![Thummala Pandu Ranga Reddy Profile](https://pbs.twimg.com/profile_images/1813102404570841088/1kov9Y-O_x96.jpg)
Thummala Pandu Ranga Reddy
@PanduThummala
Followers
807
Following
37
Statuses
261
AMEENPUR MUNICIPAL CHAIRMAN
AMEENPUR
Joined March 2020
అభివృద్ధిలో అగ్రగామిగా అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమీన్పూర్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు @GMRMLAPTC
3
0
3
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి గారు. సుమారు 7 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 150 ఫీట్ల రోడ్డు @GMRMLAPTC @BRSHarish
16
8
39
బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మద్దతుగా అనంతపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు 2వ వార్డ్,7వ వార్డ్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలుపాల్గొన్నారు.@GMRMLAPTC @KTRBRS @BRSHarish
0
1
4
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ కంస్య విగ్రహాన్ని పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు @KTRBRS
1
0
6
RT @Govardhan_MLA: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షణ చెంది వివిధ పార్టీల్లోంచి బిఆర్ఎస్ పార్టీలోకి రోజుర��జుకీ పెరుగు…
0
5
0
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పీజేఆర్ ఎంక్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న యూజీడి పనులకు శంకుస్థాపన చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.@GMRMLAPTC @KTRBRS @JAGANBRS @TelanganaCMO @BRSHarish
0
1
6
28 మంది బీసీ బందు మరియు 6 మంది మైనారిటీ బందు లబ్ధిదారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు గారు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తో కలిసి చెక్కులను పంపిణీ చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.@BRSHarish @GMRMLAPTC @KTRBRS
0
0
5
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు.@GMRMLAPTC @BRSHarish @KTRBRS
0
1
8
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ఇండస్ వ్యాలి సొసైటీ లో సుమారు పది లక్షల అంచనా వ్యయంతో మున్సిపల్ నిధులతో సిసి రోడ్లు మరియు ప్యాచ్ వర్క్ కు శంకుస్థాపన చేసిన స్థానిక చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. @GMRMLAPTC @KTRBRS @BRSHarish @TelanganaCMO
3
1
9
RT @VarshaBrs: పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో 2కోట్ల 95లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృ…
0
3
0
ఒక కోటి 20 లక్షల రూపాయల ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బంజారాల ఆరాధ్య దైవం సంతి శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.@GMRMLAPTC
1
1
8
అమీన్పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి, కృతఙ్ఞతలు తెలిపిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగా రెడ్డి గారు @BRSHarish @GMRMLAPTC
0
1
20
శరవేగంగా అమీన్పూర్ అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి @GMRMLAPTC @JAGANBRS @KTRBRS @TelanganaCMO @BRSHarish @TSwithKCR
4
1
12
పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని బిహెచ్ఇఎల్ టౌన్షిప్లో గల శ్రీ అభిలాష వోకేషనల్ సెంటర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు పరిశీలించారు.@GMRMLAPTC @JAGANBRS @KTRBRS @TelanganaCMO
1
1
5