NER - NADUKUDITI ESWARA RAO Profile Banner
NER - NADUKUDITI ESWARA RAO Profile
NER - NADUKUDITI ESWARA RAO

@NERBJP

Followers
817
Following
205
Media
761
Statuses
1,340

Member of Legislative Assembly Etcherla, Andhra Pradesh

India
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
ఇది జనమా! ప్రభంజనమా! పసుపు దండు విజృంభణమా! రణస్థలం ఎన్నికల క్షేత్ర సంగ్రామమా! తెలుగుదేశం జయహో ! చంద్రబాబు జయహో!తెలుగు తమ్ముళ్ల,తెలుగు ఆడపడుచుల్లా జయ జయ ద్వానాల మధ్య కిమిడి వారి నామినేషన్ పర్వం జయహో! జయహో !ధన్యవాదములు పసుపు సైన్యమా ధన్యవాదములు ! మీ...అభిమానపాత్రుడు NER
Tweet media one
Tweet media two
Tweet media three
12
51
110
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 years
రామతీర్థంలో బీజేపి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు.. రామతీర్థంలో నాయకుల అరెస్టులకు ఆపాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ మారుమోగితోంది.. @BJP4Andhra @somuveerraju @Sunil_Deodhar @VishnuRajuBJP @SVishnuReddy @MadhavBJP @RNagothu @EcherlaNER
4
28
87
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
!! మరణం లేని జననం !! తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటిచెప్పిన యుగపురుషుడు, వెండితెర ఇలవేల్పు, నటదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పేదవాడి కడుపునింపిన మహనీయుడు, స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారకరామారావు గారి 23 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ!! #JoharNTR మీ. NER..
9
28
81
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
గుడిలో ఇచ్చే ప్రసాదంలొనే చక్కర తక్కువయితే ఏం పర్లేదు అని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలెవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడడు. ఏం పర్వాలేదు అని ముందుకు వెళ్లాలి కష్టాపడాలి గెలవాలి అదే జీవితము. మీ NER..
10
54
76
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 years
ప్రభుత్వం హిందువులపై చేస్తున్న అరాచకం నశించాలి. రామతీర్థంలో స్పృహ కోల్పోయిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @SVishnuReddy గారు.. @narendramodi @BJP4India @BJP4Andhra @Sunil_Deodhar @MadhavBJP @VishnuRajuBJP
6
22
74
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనిక్కి వేస్తె బంధం నిలబడుతుంది, వెనిక్కి తగ్గడం వలన ఒక్క క్షణం మాత్రం ఓడిపోతాం.. కానీ... బంధం నిలబడడం వలన జీవితాంతం గెలుస్తూనే ఉంటాం.. మీ NER..
8
60
75
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 months
Grateful to PM Shri @narendramodi Ji, BJP National President Shri @JPNadda Ji, BJP State President Shrimati @PurandeswariBJP Garu & BJP leadership for giving me an opportunity to contest assembly elections from Etcherla constituency as NDA (BJP+TDP+JS) candidate. Committed to
Tweet media one
11
12
68
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
మనం కోరినప్పుడు పున్నమి రాదు!! మనం ఇష్టపడినప్పుడు వసంతం రాదు!! మనం చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు రాదు!! మనం ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు!! జీవితం ఆనందమయం అయ్యేది కోరుకున్నవి పొందినప్పుడే కాదు పొందినవి ఆశ్వాదించినప్పుడు కూడా... మీ NER
5
58
70
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
రణస్థలం లో ఏర్పాటుచేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో ముస్లిం సోదరుల కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, పేద ముస్లిం యువతుల కోసం దుల్హాన్ పథకం క్రింద 50,000 రూపాయిలు అందిస్తుంది చంద్రబాబు నాయుడు @ncbn మాత్రమేనని తెలియజేశారు. జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్
Tweet media one
Tweet media two
Tweet media three
1
43
64
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
సాధ్యమైనంతవరకు ఎదుటవారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండ కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది.. మీ NER..
9
51
62
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది చీకటితో పోరాడితేనే ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక లా మారుతుంది మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది అలాగే జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారతాడు,ప్రపంచాన్ని గెలుస్తాడు. మీ NER
7
37
63
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
స్నేహం చేయడానికి తొందరపడోద్ఢు! స్నేహం చేశాక ఎప్పటికీ వదలోఢ్ఢు. పేద,ధనిక చూడనిది కుల,మతం బేధం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు ఉండడు. మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీ NER..
5
47
61
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
There is no Royal road to Success. But, after success, Every road becomes Royal.. Urs.. NER
8
49
61
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నీన్ను నీన్నుగా ఇష్టపడేవాళ్లకి నీవంటే ఎమిటో చెప్పనవసరం లేదు నీన్ను ఇష్టపడనివాళ్లకి నీవంటే చెప్పిన అర్దంకాదు మనం మంచివాళ్లలాగా జీవిస్తే చాలు దానిని నిరుపించుకొవాలని ప్రయత్నించవసరం లేదు మీ NER..
7
48
61
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Polavaram అసాధ్యం సుసాధ్యమైంది కీలకమైన ’పోలవరం’ డయాఫ్రమ్‌వాల్‌ పూర్తి అందివచ్చిన ఆధునిక సాంకేతికత 412 రోజులు.. 1396.60 మీటర్ల పొడవునా నిర్మాణం నేడు పైలాన్‌ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ✌️✌️Jai Chandrababu Jai TDP ✌️✌️✌️✌️
Tweet media one
1
35
59
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
గురువు కంటే అధికమైన తత్త్వం లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు అటువంటి గురువుకు నా నమస్కారము గురువును గౌరవించండి గురువు చెప్పిన మంచిని పాటించండి మొదటి అక్షరం అమ్మ నేర్పితే అక్షర జ్ఞానం గురువు నేర్పుతాడు గురుదేవో భవ అందరికి వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు మీ NER..
4
47
59
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అన్ని దారులూ అక్కడికే అందరి నడకా అటువైపే అందరి మాటలు దాని గురించే అదే మన పసుపు సైనికుల పెద్ద పండుగ మహానాడు.. కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా!! మహానాడు కి స్వాగతం.. @JaiTelugudesam @JaiChandrababu @JaiLokesh @JoharNTR
8
44
58
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
గెలవాలి అనే కోరికతో ఉన్నోళ్లు వందల్లో ఉంటారు... కానీ... పోగొట్టుకోకూడదు అనే కసితో పోరాడేవాడు వందల్లో ఒకరే ఉంటారు.. మరి నువ్వెంటో నిర్ణయించుకో... మీ NER
7
44
55
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
కదలి రార తెలుగోడా కదం తొక్కు మెనగాడా నవ్యాంధ్రప్రదేశ్ కోసం చంద్రన్న అడుగుజాడ కుట్ర రాజకీయాలను ఏండకడదాం తెలుగువాడి సత్తాను చాటుదాం #ధర్మపోరాటం తో కదం తొక్కుదాం చంద్రన్నకు అండగా నిలబడదాం రా.. కదలిరా.. కలిసిరా.. జై చంద్రన్న✌✌✌ @JaiTDP #APDharmaPoratam #APDemandsJustice మీ NER
6
51
55
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
మీ పనులు చేసుకోవడానికి కాళ్ళు చేతులు ఉపయోగించండి. ఎదుటివారి పనులకోసం కళ్లు హృదయం ఉపయోగించండి. కాళ్ళూ చేతులు కదిలినంత వేగంగా గుండె స్పందిచాలంటే ఎదుటి వారి అవసరాన్ని మీ కళ్లు గుర్తించాలి!! !!సర్వే జన సుఖినోభవంతు!! మీ NER
4
44
55
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
వినే ఓపికలేని వాడు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతాడు.. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడి గానే మిగిలిపోతాడు.. విను ధైర్యం చేయు విజయం సాధించు, ప్రపంచనికి ని గెలుపును పరిచయం ఛెయ్యు మీ NER..
4
35
51
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
స్నేహశీలి, నిగర్వీ, పేదల పెన్నిధి, జనహృదయ నేత, నా గురువార్యులు, తండ్రీ సామనులు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులైన శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారుకి నా హృదయం పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ NER...
10
49
55
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
తోటివారిలో సాధించాలన్నా పట్టుదలనూ... సాధించగలమన్న నమ్మకాన్ని, నింపడమే అసలైన నాయకత్వం... నాయకుడు... మీ NER
8
38
54
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
NER క్యాంపస్ లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని మీ విలువైన రక్తాన్ని అందించి మరో ముగ్గురు ప్రాణాలని కాపాడడంలో మీవంతు సహకారాన్ని అందించారు. అందుకు మీకు అభినందనలు... సదా మీ సేవలో... మీ అన్న NER.
5
43
53
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
మన బంగారు బంటుపల్లిలో 2వ రోజు షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు.. ఓం శ్రీ సద్గురు సాయినాద్ మహరాజ్ కి జై..
Tweet media one
Tweet media two
Tweet media three
16
40
51
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ముల్లును ముల్లుతోనే తీయాలంటారు అలా అని అన్నీ వాటిని వాటితోనే ఎదుర్కోలేం గెలుపూ సాధించలేం. ద్వేషాన్ని ద్వేషంతో ఎప్పటికీ జయించలేం దానికి ప్రేమతత్త్వమే కావాలి. అందుకే ద్వేషాన్ని ఎదుర్కోవాలంటే ప్రేమ, మంచి ఒక్కటే సరైన మార్గం మీ NER.
6
42
52
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
విశ్వజననికి జయంతి నివాళులు.. నిస్సహాయులకు,నిరుపేదలకు ప్రేమామృతాన్ని పంచిన అమ్మ, దైవదూత,మహనీయ మానవతా మూర్తి అమ్మని మించిన దైవం ఉన్నదా అన్న పదానికి అర్థం చెప్పిన విశ్వమాత... సెయింట్ మదర్ థెరెసా జయంతి సందర్భంగా ఆ దయామయి స్మృతికి నివాళులు మీ NER.. #MotherTeresa
2
36
51
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
మనిషి జీవితంలో త్యాగము ఒక బాగమని ఇచ్చిన మాట కోసం ఏ విధమైన త్యాగాలకైనా సిద్ధపడి ఉండాలనే సందేశం ఇచ్చేది బక్రీద్.. అవతలి వారి అవసరాన్ని తెలుసుకొని సాయం చేయడం మనిషి బాద్యత అని చాటే పండుగ.. నా ముస్లిం కుటుంబ సభ్యులకు అందరికి బక్రీద్ శుభాకాంక్షలు... మీ NER..
6
42
51
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
భారతావని ముద్దుబిడ్డ,మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత,కార్గిల్ యుధ్ధంలో గెలిచి కాశ్మీర్ ముష్కరులను ఓడించి మన మువ్వన్నెల జెండాను ఎగుర వేసిన ఘనత మన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉంటు,తన ఆశిష్షులు మనకి అందించాలని దేవుని కోరుకుంటు మీ NER..
3
42
52
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
జాతి గర్వించదగ్గ మహామేధావి విద్యావేత్త, తత్వవేత్త, గ్రంథకర్త స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులర్పిస్తూ.. ఉత్తమ సమాజ నిర్మాణానికై కృషి చేస్తోన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. మీ NER #TeachersDay #HAPPYTEACHERSDAY
9
35
47
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
సుదీర్ఘకాలం పాటు తన రాజకీయ ప్రస్థానం సాగించి కాకలు తీరిన రాజకీయ యోధుని గా తమిళ సినీ, రాజకీయ యవనికపై మెరిసిన ఒక ధృవ తార ఇపుడు నింగి కేగింది. ఒక శకానికి రాజకీయ ప్రతినిధిగా ఆయన ప్రస్థానం ముగిసింది.జోహార్ కరుణానిధి గారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... బరువైన హృదయం తో...NER
10
38
48
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 years
చలో రామతీర్థానికి సిద్ధమైన భాజపా,జనసేన నేతలను పోలీసులు నెల్లిమర్లవద్ద అడ్డుకున్నారు.దీంతో తోపులాట జరిగింది.తోపులాటలో ఏపీ భాజపా అధ్యక్షులు @somuveerraju , @SVishnuReddy గారులు సొమ్మసిల్లి పడిపోయారు. @BJP4Andhra @myogiadityanath @Sunil_Deodhar @MadhavBJP
4
14
47
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
వంద నోటుకు వొంగిపోం మందు చుక్కకు లొంగిపోం అవినీతికి ఆశ పడం అభివృద్ధికి అడ్డుపడం కులం కోసం కొట్టుకోమ్ మతం మాట ముట్టుకోమ్ యువకులం మేం.. పసుపు సైనికులం... జై తెలుగుదేశం.. జై చంద్రన్న.. మీ NER
3
40
46
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నా నాన్నే నాకు దైవం.. నా నాన్నే నాకు గురువు.. అన్నిటికన్న ముఖ్యంగా అయన గొప్ప తండ్రి.. అందరికి Fathers Day శుభాకాంక్షలు మీ NER
7
40
46
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Tweet media one
7
38
46
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
27.07.2018 శుక్రవారం 2.00 లకు అర్జునవలస పంచాయితీ గిరివానిపాలెం గ్రామంలో గ్రామ దర్శిని -గ్రామ వికాసం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కళా వెంకటరావు గారు హాజరువుతున్నారు కావున రణస్థలం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పాల్గొని విజయ వంతం చేస్తారని ఆశిస్తున్నాము మీ NER
8
48
47
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అతనొక్కడే అభివృద్ధి కోసం అతనొక్కడే అమరావతి కోసం అతనొక్కడే తెలుగు ప్రజల కోసం అతనొక్కడే మన ఆశలతీరం అతనొక్కడే మన ఆశాకిరణం అతడే మన ప్రియతమ నాయకుడు.. అతడే మన చంద్రబాబు నాయుడు... సాహో అమరావతి పాలకా సాహో జనహృదయ నాయకా!! జై తెలుగుదేశం!! మీ NER
9
35
44
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నాకు స్వాగతం పలకడం కోసం ప్రవాహంల తరలి వచ్చి, అడుగడుగున నీరాజనాలు పలికి,నాకు అభినందనలు తెలియజేసిన నా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన అభిమానం మరువలేనిది, మీరు ఇచ్చిన ఈ ఉత్సాహం నా��ై మరింత బాధ్యతను పెంచింది. ధన్యవాదాలతో..మీ.. NER
16
31
43
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఏ దేశమేగిన , ఎందుకాలిడినా .. ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన .. పొగడరా ! నీ తల్లి భూమి భారతిని నిలుపరా ! నీ జాతి నిండు గౌరవము.. నేటి మన ఈ స్వాతంత్ర్య సంబరం .. ఎందరో త్యాగ వీరుల త్యాగఫలం ... 72 వ స్వాతంత్ర్యదినోత్సవ  శుభాకాంక్షలు ....                                        మీ NER
5
31
44
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఈరోజు జరిగిన బంగారు బంటుపల్లి అభివృద్ది కార్యక్రమ��ను విచ్చేసిన మా గురువార్యూలు కళా వెంకట్రావు గార్కి, విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు, పత్రిక సోదరులకు మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .... మీ NER @ncbn @naralokesh @JaiTDP
1
34
43
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
యుగానికొక్కడు... ఒకే ఒక్కడు...! భావోద్వేగ పయనం ఒకరిది... శ్రమైక జీవన పయనమింకొకరిది...! ఆత్మగౌరవ రూపం ఒకరు... ఆత్మవిశ్వాస ప్రతీక ఇంకొకరు..! అఖిలాంధ్రుల ఆరాధ్య దైవం ఒకరు.. అఖిలాంధ్రుల నాయకుడింకొకరు..! ఇద్దరూ ఇద్దరే తెలుగుజాతికి సూర్యచంద్రులు... మీ NER
5
36
42
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
The blood you donate gives someone another chance at life. One day that someone may be a close relative, a friend, a loved one—or even you.
Tweet media one
0
39
42
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
వందల ఏళ్ళ క్రితమే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధర్మపోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ సాహసాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుంటోంది. త్యాగానికి చిహ్నమైన మొహరం పండుగ సందర్భంగా నా ముస్లిం సోదరులకు సోదరీమణులకు మొహరం శుభాకంక్షాలు మీ NER..
1
31
42
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
2 months
ఇది ఎచ్చెర్ల ప్రజల విజయం ఈ విజయం ఎచ్చెర్ల ప్రజలకు అంకితం శాసనసభ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను 29089 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించినందుకు శిరస్సు వంచి ప్రతిఒక్కరికీ నమస్కరిస్తున్నాను. నన్ను ఓ కుటుంబసభ్యుడిలా
Tweet media one
10
13
44
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ట్యూబ్ లైట్ ఇచ్చినంత వెలుగు కొవ్వొత్తి ఇవ్వలేకపోవచ్చు !! సూర్యుడు ఇచ్చినంత వెలుగు ట్యూబ్ లైట్ ఇవ్వలేకపోవచ్చు!! మనం గమనించాల్సింది యెంత వెలుగు వస్తోంది అని కాదు, వెలుగునిచ్చే గుణాన్ని మాత్రమే!! మీ NER
2
32
40
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఈరోజు అనగా తేది:22.05.2018 న శ్రీకాకుళం లో జరిగే జిల్లా మినీమహానాడు కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు,మా గురువర్యులు శ్రీ కళావెంకటరావు గారు పాల్గొంటారు కావున ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు తప్పక హాజరు కావాలిసినిదిగా కోరుతున్నాము. మీ NER @JaiTDP
4
32
39
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
తెలుగుదేశం ���ార్యకర్తలరా! మహానాడు-2018 మే 27,28,29వ తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ, సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న జాతీయస్థాయి తెలుగుదేశం మహానాడుకు కదలిరండి.. లక్షలాదిగా తరలిరండి! తెలుగుదేశం సత్తా చాటండి జై తెలుగుదేశం మీ NER @JaiTDP
8
35
39
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
భారతరత్న శ్రీ అటల్ బీహారీ వాజపేయి ఇక లేరు అనే చేదు వార్త హృదయాన్ని కలచివేస్తుంది. మచ్చ లేని రాజకీయాలతో భారత రాజకీయ యవనికపై ఉత్తమ పార్లమెంటేయిన్ గా, హుందాతనాన్ని కలిగిన రాజకీయ మేధావి గా, స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వం తో ఎందరికో మార్గ నిర్దేశనం చేసిన మహానేత ... అందుకో మా ఘన నివాళి..
3
34
39
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నా రాజకీయ గురువు గారు , శ్రీ కళా వెంకట్రావు గారుతో -ఎచ్చెర్ల మినీ మహానాడు మీ NER #NERatMiniMahanadu
Tweet media one
1
39
38
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఈరోజు ఉదయం 9.00 ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం రణస్థలం మండలంలో పైడిభీమవరం స్వర్గీయ సత్యేంద్ర వర్మ రాజు గారి తోటలో పెద్ద ఎత్తున నిర్వహించబడును కావున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరు తప్పక హాజరుఅయ్యి ఈ కార్యక్రమం ను విజయవంతం చేయవలిసినిదిగా మనవి మీ NER
3
36
39
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఈరోజు జరిగిన ఎచ్చెర్ల నియోజకవర్గ మినీ మహానాడు ను విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు, పత్రిక సోదరులకు మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .... మీ NER @ncbn @naralokesh
2
29
37
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఈరోజు ఉదయం నుండి ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా నన్ను సపోర్ట్ చేసిన నా అభిమానులు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అందరికి మాతృదీనోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ.. మీ NER
4
23
38
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఆకాశమంత మనసు ఉండి సముద్రం అంత కరుణ కలిగి ప్రేమను మాత్రమే దోసిలితో ఇస్తూ అక్కున చేర్చుకుంటుంది అమ్మ..
3
29
36
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
1 month
ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని ఉండవల్లిలోని అయన నివాసంలో బిజెపి ఎంపీ,ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్యక్షులు @PurandeswariBJP గారితో కలసి విందు సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నన్ను అభినందిస్తూ సత్కరించారు.ఎన్నికల్లో చూపిన సమన్వయం, సమయానుకూల నిర్ణయాలను ప్రశంసించారు.
Tweet media one
1
8
36
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నందమూరి తారక రామారావు గారు వెండితెరపై ఒక సమ్మోహన రూపం. రాజకీయ యవనికపై అన్న వంటి ఒక ఆత్మీయ బంధం.కళారంగానికి దేవుడిచ్చిన వరం.తెలుగు జాతికి కలిసొచ్చిన నాయకత్వం.ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని చరితను మననం చేసుకుంటోంది తెలుగు ప్రజానీకం. మీ NER @JaiTDP
0
27
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అమ్మంటే తెలపడానికి భాష చాలటం లేదు కానీ చెప్పాలన్న ఆశ ఆగటం లేదు నాకు మరో జన్మంటూ ఉంటె నీకు అమ్మగా పుట్టాలనిఉంది అమ్మ .... మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏🏻
1
29
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Tweet media one
1
26
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అధికారం,ఆస్తి, ఐశ్వర్యం, ఆఖరికి ఆయువుతో సహా ఏదీ శాశ్వతం కాదు.. అశాశ్వతమైన వాటికోసం ఆరాటపడకుండా శాశ్వతమైన కీర్తి కోసం కష్టపడండి!! ఎన్ని తరాలు గడిచినా తరగని సంపద అదే!! మీ NER
0
30
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పిలవగానే ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన ధర్మపోరాట దీక్షకు వచ్చి మద్దతిచ్చి విజయవంతం చేసిన నా అభిమానులకు, తెలుగుదేశం అన్నదమ్ములకు, నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు చూపే అభిమాననికి నేను ఎన్నడూ మరవను. సదా మీ సేవలో 🙏 మీ *NER*
7
21
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Heartfelt thanks to every TDP family member for taking part in #Mahanadu2018 and making it a memorable one. Special praise for all the volunteers who worked tirelessly to make #Mahanadu2018 a huge success. Urs NER
0
27
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఒక మేధావితో ఒకగంటసేపు కలిసివుంటే పగలు ఎలా ఉంటుందో తెలుస్తుంది.. ఒక అఙ్ఞానితో పదినిమిషాలు గడిపితే చీకటి ఎలావుంటుందో తెలుస్తుంది తెలిసి.. మసలుకోండి సన్నిహితులారా.. మీ NER
1
27
34
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఏపీలో తయారైన తొలి కారు రోడ్డు ఎక్కుతోంది... చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం సాకారమయ్యింది అత్యంత ప్రతిష్టాత్మకమైన కియా మొదటి కారును విడుదల చేయనున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు జయహో చంద్రన్న.... #KiaFirstCarInAP
7
23
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
జీవితం చాలా విలువైంది. నైతిక విలువలు పెంచుకోవాలి, నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నియంత్రించాం. ఇప్పుడు లైంగిక వేధింపులపై కూడా నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన సమయం. అరాచకాలను ప్రతిఘటించాలి, ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం కలగాలి. #WeForHer
Tweet media one
2
21
33
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ఆత్మీయ బంధువు,మార్గదర్శి,స్నేహ శిలి, విధ్యావేత్త డాక్టర్ శ్రీ ఎం.వి.వి.ఎస్ మూర్తి గారు అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం మాకు చాలా బాధాకరం,తీరని లోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మీ NER
6
28
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Our talk may not always work, but our work will always talk Urs... NER
1
24
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూస్తే మనకి ఆప్తులు అవుతారు చెడుని చూస్తే వారే మనకి శత్రువులు అవుతారు రెండింటిని సమానంగా చూస్తే మనల్ని ప్రేమించేవాళ్ళు అవుతారు
6
26
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Success is never Permanent. Failure is never final... So always do not stop effort until your Victory make a History... Urs NER
8
24
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 months
భారీగా ఎన్డీఏ కూటమిలోకి చేరికలు.. ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం, మెంటాడా పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశ సభలో మాజీ ఎంపీటీసీ సిరపు పైడయ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 110 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి ఎన్డీఏ కుటమిలోకి ఎచ్చెర్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
33
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
2014వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజు నీతికి అవినీతికి జరిగిన పోరులో నీతి నెగ్గిన రోజు ఈ రోజు మన అందరి తెలుగుదేశంపార్టీ ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5 వ వసంతం లోనికి అడుగిడుతున్న శుభతరుణంలో పార్టీనాయకులకు అభిమానులకు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు మీ NER
10
31
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Leadership Is Nothing But Bulid The Team Not For Self Development
1
25
32
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అందరికి నమస్కారము!! మీఇంటి కొడుకులా, తమ్ముడులా,అన్నాలా నా ఆనందంలో, కష్టనష్టంలో అన్నింటిలో మీ అందరు చూపిస్తున్న చొరవ మరియు ప్రేమను నా జీవితాంతం గుర్తించుకుంటను. నా ఎచేర్లా నియోజకవర్గ కుటుంబం సభ్యులందారికీ దన్యవాదాలు. సర్వే జన సుఖినోభవంతు మీ NER
8
23
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
I thank @NCBN for choosing me as the director of APHB. I will surely prove myself.
5
29
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Happy Mother's Day!! "M" is for the million things she gave me, "O" means only that she's growing old, "T" is for the tears she shed to save me, "H" is for her heart of purest gold, "E" is for her eyes, with love-light shining, "R" means right, and right she'll always be.
Tweet media one
1
29
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పోలవరం... ఆంధ్రుల జీవనాడి జై హో జలదాతా @ncbn జై హో జల సేనాని @DevineniUma 💐💐💐💐🙏🙏🙏🙏🙏 NER
Tweet media one
1
23
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
దేశానికి వైజ్ఞానిక బలమిచ్చిన 'మిస్సైల్ మ్యాన్', మహోన్నత వ్యక్తిత్వం,అద్వితీయ మానవతావాదం,నిరాడంబరమైన ఆదర్శ జీవితంకు జయంతి నివాళులు. అబ్దుల్ కలాం చరిత్ర స్ఫూర్తిమంతం. ఈరోజు క��ాం గారి జయంతి సందర్భంగా ఆ మహాశయుని నిస్వార్ధ దేశసేవలను స్మరించుకుంటూ మీ NER #AbdulKalam
0
27
30
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
The Real education is our attitude and Behaviour with others. It defines our entire personally. No Matter how qualified we are. Urs.. NER
1
24
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పక్కవారికంటే ఎక్కువ సందించాలని చూస్తాం. కానీ!! ఎదుటి వారికంటే ఎక్కువ దానం చెయ్యాలని చూడం. యూ సో ! యూ గ్రో! విత్తు నాటితేనే కదా చెట్టు మొలిచేది. దానం చేస్తుంటేనే ధనం వస్తూ ఉంటుంది. సర్వే జన సుఖినోభావంతు మీ NER
3
29
30
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
2 years
I am so delighted to have interacted with Shri.Narendra Modiji. Sir, I am so thankful for giving me your valuable time and for your encouraging words .
Tweet media one
4
16
29
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పవిత్ర రంజాన్ అత్యంత శుభప్రదమైన మాసం.ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసం నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ఈరోజు నుంచి ప్రారంభమైంది.ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది.ముస్లిం సోదరులందరికి రంజాన్ మాస శుభాకాంక్షలు మీ NER
1
28
31
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
అందరికి నమస్కారం.. మన రైతు పది వేళ్లు మట్టిలోకి వెళితేనే, మన ఐదు వేళ్లు నోటిలోకి వెళతాయి. రైతు మిత్రులందరికి మరియు నా ఎచేర్ల నియోజకవర్గ ప్రజానీకానికి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు #HappyFarmersDay మీ NER
7
17
29
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అభద్రతా భావం దానంతట అదే మాయమై పోతుంది. మౌనాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన రక్షణ, చిరునవ్వును మించిన సౌభాగ్యం లేదు.. *సర్వేజన సుఖినోభవంతు* మీ NER
10
19
28
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Tweet media one
3
20
29
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పల్లెలకు సేవ, పరమాత్ముని సేవతో సమానం అలాంటి పల్లెలకు సేవచేస్తూ, గ్రామాల రూపు రేఖలు మారుస్తూ... ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రపధాన నిలిపేందుకు నిరంతరం పాటుపడుతున్న మన ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 మీ NER
46
17
29
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
సంక్రాంతి తెలుగువాళ్ళకు ప్రత్యేకమైన పండుగ. కొత్త పంటలు చేతికొచ్చిన వేళ, ఊరంతా సంప్రదాయ శోభనుసంతరించుకుని,ఎన్నోఆనందాలను,అనుబంధాలను కలగలిపి సాంస్కృతిక జీవం పొసే పండుగ. ఈనాటి సందడి, సంతోషం మీ ఇంట కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ నా ఎచేర్ల ప్రజానికానికి సంక్రాంతి శుభాకంక్షాలు..మీ NER
9
20
28
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
నా అభిమానులకు,తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు పిలుపు.కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం కంటే సంతోషం ఏమీ ఉండదు.ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎన్నో సార్లు మీరంతా కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచారు.మరోసారి తితిలి బాధితులకు మీరంతా చేయూత అందించాలి సర్వ్ జన సుఖినోభవంతు మీ NER
6
25
29
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
#NERtakescharge పసుపు శుభప్రదం!! పసుపు ఆరోగ్యదాయకం!! పసుపు ఆనందదాయకం!! వీటికి భంగం కలిగించే దుష్టశక్తుల నుండి రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలని కాపాడుకోవటమే పసుపు సైనికుడిగా నా కర్తవ్యం!! నా కర్తవ్యానికీ ఎల్లప్పుడూ బద్ధుడినై ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.🙏
7
31
28
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, వెలుగు నింపడం, ఆ వెలుగును పది మందికి పంచడం అని అర్ధము. సత్యమార్గమున జీవించు అని ప్రపంచానికి చాటి చెప్పటానికి అవతరించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా నా ఎచ్చెర్ల ప్రజానీకం మరియు క్రైస్తవ సోదరి సోదరలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు. Merry Christmas మీ NER
9
18
27
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
తేదీ.12.05.18 శనివారం ఉదయం 10 గంటలకు బంగారు బంటుపల్లి లో గౌ. మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు పలు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ..NER
0
18
28
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
ఢిల్లీ నడిబొడ్డున జరుగుతున్న ధర్మపోరాటదీక్షలో నేను సైతం అంటు చంద్రన్నకి తోడుగా,ఆంధ్రుల గర్జనకు అండగా నమ్మకద్రోహి @narendramodi ఓటమే నవ్యాంధ్రకు గెలుపు #APDemandsJustice #DharmaPorataDeeksha #APDharmaporatam #APWithCBN @NERTDP #NERYuvatha @ncbn @naralokesh @JaiTDP @tdptrending
Tweet media one
Tweet media two
9
19
27
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 months
నాయందు నమ్మకం ఉంచి, ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన ప్రధాని శ్రీ @narendramodi గారికి, బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారికి, జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ @shivprakashbjp గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి శ్రీ
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 months
విజయీభవ... !! 2024 శాసనసభ ఎన్నికలలో ఎచ్చెర్ల అసెంబ్లీ నుండి బరిలోకి దిగనున్న బిజెపి అభ్యర్థి శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
Tweet media one
7
20
84
2
8
25
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
మిత్రుల కలియిక:రాష్ట్ర మంత్రివర్యులు మరియు శ్రీ కొల్లు రవీంద్ర గారితో నడుకుదిటి ఈశ్వరరావు (NER) గారు.
Tweet media one
7
20
26
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
Tweet media one
5
24
25
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చేవారు వందలాది పుస్తకాలు, పెన్నులు తీసుకుని వచ్చారు.ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అందజేయడం జరుగుతుంది. .ఈ పిలుపునకు స్పందించిన మిత్రులు,ప్రజలకు, అభిమానులకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు🙏🏻.
Tweet media one
10
14
24
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం ‘అమ్మ’ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ ‘జన్మ’
0
23
26
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
7 years
Tweet media one
0
13
25
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
దేనికైతే నువ్వు బయపడి వెనుకడుగు వేస్టావో.. అదే నిన్ను మళ్లి మళ్లి వెంటాడుతుంది.. ఒక్కసారి ఎదురేళ్ళి చూడు.. అ భయమే నీకు భయపడుతుంది.. సర్వేజన సుఖినోభవంతు మీ NER..
1
19
25
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
6 years
"ఎంత ప్రచారం చేసినా అధర్మం ధర్మం కాలేదు" సమాజ అభివృద్ధి మూలాలు పల్లెల్లో ఉన్నాయని, గ్రామాల నుండి చేసుకుంటూ వచ్చేదే పటిష్టమైన ప్రగతి అని భావించారు మహాత్మా గాంధీజీ. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు కృషి చేద్దాం జాతిపితకు వర్థంతి నివాళులు మీ NER.. #MahatmaGandhi
5
16
24
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
5 years
పదివేలా.. ఇరవై వేలా.. డబ్���ులు ఇచ్చారని కాదు పెద్దకొడుకుగా ఇంటి ఆడపడుచుకి పసుపు-కుంకుమ పెట్టాడని అనుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయి ఒక ఆడపడుచు స్వయంగా అన్న మాటలు ఏ నాయకుడికైనా ఇంతకన్నా ఏం కావాలి బయటకు చెప్పుకోలేకపోయినా అలాంటి వాళ్లందరి దృష్టిలో నువ్వు ఎప్పటికీ దేవుడివే సామీ @ncbn గారు
7
17
25
@NERBJP
NER - NADUKUDITI ESWARA RAO
4 years
టిటిడి భూములను వేలం వేసే నిర్ణయాన్ని @YSRCP ప్రభుత్వం రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం NER క్యాంపస్ లో భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష నిర్వహిస్తోంది. #SaveTTD @klnbjp @PurandeswariBJP @MadhavBJP @BJP4India
Tweet media one
Tweet media two
Tweet media three
2
6
25