ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నా కూడ బాలయ్యబాబు నిన్ను నమ్మి
#Mokshu
ని
అరంగేట్రం చేసే బాధ్యత నీ చేతుల్లో పెట్టారు.
ఎంతో బాధ్యతగా నీ మొదటి సినిమా అనుకొని చరిత్రలో నిలిచిపోయే సినిమా
తీయాలి
@PrasanthVarma
గారు.. 👍
కుమ్మి పారేయండి సోదరా.. 💥💥🔥🔥
#SimbaisComing