![Tulla Veerender Goud Profile](https://pbs.twimg.com/profile_images/1833560859945361408/UAJCeEpT_x96.jpg)
Tulla Veerender Goud
@TVG_BJP
Followers
10K
Following
13K
Statuses
15K
Official Spokesperson @BJP4telangana Managing Trustee at Devendra Foundation | MBA in Entrepreneurship, Babson College USA | Son of Shri Tulla Devender Goud
Hyderabad
Joined February 2014
ప్రియమైన సహచర పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అందరికీ పేరుపేరునా నమస్కారాలు,కృతజ్ఞతలు! నా రాజకీయ ప్రస్థానంలో ఇంతవరకూ మీరు అందిస్తూ వస్తున్న సహకారం,ప్రోత్సాహం, మద్దతు,నిబద్ధత నన్ను ఎంతో కదిలించడమే కాకుండా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. అయితే.. ఉమ్మడి కృషి,సమిష్టి కార్యాచరణ ద్వారా మనం ఎంతో సాధించగలిగాం. మన ప్రాంతం, సమాజం, దేశ ఉజ్జ్వల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వేరే ఆలోచన లేకుండా అందరం శ్రమించాం.ఈ క్రమంలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత ప్రజావేదిక అయిన పార్లమెంట్‌లో ప్రజాగళం విన్పించేందుకు మల్కాజ్‌గిరి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాలని బలంగా కోరుకొన్నాను. పైగా, మా నాన్నగారు శ్రీ @DevenderGoudMP గారు అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు. గతంలో నేను ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసినపుడు నాపట్ల ఇక్కడి ప్రజలు ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారు. వారందరి కోరిక మేరకు నేను మాల్కాజ్‌గిరి నుంచి ఎన్నికల బరిలో నిలబడాలని అనుకొన్నాను. మల్కాజ్‌గిరి పార్లమెంట్ టిక్కెట్‌ను @BJP4India నాకే కేటాయిస్తుందని బలంగా నమ్ముతున్న మీకు,అలాగే నాక్కూడా పార్టీ తీసుకొన్న నిర్ణయం అసంతృప్తిని,విస్మయాన్ని కలిగించాయి. పార్టీ నిర్ణయం అశనిపాతంలా తాకింది.అసంతృప్తి, అసహనం,బాధ ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి.నిజానికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. ��ార్టీ నిర్ణయం మన అందరి ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు జల్లినట్లయింది. 40 సంవత్సరాల వయస్సులో నాకు ఎదురైన తొలి ఆశాభంగం ఇది అని చెప్పవచ్చు. అయితే,మన రాజకీయ ప్రస్థానం ఇంకా చాలానే ఉంది. నిజానికి,ఇది మన పట్టుదలను మరింత పెంచినట్లయింది. ఇంతకుముందుకంటే మనం మరింత శక్తిమంతంగా,ఉత్సాహంగా,ఉమ్మడిగా పని చేయాలి. నేను జాతీయతావాదిని.దేశ భక్తి పుష్కలంగా కలిగిన యువకుణ్ణి.మన పుణ్యభూమికి శ్రీ @narendramodi గారి నాయకత్వం ఎంతో అవసరం. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్లు దేశ హితమే మన ప్రథమ కర్తవ్యం.దానిముందు వ్యక్తిగత ఆకాంక్షలకు స్థానం లేదు. దీనిని మనందరం దృష్టిలో పెట్టుకోవాలి.శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకు సాగడం తథ్యం. ఇదొక్కటే మనకు ప్రాధాన్యతాంశం. రాబోయే రోజులలో, నా కార్యాచరణను మీ అందరితో పంచుకొంటాను. ముఖ్యంగా.. ధైర్యంతో, దృఢ చిత్తంతో ముందుకు సాగుదాం. మన మార్గంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా, సవాళ్లనైనా కలిసికట్టుగా ఎదుర్కొందాం. మనం ప్రాతినిధ్యం వహించే ప్రజల జీవితాలలో మెరుగైన మార్పు తేవడానికి దేశ హితానికి పునరంకితం అవుతాను. మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ, ఆప్యాయతలకు మరోసారి నా హృదయాంతరాళాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఈ జీవిత ప్రజా సేవకే అంకితం. జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై మీ తూళ్ల వీరేందర్ గౌడ్
99
137
777
PM Shri @narendramodi Ji receives a warm welcome from the Indian diaspora upon his arrival in Paris, France. Tomorrow, he will co-chair the AI Action Summit, shaping the future of artificial intelligence! 🇮🇳🇫🇷 #ModiInFrance #AIActionSummit
0
2
6
Yesterday, attended a workshop on the upcoming Nalgonda-Khammam Teachers' #MLCElections2025 at the Nalgonda district office, alongside senior BJP leaders. Union Minister Shri @bandisanjay_bjp Garu and @BJP4Telangana GS (Org.) Shri @chshekharbjp Ji guided us. From teachers to graduates, Congress has failed everyone in the state. BJP is the only party that stands with the people and fights for their rights. #BJP4Telangana
0
52
99
A commitment towards women empowerment! PM Shri @narendramodi ji’s Mahila Samman Savings Certificate Scheme ensures financial security for women with a 7.5% fixed interest rate and flexible withdrawal options. A true step towards empowering the Nari Shakti!
1
49
57
AI for others = Artificial Intelligence AI for Congress = Anti India! BJP MP @ianuragthakur Ji's brutal takedown of Congress' anti-national politics! #BudgetSession2025
44
183
652
Called on Advisor to Telangana Govt, Dr. K. Keshava Rao Garu, and invited him to the release of Vijaya Telangana, a book authored by my father, Shri Tulla Devender Goud Garu. The book blends historical facts with his experiences in the formation of Telangana state. The event is scheduled for Feb 14th, 4:00 PM at Jal Vihar, Hyderabad.
0
46
107
हर हर गंगे! दिव्यता और भव्यता का पर्व – महाकुंभ 2025! ✨ Hon'ble President Droupadi Murmu ji takes a holy dip at Triveni Sangam during the sacred Mahakumbh, embracing the spiritual essence of this divine gathering of millions of Hindus! #Mahakumbh2025
1
53
89
"Everyone has 24 hours in a day. Success depends on how you manage your time to make the most of it!" PM Shri @narendramodi ji's powerful mantra on time management for students! #PPC2025
0
45
48
Parents need to understand that marks aren't everything in life. Encouraging curiosity, knowledge, and skills is the key to true success! PM Shri @narendramodi ji's inspiring message to parents. #PPC2025
1
42
51
#PPC2025 PM Shri @narendramodi Ji visited Sunder Nursery in Delhi for an interactive session with students, discussing the benefits of millets and vegetables. He highlighted their role in health, farming, and the environment, while students eagerly shared their thoughts.
0
45
53
PM Shri @narendramodi ji highlights the importance of quality sleep in students' lives, emphasizing how proper rest boosts focus, memory, and overall well-being. A true mentor! #PPC2025
0
41
46
RT @narendramodi: Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha.…
0
5K
0
Under the visionary leadership of PM Shri @narendramodi ji, Make In India continues to shine! For the first time in history, iPhone exports from India have crossed ₹1 TRILLION in a single financial year! A testament to India's rising global manufacturing prowess.
0
52
55
ప్రచారంలో దూసుకెళ్తున్న బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు...!! అమలు కాని అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెపుదాం... ఉద్యోగ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిద్దాం. #MLCElections2025 #BJP4Telangana
0
55
83
Called on @BJP4OBCMorcha President & Rajya Sabha MP, Shri @drlaxmanbjp Garu, to invite him to the launch of Vijaya Telangana, a book authored by my father, Shri Tulla Devender Goud Garu. The event is scheduled for February 14th at 4:00 PM at Jal Vihar, Hyderabad. Looking forward to an insightful gathering!
1
44
109
RT @narendramodi: Let’s help our #ExamWarriors overcome exam stress. Do watch ‘Pariksha Pe Charcha’ at 11 AM tomorrow, 10th February. #PPC2…
0
7K
0
గ్రామీణ స్థాయి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో... మా నాన్న శ్రీ దేవేందర్ గౌడ్ గారు, దేవేంద్ర విద్యాలయ ను స్థాపించారు. #DevendraVidyalaya #DevenderGoud
1
46
93
విద్యారంగ మార్పు కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం గళమెత్తే బిజెపి అభ్యర్థులను గెలిపిద్దాం. ఈ రోజు, కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాలాద్- మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ చిన్నమైల్ అంజిరెడ్డి గారికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ మల్క కొమురయ్య గారికి మద్దతుగా కరీంనగర్ లోని మార్క్ ఫెడ్ గ్రౌండ్స్ నుండి గీతా భవన్ సర్కిల్ వరకు నిర్వహించిన " పట్ట భద్రుల సంకల్ప యాత్ర" లో అధిక సంఖ్యలో పట్టభద్రులు బ్రహ్మరథం పట్టారు. ఈ యాత్రలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఎంపిలు శ్రీ రఘునందన్ రావు గారు, గోడెం నగేష్ గారు ఎమ్మెల్యేలు శ్రీ పాయల్ శంకర్ గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, శ్రీ కాటిపెళ్లి వెంకట రమణా రెడ్డి గారు, శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు, శ్రీ పవార్ రామారావు పాటిల్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల మద్దతుతో... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది. #MLCElections2025
0
32
46
Modi Magic in Delhi! 🪷 Glimpses from the grand celebration at @BJP4India HQ after a resounding victory in Delhi Elections. AAP's arrogance shattered, Congress wiped out yet again! #DelhiElectionResults #दिल्ली_के_दिल_में_मोदी
1
46
78