Naruto Profile Banner
Naruto Profile
Naruto

@Reddy_Jaipal18

Followers
563
Following
1,707
Media
1,195
Statuses
15,436

accept every situation with a smile :) searching for job.

Bengaluru
Joined July 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Reddy_Jaipal18
Naruto
8 months
స్నేహం కోసం ప్రాణం ఇచ్చే కర్ణుడు ఈ సూర్య ❤️ కొడుకుని వదిలేసి తప్పు చేశా అని అనుక్షణం భాద పడే కుంతీ దేవే ఈ అమ్మ 🙏 సొంత అన్నకే ఎదురు నిలబడ్డా అని తెలియని అర్జునుడు స్నేహానికి విలువ ఇచ్చి తన దగ్గర పెట్టుకున్న దుర్యోధనుడే ఈ మన దేవా ❤️ మణిరత్నం మహాభారతం #Thalapathi #Dalapathi
0
6
15
@Reddy_Jaipal18
Naruto
8 months
ఉదయ్ = (ఉదయం) సంధ్య = ( సాయంత్రం) ఉదయం, సాయంత్రం రెండూ కలవని సమయాలు.. అలాగే ఉదయ్, సంధ్య కలవని ప్రేమలు కానీ ఉదయం సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు.. ఉదయ్ సంధ్య కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు..♥️ జాలి లేని విధి రాత శాపమైనది ! #OyReReleaseOnFeb14th #Oy #HappyValentinesDay
11
540
3K
@Reddy_Jaipal18
Naruto
8 months
ఎవరు ఇష్టపడని పువ్వు జిల్లేడు పువ్వు ఎవరు ఇష్టపడని వృక్షం మారేడు వృక్షం ఎవరు ఇష్టపడని చోటు స్మశానం ఎవరికి నచ్చని పని బిక్షాటన ఈ లోకంలో ఎవరూ లేకపోయినా నువ్వు పిలవగానే నేను ఉన్న అంటూ వస్తాడు శివయ్య ❤️🙏 మహా శివరాత్రి శుభాకాంక్షలు 😊 🕉️ నమః శివాయ 🕉️ #HappyMahaShivaratri #SHIVA
7
336
2K
@Reddy_Jaipal18
Naruto
5 years
వెయ్యి పడగల ఆది శేషుడు 🙏🙏 @LostTemple7
Tweet media one
15
345
2K
@Reddy_Jaipal18
Naruto
5 years
శ్రీరామ చంద్రుడి నాణెం !! ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేయించింది 1818 లో 2 Anna !! @harika_tarak @SrutiTarak @TARAK_225 @Addicted2Tarak @LostTemple7 @Mega_Kannadiga @nivas98943599 @MassKaBaapNtr @IDoWhatiLoveit1 @anil_connects @MastanNayak @PremCharaNN
Tweet media one
Tweet media two
8
126
653
@Reddy_Jaipal18
Naruto
9 months
This Scene & Background Score 🥵🥵 Without Steroids It's Kick You 😎🥵💉💉 @imvangasandeep He Is on Next League 😎 #RanbirKapoor 𓃵 #RashmikaMandanna #AnimalOnNetflix #Animal #AnimalPark #AnimalMovie
1
76
507
@Reddy_Jaipal18
Naruto
5 years
శ్రీ ఆంజనేయం! ప్రసన్నాంజనేయం! ప్రభాదివ్యకాయం! ప్రకీర్తిప్రదాయం! భజేవాయుపుత్రం! భజేవాలగాత్రం! భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం! భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం !! తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తన! హనుమాన్ యత్న మాస్థాయ దుఃఖ క్షయకరే భవ !! @LostTemple7
Tweet media one
4
70
464
@Reddy_Jaipal18
Naruto
5 years
ఓం నమః శివాయ 🙏🙏 @LostTemple7
Tweet media one
2
19
367
@Reddy_Jaipal18
Naruto
2 years
Badly Missing #Mass In #Prabhas Films Waiting For Dinosaur 🦖 #Salaar 🔥🔥 #SalaarTheSaga
@MusicHealsUs_
♡♫
2 years
♡♫
21
912
2K
0
58
275
@Reddy_Jaipal18
Naruto
5 years
@LostTemple7 అరుణాచల శివ గుడి...🙏 @LostTemple7
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
20
200
@Reddy_Jaipal18
Naruto
2 years
Prabhas ❤️ Prabhas Bday Storm In A Month
0
74
218
@Reddy_Jaipal18
Naruto
5 years
అందరికీ వినాయక చవతి శుభాకాంక్షలు 😊😊 ఆయు ఆరోగ్య సుఖసంతోషాల తో జీవితం అంతా సంతోషంగా ఉండాలని దేవుని వేడుకుంటున్నాను...❣️❣️ జై బోలో గణేష్ మహారాజ్కి జై #HappyBirthdayPawanKalyan #GaneshChaturthi2019 @Radha_machineni @Nee_Nimsaare
Tweet media one
0
45
203
@Reddy_Jaipal18
Naruto
5 years
అడేది నేనే, అడించేది నేనే అంతటా ఉన్నది నేనే,అందరిలో ఉన్నది నేనే జ్ఞానం కలింగేచేది నేనే, అజ్ఞానం లో ఉంచేది నేనే కర్మ తగిలించేది నేనే,కర్మ తేసివేసేది నేనే జన్మ ఇచ్చేది నేనే,జన్మ లేకుండా చేయునది నేనే ఓ జీవా నీవు నిమిత్త మాతృడవే సుమా #HappyJanamasthami @Radha_machineni @LostTemple7
Tweet media one
2
30
179
@Reddy_Jaipal18
Naruto
2 years
This Entry >>>>>>>
@Thunderbird_SFC
Thunder ツ
2 years
Quote your fav intro other than ur fav actor Mine :
89
488
2K
0
64
184
@Reddy_Jaipal18
Naruto
5 years
@LostTemple7 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ #Thiruvannamalai
3
49
167
@Reddy_Jaipal18
Naruto
3 years
How many of u Addicted #RamCharan Entry Scene Last Shot Bgm 🔥🔥 He Scares Me More 👹👹 Monster @AlwaysRamCharan 💀 Ruthless Cop 🙏 Mind Lo nunchi Povatla Bgm 🎧🔥🔥 #RRRBlockbuster #RRR #SeethaRAMaRajuCHARAN #KomaramBheemNTR #RamCharan
Tweet media one
1
48
162
@Reddy_Jaipal18
Naruto
5 years
నాకు కన్నడ రాకపోయినా ఫస్ట్ టైమ్ కన్నడ లాంగ్వేజ్ లో చూసిన ఫస్ట్ డే మూవీ #KGF బెస్ట్ మాస్ ఎలేవేషన్ సీన్స్ మూవీ 💥 కెమెరామన్ మేజర్ హైలైట్ మూవీకి 📸 🎥 ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అరుపులే 🔥 KGF = కన్నడ గోల్డ్ ఫిల్మ్ @TheNameIsYash 🙏 #1YearForMonsterHitKGF #KGFChapter2
Tweet media one
1
94
170
@Reddy_Jaipal18
Naruto
5 years
@LostTemple7 ఓం నమః శివాయ 🙏🙏🙏 @LostTemple7
Tweet media one
4
26
153
@Reddy_Jaipal18
Naruto
7 months
This Is Cinema ❤️ మీసం గుచ్చుకుంటుంది అని ఏడ్చేవాడు వాడికి నొప్పి కలగకూడదు అని మీసాలనే తీసేసిన సేనాపతి వాడినే చంపాలి అనుకుంటున్నాడు...🙏 @shankarshanmugh Peak Writing 👌 #Indian2 #Bharateeyudu #KamalHassan #Shankar #ARRahman #Rajinikanth 𓃵
2
34
172
@Reddy_Jaipal18
Naruto
8 months
భూమి కూడా వేరే గ్రహానికి సంభదించిన నరకం ఏమో ! ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే జంతువులలో ఒకే ఒక జంతువు మనిషి మాత్రమే🙏 చావడానికి చాలా దైర్యం కావాలి #PuriJagannadh 👏👌 #RanaDaggubati #IleanaDcruz #NenuNaaRakshasi @RanaDaggubati @27stories_ @BheeshmaTalks @Nanichinnii
1
38
136
@Reddy_Jaipal18
Naruto
5 years
Tweet media one
1
12
115
@Reddy_Jaipal18
Naruto
4 years
ప్రపంచంలోని ఎత్తైన మరియు అత్యంత ప్రత్యేకమైన 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం భారతదేశంలో లేదు. హరి హరా దేవస్థానం. సీజీమ్ మిల్లె, మారిషస్ ..!! నమో వేంకటేశాయ 🙏 ఏడు కొండల వాడా గోవిందా గోవింద 🙏 @LostTemple7 @ReclaimTemples @SAVEENERGYMAHI @BitterTrueWords
Tweet media one
1
16
114
@Reddy_Jaipal18
Naruto
7 months
This Is not only favourite scene ,this is the problem in India🙏. Movie : #Janaganamana ❤️ #PrithvirajSukumaran
@TheCinesthetic
cinesthetic.
7 months
Favorite courtroom scene?
347
33
558
0
23
123
@Reddy_Jaipal18
Naruto
5 years
జాగ్రత్తగా వెళ్తావుగా నువ్వు ఏమి చిన్న పిల్లవి కాదు కదా సరే టైమ్ అయింది లోపలికి వెళ్లు ♥️♥️ భూమిక గారు 😍😍 మహేష్ బాబు యాక్టింగ్ ♥️ మణిశర్మ సంగీతం 🎶🎶👌 @Moviebuff007 @EvadaiteNakenti @srujanagutta @MaheshBabu_FC @TeluguLyrics2u @BeSriSri @MaheshFanTrends @Pokirodu #ఒక్కడు
0
34
98
@Reddy_Jaipal18
Naruto
5 years
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. 🙏🙏 || శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || 🌹 జై శ్రీరామ్ 🌹 @LostTemple7
Tweet media one
2
28
100
@Reddy_Jaipal18
Naruto
5 years
నాన్న ఒడి వెల కందని విలువైన ధనాగారం.. ఏ పట్టు పరుపు మీద పడుకుంటే వస్తుంది ఈ రాజసం... 😍😍😍 నాన్న 🖤💜♥️
Tweet media one
2
15
104
@Reddy_Jaipal18
Naruto
5 years
Tweet media one
1
6
98
@Reddy_Jaipal18
Naruto
5 years
నమః శివాయ 🙏 @LostTemple7
Tweet media one
1
11
97
@Reddy_Jaipal18
Naruto
5 years
నిజమైన కుందనాల బుట్ట బొమ్మ 😍😍🥰🥰 🖤🖤♥️🖤 @YoursEesha 🥰🥰♥️
Tweet media one
0
0
93
@Reddy_Jaipal18
Naruto
5 years
Tweet media one
2
5
91
@Reddy_Jaipal18
Naruto
5 years
Full Pic ...!! ఆది శేషుడు 🙏🙏 @LostTemple7
Tweet media one
2
17
86
@Reddy_Jaipal18
Naruto
5 years
నేను చూసిన చరిత్ర మీరే.. నేను చదివిన చరిత్ర మీదే 🙏🙏 మెగాస్టార్ చిరంజీవి 🤙 Box-office Ruler 😎 కోట్లాది మంది గుండెల్లో అన్నయ గా.. కళామ్మా తల్లి ముద్దు బిడ్డ అయిన మెగాస్టార్ చిరంజీవికి జన్మ దిన శుభాకాంక్షలు 💟 #HBDEvergreenMegaStar #HBDMegastarChiranjeevi
Tweet media one
0
27
88
@Reddy_Jaipal18
Naruto
5 years
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || || సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || || 🙏🙏 @LostTemple7 @Vassutarak9999 @Torchbearer4u
Tweet media one
2
11
85
@Reddy_Jaipal18
Naruto
5 years
దూరపు కొండలు నునుపు కదా లేక ఇంట్లో కూర కంటే పక్కింట్లో పుళ్ల గూర బాగుంటుంది అంటారు అలాగ అన్న @YoursEesha 💙💜
@Surya_doer
Thota Surya Prakash Reddy
5 years
#Tollywood పరిశ్రమ ఇంతటి చక్కటి కుందనపు బొమ్మలను వదిలేసి ఎందుకు దిగుమతి చేసుకుంటారో? @YoursEesha
Tweet media one
2
4
205
2
3
85
@Reddy_Jaipal18
Naruto
2 years
#Chittibabu tho compare ela cheyalani anipinchindhi ... #Rangasthalam ever green masterpiece 💚
I personally felt #DASARA >>>> #Rangasthalam Performance wise @NameisNani >>> @AlwaysRamCharan
272
741
2K
1
45
77
@Reddy_Jaipal18
Naruto
4 years
కాలానికి ఎంత పెద్ద గాయాన్ని అయిన మార్చే శక్తి ఉంటుంది అని అందరూ అంటారు కానీ కొన్ని గాయాలు గుండె ఆగే వరకు మానవు💜❤️❤️ !! @RaviTeja_offl @Ileana_Official @MusicThaman BGM Superb Anna 💜 @RaviTejaFansRTF @ravitejafanRtf @Ravitejafan01 @legend_celeb @RamyaKalyan__ #AmarAkbarAnthony
1
13
82
@Reddy_Jaipal18
Naruto
8 months
This scene Top notch 🥵👌 #YuddhaKanda War Sequences International Stuff 🔥💥 @Karthik_gatta his Imagination, implementation next level 🥵 #Eagle Deserve More Appreciation From Telugu Yuvatha👏
@RaviTejaFlicks
RaviTejaFlicks
8 months
One Of Best Scenes Ever Made In History Of Indian Cinema🎦 !!! Kudos To @Karthik_gatta 🙌❤🔥 Sahadev Varma @RaviTeja_offl 🛐🫂🔥 #Eagle #EagleOnEtvWin #EagleOnPrime
6
169
1K
0
21
76
@Reddy_Jaipal18
Naruto
5 years
@LostTemple7 ఓం నమః శివాయ 🙏🙏
Tweet media one
0
11
69
@Reddy_Jaipal18
Naruto
5 years
అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే అతడే అతడే అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే 🔥🔥😎 @PawanKalyan 🙏🙏🙏 #JanasenaniatKotideepostavam
Tweet media one
0
15
66
@Reddy_Jaipal18
Naruto
5 years
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || మనోజవం మారుతతుల్యవేగం  జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం  వాతాత్మజం వానరయూథ ముఖ్యం  శ్రీరామదూతం శరణం ప్రపద్యే || శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || #JaiShriRam
Tweet media one
0
14
62
@Reddy_Jaipal18
Naruto
5 years
నమః శివాయ 🙏🙏❣️!!
Tweet media one
0
7
59
@Reddy_Jaipal18
Naruto
5 years
Location: Angkor, Siem Reap, Cambodia Designated: 1992 (16th session) Builder: Started by Suryavarman II Completed byJayavarman VII Cultures: Khmer Empire
2
17
60
@Reddy_Jaipal18
Naruto
5 years
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు 💐💐 విజయ దశమి శభాకాంక్షలు 😊😊💛 #HappyDussehra @Radha_machineni @legend_celeb @Trivikram_Fans @LostTemple7 @Radhikachow99 @krupareddy143
Tweet media one
1
6
59
@Reddy_Jaipal18
Naruto
5 years
ఓం నమో శివ రుద్రాయ – ఓం నమో శితి కంఠాయ ఓం నమో హర నాగా భరణాయ – ప్రణవాయ డమ డమ డమరుఖ నాధా నందాయ ఓం నమో నిటలాక్షాయ – ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ – ప్రమథాయ ధిమి ధిమి తాండవ ఖేళీ లోలాయా నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి 🙏 🌹ఓం నమః శివాయ 🌹 @LostTemple7
Tweet media one
3
14
56
@Reddy_Jaipal18
Naruto
5 years
జై శ్రీరామ్ 🙏
Tweet media one
1
13
56
@Reddy_Jaipal18
Naruto
3 years
He Scares Me more 🔥🔥 Thopest Elevation With Ramcharan Angry Looks 🔥💥 #RRRMovie
0
19
50
@Reddy_Jaipal18
Naruto
5 years
@LostTemple7 ఓం నమః శివాయ 🙏🙏
Tweet media one
0
7
49
@Reddy_Jaipal18
Naruto
5 years
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందొ ఎందరిని నిలబడనీక 🥰🥰 ఎన్నో వంపుల్తో పొంగే ఈ నది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక 💜 తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా.....🖤♥️💜 @YoursEesha బుట్ట బొమ్మ 💙 💜💙😍 #ButtaBomma
Tweet media one
0
1
47
@Reddy_Jaipal18
Naruto
4 years
శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం.! || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ @LostTemple7 @SaveTemplesBH @legend_celeb @newMovieBuff007 @RamyaKalyan__ @kiranmayyi @Radha_machineni @Radhikachow99 @VijayaM45415494
Tweet media one
1
14
47
@Reddy_Jaipal18
Naruto
5 years
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజులు చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా.. 👏👏👌👌 @ramjowrites ఆడవాళ్ళ గురించి పాటలో ఎంత గొప్పగా రాశారు @MusicThaman music kummindhi అన్న 🙏🙏🎧 @sidsriram voice 💜👌👌 #MaguvaMaguva #VakeelSaabFirstSingle
Tweet media one
0
4
47
@Reddy_Jaipal18
Naruto
5 years
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏 స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏 @LostTemple7
Tweet media one
0
5
47
@Reddy_Jaipal18
Naruto
5 years
దేనికి సార్ భయం మహా అయితే జైల్లో వేస్తారు సార్ ఒక అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు దొరకగానే ఉరి శిక్ష వేసే దమ్ము ఉందా మీకు? ఈ దేశంలో ఉన్న freedom ఏ దేశంలో అయిన ఉందా అందుకే సార్ భారత దేశం అంటే ఇష్టం మేరా భారత్ మహాన్ @SrutiTarak @TARAK_225 @Vassutarak9999 @purijagan #JusticeForDisha
0
13
39
@Reddy_Jaipal18
Naruto
4 years
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు🌹 #JaiHanuman #JaiShriram @LostTemple7 @legend_celeb @newMovieBuff007 @YoursEesha @Kirun_View @natureslover_s
Tweet media one
1
9
45
@Reddy_Jaipal18
Naruto
5 years
ఎడవాలనిపిస్తే ఒక్కడినే ఏడుస్తాను ఒక్కోసారి ఏడుపు కూడా రాదు నాకు ఎందుకో ఎవరు ఓదార్చిన అసలు ఇష్టం ఉండదు జీవితంలో ఏ కష్టం వచ్చిన accept చేయడానికి రెడీ గా ఉంటా నేనెప్పుడూ ఓదార్పు కోరను @RaviTeja_offl గారి మూవీస్ లో నాకు దగ్గరగా కనెక్ట్ అయిన మూవీ @purijagan డైరెక్షన్ 🙏🙏 #నేనింతే
1
9
41
@Reddy_Jaipal18
Naruto
2 years
ధర్మం కోసం నిలబడ్డ వాడు ఎన్ని అడ్డంకులు , ఆటు పోటులు వచ్చినా అలాగే నిలబడతాడు గెలుపు శాశ్వతం కాదు ధర్మమే శాశ్వతం ధర్మం మాత్రమే శాశ్వతం 🔥 We love @PawanKalyan Forever ❤️ @SidduOfficial @ganeshbandla @harish2you @BheemlaBoy1 @TrendPSPK @SupremePSPK @ArdentPSPKFans
0
16
39
@Reddy_Jaipal18
Naruto
5 years
Tweet media one
4
2
39
@Reddy_Jaipal18
Naruto
3 years
ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గా చెప్తున్న యాక్టింగ్ లో Top list For me ..!! #NTR 𓃵 #raviteja #Alluarjun #Nani #RamCharan @tarak9999 @RaviTeja_offl @alluarjun @NameisNani @AlwaysRamCharan Inka eppatiki @KChiruTweets Goat 🙏🙏🙏
@Prabhas_Anwar2
Prabhas ™
3 years
Acting lo ella taruvatea evarayna 1) #Prabhas & #MaheshBabu 2) #RamCharan 3) #NTR Allu Arjun tier-2 kabatti list lo nunde tesesa 👍
267
637
3K
0
19
38
@Reddy_Jaipal18
Naruto
9 months
నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో...💕 అలజడి రేగింది పులకలు రేపింది.... 🎶💜🤌 నాకోసం పుట్టాడొయమ్మా ఈ అల్లరి వాడు మనసంతా దోచాడోయమ్మా..👌💞🤌 Fav 💜 Peak @ThisIsDSP ♥️ #Bhadra #RaviTeja #MeeraJasmine #Devisriprasad #BoyapatiSreenu
1
5
43
@Reddy_Jaipal18
Naruto
5 years
ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంటఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టాతరములనాటి కథంతా మన తదుపరి మిగలాలంటకదపక చెరపక పదికాలాలిది కాపాడాలంటప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లీ ఏ ఒక్కరు మిగలం 🙏🙏🙏
@ramjowrites
RamajogaiahSastry
5 years
Saradhaaga💕
59
401
3K
1
1
40
@Reddy_Jaipal18
Naruto
5 years
ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 #HappyJanmashtami @Radha_machineni @budugodu @Golla_Chinnodu @Teju_pk_fan @KasapoguPrakash @DHEERAJPSPKFAN @krupareddy143 @Surbhiactress @YoursEesha @ActorKartikeya
Tweet media one
2
4
39
@Reddy_Jaipal18
Naruto
9 months
ఈ పరిమళము నీదేనా.. నాలో పరవశము నిజమేనా.. బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు.. రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు.. 💚 #Gharshana #HarrisJayraj
@Wasteoftime07
Steve
9 months
Quote one of your Fav song of Harris Jayraj
19
129
784
0
2
36
@Reddy_Jaipal18
Naruto
5 years
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా..🎶🎵 @ramjowrites ✍️ Fidda For This Lyrics Sir ❤️ U @MusicThaman music addicted continue on some months 🙏🎧💜💙 #MaguvaaMaguvaa #VakeelSaab
0
4
38
@Reddy_Jaipal18
Naruto
4 years
ఓం సాయిరాం.🙏🙏 సాయి శరణం బాబా శరణం శరణం!! @___Ramya_kalyan @Urssujitha
Tweet media one
2
2
39
@Reddy_Jaipal18
Naruto
5 years
If we own farmlands, they will seize it. If we have money , they will snatch it. But If we have Education, they can never take it away from us. @dhanushkraja Acting Vere Level 😎😎 @dhanushkraja deserves National Award 🙏🙏 #AsuranOnAmazonPrime #AsuranBlockbuster #Dhanush
Tweet media one
Tweet media two
Tweet media three
0
15
31
@Reddy_Jaipal18
Naruto
9 months
Vikram Singh Radhod 🥵🥵🔥🤙 Rajamouli ne Dominate Chesina Character 🥵😎 This Scene >>>>>>>> Actor @RaviTeja_offl 🤌❤️ Background Music Score 🎼 Peaks G-O-O-S-E-B-U-M-P-S 🥵 #RaviTeja #Vikramarkudu @420batch @RaviTejaFC @RaviTejaFans143 @srinivasrtfan2 @SairaamKalyan
@ChilllCinema
ChillCinema
9 months
Best Police Role ??? Retweet For. Like For #Raviteja ♻️ #RamCharan ❤️
56
935
1K
0
16
41
@Reddy_Jaipal18
Naruto
5 years
అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వశమనుకున్నా నువ్వే నే నోయ్ నేనే నువ్వోయి ఈ ఋణం ఎన్నటిైదె నా యవ్వనం నీదనుకోనా రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి ॥ @YoursEesha ♥️🖤💜.!!
Tweet media one
Tweet media two
0
0
36
@Reddy_Jaipal18
Naruto
5 years
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయ లేదా అసలు 🖤 లిరిక్స్ సీతారామశాస్త్రి గారు 🙏 @MusicThaman బెస్ట్ మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ♥️ @sidsriram వాయిస్ 💚 #Samajavaragamana #AlaVaikunthapurramuloo
0
8
35
@Reddy_Jaipal18
Naruto
5 years
సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం #OmSaiRam @Radha_machineni @YoursEesha
Tweet media one
0
6
37
@Reddy_Jaipal18
Naruto
5 years
సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపొయినాది పల్లె కాసి యె ఎక్కడ వీడుంటే నిండుగా – అక్కడ నేలంతా పండుగా సామీ అంటె హామి తానై వుంటాడురా చివరంటా లొకాలనేలే తోడు నీకు సాయం కాకపోడూ యె నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు 🙏 🌻 ఓం నమః శివాయ 🌻 @LostTemple7
Tweet media one
0
8
32
@Reddy_Jaipal18
Naruto
5 years
తింటున్నంత సేపు విస్తరాకు అని... తిన్నాక ఎంగిలాకు అని అంటారు.. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ ...!! @Radha_machineni @Thanatos_chinna @ashok_dammu @UrstrulySurekha @Teju_pk_fan @IRN_BujjiPSPK @SonuShyam_PSPK
Tweet media one
1
5
34
@Reddy_Jaipal18
Naruto
5 years
Ram & Jaanu 💜💜💙💙 ♥️ Soulful బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ 👌🖤🙏🙏 #96 @trishtrashers @VijaySethuOffl @Gourayy 🖤💜 @trishafanspage @AjithFans24x7 @legend_celeb #Jaanu
0
12
31
@Reddy_Jaipal18
Naruto
4 years
శ్రీనివాసుడు 🙏🙏 ఏడు కొండల వాడా గోవిందా గోవింద🙏🙏 నమో వేంకటేశాయ 🙏 @legend_celeb @LostTemple7 @SAVEENERGYMAHI @Gayathri1757 @___Ramya_kalyan @Urssujitha @Radhikachow99 @VijayaM45415494 @Radha_machineni @Offl_TheViper
2
7
33
@Reddy_Jaipal18
Naruto
5 years
మెగాస్టార్ కి తగ్గ తనయుడు రామ్ చరణ్ 🔥🔥 💥💥 డ్యాన్స్ అయిన యాక్టింగ్ అయిన కలెక్షన్స్ లో అయిన రామ్ చరణ్ 🤙♥️🔥💥 మెగా వారసుడు 😎 @RSReddy_8055 @TrendsRamCharan @Kirun_Tweets @IamMadhuu @AlwaysCharan_FC @RamCharan_Edits @Chirufan4ever
0
9
27
@Reddy_Jaipal18
Naruto
5 years
ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా హాయ్ హాయ్ హాయ్. ♥️♥️🙏 #PawanKalyan @PawanKalyan ♥️🖤
Tweet media one
0
1
29
@Reddy_Jaipal18
Naruto
5 years
ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గోవిందా గోవింద 🙏
@LostTemple7
Lost Temples™
5 years
Do you want to wake up in mornings like this 😊 Tirumala , Andhra Pradesh
15
164
906
1
6
31
@Reddy_Jaipal18
Naruto
9 months
ఎన్ని కథలో ఎన్నెన్ని వ్యధలో ఈ నేలతల్లి తడి కన్నులలో. మరుగుతున్న గుండె సెగనే మనసుతో కనుకొనరా... తన చెంప తుడిచి చేయితనివ్వగల చేవ కలదు నీ చేతులలో... కాపు కాచే కన్న ఒడి లో కలతకిక సెలవనరా ..Lyrics 👌❤️ #Srimanthudu #MaheshBabu @MaheshFanTrends @sitharamaraju_7 @softwarecooliee
0
3
31
@Reddy_Jaipal18
Naruto
4 years
ఓం నమో శివ రుద్రాయ – ఓం నమో శితి కంఠాయ ఓం నమో హర నాగా భరణాయ – ప్రణవాయ డమ డమ డమరుఖ నాధా నందాయ నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి 🙏 @LostTemple7 @legend_celeb @manasa_biyyala @ganeshbandla @newMovieBuff007 @MusicThaman @VaishnavTejOffl @IamKrithiShetty @MassKaBaapNtr
0
7
30
@Reddy_Jaipal18
Naruto
5 years
" ఏమి తినలేని వాడికి #అన్ని పెడతాం కానీ అన్ని తినే వాడికి #అన్నం మాత్రం పెట్టలేం..!! #దేవుడు #బిక్షగాడు....
3
6
27
@Reddy_Jaipal18
Naruto
9 months
మౌనాలు శున్యాలు కమ్మేసెనే నిన్ను నన్ను ఇలా...❤️ Arjun Reddy ❤️ !! #VijayDeverakonda #SandeepReddyVanga
0
7
30
@Reddy_Jaipal18
Naruto
5 years
నమో వేంకటేశాయ 🙏🙏
Tweet media one
0
7
30
@Reddy_Jaipal18
Naruto
3 years
#Jersy మూవీ deserves The బెస్ట్ యాక్టర్ Award Past Decade లోనే one Of Finest And Purest Performance Nani ❤️ అసలు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవార్డ్స్ కూడా రావు ఏమో అనేలా చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో చాలా బాధాకరం విషయం ఇది నీకు అర్హత ఉండి అది ఎవరు గుర్తించకపోతే @NameisNani
Tweet media one
1
15
29
@Reddy_Jaipal18
Naruto
5 years
చూడ ముచ్చటగా ఉంది జంట 💜🧡♥️ చైతు & పల్లవి Pair 💜💙🖤♥️ #AyPilla @chay_akkineni @Sai_Pallavi92 @Samanthaprabhu2
Tweet media one
0
5
23
@Reddy_Jaipal18
Naruto
9 months
దూరంగా పోకే దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా ...🙏✍️ మెట్టింటికి పంపేదాక ఆకలేక మట్టింటికి వెళ్లిపోయావ శాశ్వతంగా ....💔🥹✍️ Actor చిరంజీవి 🙏🙏 #MegastarChiranjeevi #PadmaVibhushanChiranjeevi @JohnWick_RC @Chirufan4ever @PKHasiniVK @Kiranmayi_JSP @zunkkkkkk
2
8
28