![Gundu SudhaRani, GWMC MAYOR Profile](https://pbs.twimg.com/profile_images/1586610203860295680/9ey5h6K4_x96.jpg)
Gundu SudhaRani, GWMC MAYOR
@SudhaRani_Gundu
Followers
4K
Following
2K
Statuses
2K
MAYOR (GWMC) - Greater Warangal Municipal Corporation Government of Telangana.
Warangal-Hanamkonda, India
Joined September 2019
శ్రీ భక్తమార్కండేయ జయంతి సందర్భంగా శాయంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా శోభాయాత్రలో పాల్గొని పద్మశాలి మహిళలచే నిర్వహించిన కోలాటంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కొడం వీరన్న, డా.గుండు సదానందం, అధ్యక్షులు కొడం సతీష్, గౌరవ అధ్యక్షులు దేవులపల్లి జానకి రాములు, చ���దనాల కోదండపాణి, ఉపాధ్యక్షులు చందనాల మురళీ కృష్ణ సర్వేశ్వర్, ప్రధాన కార్యదర్శి గుజ్జెటి రమేష్, పద్మశాలి కుల బాంధవులు, భక్తులు పాల్గొన్నారు.
0
1
9
శనివారం రోజున శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని హసన్ పర్తి లోని శ్రీ భక్త మార్కండేయ శివాలయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు న���ర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ��చ్చు సదానందం, రాష్ట్ర నాయకులు వైద్యం రాజగోపాల్, ప్రధానకార్యదర్శి కేదాసు వెంకటేశ్వర్లు, కేదాసి రాకేష్, సాట్కూరి సంతోష్ రాజ్, కిరణ్, శ్రీనివాస్, రాజేందర్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సత్యనారాయణ రవీందర్, నల్ల సత్యనారాయణ తదితర పద్మశాలి కులబాంధవులు, భక్తులు పాల్గొన్నారు.
0
1
5
��్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హన్మకొండలోని ఆర్ట్స్ &సైన్స్ కళాశాలలో గురువారం నిర్వహించిన సంకీర్తన మండలి కార్యక్రమంలో పాల్గొని జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు సతీమణి శ్రీమతి నీలిమ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0
2
2
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హన్మకొండలోని ఆర్ట్స్ &సైన్స్ కళాశాలలో గురువారం నిర్వహించిన సంకీర్తన మండలి కార్యక్రమంలో పాల్గొని జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు సతీమణి శ్రీమతి నీలిమ రాజేందర్ రెడ్డి తదితరులు పాల��గొన్నారు.
0
2
4
GWMC కౌన్సిల్ హల్ లో జరిగిన కౌన్సిల్ (సర్వసభ్య) సమావేశంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖామంత్రి శ్రీమతి కొండా స��రేఖ, వరంగల్ లోక్ సభ సభ్యురాలు డా. కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పొచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా శమీమ్ మసూద్, కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొని ప్రసంగించినారు..
0
2
6
RT @MC_GWMC: ఈరోజు మేయర్ గారి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖ గా…
0
7
0
RT @naini_rajender: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి @SudhaRani_Gundu గారి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న…
0
8
0
RT @TeamKonda: జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హలులో మ���యర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర అటవీ, పర్యావరణ &…
0
10
0
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12, 21, 24, 32 ,41 డివిజన్లలో బల్దియా సాధారణ నిధులు రూ.1 కోటి 50 లక్ష�� అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్లు కావేటి కవిత, ఫుర్కాన్, రామా తేజస్వి శిరీష్, పల్లం పద్మ రవి, పోశాల పద్మస్వామి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దారులు ఇక్బాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
0
2
8
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి ��ోని కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో బస్ స్టాండ్ నిర్మాణం కోసం సికింద్రాబాద్ అడిషన్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎం.గోపాల్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ప్రంజల్ కేశర్వాణి బృందంల, ఎంపీ శ్రీమతి కడియం కావ్య, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గార్లతో కలిసి అవసరం అయిన స్థలాలను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ర���వు, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
0
1
4
76 వగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్ లోని గంగపుత్ర (బెస్త) సంఘం, గోసంగి సంఘంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు కాపరబోయిన రవి, పెద్దపల్లి రాజు, కాపరబోయిన ప్రేమ్, కాపరబోయిన కృష్ణ, కాపరబోయిన శ్యామ్, పిల్లి సమ్మయ్య, ఉప్పలయ్య గోసంగి సంఘ సభ్యులు గద్వాల గణేష్, కృష్ణవేణి, గధ్వల సమ్మయ్య, పొందుర్తి శ్రీనివాస్, రాజేందర్, గద్వాల వెంకట్, గద్వాల వెంకట���క్ష్మి లతోపాటు డివిజన్ నాయకులు, రుద్ర శ్రీనివాస్, కుల్ల నవీన్, గొల్ల రాజయ్య, ఈటల రాధిక, ఆర్ పి గాదే అరుణ, అంగన్వాడీ టీచర్ వడిచర్ల సమత, హేమలత, గట్టు శ్రీలత, పూజ, బంక మాధవి తదితరులు పాల్గొన్నారు.
0
2
1
76 వగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని టౌన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కా��్యక్రమంలో బల్దియాకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0
2
6
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా పరిధి ఖిలా వరంగల్ కుష్ మహల్ వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా.సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యరాణి, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే గార్లతో కలిసి పాల్గొని ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
0
2
6
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పాల్గొని క్రీడా పోటీలలో గెలుపొందిన కార్పొరేటర్లకు, అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి బహుమతులను అందజేసి, అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించడం జరిగింది.
0
2
3
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ పెరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నగర పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝ బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే లతో కలిసి పాల్గొని, ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులతో సరదాగా ఫోటోలు దిగి ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
0
1
8
RT @MC_GWMC: ఈ రోజు మేయర్ గారు, కమీషనర్ గారు, కార్పొరేటర్లు , అధికారుల తో కలిసి GWMC ప్రధాన కార్యలయం లో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
0
3
0
జాతీయ బాలిక దినోత్సవం-2025, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2025 (ఈ నెల 1 నుండి 31 వరకు) ను పురస్కరించుకొని బల్దియా పరిధి 41వ డివిజన్ శంభునిపేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖామాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారితో హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా బేటి బచావో, బేటి పడా��ో దశాబ్ది వేడుకల (2015-2025) ను పురస్కరించుకొని రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో గల అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించి చిన్నారులను ఎత్తుకొని అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యరాణి, డి ఈ ఓ జ్ఞానేశ్వర్, కార్పొరేటర్ పోశాల పద్మ , బల్దియా అదనపు కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు.
0
1
2
హన్మకొండ లోని ఐడిఓసి మి���ీ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లాలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నిర్వహణ తీరు JNS స్టేడియం ప్రస్తుత స్థితిగతులు, అందులో ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు, క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్థానిక వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వరద రాజేశ్వరరావు, సారంగపాణి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ రమేష్ రెడ్డి, కుడా సి పి ఓ అజిత్ రెడ్డి, డి వై ఎస్ ఓ గూగులోతు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
0
1
2
నెహ్రు యువ కేంద్రం హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ లోని వడ్డేపల్లి పింగళి మహిళా కళాశాల (అటానమస్) ఆడిటోరియంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గురువారం సుభాష్ చంద్రబోసు జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటంతో పాటు స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. �� కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి. శ్రీనివాస్ రావు, డి.టి.సి. పుప్పాల శ్రీనివాస్, పింగిలి కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపాల్ సుహాసిని, డా. రామకృష్ణా రెడ్డి, నాయకురాలు బంక సరళ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
0
1
1
బల్దియా పరిధి 35 వడివిజన్లోని ఏసి రెడ్డి నగర్ లో స్మార్ట్ సిటీ నిధులు రూ.10 కోట్ల వ్యయంతో ప్యాకేజీ - 7 లో భాగంగా నిర్మించిన సి సి రోడ్డు పనులకు రాష్ట్ర అటవీ, దేవాదాయ పర్యావరణ ��ాఖామాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే స్థానిక డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, ఈ ఈ శ్రీనివాస్, డి ఈ రాజ్ కుమార్, ఏ ఈ హరికుమార్, స్థానిక డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
0
1
1