OfficeOfKavitha Profile Banner
Kalvakuntla Kavitha Office Profile
Kalvakuntla Kavitha Office

@OfficeOfKavitha

Followers
19K
Following
313
Statuses
788

Office of Smt Kalvakuntla Kavitha - Local bodies MLC for Kamareddy & Nizamabad Districts

Hyderabad, India
Joined March 2020
Don't wanna be here? Send us removal request.
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
9 hours
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha. అనంతరం బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొన్నారు.
0
32
228
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
17 hours
RT @RaoKavitha: Seeked blessings of Lakshmi Narasimha Swamy and attended Kalyanam at Beerpur Lakshmi Narasimha Swamy Temple.
0
60
0
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
17 hours
RT @RaoKavitha: राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 🙏🏻 Blessed to visit the sacred Kondagattu Anjaneya Swamy Temple in Jagtial today. Pra…
0
63
0
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
18 hours
జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్వీ నాయకుడు జక్కుల వెంకట్ వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha.
Tweet media one
Tweet media two
Tweet media three
2
18
244
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
1 day
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని ఎమ్మెల్సీ @RaoKavitha ధ్వజమెత్తారు. ఈ పథకం కింద స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యకు పేద విద్యార్థులను దూరం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులతో శనివారం ఏర్పాటు ��ేసిన జూమ్ మీటింగ్లో కవిత మాట్లాడారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
5
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
2 days
పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి వనరులు పెంచేందుకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్సీ @RaoKavitha అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం తగదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కేంద్రం లోని బీజేపీ సర్కార్ వివక్ష చూపుతోందని, తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్మరించాయని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలున్నా.. రాష్ట్రానికి చేసింది సున్నా.. అని విమర్శించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
40
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
3 days
ఈరోజు హైదరాబాద్ నగరంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్సీ @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
23
208
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
3 days
RT @ANI: #WATCH | Hyderabad | BRS MLC K Kavitha says, "In Parliament, there was an answer given about a Telangana project called Paramuru R…
0
47
0
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
3 days
RT @RaoKavitha: 8 BJP MPs + 8 Congress MPs = ₹0 for Telangana. The denial of national status to the Palamuru-Rangareddy Lift Irrigation Pr…
0
128
0
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
4 days
RT @RaoKavitha: రేవంత్‌ సర్కారు నిర్లక్ష్యం.. 'పాలమూరు'కు శాపం 14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టిన రేవంత్‌ సర్కారు..…
0
106
0
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
5 days
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్టు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నదని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ @RaoKavitha ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
16
101
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
6 days
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి కుమార్తె నిశ్చితార్థానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ @RaoKavitha
Tweet media one
Tweet media two
4
31
436
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
6 days
సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ నిశ్చితార్థానికి హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ @RaoKavitha
Tweet media one
Tweet media two
6
47
604
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
6 days
కులగణన లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని, కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ @RaoKavitha డిమాండ్ చేశారు. కులగణన లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. ఓసీల జనాభా పెరిగినట్టు చూపుతున్న ప్రభుత్వం.. బీసీల జనాభా తగ్గించి చూపడం ఏమిటని ప్రశ్నించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
55
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
7 days
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ లో జరిగిన కార్మిక నాయకులు కౌశిక్ హరి గారి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
0
28
352
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
7 days
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha
Tweet media one
Tweet media two
1
18
209
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
7 days
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
1
26
242
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
8 days
సంగారెడ్డిలో జరిగిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి గారి క��తురి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
0
20
173
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
8 days
అంబర్ పేట్ కృష్ణా రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్వీ నాయకులు క్రాంతి కూతురి జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
0
25
196
@OfficeOfKavitha
Kalvakuntla Kavitha Office
8 days
మేడ్చల్ శ్రీ గార్డెన్స్ లో జరిగిన గాయని వీణ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ @RaoKavitha
Tweet media one
Tweet media two
Tweet media three
0
23
220