TNewsTelugu Profile Banner
TNews Telugu Profile
TNews Telugu

@TNewsTelugu

Followers
32K
Following
3K
Statuses
73K

T News Telugu is First Live News Channel in Telangana. Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News Live - https://t.co/ruDlBkLziz

Joined March 2014
Don't wanna be here? Send us removal request.
@TNewsTelugu
TNews Telugu
9 hours
అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సూటి పెట్టిండు. కొడంగల్ రైతుల భూ పోరాటానికి బిఆర్ఎస్ అండగా నిలబడింది. తన బిడ్డకు పేరు పెట్టమని జ్యోతి అడగడంతో.. భూ పోరాటంలో పుట్టింది కాబట్టి ఆమెకు "భూమి" పేరు పెట్టాను. #KTR #Lagcherla #FarmersProtest #Tnews
0
7
17
@TNewsTelugu
TNews Telugu
11 hours
రాహుల్ గాంధీని వెంటపెట్టుకొని, బాండ్ పేపర్ మీద రాసి మరీ హామీలిచ్చిన రేవంత్. ఎలక్షన్లు వస్తున్నయ్.. మీ సత్తా చూపించున్రి..! #HarishRao #BRSparty #RevanthReddy #Tnews
0
0
3
@TNewsTelugu
TNews Telugu
12 hours
మా భూముల జోలీకి నీ అంతు చూస్తాం మా నాన్నను అడుక్కు తినేలా చేశావు..కొడంగల్ ఆడ బిడ్డల కన్నీళ్లు నీకు కనిపిస్తలేవా? నీకు ఓటేసినందుకు మాకు ఏం గతి పట్టించావయ్యా - రేవంత్ రెడ్డికి కొడంగల్ యువతి వార్నింగ్
0
0
6
@TNewsTelugu
TNews Telugu
12 hours
రేవంత్ రెడ్డి నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ - కొడంగల్ యువతి
0
4
14
@TNewsTelugu
TNews Telugu
13 hours
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్ దమ్ముంటే కొండంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక్కడికి రా...ఎవరు గెలుస్తారో చూద్దాం పట్నం నరేందర్ రెడ్డికి 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ వచ్చిన రాజకీయ సన్యాసం తీసుకుంటా - కేటీఆర్ @KTRBRS
1
5
25
@TNewsTelugu
TNews Telugu
13 hours
రాష్ట్రానికి హోంమంత్రి లేడు... గాల్లోదీపంలా శాంతిభద్రతలు! విద్యాశాఖమంత్రి లేడు...బంద్ అవుతున్న బడులు, బలవుతున్న విద్యార్థులు! బరాబర్ అడుగుదాం ? Watch Live on T News @ 5pm
0
8
34
@TNewsTelugu
TNews Telugu
14 hours
లగచర్ల బాధిత మహిళ జ్యోతి కూతురికి భూమి నాయక్ అని నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
0
0
5
@TNewsTelugu
TNews Telugu
14 hours
ఇందిరాపార్క్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్ల ధర్నా కాంగ్రెస్ మేనిఫెస్టో, 429 జీవో ప్రకారం శిక్షణ, గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ ఆర్ఎంపిలపై మెడికల్ కౌన్సిల్ వారు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటున్న ఆర్ఎంపీలు
0
0
3
@TNewsTelugu
TNews Telugu
15 hours
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో రోడ్డు ప్రమాదం బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టిన లారీ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు బాధితులు అంతాయిపల్లికి చెందిన గాయత్రి, భవానీగా గుర్తింపు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బాధితుల బంధువులు
0
0
3
@TNewsTelugu
TNews Telugu
15 hours
జోగులాంబ గద్వాల్ జిల్లా గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలంపాట రూ. 27.50 లక్షలు చెల్లించి, పదవిని దక్కించుకున్న గ్రామస్థుడు నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట ఇలాంటిదేమీ జరగలేదని వార్తను కొట్టిపారేస్తున్న గ్రామస్థులు
0
6
23
@TNewsTelugu
TNews Telugu
17 hours
డంపింగ్ యార్డుకు వ్యతిరేక పోరాటం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్, మండల వ్యాప్తంగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నిరసనలు నిరసనల్లో పాల్గొంటున్న అఖిలపక్షం..ప్యారనగర్, నల్లపల్లి , గ్రామస్తులతో మండల స్థాయిలో భారీ ర్యాలీ డంపింగ్ యార్డు పనులను వెంటనే ఆపి పర్యావరణాన్ని రక్షించాలని నిరసన ర్యాలీ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@TNewsTelugu
TNews Telugu
3 days
మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ప్రధాన రహదారిపై ధర్నా మానవహారం చేపట్టిన విద్యార్థులు ప్యారా నగర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేపట్టవద్దంటూ విద్యార్థుల ధర్నా
Tweet media one
Tweet media two
0
12
27
@TNewsTelugu
TNews Telugu
17 hours
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదు దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి - కేటీఆర్ @KTRBRS
@TNewsTelugu
TNews Telugu
18 hours
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మరియు పార్టీ ఇతర నేతలు
Tweet media one
Tweet media two
0
2
9
@TNewsTelugu
TNews Telugu
18 hours
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మరియు పార్టీ ఇతర నేతలు
Tweet media one
Tweet media two
0
6
24
@TNewsTelugu
TNews Telugu
18 hours
కేసీఆర్ పాలన ఐఫోన్ లాగా ఉండే..రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లాగా ఉన్నది బీసీ లను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు - ఎమ్మెల్సీ కవిత @RaoKavitha
2
13
44
@TNewsTelugu
TNews Telugu
19 hours
వాడీవేడిగా తెలంగాణ జన సమితి కార్యవర్గ సమావేశం కాంగ్రెస్ సర్కారుపై కోదండరామ్ మెతక వైఖరిని తప్పుపట్టిన నేతలు మీకు ఎమ్మెల్సీ పదవి వస్తే సరిపోతుందా.. మిగతా వారి పరిస్థితి ఏంటని నిలదీత 2 ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్న నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నేతల డిమాండ్
0
0
5
@TNewsTelugu
TNews Telugu
19 hours
రేవంత్ సొంత నియోజకవర్గంలోనే అన్నదాత పక్షాన సమర శంఖం మోసాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ జంగ్ సైరన్ కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష రైతు నిరసన దీక్షకు హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ @KTRBRS
0
0
2
@TNewsTelugu
TNews Telugu
20 hours
కాంగ్రెస్ సర్కారు అసమర్థతను నిలదీసేందుకు కదంతొక్కిన 179 పల్లెలు రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారుపై రైతన్న రణం నర్సంపేట నియోజకవర్గంలోని 179 పంచాయితీల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల నిరసన హామీలు అమలు చేయ్..లేదంటే దిగిపో అంటూ గర్జించిన రైతులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
71
259
@TNewsTelugu
TNews Telugu
20 hours
వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది.. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ #HarishRao #RevanthReddy #Telangana #Tnews
0
0
3
@TNewsTelugu
TNews Telugu
21 hours
భరోసాకు మళ���లీ బ్రేక్‌! మిగతా రైతులకు రానట్టేనా? #RythuBharosa #RevanthReddy #Telangana #Tnews
0
0
4