Raghavendra Rao K Profile
Raghavendra Rao K

@Ragavendraraoba

Followers
270,882
Following
19
Media
257
Statuses
476

Indian film director

Hyderabad
Joined November 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
#BheemlaNayak సినిమా చాలా బాగుంది. @PawanKalyan & @RanaDaggubati అద్భుతంగా నటించారు. త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే @saagar_chandrak దర్శకత్వం అభినందనీయం. @MusicThaman పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. @SitharaEnts @vamsi84 కి మరియు టీం అందరికి కంగ్రాట్స్…
Tweet media one
70
4K
20K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
మా @tarak9999 కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయం తో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. #RRR చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమ్రోగాలని ఆశిస్తున్నాను. #HappyBirthdayNTR
Tweet media one
214
10K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
10 months
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి. కె రాఘవేంద్ర రావు
941
4K
18K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
A star in every right. A man with a golden heart. Wishing @PawanKalyan a very Happy Birthday. Nee nunchi marenno cinemalu raavaali, maa andarini inkenthaganoo alarinchaali ani korukuntunnaanu.
Tweet media one
54
6K
18K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Heights of Imagination of @SSRajamouli … Extraordinary performances of @tarak9999 & @alwaysramcharan … Ultimate Background Score of @mmkeeravaani …. #RRR .. Unbelievable… 🙏🏻🙏🏻
23
2K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Chiranjeevi is so proud to have a great son like you. You are so hardworking, simple with great ethics just like your father. Wishing you a wonderful Birthday ..God bless you K Raghavendra Rao #RamCharan
Tweet media one
45
3K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
పవర్ తూఫాన్ రేపటి నుంచి థియేటర్లలో… భీమ్లా నాయక్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టీం అందరికి కృతజ్ఞతలు… @PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @NavinNooli @dop007 @vamsi84 #BheemlaNayak
Tweet media one
48
4K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.
978
4K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Congratulations to @alluarjun , for completed 20 glorious years . You thoroughly deserve it. you are not flower, you are real fire Wishing you continued success, many more blockbusters & worldwide accolades #20yearsofgangothri #100thmovie K Raghavendra Rao
Tweet media one
97
3K
17K
@Ragavendraraoba
Raghavendra Rao K
9 months
ఆంధ్ర రాష్ట్రం అందకారం లో ఉంది.. చంద్రుడు రావాలి వెలుగు తేవాలి.
Tweet media one
927
2K
16K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Tweet media one
328
4K
16K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Superstar @urstrulyMahesh delivered a superb and energetic performance with fantastic comic timing in #SarkaruVaariPaata Congratulations to the entire team.
50
4K
15K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
ఆ రోజుల్లోనే RRR కాంబినేషన్.. అరుదైన వీడియో... రామారావు గారు, రామానాయుడు గారితో మీ రాఘవేంద్ర రావు Thanks to Social Media
86
2K
15K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
సినీ జగదేకవీరుడు కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ విజయాలతో వర్ధిల్లాలి బాబాయ్ …. @KChiruTweets
Tweet media one
31
2K
14K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Tweet media one
242
3K
13K
@Ragavendraraoba
Raghavendra Rao K
10 months
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు. కె రాఘవేంద్ర రావు
341
2K
13K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
My cinematic journey has had numerous highs! But the biggest honour, even greater than accolades and awards is surely having had the opportunity to work with the legendary NTR garu. I will forever cherish this and consider it my biggest achievement. 🙏🏻🙏🏻 #JoharNTR
Tweet media one
50
2K
11K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
60వ వసంతం లోకి అడుగుపెడుతున్న మా బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ RK Films అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్య తోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను. #HappyBirthdayNBK
Tweet media one
37
3K
11K
@Ragavendraraoba
Raghavendra Rao K
6 months
ఆ బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. We are always proud of you babai.. congratulations ! K Raghavendra Rao #PadmaVibhushanChiranjeevi
Tweet media one
33
1K
11K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Time flies but memories of shooting this film with my Baabai are still fresh in my mind... @KChiruTweets ... A Mega special film. A milestone film. It’s been 28 years since #GharanaMogudu 's release... Thanks to my producer late Devi Varaprasad and the entire team. @mmkeeravaani
Tweet media one
Tweet media two
81
1K
10K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
My Best wishes to @PawanKalyan for #OG ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, Wishing super success to our dearest @DVVMovies , @sujeethsign @MusicThaman
Tweet media one
Tweet media two
22
2K
10K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
నాకంటే మూడు రోజుల ముందే పుట్టిన రోజు జరుపుకుంటున్న మా నందమూరి తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు. స్టూడెంట్, సింహాద్రి, ఆది, దయ, వీర రాఘవ అయినా, రేపు రాబోయే కొమరం భీమ్ అయినా, నీ నటనతో కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోయేలా చేస్తున్నావు. ఇంకెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను.
Tweet media one
57
2K
10K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
రాజకుమారుడు కి 21 వసంతాలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను... @urstrulyMahesh @realpreityzinta @VyjayanthiFilms #Manisharma #21YearsForRajakumarudu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
56
3K
10K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
నాకు తమ్ముడు లాంటి సూర్య నారాయణరాజు కొడుకు, మా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు... రాబోయే చిత్రాలతో ఇంకెంతో కీర్తి సాధించాలని ఆశీర్వదిస్తున్నాను... #HappyBirthdayPrabhas
Tweet media one
Tweet media two
31
2K
10K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
అఖండ తో బోయపాటి - బాలయ్య మళ్ళీ అదరగొట్టారు.. యాక్షన్ అద్భుతంగా ఉంది. బోయపాటి తనదైన మార్క్ లో ఫైట్స్ ని చిత్రీకరించారు.... బాలయ్య బాబు నటన, పాత్రలోకి ఒదిగిన విధానం చాలా బాగుంది... థియేటర్స్ లో మాస్ జాతర మొదలైంది... #Akhanda
43
2K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
7 years
నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను
213
3K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Johar Anna garu... 🙏🏻 #JoharNTR ...
Tweet media one
25
1K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
11 months
Many more happy returns of the day Babai.. wishing you a Block Buster year ahead ..and you are always my Jagadeka Veerudu..🥰🥰 @KChiruTweets K Raghavendra Rao
22
1K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
30 days
మార్పు కోసం రాజకీయాల్లోకి వ��్చి, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఎదిగి, ఉన్నత స్థాయికి మీరు చేరుకోవాలని కోరుకుంటూ మంత్రి పదవి చేపడతున్న సందర్భంగా పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు
14
2K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Happy Birthday Babai… @KChiruTweets
65
2K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు అందుకు నిదర్శనం మా కీరవాణి.. ! Congratulations @mmkeeravaani on your well-deserved #GoldenGlobes award! for #natunatu Heartiest Congratulations Team @RRRMovie @ssrajamouli @tarak999 @alwaysramcharan & @Shobu_
Tweet media one
19
1K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది..!! సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి..!! రాగాలన్నీ మూగబోయాయి..!! నువ్వు లేని లోటు తీర్చలేనిది..!!
Tweet media one
28
1K
9K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Sooooooperrrrr Venkatesh Babu.... 👏🏻👏🏻👏🏻 #Narappa 🔥👏🏻👏🏻 All the best to the entire team...
@VenkyMama
Venkatesh Daggubati
4 years
#Naarappa Shoot Begins Today!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
226
2K
17K
25
680
8K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Welcome Babai @KChiruTweets to the crazy world! Missed having you here. Hope you have lots of fun and spend quality time here as well :)
17
927
8K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
28 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రయోగాత్మక చిత్రం ముగ్గురు మొనగాళ్లు ! బాబాయ్... సంక్రాంతికి విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అల్ ది బెస్ట్ @KChiruTweets !!! K రాఘవేంద్ర రావు #kraghavendrarao #chiranjeevi #muggurumongallu #valtheruveeraiah
Tweet media one
43
1K
8K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Happy birthday dearest @alluarjun . May your birthday be as wonderful as you are, and may you continue to shine on screen for many years to Come..! My best Wishes for Pushpa 2.. #Thaggedele
Tweet media one
24
2K
8K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Many many happy returns of the day to evergreen Super Star... #HBDSuperstarKRISHNA
Tweet media one
26
2K
8K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
As I celebrate my birthday today, I am filled with gratitude for my parents who were the cause for my existence, my entire family, and friends for supporting me over the years. 😊😊🙏🏻🙏🏻
140
492
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Happy Birth day to the Great Leader of our Country. @ncbn .
Tweet media one
105
948
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Congratulations to the entire team of RRRMovie on bringing Indian Cinema glory. #Oscars2023 #NaatuNaatu
21
897
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
The best of everything the world can offer... Nature, fitness and a trustworthy friend!
65
403
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
బి ఏ రాజు... నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే... తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
13
1K
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
10 months
ఇండియా నుంచి భారత్ గా పేరు మారడం స్వాగతించాల్సిన విషయం. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.. భారత్ మాతా కి జై
Tweet media one
119
851
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
6 months
సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
Tweet media one
27
537
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
11 months
69ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో మునుపెన్నడు ఏ తెలుగు నటుడు సాధించని విధంగా తెలుగు సినిమా సత్తా చాటుతూ నా వందవ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోవడం ప్రతి ఒక్కరు గర్వించే విషయం. ట్రిపుల్ ఆర్ సినిమా టీంకి కూడా అభినందనలు
Tweet media one
35
1K
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Thank you so much dear @urstrulymahesh .. can’t wait to see you tomorrow on silver screen.. Best wishes for “Sarkaru vari pata “
@urstrulyMahesh
Mahesh Babu
2 years
Wishing @Ragavendraraoba garu all the best for the launch of his memoir #KRRLoveLetter on May 13th!
226
6K
25K
7
2K
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
బింబిసార, సీతారామం చిత్రాలు ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. వారికి నా అభినందనలు. మళ్ళీ థియేటర్ లు కళకళలాడుతున్నాయి. తెలుగు చిత్ర సీమ ఈ విజయాల బాట ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
27
858
7K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Many more happy returns of the day to the greatest visionary and progressive leader India has ever seen. May you continue to serve Telugu people with the same energy for a long time to come. K Raghavendra Rao
Tweet media one
57
718
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
Knowing Chiranjeevi from so many decades, I am amazed by how his dedication and excitement towards his work hasn't diminished. He was mind-blowing as Uyyalawada Narasimha Reddy and excelled in every aspect. It surely is a feat at his age! #SyeraaNarashimaReddy
10
1K
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Gangotri... Ala Vaikunthapurramuloo.... @alluarjun
Tweet media one
Tweet media two
30
683
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
What an amazing performance @IAmVarunTej !!! Loved your transformation into the character #GaddalakondaGanesh ... You have made quite an entertainer @harish2you ! I am especially impressed by the recreation of #VelluvachiGodaramma song and think @hegdepooja was splendid in it..
21
687
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
9 months
హైటెక్ సిటీ సృష్టి కర్త, ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీకోసం లక్షలాది మంది తరలి రావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం చేయడం చాలా గర్వంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞుడిని. మీరు ఆరోగ్యంతో నూతన శక్తితో త్వరగా బయటకు రావాలని ఏడుకొండల వాడిని ప్రార్ధిస్తున్నాను
250
1K
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Watched #babymovie , thoroughly enjoyed it..! Well written and directed by #SaiRajesh Amazing performances by #ananddevarakonda , #vaishnavichaitanya #viraj Ashwin, Mind blowing music and back ground score.
Tweet media one
14
431
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
8 months
పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కె రాఘవేంద్ర రావు
Tweet media one
24
389
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
హార్దిక శుభాకాంక్షలు బాబాయ్. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం @KChiruTweets
@ianuragthakur
Anurag Thakur
2 years
INDIAN FILM PERSONALITY @IFFIGoa Sh Chiranjeevi Ji has had an illustrious career spanning almost four decades, w/ over 150 films as an actor, dancer & producer. He is immensely popular in Telegu Cinema w/ incredible performances touching hearts! Congratulations @KChiruTweets !
Tweet media one
309
3K
12K
32
880
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
I am glad I was a part in kickstarting your blasting career with #Gangotri that was my 100th film! Wishing you achieve a lot more in life Bunny.
@alluarjun
Allu Arjun
4 years
I thank all my audience & my army for their love & support in these 17 years . I would especially like to thank @Ragavendraraoba garu, Ashwini Dutt garu & Allu Aravind garu for Introducing me & the entire cast & crew of Gangotri for their support . GreatFull forever .
Tweet media one
766
4K
26K
37
871
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Tweet media one
15
894
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
బాలూ... నాకు మాటలు రావట్లేదు... నువ్వు పాడితే వినాలనుంది.. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము... నీ గంభీరమైన స్వరం తో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా...
Tweet media one
39
422
6K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Yesterday Oscar.. Now Padmashri. Many congrats @keeravani for being honoured with the prestigious #PadmaShri award by honourable President Draupadi Murmu. This is your contribution to Music World of Telugu Cinima.
Tweet media one
12
384
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Congratulations @DirVassishta 👏🏻👏🏻 Modati Cinema thone Adharagottesaaaaavvv…. #Bimbisara
Tweet media one
12
614
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
11 months
We Demand Bharat Ratna for NTR Garu #bharatrathna #ntr
63
1K
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Megastar @KChiruTweets Launched KRR WORKS YouTube Channel Video Link: K Raghavendra Rao
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
636
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
#PelliSandadi ... మళ్ళీ మొదలవ్వబోతుంది.... తారాగణం త్వరలో...
151
664
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 month
ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర దిశగా నడిపించగల ఏకైక మహా నాయకుడు, నాల్గవ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు కే రాఘవేంద్ర రావు
10
1K
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
8 months
కొన్ని కోట్ల మంది గుడ్ విషెస్ మరియు ప్రేయర్స్ తో బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయుస్సు ఇవ్వాలని కోరుకుంటూ నూతన ఉత్సాహం తో మీతో కలిసి అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. కె రాఘవేంద్ర రావు
94
718
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
7 years
ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి
119
2K
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
మా నందమూరి బాలకృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు. 💐
Tweet media one
12
579
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
అందరు నిర్మాతలు రూపాయి కోసం సినిమా తీసేవారే. తాను రూపాయి కోసమే కాకుండా దాని మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ సినిమా తీయగలిగిన ఏకైక నిర్మాత, మా మంచి మూవీ మొఘల్ రామానాయుడు గారి జయంతి నేడు.. 🙏🏻 దేవత సినిమా తో మీ బ్యానర్ తో నా దర్శకత్వ అనుబంధం మొదలైంది. ఎన్నో మధుర జ్ఞాపకాలు..
Tweet media one
19
187
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
కాలం సిరివెన్నెల ని తీసుకెళ్లగలదు కానీ ఆయన కలం నుంచి వచ్చిన మాట కి, పాట కి మరణం ఎక్కడిది... తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల గారు పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
16
448
5K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR
Tweet media one
57
652
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
ప్రభాస్ మరో సారి సాహో తో తన స్టామినా చూపించబోతున్నాడు అన్పిస్తుంది. టీజర్ బ్రహ్మాండంగా ఉంది. సాహో టీం అందరికి శుభాకాంక్షలు. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. #Saaho
38
677
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
6 months
నా అభిమాన నటుడు, నా అన్నమయ్య, శ్రీరామదాసు అయిన నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రం విజయాన్ని సాధించడం సంతోషకరమైన విషయం. నాగార్జున నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. అల్లరి నరేష్ చక్కగా తన పాత్రను పోషించాడు. నా సామిరంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.
Tweet media one
19
418
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి నా చేతుల మీదగా లాంచ్ చేయబడ్డ తారక రత్న ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడటం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి కుటంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి K Raghavendra Rao #tarakarathna
Tweet media one
16
408
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు... మా అందరి హృదయాల్లో చిరకాలం నీ స్థానం పదిలం 🙏🏻
Tweet media one
11
250
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Praying for your speedy recovery 🙏🏻 @SrBachchan @juniorbachchan #AishwaryaRai #Aaradhya
Tweet media one
22
207
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
8 months
Glad to see you Radha after so many years.. And Congratulations for your daughter marriage. All the good luck
19
225
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
మా నాగార్జున కి జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ అదే నవ్వుతో, అదే యవ్వనంతో అందరినీ అలరిస్తూనే ఉండాలి. #Ghost కోసం ఎదురు చూస్తున్నా. ట్రైలర్ చాలా బాగుంది. @iamnagarjuna
Tweet media one
26
332
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Stay tuned... My next film with title announcement tomorrow at 11:30 AM...
87
499
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Thank you very much @urstrulyMahesh for your wishes :) #PelliSandaD
@urstrulyMahesh
Mahesh Babu
3 years
Extremely happy to launch the trailer of @Ragavendraraoba garu's silver screen debut #PelliSandaD !! Wishing him and the entire team all the very best for its release! @mmkeeravaani #Roshann #SreeLeela #GowriRonanki @Shobu_
278
6K
24K
7
1K
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
Shocked and Saddened… Puneeth’s passing away is a huge loss to the Kannada & Indian Film Industry. Prayers to his family.
10
444
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
జగదేక వీరుడు అతిలోక సుందరి కి 33 ఏళ్ళు..! దివిసీమ తుఫాన్ లో థియేటర్లు మూసి వేస్తే ఈ సినిమా కోసం జనం ప్రొటెస్ట్ చేసిన ఆ సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేను..! ఈ సినిమా కోసం పని చేసిన వారందరికి అలాగే ఈ చిత్రాన్ని ఆదరించి విజయం అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు..! K Raghavendra Rao
Tweet media one
39
492
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
అన్నగారు NTR గారి శతజయంతి సందర్భంగా మా ఇద్దరికి ఎంతో ముఖ్యమైన, ఆ రోజుల్లో వంద బాహుబలి చిత్రాలకు సమానమైన అడవి రాముడు చిత్రం 46 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. ఇదే రోజు బాహుబలి 2 కూడా వచ్చి అఖండ విజయాన్ని సాధించింది. ఇలాంటి సక్సెస్ లు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
31
307
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
This is a dream come true moment after a long wait for all the devotees of Lord Rama! #AyodhyaRamMandir As the Director of Sri Rama Dasu, I’ll cherish the film forever. #JaiShriRam . 🙏🏻🙏🏻🙏🏻
37
610
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
6 years
కారణజన్ముడు, నాకు దైవసమానుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారిని మరోమారు భక్తిపూర్వకంగా స్మరించుకుంటూ..
Tweet media one
25
594
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
From Rose Rose Roja Puvvaaa to Mamathala Thalli, our journey was remarkable over the years. May you entertain the world with more iconic roles. Wishing my dearest and beautiful @meramyakrishnan a very Happy Birthday. 😊
Tweet media one
8
178
4K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Just a day before my birthday, I recall how 23 years ago today, a very special film released. #Annamayya is a film I will cherish all my life and I thank the almighty for giving me the opportunity to make a film on his divine existence. 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
39
304
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
2 years
Johar NTR. #100YearsOfNTR
15
899
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
3 years
#పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను.
Tweet media one
29
208
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
#OhBaby సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. @Samanthaprabhu2 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది. #OhBabyTrailer
20
274
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
5 years
తెలుగు వారి ‘జగదేకవీరుడు’ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సైరా నరసింహారెడ్డి తో మన మెగాస్టార్ రికార్డుల్ని తిరగ రాయాలని కోరుకుంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కి #సైరానరసింహారెడ్డి టీం అందరికి అభినందనలు.. #HBDEvergreenMegaStar #SyeRaa
Tweet media one
7
607
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Lyricist Chandra Bose Surprise Visit with Oscar..! @boselyricist #Oscar
6
345
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
8 years
'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. #KhaidiNo150
52
1K
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
నాటు నాటు అంటూ తెలుగు పాట ప్రపంచ వేదికపై సత్తా చాటింది. తెలుగు జాతి ఉప్పొంగే విధంగా ఈ పాట ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎంతో గర్వ కారణం. My heartiest Congratulations to @mmkeeravaani and the @RRRMovie @ssrajamouli , @tarak9999 , @AlwaysRamCharan K Raghavendra Rao
Tweet media one
5
424
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
4 years
Today marks two of the most memorable days of my career! My directorial blockbusters #Vetagaadu & #Vajrayudham complete 41 & 35 years respectively. Forever thankful to Anna NTR garu and Krishna for all the memories. Wonderful to have my angel Sridevi featuring in both films!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
225
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
6 years
28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది.
27
451
3K
@Ragavendraraoba
Raghavendra Rao K
1 year
Videos are Coming Out..! చిరంజీవి గారి చేతుల మీదుగా యూట్యూబ్ చానెల్ KRR WORKS ప్రారంభం ..! @KChiruTweets K Raghavendra Rao
Tweet media one
38
494
3K