PnHarini Profile Banner
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚 Profile
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚

@PnHarini

Followers
11K
Following
18K
Media
7K
Statuses
16K

For @PawanKalyan | @Janasenaparty | #BRAmbedkar | |Jai Janasena | Jai Hind

Bengaluru South, India
Joined November 2021
Don't wanna be here? Send us removal request.
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
సినిమాలు చూసుకుంటూ తన జీవితాన్ని, పార్టీని నడిపే @PawanKalyan గారు, పెత్తందారుడు అయితే !. సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతి సిమెంట్స్, సరస్వతి పవర్, సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, క్లాసిక్ రియాలిటీ ఉన్న జగన్మోహనరెడ్డి. ఎంతో పేదవాడు !!. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఆఫీసును ఇల్లుగా కూడా.
181
1K
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
తిక్క రేగితే రాష్ట్ర రాజకీయ నాయకులనే కాదు .దేశ రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టడు, .@PawanKalyan .@JanaSenaParty .#Varahi_Declaration .#SanatanaDharmaRakshaBoard
192
2K
10K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
ప్రజా అభిప్రాయం!. 2024 లో ఆంధ్రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిగా ఎవరిని నమ్మి ముఖ్యమంత్రినీ చేస్తారు?. మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి,. #YSJagan #Pawankalyan. @ysjagan 🔁 @PawanKalyan❤️
Tweet media one
866
400
9K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు .రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ చేసినందుకు క్షమించమని కోరుతూ చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక ప్రదక్షిణం & ప్రార్థనలు. #TirupatiLaddu.#TirupatiPrasadam.#TirumalaTemple
66
1K
7K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
5 months
ఇది విన్నాక చెప్పండ్రా .ఎవరి వల్ల ఎవరు బాగుపడ్డారో .- @alluarjun నక్క ఫాన్స్
36
1K
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
17 days
ఆ రోజు నువ్వు ఇలా నిలబడి .ధైర్యం ఇవ్వకుంటే వాళ్ల పరిస్థితి ఏంటో .తెలిసి కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, .@PawanKalyan గారు,
Tweet media one
180
1K
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
10 months
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని తెలిసి,. తన సొంత ఊరు పిఠాపురం కి వచ్చిన.NRI మహిళ, .#Pithapuram.#Pawankalyan .#JanaSenaParty
56
1K
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
3 years
#సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి సెలెబ్రేషన్స్ జరగలేదు 🔥🔥💪💥. #ఇండస్ట్రీ మొత్తం పవన్ దెబ్బకు మేల్ట్ ఐపోయింది.#BheemlaNayak
49
2K
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
5 months
ప్రజల కోసమే పుట్టిన నాయకుడు, .#PawanaKalyan 😍❤️
35
818
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
ఆవేశం కాదు ఆవేదన .చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు 🥹.@PawanKalyan 🫡
38
1K
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
వాస్తవాలు అందరికీ తెలియాలి .ఎడిటింగ్ మామూలుగా లేదు 👌🔥
31
933
6K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
9 months
దేవుడి తర్వాత దండం పెట్టేది నీకే స్వామి 🙏🏻.#Pawanakalyan
34
850
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
ఆ తండ్రి కోట్లు ఖర్చుపెట్టిన కూతురి కళ్ళల్లో ఇలాంటి ఆనందం చూడడేమో. !!🙏🥺🥰. #JSP10thFormationDayMeet
20
1K
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
21 days
గేమ్ చేంజర్ సినిమా మీద .దుష్ప్రచారం చేసిన 45 మంది అల్లు అర్జున్, ఎన్టీఆర్ .అభిమానులు . వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులకు కంప్లైంట్ చేసిన సినిమా యూనిట్. ఎవడెవడు జైలుకు పోతాడో చూడాలి .#gamechanger
110
1K
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
"పిఠాపురం ఎమ్మెల్యే " .ఇది ఆంధ్రప్రదేశ్ కాదు .బెంగళూరులో ఒక థియేటర్ దగ్గర ❤️‍🔥😍.@PawanKalyan
34
745
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
5 months
ఒక్క మాటలో చెప్పాలంటే .నువ్వెంత నీ బతుకెంత అన్నాడు 🤣😁.@alluarjun
55
982
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
రంగస్థలానికి కొత్తజండా వచ్చింది 😂😍
39
611
5K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
ఆ స్థాయి వేరు. ఆ స్థానం వేరు,.మీరు ఎంత మీ బ్రతుకు ఎంత రా పనికిమాలన వెదవల్లారా?? . జై @KChiruTweets 🙏🙏❤️
54
1K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
మీరు తొక్కుతున్న సరే . పవన్ కళ్యాణ్ గారు మీ భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటారు, 🔥🔥🙏.@JanaSenaParty.@PawanKalyan.#VarahiVijayaYatra
Tweet media one
398
875
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
ఏపీలో చంద్రబాబు గెలవలేదు, .జగను ఓడిపోలేదు, . గెలిచింది, ఓడించింది, పవన్ కళ్యాణ్ గారు,. The game changer 💥.#Pawankalyan.
177
684
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
తిరుపతిలో జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారు,. నా ఫోన్లో తీసిన వీడియో 🥳🥳🥳.#JanaSenaParty.#VarahiVijayaYatra
36
1K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
నిజాయితీకి దక్కే గౌరవం, .#PawanKalyan .#JanaSenaParty
Tweet media one
54
472
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 months
అల్లు అర్జున్ అభిమానిగా చెప్పుకునే ప్రతి వక్కడు ఈ వీడియో పూర్తిగా చూడండి రా!.@Kishan_Janasena 👌👌
38
1K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
3 months
జనసేన పార్టీ తరఫున .టిడిపి కార్యకర్తలకు కౌంటర్ ఇచ్చిన @ncbn
8
668
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
9 months
తన ఓటును పోలింగ్ అధికారి వ���యడంతో .ప్రశ్నించిన పాపానికి . సామాన్యుడు మీద దాడి చేసిన వైసిపి గుండాలు, .#HelloAP_ByeByeYCP
35
2K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
వైసిపి పార్టీ చేసే యదవ పనులకి రోజు దిష్టిబొమ్మలు తగలబెట్టాలంటే మా ఆస్తులు కూడా సరిపోవు 😂😂. పంతం నానాజీ గారు, .#HelloAP_ByeByeYCP
36
2K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
లడ్డు నాణ్యత పై ఐదు సంవత్సరాలుగా చెప్తున్నాను, . అప్పుడు పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా @ysjagan ?
26
864
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
22 days
2029 Election .శ్రీ Pawan Kalyan గారు CM అయితే .నారా లోకేష్ కదా డిప్యూటీ సీఎం. !!👍✅. #JustAsking.
218
636
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
తల్లి కూతుర్లను కిడ్నాప్ చేసిన. వాలంటీర్ ఆంజనేయులు. పోలీసులు గాలిస్తున్నారు,. 90 శాతం పైగా వాలంటీర్లు అందరూ. వైసిపి కార్యకర్తలే,.@JanaSenaParty.@PawanKalyan.#HelloAP_ByeByeYCP
42
2K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
వాహనం మీద దేవుడే వస్తున్నట్టు ఉంది🔥🙏.#Pawankalyan
44
817
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
10 months
ఇదేమి అభిమానం స్వామి 🙏
38
879
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
పవన్ కళ్యాణ్ గారు అంటే .జగన్ రెడ్డికి ఎందుకు కోపమా తెలుసా? . ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది, .- @PawanKalyan @ysjagan
138
855
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
19 days
మీ కృషి ఫలించింది అన్న.మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు . విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం .నుండి రూ 10.300 కోట్ల రివైవల్ పాకేజీని .సాధించిన .@PawanKalyan గారు,.#JanaSenaParty
Tweet media one
Tweet media two
48
704
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
ఢిల్లీ ఎన్డీఏ సమావేశానికి హాజరైన @PawanKalyan గారిని, .మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర పరిస్థితులపై గంటకు పైగా చర్చించిన - @RaghuRaju_MP. త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం,
Tweet media one
55
877
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు .ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ సభగా మారుస్తాను,.- నారా చంద్రబాబు 💥👌
5
588
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
తమిళ ప్రజలు వీళ్లకు ఫాన్స్ అయితే .వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి ఫాన్స్ 😍❤️.@PawanKalyan
12
553
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
తాడేపల్లికి 7కిమీ దూరంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేత.@JanaSenaParty ప్లీనరీ సమావేశానికి స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే కూల్చివేత.@pawankalyan @mnadendla
128
2K
4K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
5 months
ఎవడ్రా పవన్ కళ్యాణ్ గారితో పోటీపడేది, .Sandhya 70MM 🔥🔥🔥.#GabbarSingh4K
14
686
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
11 months
ఈ మాటలు వింటేనే.కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.@PawanKalyan గారు, 😢🥹. మళ్లీ చెప్తున్నాం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పటికీ నీ వెంటే నడుస్తాం. !!✊🏻
91
816
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
9 months
విదేశాలకు పారిపోతున్న జగన్. 😲. కాశీ విశ్వనాదుడి గుడిలో పవన్. 👌.#jagan #PawanKalyan
Tweet media one
Tweet media two
89
514
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
22 days
సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు .ప్రజలకు పంచడమే తప్ప దోచుకోవడం తెలియదు,.@PawanKalyan ❤️
5
526
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
రాష్ట్రమంతా జనసేన-టిడిపి వైపు ✅.తండ్రి కొడుకుల చూపు "పవన్ వైపు" 🔥😍.#Pawanakalyan .#JanaSenaParty
Tweet media one
91
495
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
10 months
ఇదేమి అభిమానం స్వామి 😢🤒
14
704
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 months
పోర్టులో @PawanKalyan 👌🔥
6
733
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
home Ministry వద్దు ❎.పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి ✅. - @PawanKalyan గారు,.
30
496
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
10 months
జనసేన పార్టీకి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన .@KChiruTweets
Tweet media one
263
228
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
సీట్ల పంపకాల మీద.అడ్డమైన రాతలు రాసిన @abntelugutv .ముసలి తాత చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన . - సుంకర కళ్యాణ్ దిలీప్ 🔥🔥
111
947
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
ఏం చెప్పావ్ అన్న కంట్లో నీళ్లు తిరిగాయి,😭❤️
15
1K
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
వచ్చే మంగళవారం జనసేన క్యాడర్🔥💥✨
39
492
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
9 months
చంద్రగిరి నియోజకవర్గం .జనసేన పార్టీ కూటమి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి, 🙏🏻. - డాక్టర్ పులివర్తి త్రిష రెడ్డి
12
533
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు 30 ఏళ్ల పైగా రాజకీయాల్లో ఉన్నారు, .ఇంకా ఈ అధికారం మీద యావ ఎందుకండీ.- @ncbn గారు, . యువ నాయకుడు,.నిజాయితీపరుడు, .ప్రజాదరణ కలిగిన వ్యక్తి. @PawanKalyan గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో.
247
684
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
5 months
జానీ మాస్టర్ ను ఇరికించడానికి .@alluarjun చేసిన డ్రామానా ఇదంతా? 😲. వీడు కూడా పేటీఎం కార్యకర్త అని నిరూపించుకున్నాడు,. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదురా నక్క,.
440
732
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 months
బిజెపి నాయకులకు .పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న అభిమానం, . నువ్వు ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం .మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు 🙏🏻
15
574
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
దేవర ఫస్ట్ ఆఫ్ & సెకండ్ ఆఫ్ 🫣😂.#Devara
86
393
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
ఈ వీడియో ఇన్ని రోజులు ఎక్కడ దాచి పెట్టారు,😲😲.#Pawankalyan #JanasenaParty
15
696
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
మా పొత్తు బిజెపి తోనే.రాష్ట్రం కోసం మా పొత్తు లోకి @JaiTDP.వస్తుందో రాదో నిర్ణయించుకోవాలి .- @PawanKalyan గారు, . - @ncbn 🥹🥹🥹
34
1K
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
11 months
కడప పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న Y.S. సునీతా రెడ్డి. అసలు సినిమా మొదలైంది.
Tweet media one
106
518
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
3 months
నవ్వి నవ్వి పోతే నాకు సంబంధం లేదు 🤣😂
29
710
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
10 months
పిఠాపురంలో డబ్బులు పంచుతూ దొరికిన.వైసిపి పార్టీ అభ్యర్థి వంగ గీత 😲😲.#SaveAPFromYCP
Tweet media one
202
846
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
2019 ఓటమి తర్వాత .పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఒక అద్భుతం, . NDA కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు, ❤️‍🔥🙏.#Pawankalyan .#Pnharini
27
582
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
రాజోలులో మళ్ళీ జనసేన జెండా ఎగరాలి. కళ్యాణ్ గారి రియాక్షన్ 🔥👌👌
10
890
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
7 months
మీ బఫున్ ఫేసులు చూసి ఓట్లు పడలేదు . పవన్ వల్లే మీరు గెలిచారు. -మార్గాని భరత్
164
625
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
రేపు ఎల్లుండో నన్ను అరెస్టు చేయవచ్చు .- @ncbn . అధికారం పోతే నన్ను జైల్లో పెడతారు,. - @ysjagan . మీరు గెలిపించినా గెలిపించకపోయిన మీకోసం నేను నిలబడతా - @PawanKalyan. ఆంధ్రప్రదేశ్ ప్రజలు "అంధులు" కాదని నిరూపించుకునే సమయం రాబోతుంది 🤔🤔.
159
821
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
18 days
Thank You @PawanKalyan GaRu.#Andrapradesh
17
491
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
20 days
2014 చంద్రబాబు పరిపాలనలో.ఇద్దరు డిప్యూటీ సీఎంలు. 2019 జగన్ రెడ్డి పరిపాలనలో.ఐదు మంది డిప్యూటీ సీఎంలు. ఒక్కడి పేరు కూడా ఎవరికి గుర్తులేదు.పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే ఉంటారు అని భావించినట్టు ఉన్నారు. 2024కూటమి ప్రభుత్వంలో.డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాడు.@PawanKalyan🙏🏽
Tweet media one
62
531
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
మిస్టర్ జగన్.▫️నువ్వు నా బిడ్డను తిట్టించావు.▫️నా భార్యను తిట్టించావు.▫️నా తల్లిని తిట్టించావు. నువ్వు విలువలు లేనోడివి జగన్, .నువ్వు క్రిమినల్ వి, .ఎస్సైనే కొట్టిన నువ్వు. మా దురదృష్టం కొద్దీ నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు 🔥🔥🔥.- @PawanKalyan.#VarahiVijayaYatra
42
1K
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
అతని భార్య గురించి చర్చిస్తూ పోస్టులు పెట్టే దుస్థితి కి ఈరోజు సమాజం వచ్చింది.అతన్ని తప్పు చేస్తే నీలదీయండి. అతను నేరం చేస్తే జైల్లో పెట్టండి.అతను విమర్శ చేస్తే ప్రతి విమర్శ చెయ్యండి. తిన్న కంచం గురించి, పడుకున్న మంచం గురించి గాకుండా చేసిన మంచి గురించి మాట్లాడండి. అతని నీడను
Tweet media one
49
626
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
అందుకే నీకు భక్తులు ఉంటారు కళ్యాణ అన్న #Pawankalyan ❤️‍🔥🙏
34
640
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 month
వైసీపీ కార్యకర్తలు తప్పకుండా .చూడాల్సిన వీడియో ఇది 😂🤗
17
682
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా .చంద్రబాబు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం ఏంటో !! 😔😔
37
390
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
పోలీసులను అడ్డుపెట్టుకొని యుద్ధం కోరుకుంటున్నాం కదా. రా చూసుకుందాం.- @PawanKalyan గారు,.#HelloAP_ByeByeYCP
30
745
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
Jagan Vs NaraLokesh Vs Pawan Kalyan Hindi Comparison
81
763
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 months
గెలిచినా ఓడిన ప్రజల్లో ఉండే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 👌❤️
7
447
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
జగన్ అనే వ్యక్తి నాకు శత్రువు కాదు.అంత సీన్ కూడా లేదు అతనికి,.- @PawanKalyan గారు, 😂🤗
69
842
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
21 days
5 సంవత్సరాలలో జగన్ చెయ్యలేనిది, పవన్ కళ్యాణ్ గారు 5 నెలల్లో చేసి చూపించారు. #JSPforDevelopment #JanaSenaParty .#PawanKalyan
53
478
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
6 months
Korea vs Malaysia. Last 20 sec is "Wow" .Really an amazing play. 👍.#Korea #Malaysia
33
472
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
భీమిలీ జనసేన పార్టీ అభ్యర్థి.- @DrSandeepJSP 👍🏻👍🏻👍🏻.#JanaSenaParty
Tweet media one
13
377
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
డిల్లీలో ఆంధ్రప్రదేశ్ నాయకులకు.దక్కుతున్న గౌరవం, . "పవన్కల్యాణ్ గారి శ్రమఫలితం" . #Pawankalyan 🥳😍.
31
399
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
రాయలసీమలోని 52 స్థానాల్లో 22 చోట్ల జనసేనకు పట్టుంది - చందు శ్రీనివాస్ . #PawanKalyan #Janasena #VarahiYatra #Rayalaseema #TeluguNews
54
832
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
పవన్ కళ్యాణ్ గారి గురించి.నోటికొచ్చింది మాట్లాడితే . నీ పాడి ఆరోజే కట్టేస్తాం జాగ్రత్త ?.@Udhaystalin.
154
557
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
ఆరు రోజులు మాత్రమే 🔥🔥🔥.#PawanKalyan
30
521
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
ఇలాంటి సీన్ ఎప్పుడు చూసి ఉండరు 😲.జనసైన్యంతో దద్దరిల్లిపోతున్న బెజవాడ💥.#JanaSenaParty.#PawanKalyan.#JSP10thFormationDayMeet.#JanaSenaFormationDay
7
710
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
19 days
అస్సలు స్టీల్ ప్లాంట్ అమేస్తున్నాడు అన్నీ ఏడ్చిన కుక్కలు ఇటు రావాలి. !. Steel ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ -: స్టీల్ ప్లాంట్ కార్మికులు ♥️🙏
9
713
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
తాడేపల్లి నత్తి రాణి కోసం పరదాలు ఏర్పాటు. 🤣🤣🤣. #HelloAP_ByeByeYCP
46
1K
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
కూటమి విజయానికి ఎంతో శ్రమించిన.@PawanKalyan గారి వల్ల ఆంధ్రప్రదేశ్ నాయకులకు దక్కిన గౌరవం ఇది,. NDA ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు,.#PawanKalyan #Janasena
40
375
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
పేటీఎం కార్యకర్త అయిన .చాలా రోజుల తర్వాత మంచి మాట చెప్పాడు,.#PawanKalyan
18
559
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
6 months
జగన్ రెడ్డిని తొక్కినట్టు .పుష్ప 2 సినిమాను కూడా పాతాళానికి తొక్కేస్తారు,. సామాన్య ప్రజల మాట 😂🤣
68
551
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత . అరటిపండు తొక్క. జగన్ గాడి బొక్క.😂😂😎.#HelloAp_ByeByeYCP
18
1K
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
15 days
మహాసేన రాజేష్ ను .పార్టీ నుండి సస్పెండ్ చేయబడుతున్న .@JaiTDP. పాపం ఎగిరెగిరి పడ్డాడు 😂😁.
56
554
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
"గుంటూరు కారం" సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ప్రేక్షకులు
Tweet media one
70
411
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
జనసేనాని కి అండగా బయల్దేరిన తెలంగాణ జన సైన్యం 🔥🔥😍🙏 .#HelloAP_ByeByeYCP
13
867
2K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
రాష్ట్రం మొత్తం నీ గెలుపు కోసం ఎదురుచూస్తుంది, .#PawanKalyan
57
445
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
ఇలాంటి అభిమానం.జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటారు, 🥳🥳🤩.@PawanKalyan .@JanaSenaParty
26
428
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
4 months
రాబోయే 10 సంవత్సరాల పాటు.తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోట, . అంతలా అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే తిరుపతి ప్రజలకు, 🙏🏻😍.
65
424
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
నీ పతనం మొదలైంది జగన్, .#HelloAP_ByeByeYCP
30
1K
2K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 years
2024 ఎలక్షన్ సర్వే . ⭐టిడిపి, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి #పవన్కళ్యాణ్ :- 152-163. ⭐టిడిపి, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి #చంద్రబాబు:- 112-124. ⭐#జనసేన పార్టీ సింగిల్ గా వెళ్తే:- 42-54. ⭐#టిడిపి పార్టీ సింగిల్ గా వెళ్తే:- 55-63. ⭐ టిడిపి, జనసేన పొత్తు లేకపోతే,.#వైసీపీ పార్టీ :-.
223
743
2K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
2 months
ఇప్పుడేగా మొదలెట్టాడు. ఇంకా చాలా ఉంది. 🥳🥳
Tweet media one
61
471
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
8 months
వైసిపి 40 సీట్లు కూడా దాటవు అని. 40వేల రూపాయలు బెట్టు వేశాను, . దేవుడా 🙏.
526
269
2K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
14 days
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.2029 ముఖ్యమంత్రి @PawanKalyan.
197
512
3K
@PnHarini
ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚
1 year
పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో, దేశంలో అన్ని పార్టీలు చేస్తున్నాయి,. కానీ సభ్యత్వ నమోద��� చేసుకునీ . ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటికెళ్లి మరి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. ఇది జనసేన పార్టీ నిజాయితీ నిబద్దత. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోండి, మీ కుటుంబాలకు
6
962
2K