Satya Prasad Anagani
@SatyaAnagani
Followers
5K
Following
783
Statuses
2K
Minister for Revenue, Registration & Stamps - Govt of Andhra Pradesh | MLA - Repalle Constituency | TDP State General Secretary, AP | Follow @OfficeOfAnagani
Repalle, India
Joined February 2023
అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది !! #NaraChandrababuNaidu #AnaganiSatyaPrasad
26
132
1K
శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి వారిని సహచర మంత్రి @Anitha_TDP గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. #AnaganiSatyaPrasad #AnithaVangalapudi
0
1
5
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల ఏర్పాట్లపై సహచర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి గార్లతో స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరెడ్డి గారితో మరియు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు తాగునీరు, వసతి, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు భక్తుల భద్రతా ఏర్పాట్లపై, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది !! #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
#Srisailam #MahaShivaratri
0
2
26
శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి వారిని సహచర మంత్రి @Anitha_TDP గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. #AnaganiSatyaPrasad #AnithaVangalapudi
0
8
47
శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి వారిని సహచర మంత్రి @Anitha_TDP గారితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. #AnaganiSatyaPrasad #AnithaVangalapudi
1
5
34
జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన మాఫియాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబిఐ బృందం చర్యలు ఆరంభించింది. నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. #TirupatiLadduArrests
#NeePaapamPandindiJagan
#YCPAnimalFatInTirumalaLaddu
#Tirumala
0
0
8
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి వినియోగించారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక ముందడుగు పడింది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురు నిందితులను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. భోలే బాబా నుంచి కిలో నెయ్యి రూ.355కు కొనుగోలు చేసిన శ్రీవైష్ణవి డెయిరీ ఏఆర్ డెయిరీకి రూ.319.80కి సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. #NeePaapamPandindiJagan #YCPAnimalFatInTirumalaLaddu
#Tirumala #TirumalaLaddu #TirupathiLadduArrests
#AndhraPradesh
0
0
6
రాష్ట్రంలో ఉన్న 20.10 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లకు కేంద్రం సహకారంతో ఉచితంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి, శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందించే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. #IdhiManchiPrabhutvam #ChandraBabuNaidu
#AnaganiSatyaPrasad #AndhraPradesh
0
5
20
వైకాపా అంటేనే నేతల నుంచి కార్యకర్తల వరకూ కామపిశాచులేనని మరో ఘోర సంఘటన స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిని మాయ మాటలతో నమ్మించిన వైసీపీ కీలక కార్యకర్త హుస్సేన్.. ఆమెపై లైంగిక దాడి చేసి, వీడియో తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. బాధిత యువతి ధైర్యంగా పోలీసులకు వైసీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేసింది. ఆడపిల్లల జోలికి వస్తే సహించేదిలేదని సీఎం చంద్రబాబు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగి కామపిశాచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #YKamaParty #AndhraPradesh
0
4
17
RT @JaiTDP: వైసీపీ కీలక నేతలైన అరగంట అంబటి, న్యూడ్ గోరంట్లపై జగన్ చర్యలు తీసుకోకపోగా, పదవులు ఇచ్చి గౌరవించడంతో వైకామ కార్యకర్తలు రెచ్చిపో…
0
162
0
బీసీలకు స్వయం ఉపాధి రుణాలు అందించడం, నైపుణ్య అభివృద్ధికి ప్రోత్సహించడం, ఆర్థిక సహకారం అందించడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. #GraduatePowerWithTDP #TDPForGraduates
#AlapatiRajendraPrasad #AnaganiSatyaPrasad
1
0
13
ఢిల్లీలో బీజేపీ తరపున చంద్రబాబు గారు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు సాధించిన సందర్భంగా విజయోత్సవ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ గారు... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సుపరిపాలనతో తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారని... ఎన్డీయే అంటే అభివృద్ధికి గ్యారంటీ అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. #NarendraModi #ChandrababuNaidu
#AndhraPradesh #AnaganiSatyaPrasad
0
4
29
ఢిల్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపికి అభినందనలు! వికసిత్ భారత్ గా దేశాన్ని నిలిపేందుకు ప్రధాని మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు ఈ విజయం మరింత మద్దతు నిస్తుంది. ఈ విజయంతో ఆప్ అవినీతి పాలన అంతమయి.. వికసిత్ ఢిల్లీ దిశగా పాలన సాగేందుకు అవకాశాలు ఏర్ఫడ్డాయి. మా అధినేత చంద్రబాబు గారు ప్రచారం చేసిన చేసిన స్థానాల్లో బీజేపీ విజయాన్ని నమోదు చేసుకుంది! #DelhiElectionResults @BJP4India @BJP4Delhi
0
2
15
నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించి... వారిని ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఇదివరకటి కంటే మెరుగైన రాయితీలను కల్పిస్తోంది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
3
23
4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా 'స్కిల్ సెన్సస్'ను కూడా ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. #GraduatePowerWithTDP #TDPForGraduates
0
0
11
రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగంలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ముందస్తు అపాయింట్ మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా అవినీతికి ఆస్కారం తక్కువ. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
#AndhraPradesh
4
2
12
ఉమ్మడి గుంటూరు-కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజా గారికి ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.. #AlapatiRajendraPrasad #MLCElections
#AnaganiSatyaPrasad #AndhraPradesh
0
1
16
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో 34 ప్రాజెక్టులు ద్వారా 6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
1
1
11
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #WhatsAppGovernance
#WhatsAPPGovernanceInAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ManaMitra
#AndhraPradesh
0
0
4
'ఒక్కో ఇంటి నుంచి ఒక్కో పారిశ్రామికవేత్త' లక్ష్యంతో పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం... కొత్తగా పెట్టుబడి పెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో అనేక రాయితీలను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి రాయితీ 35 నుంచి 45 శాతానికి పెంచింది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1
0
6
ఉమ్మడి గుంటూరు,కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ వేస్తున్న శ్రీ అలపాటి రాజేంద్రప్రసాద్ గారిని సహచర మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. #AlapatiRajendraPrasad #MLCElections
#AnaganiSatyaPrasad #GottipatiRaviKumar
1
3
43