నంద్యాల ఎన్టీఆర్ ఆన్న బర్త్డే సందర్భముగా కల్పనా సెంటర్ కల్పనా సెంటర్ బ్యాచ్ రాజు ఆధ్వర్యంలో బాణసంచా కేక్ కటింగ్, బస్టాండ్ దగ్గర అన్నదాన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అభిమానులు మభువాలి గారు సూరి గారు రాజు, రాజశేఖర్, అరుణ్,ఈశ్వర్,కేశవ పాల్గొన్నారు
#HappyBirthdayNtr
#DevaraPart1