![PVP Profile](https://pbs.twimg.com/profile_images/1766841217092907008/2ja_X12M_x96.jpg)
PVP
@PrasadVPotluri
Followers
37K
Following
194
Statuses
2K
Serial entrepreneur,Philanthropist,Social Worker and Educationalist.
Vijayawada, India
Joined March 2019
"పరోపకారాయ పుణ్యాయ" మహాకుంభ్ అసలైన గొప్పదనం ఇదే! కుంభమేళాలో నడవలేని వృద్ధులకు ఉచిత రవాణా సౌకర్యం ఇస్తూ, నిస్వార్థంగా సేవ చేస్తున్న అర్పిత్ సింగ్ 🙏 #MahaKumbh2025
0
3
51
మన @narendramodi గారి ప్రభుత్వంలో ఐఐఎమ్, ఐఐటి & ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో టాలెంట్ ఉన్న ఎస్సీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందిస్తున్న "శ్రేయాస్" పథకం 👏👏 The best for every talented Indian without any bias on castle or creed. Jai Ho Navabharat
0
0
3
రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న మరో భారతీయుడు 🚀 స్పేస్‌లో యోగా చేసి భారతీయ వారసత్వాన్ని చాటనున్న కెప్టెన్ శుభంషు శుక్లా! జై హింద్! 🇮🇳 #ISRO #SpaceExploration #Axiom4
0
2
18
ఇతర దేశాల కంటే తక్కువ బడ్జెట్‌తోనే అంతరిక్షంలో అపార విజయాలు సాధిస్తున్న ISRO! 🚀 India is unstoppable జై హింద్! 🇮🇳 #ISRO #SpaceLeadership
0
2
16
"ఈ భూమ్మీద గాంధీజీలాంటి వ్యక్తి రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలకు నమ్మశక్యంగా ఉండదు" -అల్బెర్ట్ ఐన్ స్టీన్ ఆ మహాత్ముని పుణ్య తిధి న ఆయనను స్మరించుకుంటూ... #MartyrsDay
#MahatmaGandhi
0
0
5
మతం, కులం, ప్రాంతం, లింగ బేధం లేకుండా.. సెక్యులర్, సోషలిస్టు, ప్రజాస్వామ్య సూత్రాలతో, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలనే కలని సాకారం చేసిన స్వాతంత్ర వీరులను ఈ గణతంత్ర దినోత్సవాన స్మరించుకుంటూ 🙏🙏 #RepublicDay2025
0
0
4
Bad politicians were sent to parliament by good people who don't vote !! Celebrating today as #NationalVotersDay. ఓటరుగా నమోదు కండి.. మీ కష్టం, మీ పన్నులు, మీ ఓటుతో ప్రశ్నించండి! జైహింద్
0
0
4
**"విశాఖ ఉక్కుకి ఊపిరి"** ఆంధ్రుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్ చేయాలనే లక్ష్యంతో ₹11,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించిన @narendramodi గారి ప్రభుత్వం. 👏👏 **జై ఆంధ్రా! 🙏**
1
3
22
ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి! SpaDeX డాకింగ్ విజయవంతం చేసిన 4వ దేశంగా భారత్🇮🇳 USA (1966) USSR (1967) చైనా (2011) భారతదేశం (2025) ఇలాంటి మరిన్ని అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని ఆశిస్తూ!!! @ISRO శాస్త్రవేత్తలకు అభినందనలు! 🚀 #ISRO #SpaceDocking #ProudIndia
0
0
4