DR
@RaniBobba
Followers
5K
Following
218K
Media
12K
Statuses
94K
You're still the one I run to, the one that I belong to. You're still the one I want for life❤️ నా లలితాంబికా ❤️🩵💚
Joined November 2016
ఏ ఒత్తిళ్ళకి తలొగ్గకుండా,, మూడు రాజధానుల బిల్లు పాస్ అవ్వకుండా ఆపిన మహానుభావుడు షరీఫ్ గారు 🙏.ఇలాంటి loyal supporters ఉండడం మన @ncbn గారి అదృష్టం ❤️🙏
20
489
4K
70 ఏళ్ళు పైబడ్డాక 23 నుంచి పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టాడు 🔥 ఇంకెవ్వడి వల్లా కానీ పని ఇది 💛🙏. కులమో, మతమో, ప్రాంతాలో,పధకాలో, నమ్ముకున్నవాడు కాదు "అభివృద్ధిని మాత్రమే నమ్ముకున్నవాడు" 🔥."అందుకే పడ్డ ప్రతీ సారి అంతే ధీటుగా లేస్తాడు" @ncbn 🙏.
25
416
2K
విద్యావంతులు అసెంబ్లీకి వస్తే ఇలా సబ్జెక్టు మాట్లాడతారు 🔥🙏🏻.భజనలు, బూతులు కాదు. @R_Madhavi_Reddy madam .Excellent speech 🔥.We love you 🌹
12
290
2K
అందుకే ఈయనంటే ఇంత పిచ్చి, .ఎక్కడా కూడా Historic Victory కొట్టాం అన్న గర్వం లేదు 💛🙏."రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వతం కాదు దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం" అని చెబుతున్నారు. నిఖార్సయిన నాయకుడు మాట్లాడితే ఇలా ఉంటుంది 👇.@ncbn ❤️🙏.
16
386
2K
అర్ధరాత్రి కూడా ఆడబిడ్డలు ఎదురొచ్చి హారతులు పట్టారు .💞❤️🔥🤌🏻❤️. @ncbn గారి అభిమానులకి నిజమైన దీపావళి పండగ ఆ రోజే 🔥.
10
249
2K
"మా ఇంటికి మీరొస్తే దేవుడు వచ్చినట్టే sir" 🔥🔥🙏🏻🙏🏻.అదీ ప్రజల్లో ఆయన Range ❤️🔥. Btw .మా @ManagingTrustee గారి కోసం మా @ncbn గారు ఇలా Tea పెట్టి ఇచ్చారో లేదో ఎప్పుడైనా ❤️😂.Best video I've seen today💛💛❤️❤️🔥
24
194
1K
Happy Bday prabhas dalinguuuuu ❤️❤️❤️. ఎంత cute గా చెప్పిందబ్బా ❤️🔥🔥😂.#HappyBirthdayPrabhas .#HBDRebelstarPrabhas
9
369
1K
కొన్ని pics ఎంత బాగుంటాయి🩷💙💛💚🩷🧡🩵🩷💙🩷. భగవంతుడికి. హంగు ఆర్భాటాలతో పని లేదు, భక్తితో తప్పా 🙏.#DivinePower
7
89
1K
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలోచించాల్సింది .నాణ్యమైన. విద్య + .వైద్యం + .రోడ్లు + .మంచి నీళ్లు .ప్రజలకు సకాలంలో అందించాలని ❤️🙏🏻.@ncbn 🙏🏻🙏🏻🙏🏻
6
130
1K
తెలుగు సినిమాకి ఎందరో Star Heroes, నటులు ఎంతమంది అంటే మాత్రం ఠక్కున గుర్తొచ్చే పేరు @tarak9999 అతను పరిపూర్ణ నటుడు, #కుమ్రంభీముగా అతని నటన అనితర సాధ్యం, అతను పులితో తలబడితే ఎగసిపడే నిప్పుక��ం నిటారుగా నిలబడినట్టు ఉంది🔥 కథకి తగ్గట్టు తను పండించిన భావోద్వేగాలు నభూతో నభవిష్యతి 1/3
14
223
991
ఎందుకు @PawanKalyan గారు మరో 10 ఏళ్ళు మీరే సీఎం గా కొనసాగాలి అన్నారో అర్ధమయ్యింది కదా . ఇలాంటి అభివృద్ధి @ncbn గారితోనే సాధ్యం అవుతుంది అని. 👇🏻💛❣️
59
124
1K
సరిగ్గా నిలబడితే screen కూడా సరిపోవడం లేదు 🔥.ఏమి cutout రా అయ్యా 💥.G.O.A.T #Prabhas .#SalaarOnNetflix
6
162
850
ఒక ఉత్తముడికి బాధ్యతలు అప్పచెప్పడం అంటే .10 తరాలకు నైతికంగా బంగారు బాట వేసినట్టే ❤️🙏🏻. చాగంటి గారిని సన్మానిస్తున్న సీఎం @ncbn గారు ❤️🔥🔥
9
98
877
మహా అంటే నవనీత్ కౌర్ గారు తెలుగులో 10 సినిమాలు చేసారేమో, కానీ పార్లమెంట్ లో అవకాశం వచ్చిన ప్రతీసారి ఆవిడ తెలుగు ప్రజల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంటారు ❤️."మనకీ ఉన్నారు కొంతమంది, ఫోటో షూట్ లు చేసుకుంటూ మురిసిపోయే బ్యాచ్" 🤦♀️😏.#NavaneethKaur
7
161
824
కులం చాలు అనుకున్న వాళ్ళు ఇంకా కొట్టుకు చస్తారు .సినిమా చాలు అనుకున్న వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు.రాష్ట్రం బాగు కావాలి అనుకున్న వాళ్ళు అవన్నీ పక్కన పెట్టీ వీళ్ళిద్దరికీ మద్ధత్తు ఇస్తారు ❤️.@ncbn @PawanKalyan
19
128
824
ఆ time లో కూడా ఆడబిడ్డలు ఎదురొచ్చి హారతి పడుతున్నారు.🔥🙏 . నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా @ncbn ❤️❤️.#VoteforCycle .#VoteforTDPJSP
4
157
831
రాబోయే ఎన్నికల గురించి Politician ఆలోచిస్తే,.రాబోయే తరాల గురించి.LEADER ఆలోచిస్తాడు🔥.T. R. U. E. L. E. A. D. E. R @ncbn 💥💥🥺🙏🙏.#GratitudeConcertForCBN
4
248
820
హైదరాబాద్ ని అభివృద్ధి చేసా అంటే @ncbn గారిని troll చేసే ఎదవలు, సన్నాసులు, చవటలు, దద్దమ్మలు అందరికీ ఈ వీడియో అంకితం.
25
221
794
నలుగురికి పెట్టాలన్న,.నచ్చినోన్ని గుండెల్లో పెట్టుకోవాలన్నా .గోదారోళ్ల తర్వాతే 🔥🔥.మంచికి మర్యాదకి C/O Godavari ❤️❤️❤️.Note : Elections లో వాళ్ళు ఎటువైపు నిలిస్తే ఆ పార్టీ రూలింగ్ లో ఉంటుంది💥💥💥.#CBNSatyamevaJayate.#CBNWillBeBackWithABang
6
188
784
గెలిచాకా రాజకీయాలు చేయను, అభివృద్దే నా ధ్యాస అని @ncbn గారు గతంలో చెప్పడం విన్నాం, అలాగే చేస్తారు కూడా . రాజకీయాలు+కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్లే ప్రతీసారి ఎంత అభివృద్ధి చేసినా ఓడిపోతున్నాం.Note: జరిగిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్ళేది కార్యకర్తలే.
11
151
784
This is the Beauty of India.❤️🥺👌.United by Love.Divided by Language. ఇద్దరు మలయాళి అమ్మాయిలు.మన త్యాగరాజ స్వామి కృతి పాడుతూ ఉంటే నరాలు పొంగిపోతున్న Proud feel 🥺.Telugu is divine language❤️.#HappyRepublicDay2024
22
157
672
మెగాస్టార్ అయినా. చిన్న పిల్లోడు అయినా. కోటా శ్రీనివాసరావు గారు అయినా. ఆయన గౌరవం "ఇచ్చి"."పుచ్చుకుంటారు" ❤️🙏."ఎదుటి వారి స్థాయి స్థానం బట్టి మారిపోదు ఆ గౌరవం". Leader @ncbn 🔥🔥🙏
9
72
662
ఈ రోజే మా @ncbn గారి అభిమానులకి దీపావళి 💥🔥. "మా స్వామీ దయతో మంగళవారం రోజే మా దేవుడి రాక".#పండగ 💥💥💥💥💥💥
8
86
629
సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి,కానీ .#BhagavanthKesari.ఈ సినిమా మాత్రం సానా ఏండ్లు యాద్ ఉంటది🔥.హీరోగా చేస్తున్న ANR గారు suddenగా తాత పాత్ర వేసి తెలుగు సినిమా ట్రెండ్ నీ మార్చాడని చెప్తే ఏమి guts అనిపించింది,ఈ సినిమాతో బాలయ్య కూడా అదే guts తో ఒక కొత్తట్రెండ్ నీ చూపించాడు❤️ 1/1
3
86
612
ఇలా చూపించారు మొదట్లో, కానీ బాలరాముణ్ణి మాత్రమే ప్రతిష్టించారు, మరి సీత లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు ఏవి?.ఈ doubt నాకేనా, మీలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా తెలిస్తే clarity ఇవ్వండి. #AyodhyaRamMandir.#Ayodhya
63
53
602
ఊరికే అయిపోరు Visionary లు, ఎవడు ఎంత try చేసినా ఆయన స్థాయిని ఇంచు కూడా తగ్గించలేరు. G. O. A. T @ncbn 🔥🙏.#GratitudeConcertForCBN
4
146
589
University పేరు మార్పుపై అభ్యంతరం లేదు అన్న ఆవిడ మాటలు వింటే. "పార్టీనీ కాపాడుకోవడానికే" ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని @ncbn గారు ఎందుకు అంటారో అర్థం అవుతుంది.
7
185
534
2019 లో @ncbn గారు దణ్ణ��� పెట్టి మరీ చెప్పాడు, ఎవడు విన్నాడు 🥺🤦♀️.@gvreddy0406 గారి ఈ స్పీచ్ ఒకటికి పదిసార్లు వినండి దయచేసి 🙏🙏.
3
234
510
ఎట్టా పుట్టావయ్యా ఇంత సంస్కారంతో 💛🙏 .మీకు సపోర్ట్ ఇవ్వకుండా .@PurandeswariBJP గారు వేరే పార్టీలో ఉన్నా ఏనాడు ఆవిడ గురించి ఒక్క నీచమైన విమర్శ చేయలేదు, .కుటుంబానికి విలువ ఇచ్చావ్ .వ్యక్తిగా ఆవిడకెంతో మర్యాద ఇచ్చావ్ 💛❤️🔥.Proud to be your follower 🙏
6
99
510
ఎక్కడైనా మా బండి ఒక్క నిమిషం ఆపామా.మీటింగులు చెప్పామా.కార్ దిగాడా @ncbn గారు.అయినా జనం. జన నీరాజనం #CBNSatyamevaJayate.#CBNOnceAgain 🥳
6
132
497
"బూతులు మాట్లాడ్డం గొప్ప కాదు. మాట్లాడకుండా ఉండటమే గొప్పా అని దమ్ముగా చెప్పాడు మా నాయకుడు" .అదీ నారా చంద్రబాబు నాయుడు గారంటే🔥.ఏది ఆయన హయాంలో ఒక్క MLA ని కానీ, మంత్రిని కానీ బూతు వాడమనండి, అస్సలు ఊరుకోడు, రాజకీయ విమర్శలు తప్పా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఒప్పుకోడు That's @ncbn
7
73
492
@voiceofsusheel @ysjagan భార్య గారితో ఉన్న pic ఉంటే పెట్టు. లేదా నువ్వే గురుద్వార్ దగ్గర కూర్చుని అడుక్కో 👍.
10
15
487
ఇంకో 10 ఏళ్ళ చంద్రబాబు గారే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాలి🔥. ------- DCM @PawanKalyan.గారు 🔥👏🏻🤝❤️🔥. రాముడికి ఆంజనేయుడిలా మీ మైత్రి ఇలాగే కొనసాగాలి 🔥🔥🙏🏻
13
49
492
నిన్ను ఎగతాళి చేసిన ప్రతీ ఒక్కరి చేత తెలుగుదేశం పార్టీ భావి రథసారధి @naralokesh అనిపించుకున్నావ్ అన్నా 🔥🔥.#HappyBirthdayNaraLokesh
2
99
501
ఇండియన్ సినిమాలో ఆయన లాంటి దర్శకులు లేరు కమర్షియల్ బాటలో పోయే మూస సినిమాల మధ్య ఆయన అందించిన ఆణిముత్యాలు ఎన్నో .👉కమల్ హాసన్ ని మరగుజ్జు గా చూపినా .👉 శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలయ్య బాబుని మార్చినా .👉మాటలే లేకుండా సినిమా మొత్తం తీసినా.అది ఆయనకే సాధ్యం అయ్యింది #HBDSingeethamgaru
6
124
446
వరదల సాయానికి వచ్చిన విరాళాలు 600 కోట్లు పైనే 🙏. ఇక జన్మలో ఇక్కడ అడుగుపెట్టం అన్న లూలూ మాల్ మళ్ళీ తిరిగి వస్తోంది 🔥. ఎవడు ఎంత వాగినా. ఆంధ్రా లెజెండ్ @ncbn గారు 🙏.ఆయనే ఒక బ్రాండ్ 🔥🔥🔥
21
98
454
#NewProfilePic.ఆది దంపతులు లాంటి వీల్లే ఇక నుంచి నా Profile ❤️.ఇప్పట్లో మార్చే ప్రశక్తే లేదు
10
81
438
ఈ Range Dignity + Royalty.Maintain చెయ్యాలని ప్రతీ ఒక్కడికి ఉంటది👍🏻. "కానీ ప్రతోడు నారా చంద్రబాబు నాయుడు కాదు" ❤️🔥🫶🏻🥳🔥.Royalty ka Baap @ncbn ❤️🔥
4
44
452
రాజధాని పూర్తిగా నిర్మించి ఉంటే ఇప్పుడు మార్చేవారు కాదుకదా - pk .అయ్యా @PawanKalyan గారు మీ జాన్ జిగిరి దోస్తు మోడీ ఏం బొచ్చునిధులు ఇచ్చేసాడని మట్టి,నీళ్లు తప్పా? లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో @ncbn దగ్గర అల్లాఉద్దీన్ దీపం ఏమైనా ఉంది అనుకున్నారా? 4ఏళ్ళలో పూర్తి అయిపోవడానికి 🤦🙏.
40
116
419
ఈ సారి @ncbn నెగ్గలేదని మనసులో చాలా బాధ ఉండేది కానీ ఆలోచిస్తే .ఈ సారి ఆయన నెగ్గకపోవడం ఆయన అదృష్టం🙏.ప్రజల దురదృష్టం.లేదంటే గొడ్డులాగా కష్టపడేవాడు మా నవ యువకుడు .ఎంత చేసినా కూడా.ఈ విశ్వాసం లేని జనాలు మాత్రం ఆ ఏం చేసాడులే అనేవారు 😦.దీపం లేనప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది.
20
112
419
ఎవడ్రా TDP కి @ncbn Resign చెయ్యాలి అనే సన్నాసులు .ఆయనకి సినీ గ్లామర్ లేదు.కుటుంబానికి రాజకీయ నేపధ్యం లేదు ."ఈ పార్టీ ఇన్నేళ్లు బ్రతికి ఉందే ఆయన కష్టం మీద" .ఆయనతో రాజకీయ జీవితం మొదలు పెట్టిన వాళ్ళందరూ ఎప్పుడో తట్టా బుట్టా సర్దేశారు అది గుర్తు పెట్టుకోండి.
11
112
401
అప్పట్లో ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం మీద అన్నాయ్ performance 🙏.ఈయన ప్రత్యేక హోదా తేలేదు,.పోలవరం పూర్తి ��ేయలేదు,.రాజధాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. #EndOfYCP
8
186
407
171 మంది MLA లు సంతకాలు పెట్టి మరీ "మీరు కాదంటే అశోక్ గజపతిరాజు గారిని మా నాయకుడిగా ఎన్నుకుంటాం, .ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాం అని @ncbn గారికి 3 గంటలు డెడ్ లైన్ విధించారు". ----- తీగల కృష్ణారెడ్డి గారు . వెన్నుపోటు వంకాయి అని వాగే వెదవలందరికీ అంకితం 🙏.
5
122
387
This comeback is going to be legendary🔥🔥.Comeback man Nayudu.International media లో ఈ Range coverage రావాలంటే ఇంకో జన్మ ఎత్తాలి ఎవ్వడైనా💛.@ncbn ❤️🙏
3
147
389
Modern శ్రీ కృష్ణదేవరాయలు plane దిగుతున్న feel 🔥 .His Telugu Attire ❤️🔥.Royalty ka Baap @ncbn 💛
8
36
391
రాయలసీమకి దేశంలోనే అతి పెద్ద FDI కియా మోటార్స్ నీ తెచ్చిన @ncbn కంటే,. ఆ దర్శకుడు 2 ఎకరాల్లో కట్టే స్టూడియో వల్ల రాయలసీమ ఎక్కువ బాగుపడుతుంది. Pls. నమ్మండి 🙏🙏🙏.
13
104
379
ఆయనకి తెలియదా ఏమి చెయ్యాలని, .బొచ్చులో సలహాలు ఎవడికి కావాలి?.ఆయన్ని తప్పు పట్టే ముందు గత 4 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, ఆ కుటుంబం పడ్డ అవమానాలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే Final 🔥 @ncbn 🙏.so 🤫
41
63
358
సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ఉంది 🔥🙏.ఏమి జనంరా బాబు.మాస్ జాతర 💥💥.#CBNisback.#CBNSatyamevaJayate
2
95
356
23 సీట్లే అని అవమానించారు,.కుప్పంలో ఓడిపోయాడని అవహేళన చేసారు,.తన భార్యని అంటే ఏడిస్తే అవి gifs వేసి సైకో ఆనందం పొందారు,.మోడీ జగన్ కెసిఆర్ అభిమానులు ముప్పేట దాడి చేసారు, అయినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు,ఎప్పుడూ తగ్గలేదు❤️🔥 అదే ధైర్యం, అదే పోరాటం 🔥.శిఖరసమానుడు @ncbn 💥🙏
21
70
351
పార్టీ మారినా @ncbn గారికి నువ్విచ్చే విలువా గౌరవంతో పాటు, ప్రజలంటే నీకున్న ప్రేమకి, ప్రజా సమస్యల పట్ల నువ్వు చూపించే బాధ్యతకి నువ్వంటే ఎప్పుడూ ఇష్టం గౌరవం. Hearty Congratulations @revanth_anumula 💐.నీ పరిపాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ప్రకాశంతో వెలగాలి. #RevanthForTelanganaCM
6
48
351
వెన్నుపోటా. వంకాయా. NTR స్థాపించిన తెలుగుదేశాన్ని ఇన్నేళ్లు కాపాడిందే నారా చంద్రబాబు నాయుడు గారు 🔥@ncbn ❤️. @PawanKalyan కి ఏమి తక్కువయ్యింది అని రాజకీయాలు, ప్యాకేజీలు కావాలిరా బాబు. మీ ఇంట్లో గొడవలకి ఎవరో బాధ్యులు ఎలా అవుతారు 🤦🏻♀️🙏🏻.
ఏదైనా వెన్నుపోటు విషయంలో చంద్రబాబు గ్రేట్ 👌. “ఎన్టీఆర్” కుటుంబాన్ని చీల్చేగలడు,.“వైఎస్ఆర్” కుటుంబాన్ని విడగొట్టగలడు,.“కొణిదెల” కుటుంబాన్ని కొనగలడు. 74 ఏళ్ళ నిండు స్వార్థపూరిత రాజకీయ జీవితానికి 🙏🙏. @ncbn | @PawanKalyan | @naralokesh.
26
65
351
కొలిమి మంటల్లో రగిలే నిప్పురవ్వలా ఉన్నాడు .@ncbn 💛🔥😎.భవిష్యత్తులో మళ్ళీ "నారా చంద్రబాబునాయుడు అనే నేను వినబోతున్నాం" ❤️.దీన్ని ఎవ్వడు ఆపలేడు 🤙
7
61
333
కుర్చీ వేసుకుని చేయలేదు. ఈ వయసులో కూడా. సాంప్రదాయం పాటించడం అందరికీ రాదు .@ncbn The Leader 💥🙏
16
36
345
పెద్దలు, పూజ్యులు,.తన ప్రవచనాలతో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన గురుతుల్యులకి దక్కిన సరైన గౌరవం ❤️🙏🏻. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.(స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్).క్యాబినెట్ ర్యాంక్ - శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారు 🙏. Best Decision By shree @ncbn 💛🙏🏻
1
52
351
ప్రజలకి కష్టం అంటే తన కష్టం కూడా మర్చిపోయి ముందుకు వచ్చాడు చూడు నాయకుడు .@ncbn 🙏🙏🙏.ఇందుకు కదయ్య మీరంటే పడి చస్తాం 🔥🔥🔥
2
97
327
కామాఖ్య దేవి .గౌహతి అస్సాం. సర్వ మానవాళికి జన్మనిచ్చే యోని భాగం ఇక్కడ పడినందువల్ల సతీ దేవి శక్తీ పీఠాల్లో ఇదే ప్రధానమైనది. కామ అంటే కోరిక.అఖ్య అంటే తీర్చునది. ఎప్పుడూ పువ్వులతో కప్పబడి ఉండే ఆ తల్లి మొహాన్ని 15 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే చూడగలం. #శరన్నవరాత్రులు #Dussehrra 💥👇
12
57
340
తండ్రి స్థానంలో నిలబడడం వల్ల ఏమో ఆయన మొహంలో చిన్న పిల్లాడికి మళ్లే సంతోషం ❤️🔥👌 Adorable Family 💞 @ncbn 🙏🙏
6
30
338
ఆ age లో నిలబడడానికే అవస్థలు పడతారు కొందరు 🥺🙏🏻.ఆయన క్రింద కూర్చున్నారు. Fit గా + healthy గా ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన్ని మించిన Perfect example ఎవ్వరూ ఉండరూ 🔥🙏🏻.@ncbn ❤️🔥
10
46
319
భారతీ, fees Reimbursement గురించి ఒక English కవి ఏమన్నాడో తెలుసా. ? .@ncbn అధికారంలో ఉంటేనే రచ్చ చెయ్యి, మిగతా అప్పుడు మాత్రం మూసుకుని కూర్చో అన్నాడు.
13
75
306