![TeluguBulletin.com Profile](https://pbs.twimg.com/profile_images/1091049831496368128/nuYK95ey_x96.jpg)
TeluguBulletin.com
@TeluguBulletin
Followers
58K
Following
6K
Statuses
24K
TeluguBulletin is a rapidly growing online news, analysis portal. We provide the most relevant content on Politics and movies.
United States
Joined January 2019
ఎదుటివారిని ఎత్తిచూపే ముందు,వైసీపీ తన బురద తాను కడుక్కోదా 📌 కూటమి పార్టీ నేతలపై కొన్ని ఆరోపణలొచ్చాయి - తక్షణమే దూరం పెట్టారు - సచ్చీలత నిరూపుంచుకోవాలని ఆంక్షలూ పెట్టారు 📌 వైసీపీ నేతల అరాచకాలు,అక్రమ సంబంధాలపై ఆధారాలే ఉన్నాయి - ఏం చర్యలు తీసుకున్నారీ సుద్దపూసలు 📌 కన్నకూతుర్ని ల** అని దూషించి అక్రమ సంబంధాన్ని గొప్పగా చెప్పునేవాడిని ఇంకా సస్పెండ్ చేయరేం? 📌 గంటలు,అరగంటలపై చర్యలు లేవేం? గోచీ గుడ్డలిప్పుకొని వీడియో కాల్స్ చేసినవాడిని పక్కన పెట్టుకుని ఊరేగుతున్నారేం? 📌 నీతులు చెప్పేందుకు ఉన్న ఉత్సుకత,పాటించేందుకు ఉండదా బులుగు పార్టీ నేతలకి? #YSRCP #Janasena #PawanKalyan #JaganReddy
0
23
44
శభాష్ ➡️ అటవీ భూములు దురాక్రమించి కంచెలు వేసుకునే దుస్సాహసం ➡️ అందులోని వ్యవసాయ క్షేత్రానికి ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకునే బరితెగింపు ➡️ యధేచ్ఛగా సాగిన ఈ ఆక్రమణల పర్వం - వీటిని సమర్థించుకునే అహంకార తత్వం ➡️ ఐదేళ్ల అరాచక పాలనలోనే ఇంతటి దౌర్జన్యం - ఇహ వీళ్లు కలలు కన్నట్టు 30ఏళ్లు అధికారంలో ఉంటే కొండ గుట్ట వాగు వంకా అన్నీ దోచుకుతినగల సమర్థులే #AndhraPradesh #TDP #Janasena #CBN #NaraLokesh #PawanKalyan #YSRCP
0
21
35
Mark the contrast ➡️ పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలపై వీళ్లేదో మహానుభావులు అవతార పురుషులు అన్నట్లు తమ ఫొటోలను ముద్రేసుకున్న జగన్ రెడ్డి ➡️ భావి భారత పౌరులపై రాజకీయ నేతలని రుద్దకుండా పాఠ్య పుస్తకాలను అందించిన కూటమి ప్రభుత్వం ➡️ ప్రచారానికి పాకులాడే పైత్యంతో పసి పిల్లలని కలుషితం చేసిన ఘనత వైసీపీది ➡️ రాజకీయ మకిలి అంటకుండా సరైన దోవలో విద్యా బుద్దిలు నేర్పుతున్న ఘటన కూటమి ప్రభుత్వానిది #IdiManchiPrabhutvam #TDP #JSP #BJP
0
14
26
Congress Decline in Delhi - A Lesson in Politics ➡️ The Indian National Congress ruled Delhi for three consecutive terms (1998–2013). ➡️ However, in a dramatic shift, it has failed to win a single seat in the last three elections. ➡️ This sharp decline reflects a leadership crisis and strategic failures. ➡️ It serves as a reminder that political relevance is never permanent—parties that fail to evolve risk becoming obsolete. #DelhiAssemblyElection2025 #DelhiElections2025
0
2
8
వార్తల్లో..కోర్టుల్లో వైసీపీ తమ వికృత ప్రచారానికి దోహదం చేసేలా సినిమాలు రూపొందించిన రాంగోపాల్ వర్మనీ ఒంగోలు కోర్టు దాకా తోడ్కొని వచ్చిన వైసీపీ నేతలు తమ పార్టీ పాలనలోనే సొంత కుటుంబాన్ని కాపాడుకోలేక విశాఖ వదిలి పారిపోయిన వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి సంబంధించిన రూ.44.కోట్ల ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీపై చిలకలూరి పేటలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు,లాకప్ లో కొడుతూ వీడియో కాల్ లో రజినీకి చూపించారని అభియోగం ఈ సచ్చీలురు ఇతరులపై అడ్డగోలు నిందలు,ఆరోపణలు చేస్తుంటారు,.. విడ్డూరం
0
12
20
గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.! చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకున్నాసరే, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది నిజంగానే చావు దెబ్బ. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యం. అధికారంలో వున్నప్పుడే, చాలా సెగ ఎదుర్కొన్నారు కేజ్రీవాల్. ఇప్పుడిక అధికారం కోల్పోయి.. కేజ్రీవాల్ ఏం చేయగలరు.? పార్టీ నుంచి గెెలిచిన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోగలరు.? ఆకాశమంత ఎత్తుకి ఎదిగి, పాతాళానికి పడిపోవడమంటే ఇదే. ఇది స్వయంకృతాపరాధం.!
0
5
15
జగన్ రెడ్డి విపరీత పోకడలు ➡️ గౌరవమనేది పరస్పరం ఉండాల్సిన విషయం ➡️ తనతో ఉండడం వల్లే వేరేవాళ్లకి మనుగడ,అస్తిత్వం,గుర్తింపు అనే భావన జగన్ రెడ్డిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ➡️ తన అక్రమాస్తుల కేసులో A2గా ఉండి జైలు శిక్ష కూడా అనుభవించిన సాయి రెడ్డి,పార్టీని వీడగానే,పరోక్షంగా విమర్శిండం,అది కూడా మరేదో ఉద్దేశాన్ని ఆపాదించడం తన స్థాయిని తగ్గించుకోవడమే ➡️ ఈ అహంభావం తాలూక పోకడలే ఈ స్థాయి పతనానికి కారణం ➡️ ఇంకా అదే ధోరణి కొనసాగిస్తే అవసరం కోసం తప్పితే తోడుగా నడిచే ఆత్మీయులు ఎవరూ మిగలరిక
0
14
29
వచ్చారు --- స్క్రిప్టు అప్పజెప్పారు -- పాడిన పాటే పాడారు -- బెంగళూరుకు పలాయనం చిత్తగించారు 🔷 ప్రజల్లో ఉండరు,కార్యకర్తల్ని కలవరు 🔷 వేదికలెక్కి ఏకపక్ష ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప,నేతలు కార్యకర్తల వేదన వినేదే ఉండదు 🔷 శవ రాజకీయాలకి తప్ప రాష్ట్రంలో పర్యటనలే చేయరు ఈ పొలిటికల్ టూరిజం చేస్తూనా అధికారంలోకొచ్చేది అంటూ విసుక్కుంటున్న వైసీపీ అభిమానులు
0
9
26
Delhi Elections - Another Jewel in Modi’s Crown Despite setbacks in the Lok Sabha polls, BJP’s wins in Maharashtra & Haryana reignited momentum. With Delhi leaning saffron, Modi’s charisma remains unshaken, proving the BJP wave is far from fading. #DelhiAssemblyElection2025 #DelhiPolls
1
12
53
రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చున��� చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త రోడ్ల నిర్మాణం, ఇప్పటికే వున్న రోడ్ల మరమ్మత్తులు.. వెరసి, ప్రయాణం సాఫీగా సాగుతోందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
0
21
55
ఏందిది జగనా.. ఈ మాటలు తగునా 📌 శాసన సభకి వెళ్లి మాట్లాడమంటే మీడియా ముందు మాట్లాడతాము,జవాబివ్వండి అంట -- ఈ మాత్రానికి ఎమ్మెల్యే పదవులెందుకు,రాజీనామా చేయండి మరి 📌 సీఏం తో సమానంగా సమయమిస్తే ఆలోచిస్తారట -- ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని అసమర్థులకి ఇంకా అత్యాశలు తీరలేదు కాబోలు 📌 జిల్లాల్లో పర్యటించు మొర్రో అని కాస్తో కూస్తో మిగిలిన కార్యకర్తలు వేడుకుంటుంటే -- తొందరేముంది అంటూ వారి ఆశలపై నీళ్లు చల్లడం చేతులెత్తేయడం కాదా? 📌 లొంగిపోయే వ్యక్తిత్వం ఉంటే రాజకీయాలకి కుదరదంటూ వ్యాఖ్య -- కేసుల నుండి ఉపశమనం కోసం రాష్ట్ర ప్రయోజనాలనే తాకట్టు పెట్టి వంగిపోయిన వాళ్లు అనాల్సిన మాటనా ఇది?
0
8
24
వై నాట్ 175 ఓ జోక్.! 30 ఏళ్ళు వైసీపీనే.. ఇది ఇంకో జోక్.! అధికారం శాశ్వతం కాదు.! ప్రజలేమీ, రాజకీయ పార్టీలకు బానిసలు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అధికారం చేతులు మారుతుంటుంది. అలా చేతులు మారడం అనేది, ప్రజలు ఐదేళ్ళకోసారి ఇచ్చే తీర్పుని బట్టి జరుగుతుంటుంది. ఒక్కోసారి ఒకే పార్టీ రెండు మూడు దఫాలు అధికారంలోకి రావొచ్చు. కానీ, ముప్ఫయ్యేళ్ళు తామే అధికారంలో వుంటామని ఎవరైనా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
0
17
42
వైఎస్ జగన్ హెచ్చరికలపై కూటమి అప్రమత్తమవ్వాల్సిందే.! ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం..’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై హెచ్చరికలు చేస్తోంటే, అధికారంలో ఇప్పుడున్నవాళ్ళు ఏం చెయ్యాలి.? అంటే, వైఎస్ జగన్ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఇప్పటికిప్పుడు కక్ష సాధింపు చర్యలు షురూ చేయాలన్నమాట. ‘ప్రతీదీ గుర్తు పెట్టుకోండి.. వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం..’ అని వైసీపీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
0
5
18
YSRCP back to its strong zone - Personal Targeting ➡️ రాజకీయాలకి ఏ సంబంధం లేని పిల్లలపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ➡️ ఇలాంటి కూతలు కూస్తేనే కోటలు కూలాయని తెలిసుకోలేని అవివేకం వీళ్లది ➡️ అవతలి వాళ్ళని అనే ముందు తామేమీ చేస్తున్నామో,ఇదే తరహాలో ప్రతి విమర్శ ఎదురైతే మొహమెక్కడ పెట్టుకోవాలో ఆలోచించలేని అజ్ఞానం వీళ్లది ➡️ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగితే,ప్రతిపక్ష హోదా కూడా ఎండమావే వైసీపీకి
0
9
17
DelhiExitPolls are giving a clear-cut edge to the BJP. ➡️ AAP's hat-trick dreams seem shattered, while the INC, as always, appears irrelevant to voters. ➡️ If the exit polls turn out to be accurate, BJP’s consecutive victories in Haryana, Maharashtra, and now Delhi will undoubtedly boost the party's confidence for the upcoming elections in Bihar, Assam, West Bengal, and later, Uttar Pradesh. ➡️ Interesting times lie ahead, with Delhi as the focal point. #DelhiAssemblyElection2025 #DelhiElection2025
0
3
12
ఇంకా భ్రమల్లోనే జగన్ రెడ్డి.. ఆ ఊహాలోక విహారం మానితేనే భవిత మారేది 📌 1.0 తాలూకా పాపాలనకే రాష్ట్రం దశాబ్దం వెనక్కి వెళ్లింది ..ఇక 2.0 అంట 📌 గతంలో 30ఏళ్ల పాటు నేను షీయం అంటూ అతి విశ్వాసం ప్రదర్శించినందుకే ప్రజలు ఛీ కొట్టి మూలన కూర్చోబెట్టారు 📌 అయినా బుద్దిరాలేదో,బుద్ధి మారలేదో.. ఇంకా అదే పాట... మళ్ళీ అధికారంలోకొస్తాం,30 ఏళ్లు కుర్చీ పట్టుకు వేలాడతామంటూ 📌 శాసన సభకి మొహం చాటేసేవాళ్ళని,అసలు రాష్ట్రంలోనే ఉండని పొలిటికల్ టూరిస్టుని ప్రజలు పరిగణలోకే తీసుకోరు కదా? అని కూటమి పక్ష నేతలు పై విధంగా కామెంట్స్ షురూ చేశారు జగనన్న పై.
0
23
59
Breaking News: Deputy CM Pawan Kalyan is suffering from viral fever and spondylitis. Doctors have advised rest, and he may not attend Thursday’s Cabinet meeting. #PawanKalyan #AndhraPradesh #Janasena
0
10
35