇదొక ఫ్యాషన్‌గా తయారయింది. ఇన్ఫ్లూయన్సర్ల కంటెంట్‌లో సెన్సార్‌షిప్ ఉండాలి. ఇదే విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించాను. అటువంటివారిపై కఠినంగా వ్యవహరించాలని కోరాను. - శివసేన ఎంపీ, నరేశ్ 'ఇండియాస్ గాట్ టాలెంట్ షో'లో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దుమారంం చెలరేగడంతో నెటిజెన్లతో సహా ప్రముఖ రాజకీయనాయకులు తీవ్రంగా స్పందించారు. #Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #BJP #KTR #Loksabha #RanveerAllahbadia #indiasgotlatent
0
0
1
వరంగల్‌కు రాహుల్ అందుకే రాలేదు - మాజీ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ ��రంగల్ పర్యటన రద్దు చేసుకోవడానికి ఆ పార్టీ నాయకులే కారణం. - మాజీ ఎమ్మెల్యే, పెద్ది సుదర్శన్ రెడ్డి @HiWarangal
#Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP #RahulGandhi
0
0
0
కేటీఆర్...దమ్ముంటే పోటీ చెయ్ - పీసీసీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి..దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ - బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదు. మీ నాయిన ,మీ బావ, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు గుండు సున్నాతో బుద్ధి చెప్పిన విషయం మరిచావా? ఎమ్మెల్సీ ఎన్నికల్లోను గాడిద గుడ్డు వస్తదని తెలిసే.. మీ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్, మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తోంది మూడు ముక్కలుగా చీలిన బిఆర్ఎస్ పార్టీ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించదు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన ... ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? #Telangana #Congress #Hyderabad #KTR #BRS #BJP #RevanthReddy #MLCelctions
0
0
0
లోక్‌సభలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా ఇష్యూ ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా ఇష్యూ సీరియస్‌గా మారింది. పార్లమెంట్‌లో ఈ వివాదం గురించి శివసేన ఎంపీ నరేశ్ మష్కే ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి ప్రోగ్రామ్స్ పైన సరైన విధివిధానాలు ఉండాలని స్పీకర్‌ను కోరారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలో రణ్‌వీర్ అల్లాబాడియా అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు నెటిజెన్లతో సహా ప్రముఖ రాజకీయనాయకులు తీవ్రంగా స్పందించారు. #Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP #Youtube #RanveerAllahbadia #Loksabha
0
0
0
గురుకులాల్లో విషాహారం పెడుతున్నారా? - సత్యవతి రాథోడ్ గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. బిడ్డలు విషాహారం తిని అనేక అవస్థలు పడుతున్నారు. - మాజీ మంత్రి , సత్యవతి రాథోడ్ @RamidiRsr @ssnhari1 @golsfir @JakkidiShivaIYC @RuralWarangal @ANUEDDY2
#Telangana #Congress #RevanthReddy #BRS #KTR #BJP #Hyderabad
0
0
1
ఏకగ్రీవం కోసం బెదిరిస్తారు - KTR స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం బెదిరింపులకు పాల్పడతారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు అదే పనిలో ఉన్నారు. వాళ్లను అడ్డుకునేది గులాబీ దండు మాత్రమే. - కేటీఆర్ @RaghavBRS @Prana467468 @prem1246_ @Imranmo37325113 @Truism_10 @DeepikaGantaji @Sunray1980
#Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP
0
1
2
ఖమ్మం రిజల్ట్‌తో బాధపడ్డా - KTR మొన్న జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఫలితం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలం నేను ఇబ్బందిపడ్డా. ఓటమి కన్నా మార్జిన్ చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. - KTR @RaamMudhirajBRS @trs_sandy @Vshnuvardhn_rdy @PrabhakarGoud_K @ChanduSheksBRS @AmitRao94
#Telangana #Congress #hyderabad #RevantghReddy #BRS #KTR #BJP
0
0
0
ఎస్సీ వర్గీకరణ 4 గ్రూపులుగా ఉండాలి - మందకృష్ణ సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ భేటీ ముగిసింది. రిజర్వేషన్ల విషయంలో షమీమ్ అక్తర్ నివేదికలోని లోటుపాట్లను సీఎంతో చర్చించాం. ఎస్సీ వర్గీకరణలో ఏ, బీ, సీ గ్రూపుల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. కొన్ని కులాలను కలిపి నాలుగో గ్రూపుగా చేయమని కోరాం. - ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, మందకృష్ణ మాదిగ #Telangana #Congress #RevanthReddy #BRS #KTR #Hyderabad #BJP
0
0
1
మధ్యప్రదేశ్ యాక్సిడెంట్‌పై స్పందించిన సీఎం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ సమీపంలో (నాగపూర్ - ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై) జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. #Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #KTR #BJP
0
0
0
రంగనాయక సాగర్ కాలువ పై.. హరీష్ రావు సెల్ఫీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు @BRSHarish
#Telangana #Congress #hyderabad #RevantghReddy #BRS #KTR #BJP #HarishRao
0
0
2
కేసీఆర్ బర్త్ డే.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి కేసీఆర్ జన్మదిన సందర్భంగా, మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు @SantoshKumarBRS @RaghavBRS
@garapallysatish
#Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #BJP #KTR #Laila
0
0
3
రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు ఉన్నారు. దాడి ఘటనను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దేవుని పేరుమీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. #Telangana #Congress #hyderabad #RevantghReddy #BRS #KTR #BJP
0
0
1
సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ కీలక సమావేశం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ భేటీ హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు #Telangana #Congress #Hyderabad #RevanthReddy #BRS #BJP #KTR #MRPS #BSP
0
1
2