Santhosh Vishwakarma Profile Banner
Santhosh Vishwakarma Profile
Santhosh Vishwakarma

@Santhoshv4Bjp

Followers
2,663
Following
750
Media
4,688
Statuses
24,250

𝚃𝙶 𝚂𝙼 𝚃𝚎𝚊𝚖 𝙼𝚎𝚖𝚋𝚎𝚛 𝐅𝐨𝐥𝐥𝐨𝐰𝐞𝐫 𝐨𝐟 𝐒𝐚𝐧𝐚𝐭𝐡𝐚𝐧𝐚 𝐃𝐡𝐚𝐫𝐦 🚩 𝐏𝐫𝐨𝐮𝐝 𝐓𝐨 𝐁𝐞 𝐇𝐢𝐧𝐝𝐡𝐮🕉️ @Narendramodi 𝐅𝐚𝐧 #JaiJagannath 🚩

Hyderabad, Bharat
Joined December 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
7 months
మోడీ ఏం చేశాడు అని ఏడ్చే వితండ వాదులకు ఈ వీడియో అంకితం. #Modi4India
6
189
503
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
Congratulations @kvr4kamareddy Anna 🚩💪
1
140
1K
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
Welcome to Dakshina Kashi Vemulawada Modi Ji #HaraHaraMahadev 🚩
0
137
926
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
కరీంనగర్ కొడుతున్నo 🚩, బండి సంజయ్ అన్న గెలుపు కోసం ముస్లిం సోదరులు సైతం ✊✊
18
170
832
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
ఆదిలాబాద్ - బీజేపీ నిజామాబాదు - బీజేపీ కరీంనగర్ - బీజేపీ వరంగల్ - బీజేపీ సికింద్రాబాద్ - బీజేపీ మల్కాజ్గిరి - బీజేపీ చేవెళ్ల - బీజేపీ జహీరాబాద్ - బీజేపీ మహబూబ్ నగర్ - బీజేపీ నాగర్ కర్నూల్ - బీజేపీ భువనగిరి - బీజేపీ మెదక్ - బీజేపీ
87
99
578
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
తెలంగాణ లో మా సీట్ల సంఖ్య రెట్టింపైంది - నరేంద్ర మోదీ. 2019 - 4 🪷 2024 - 8🪷
4
93
531
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ప్రచారం అంటే ఇలా చేయాలి 👇👇 బిజెపి ప్రభుత్వం చాలా చేసింది కానీ చెప్పుకోవడంలో మనమే విఫలం అవుతున్నాం, Kudos to you @RaniRudrama akka #SiriCillaWithBjp
14
202
528
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ఓటర్ వాయిస్ సర్వే బీజేపి - 62 కాంగ్రెస్ -31 బీఆర్ఎస్-18 ఎంఐఎం -6 రెండూ రోజుల్లో మారనున్న తెలంగాణ రాజకీయం! #BJP4Telangana
Tweet media one
33
112
503
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ఆ పేరు గుర్తుంచుకో టిల్లు KVR.
5
87
507
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
బాధిత మహిళలకు అండగా ఉండాల్సింది పోయి బాధిత మహిళలని కొట్టిన పోలీసులకు @bandisanjay_bjp మాస్ వార్నింగ్ 🔥
7
112
498
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
బద్దం బాల్ రెడ్డి టైగర్ నరేంద్ర బండి సంజయ్ రాజాసింగ్, చెంగిచెర్లను మరో పాతబస్తీ కానివ్వం !!
2
102
474
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
in corona pandemic kishan Reddy vs KTR
10
158
444
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
11 months
. @Eatala_Rajender s grand entry at Mudiraj Aatma Gaurava sabha at parade grounds.
1
77
446
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
బండి సంజయ్ - కరీంనగర్ అరవింద్ - కోరుట్ల సోయంబాపు రావు - బోథ్ గూడూరు నారాయణ రెడీ - భువనగిరి చందుపట్ల కీర్తి రెడ్డి - భూపాల పల్లి సంగప్ప - నారాయణ ఖేడ్ రాణి రుద్రమ దేవి - సిరిసిల్ల పటాన్ చెరువు - నందీశ్వర గౌడ్ ఆచారి - కల్వకుర్తి బొడిగే శోభ - చొప్పదండి వరంగల్ వెస్ట్ - రావు పద్మ 1/N
13
52
441
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
సిరిసిల్ల లో అలుపెరుగని పోరాటం చేస్తున్న @RaniRudrama అక్క , బీజేపీ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడం అందరు అభ్యర్థుల కంటే ముందు ఉంది , మహిళలలో ఆదరణ , సిరిసిల్ల లో ఏదయినా జరగరవచ్చు !!! 🪷🪷 #RaniRudrama4SiriCilla
14
103
414
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
Bandi sanjay, D.Arvind, Now raghanna ఎవరికి ఏ బాషలో చెప్తే అర్ధం అవుతుందో అదే బాషలో చెప్పాలి 🤙🤙
6
101
378
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
1 year
తెలంగాణ అభినవ ఛత్రపతి కరీంనగర్ ఎంపీ @bandisanjay_bjp అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDBandiSanjay
9
34
368
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
కూకట్పల్లి కొడుతున్నం 🚩🔥
2
52
371
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
తెలంగాణా ప్రజల ప్రస్తుత మూడ్, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు! BRS -45 BJP-39 CON- 28 MIM-6 IN - 1 #TelanganaElection2023
51
77
369
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
మోదీ EVM లు హ్యాక్ చేస్తున్నారు 👇👇
5
93
366
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ఉప్పల్ లో ఎగిరేది బీజేపి జెండానే 🚩
Tweet media one
22
72
356
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ఆర్మూర్ పాండన్నకి మాస్ వార్నింగ్ ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే!
0
63
355
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 months
చూడటానికి బాగుంది 😍 ఇలానే కలసి @BJP4Telangana అధికారం లోకి తీసుకురండి ✊ @bandisanjay_bjp @Arvindharmapuri @Eatala_Rajender ❤️
Tweet media one
Tweet media two
0
46
356
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
45 సీట్లు పక్క✌️ బీజేపి బీసీ సీఎం పక్క ✊ #BjpBcCM
Tweet media one
20
69
346
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
6 months
How Yogi fast success !! 40 ఇయర్స్ ఇండస్ట్రీస్ అనే చెప్పుకునే చంద్రబాబు & వైస్సార్ & కెసిఆర్ & జగన్ తోటి కూడా కాలేదు , లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఎలాగా మారింది మన తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక యోగి ఉండి ఉంటె బాగుండు !!!
11
108
345
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
కాంట్రాక్టు కమీషన్ల కోసం మీరు కట్టిన కాళేశ్వరానికి, పేదల కోసం ప్రతి పైసా ఖర్చు చేయాలన్న మోదీ నిబద్ధతకు చాలా తేడా ఉంది. #KaleshwaramProject
7
157
338
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
కాషాయ నేతలను చూస్తే ఏ కండువా కప్పుకున్న కార్యకర్తకైనా దండం పెట్టాల్సిందే, ఈ ఘటన మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్నామలై రోడ్‌ష��లో చోటుచేసుకుంది, ఈ ఒక్క సంఘటన చాలు మల్కాజిగిరి లో @N_RamchanderRao గారి గెలుపు ఖాయం అని 🪷🪷✊ #MalkajgiriWithBJP #AnnamalaiRoadShowInMalkajGiri
9
98
342
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
తోలు చెప్పులు ముడిచేతందుకు , గూటం తో గుద్దు✊ మందకృష్ణ చెప్పిండు,మందకృష్ణ చెప్పిండు గూడూరు నారాయణ రెడ్డి గెలిచేతందుకు పువ్వు గుర్తు 🪷🪷 మీద గుద్దు 🔥🔥
2
111
340
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
The people of Sircilla moved to support the bjp candidate @RaniRudrama Garu, Sircilla politics will change , winning Vibes in BJP ✌️ 👇👇
10
79
334
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
1 year
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించిన పోరాట యోధులు అందరికి తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.
Tweet media one
23
90
323
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
6 months
మోడీ రైతు పథకాలు తెలుసా? 👇👇 దేశంలోని ఏ ప్రాంతంలో రైతులకు సమస్య లేదు కానీ ఈ హర్యానా పంజాబ్ రైతులకు మాత్రమే ఎందుకు పదేపదే కష్టాలు వస్తున్నాయి, ధర్నాలు ఎందుకు? ఆలోచించాల్సిన విషయం!
4
146
331
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
మోడీ సత్తా 🔥 He does what is good for the country and it is not possible to Stop 🛑 him!! Waiting for Modi 3.0 #AbkiBaar400Paar
5
99
326
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ మీ అయ్యా సీఎం కాకుంటే నిన్ను దేఖే వాడే లేడు , పొలిటికల్ అరెస్ట్ అంట 🤣🤣, తప్పులు చేయాలి మోడీ మీద ఏడవాలి !!
49
78
316
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఆ ప్రాంత ప్రజలకు ఎంతైనా ఉంది! @BjpAchary ♥️
1
83
316
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 years
వచ్చే నెలలో హైదరాబాద్ లో బీజేపీ భారీ బహిరంగ సభ , మోడీ లేదా అమిత్ షా గారు వచ్చే అవకాశం ! #Hyderabad #Bjp #Modi #AmitShah
11
22
306
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
ఈ ఎలక్షన్స్ లో కార్ అయితది పంచర్ వచ్చేది బీజేపి సర్కార్ 🪷🪷 #BJP4Telangana
4
56
310
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
ఎవరయ్యా ఆ రిపోర్ట్ మొఖం మీదనే ఇలా అడిగితే ఎలా?
14
102
319
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
బీజేపీ - 11 కాంగ్రెస్ - 4 ఎంఐఎం-1 బీఆర్ఎస్-1. As of now. #AbkiBaar400Paar
82
44
309
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
కుట్రలు చేసినోడు కుట్రలకు బలైపోయాడు,KNR లో @bandisanjay_bjp అన్న గెలవాలి అనే కోరిక ప్రతి ఒక్క కార్యకర్తది , ఈ ఓటమి మిమ్మల్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్న ,రాష్ట్రం లో ఎక్కడికి పోయిన అన్నా అని ప్రేమగా పిలుచుకునే కార్యకర్తలను తయారు చేసుకున్నారు 🙏❤️😭
2
49
310
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
జై భవానీ 🚩
1
41
314
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
కామారెడ్డి లో నామినేషన్ వేయడానికి వచ్చిన కెసిఆర్ నీ అడ్డుకున్న మహిళలు !!
3
75
290
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
ఢిల్లీ వెళ్లి సారా దందాలు చేయాలి, ఖజానా నింపుకోవాలి, అవినీతి బయటకు రాగానే, " జై తెలంగాణ " అనాలే కల్వకుంట్ల కుటుంబానికి ఫ్యాషన్ అయిపోయింది...! #LiquorScam
38
93
286
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
మి ఎడిటింగ్ లకు దండం రా అయ్య 🙏
8
91
288
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
22 కోట్ల మంది ముస్లింలు, 7 కోట్ల మంది క్రైస్తవులకు రక్షణగా 52 పార్టీలు ఉన్నాయి, 100 కోట్ల మంది హిందువులను రక్షించడానికి ఒక వ్యక్తి ఒంటరిగా వారితో పోరాడుతున్నాడు, ఓటు వేయడానికి మీరు కేవలం ఒక బటన్‌ను నొక్కాలి.🪷🪷 #AbkiBaar400Paar
22
63
284
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
అయోధ్య భవ్య రామ మందిరాన్ని ముస్లిమ్స్ సోదరులు కూడా సందర్శించారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇంతవరకు వెళ్లలేదు, కాంగ్రెస్ కేవలం హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రమాదమే, కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఉనికికే ప్రమాదం కాంగ్రెస్ ని తిరస్కరిద్దాం, కమలానికి ఓటేద్దాం 🪷
1
93
285
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
బీజేపీ అద్భుతమైన మేనిఫెస్టో ✌️
Tweet media one
10
81
277
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
6 months
దక్షిణాదిలో బీజేపీ లేదని చెప్పే వారికి ఈ ట్వీట్ అంకితం కర్ణాటక - 50 ఓట్ల శాతం తెలంగాణ - 30-35 ఓట్ల శాతం తమిళనాడు - 10 - 15 ఓట్ల శాతం కేరళ - 8-10 ఓట్ల శాతం ఆంధ్రప్రదేశ్ - 3-5 ఓట్ల శాతం గతం కంటే దక్షిణాది నుంచి బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి!!
28
56
277
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
వినేవాడు పింకీ అయితే చెప్పేవాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ !! ఇది మాత్రం నోటితో నవ్వే ముచ్చట కాదు !
17
95
277
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
రాజేంద్రనగర్ లో అమిత్ షా రోడ్ షో !
4
49
272
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
"లుచ్చా కేసీఆర్" నువ్వే కదా చెప్పింది" Hyd లో ప్రవళిక ఆత్మహత్యతో కెసిఅర్ సర్కార్ మీద నిరుద్యోగ యువత ఆగ్రహం #KCRBetrayedYouth
3
97
268
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 years
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అదిరిపోయే జవాబు ఇచ్చిన కరుడుగట్టిన తెరాస కార్యకర్త.
Tweet media one
Tweet media two
4
69
263
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
తెలంగాణ రాష్ట్రంలో కూడా భాజపా గెలుపు ముఖ్యo, దేశ భద్రత, సామాజిక న్యాయం కోసం రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, "ఎంపీ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తారని భావించే వారు ఈ వీడియో చూడండి" #BJP4IND #TelanganaAssemblyElections2023
4
111
264
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
బీజేపీ ఓటమి వెనుక కారణం 1. బండి సంజయ్ మార్పు 2. ఢిల్లీ లిక్కర్ స్కాం 3. బీ అర్ స్ బీజేపి ఒకటే 4. కాళేశ్వరం
10
49
254
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
రిపోర్టర్ : ఏ పార్టీ కి ఓటు వేస్తావు ప్రజలు : బీజేపి కమలం గుర్తుకు రిపోర్టర్ : బీజేపి కే ఎందుకు వోటు వెస్తావు ప్రజలు : వాళ్ళు అయితేనే అవినీతి లేనీ పరిపాలన చేస్తారు. #BJP4Telangana
17
61
254
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
ఆదాయపు పన్ను చెల్లించకపోతే ఖాతాలు తాత్కాలికంగా నిలిపి వేస్తారు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చు, కాంగ్రెస్ "పప్పు"కి కనీసం భారతీయ చట్టాల మీద అవగాహన లేదు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని ఎలా పరిపాలించారు రా !!
2
100
262
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
1 year
కెనడాలో ఉన్న నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు?
12
85
253
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
అవతారం చూసి ఎవరో అనుకున్న వట్టకాయ్ 😂
37
38
254
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
కేసీఆర్ పాలనలో చార్మినార్‌కు ఉన్న విలువ అమరుల స్థూపానికి లేదు. రేవంత్ పాలనలో ఉర్దూకు ఉన్న విలువ కాకతీయ తోరణానికి లేదు. ఇద్దరికీ ఉర్దూ ముఖ్యం!!!
Tweet media one
42
55
258
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
అద్దంకి దయాకర్ హిందూ దేవుళ్ళు మీద చేసిన వ్యాఖ్యల గురించి , తన రాజకీయం చరిత్ర గురించి నల్గొండ యువకుడి మాటల్లో 👇👇 !
3
88
256
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
True?
Tweet media one
18
20
252
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 years
అధికారులతో మాట్లాడడానికి వీడెవడు ?
Tweet media one
43
57
241
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
బీసీల కళ నెర���ేరే సమయం వచ్చింది - @Eatala_Rajender 🔥 "బిజెపికి ఓటు వేసుకో బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకో" #BCCM #BJP4Telangana #TelanganaElections2023
4
71
246
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
బిజెపికి అత్యంత మెజారిటీతో గెలిచే సీట్లలో కరీంనగర్ మొదటి వరుసలో ఉంటుంది, @bandisanjay_bjp అన్న గెలుపు నల్లేరు మీద నడికే 🪷 ✊ #BandiSanjay4Karimnagar
21
53
250
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
ఎంఐఎం మేము ఫ్రెండ్లీ పార్టీ - కెసిఅర్ అధికారం ఉన్నప్పుడు పోయి ఓవైసీ గాని సంక ఎక్కితివి , అధికారం పోగానే నిన్ను వాడు రోడ్డుమీద వదిలేసి వెళ్ళిపోయాడు 😂😂 KCR allotted Hyderabad seat to BSP !!
4
44
246
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 months
40 సంవత్సరాలుగా అలుపెరగని @BJP4Telangana యోధుడుగా , పార్టీ ఏ పని అప్ప చెప్పినా జీ హుజుర్ అంటూ పని చేసే మా విశ్వకర్మ ముద్దు బిడ్డ @BjpAchary అన్న కు జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthday 💐💐💐💐💐💐
Tweet media one
5
34
248
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
కామారెడ్డిలో కాటిపెల్లి నీ చూసి బీఆర్‌ఎస్ చాలా టెన్షన్ పడుతుంది, ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో పెద్ద మొత్తంలో బిజెపిలోకి చేరికలు, యువతలో రమణ అన్న కి ఉన్న ఆదరణ 💯 ఆడు మగాడ్రా @kvr4kamareddy 🔥🔥 #Kamareddy4Bjp
Tweet media one
6
62
240
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
నాకు ఈ కాంబో నచ్చింది ❤️ ఈ కలయిక ఇలాగే కొనసాగితే , బిజెపి విజయాన్ని ఆపడం " కేసీఆర్ కాదు కదా కెసిఆర్ తాత తరం కూడా కాదు"🔥✌️ #BCsWithBJP
2
39
240
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
సిరిసిల్ల బీజేపి ఎమ్మెల్యే ఓటు బ్యాంకును ఏడు రెట్లు పెంచావు, క్యాడర్ దూరమైన BJYM నాయకులు అమ్ముడు పోయిన , తగినంత సమయం లేకున్న ధైర్యంతో ముందుకు సాగవు, సిరిసిల్ల మంత్రి కేటీఆర్ పై రాణి రుద్రమ పోటీ చేసి 18328 ఓట్లు సాధించిది గతంలో బీజేపికి 3200 ఓట్లు దాటలేదు..
@RaniRudrama
Rani Rudhrama Reddy ( Modi ka parivar )
9 months
సిరిసిల్ల లో BJP గెలుపు కోసం తమ ఓటు వేసి, గత ఎన్నికల్లో 3000 ఉన్న ఓటు బ్యాంక్ ను 19000 కు పెంచిన సిరిసిల్ల అక్క చెల్లెళ్ళు, అన్న దమ్ములకు ధన్యవాదాలు. నాకు సహకరించి అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు.
Tweet media one
54
260
2K
1
35
238
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఓట్ల కోసం చేయని వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి చేసాడు అంటూ సున్నితమైన అంశాన్ని నీ నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గు చేటు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు పాలించిన కేసీఆర్ కు మీకు తేడా ఏంటి? ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారాల!!
7
94
238
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 years
అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం 👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. (1/13)
10
127
237
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
7 months
ఒకప్పుడు కేటీఆర్ సిరిసిల్ల వస్తె ముందస్తు ప్రతిపక్ష లీడర్ ల అరెస్ట్లు , కార్యకర్తల భజన గోల ఇప్పుడు కేటీఆర్ నీ దెకే వాడు లేడు @KTRBRS 😂😂
18
31
234
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
హెటిరో డ్రగ్స్ పార్థ సారధి దగ్గర 100 కోట్లు ఎవరికీ ముట్టినయ్ ఇంతకీ ఈ ముచ్చట యాదకి ఉన్నదా @TeenmarMallanna ? ఎమ్మెల్సీ టిక్కెట్ వచ్చిన సంబురం లో మర్చిపోయావా??
10
66
237
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
కామారెడ్డి లో కాటిపల్లి గెలవడం అవసరం , తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం అత్యవసరం ! 🪷🪷✌️ #BJP4Telangana
11
34
231
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
"కుత్బుల్లాపూర్ గడ్డ మీద బిజెపి జెండా పక్క "కూన శ్రీశైలం గౌడ్" గారికి అడుగడుగున అపూర్వ స్పందన" #BJP4Telangana
3
45
231
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
At, BJP Telangana Social Media Volunteers meeting at Imperial Gardens secunderabad, Josh 🔥🔥 #BhagyanagarWelcomesAmitShah
1
28
231
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
కాంగ్రెస్ అంటేనే అవినీతి కుంభకోణం, కర్ణాటక లో అతిపెద్ద కుంభకోణం !!
1
72
230
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
హోలీ పండుగను జరుపుకున్నందుకు జై శ్రీ రామ్ అని అన్నందుకు స్థానిక హిందూ మహిళల మీద చిన్నపిల్ల ల మీద ముస్లిం మూక దాడి , ఈ ఘటన హైదరాబాద్‌లోని మేడ్చల్‌-మల్కాగిరి జిల్లాలో జరిగింది. #HindusUnderAttack
6
97
227
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
The most powerful pic's of the day🔥🔥🔥🔥 Modi with katipelli Yogi with Raja Bhai Pawan with SamaRangaReddy Mota Bhai with Chalamala #BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
46
224
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 years
జనవరి ఒకటో తేదీ నాడు అదిలాబాద్ వస్తున్నడట వీడు
28
62
227
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
కరీంనగర్ బండి దే 🚩 కనీసం దరిదాపుల్లో లోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ
Tweet media one
22
37
229
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
"ఎవరికి ఓటేస్తావ్ అవ్వ అవ్వ: మోడీ సార్ కి " మోడీ అంటే నమ్మకం ✊
3
56
225
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
తెలంగాణలో సామాజిక న్యాయం కేవలం బిజెపితోనే సాధ్యం, మన ఓటు మన బిజెపికి వేసుకుందాం బీసీనే ముఖ్యమంత్రిని చేసుకుందాం! #BJP4BCCM #TelanganaElection2023
5
103
226
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ CBI విచారణకు ఇస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి, హవాలా డబ్బు కూడా బయటకు వస్తుంది, ఎంత డబ్బు చేతులు మారింది? CBI కి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే @drlaxmanbjp గారి సవాల్ నీ స్వీకరించండి !
19
93
226
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
భారీ మెజారిటీ ఖాయం, కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు
Tweet media one
0
24
224
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
6 months
ఏబీఎన్ రాధాకృష్ణ గత జన్మలో చంద్రబాబు లవర్ అయి ఉంటాడు - జర్నలిస్ట్ సాయి
9
63
227
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
2 years
పాండన్న ఎందుకు అన్న మనకు @RaghunandanraoM తో డిబేట్ లు , ప్రతిసారి భజన చేస్తా అంటే ఎలా ?
8
58
221
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
కోవర్ట్ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే - అమిత్ షా.
Tweet media one
9
58
221
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
డబ్బులు ఇస్తేనో , బీరు బిర్యానీ పంచితేనో వచ్చిన ప్రేమ కాదు , వారి ప్రేమ వెలకట్టలేనిది, మీరు ప్రజలకు చేసిన మేలు వారి గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోతుంది, @kishanreddybjp ❤️ #BJP4DalitEmpowerment
6
52
221
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
5 months
ఇది బస్సు హా ? లేక ఫైవ్ స్టార్ హోటల్ హ ? కేసీఆర్ లగ్జరీ బస్సు ఎలా ఉందో చూడండి!!
35
46
221
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
తెలంగాణ గడ్డ మీద బీజేపి జెండా కోడుతున్నం అంతే ✊🚩 #BJP4Telangana
7
66
224
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
వందలాది ఎకరాలు ఉన్న భూ యజమానులకు "రైతు బంధు" అవసరం లేదు,ఆ మొత్తం నిధులను రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు ఇతర పథకాలకు వినియోగించుకోవచ్చు ఈటెల గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే ఇలాంటి అంశాల మీద ఇక్కడున్న మీడియా డిబేట్లు పెట్టదు #BJP4Telangana
6
79
220
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
తనకి విరోధము గా ఏర్పడిన ఏ ఆయుధము తన సిద్ధాంతాన్ని కదపలేవు, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని ఓటములు ఎదురైనప్పటికీ, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం తన ప్రాంత ప్రయోజనాల కోసం మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు, ఇలాంటి నాయకులను ఆశీర్వదిస్తే ఆ ప్రాంతానికి తప్పక మేలు జరుగుతుంది. @BjpAchary ♥️🚩
2
52
220
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 years
కేక్ మహేందర్ రెడ్డి #BJP లో జాయిన్ అయితే , #Sircilla నుండి #KTR గారికి ఎమ్మెల్యే గెలవడం అంత సులువు కాదు #TRS చాల కష్టపడాల్సి ఉంటది . కేటీర్ కూడా ఎక్కువగా #Sircilla లోనే ఉండి కష్టపడాల్సి ఉంటది , #Bjp నుండి పోటీ చేస్తే మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు కూడా చాల ఉన్నాయ్
Tweet media one
12
19
219
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
10 months
అనంత శ్రీరాం 👌
Tweet media one
8
56
219
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
అన్న @bandisanjay_bjp మీరు ఇంట్లో కూర్చున్నా మీ విజయం తథ్యం, బండి సంజయ్ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలు ✊ #BandiSanjay4Karimnagar
7
43
215
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల మీద హిందువుల స్పందన 👇👇
3
85
219
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
9 months
అనూహ్యంగా పుంజుకున్న బీజేపి, ఉత్తర తెలంగాణ లో క్లీన్ స్వీప్ చేసే దిశగా ! ప్రస్తుతం 45 సీట్లు గెలిచే అవకాశం ఉంది. #BJP4Telangana
Tweet media one
7
58
211
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
8 months
Out of 40 hours Sleeping—— 4 hours Working——36 hours Meetings——23 That is all about our PM Modi ji🙏 @DrSJaishankar ji Shares his experience. #ModiAgainIn2024
4
63
212
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
4 months
లిక్కర్ స్కాం లు కాళేశ్వరం స్కాం లు చేస్తే కడుపు నిండుతది !!
Tweet media one
44
60
212
@Santhoshv4Bjp
Santhosh Vishwakarma
3 months
కాంగ్రెస్ కి అంత దమ్ము ఉంటె దేశానికి ఇన్ని ప్రొబ్లెమ్స్ ఎందుకు ఉండేవి , ఒక వర్గపు ఓట్ల కోసం దేశాన్ని సైతం పణంగా పెట్టారు కాంగ్రెస్ దరిద్రులు !!
Tweet media one
3
47
210