![Narne Srinivasa Rao Profile](https://pbs.twimg.com/profile_images/1338139855885221888/CK3bb9ER_x96.jpg)
Narne Srinivasa Rao
@NARNESR
Followers
422
Following
1K
Statuses
3K
123-Hydernagar Division Corporator
Hyderabad, India
Joined February 2020
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఏ ఎస్ రాజు నగర్ లో ఉన్న "ట్రెయిన్ యువర్ సెల్ఫ్" మార్షియల్ ఆర్ట్స్ అకాడమీ లో ముఖ్యఅతిథిగా పాల్గొని, అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు ఢిల్లీ, నేపాల్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించి మెడల్స్ తో సత్కరించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
1
4
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన "ప్యూర్ ఓ నేచురల్" స్టోర్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
1
2
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి న��ర్ కాలనీ లో మంచినీటి సమస్యను పరిశీలించి వాల్వ్ రిపేర్ వున్నదని తెలుసుకొని తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
1
4
హైదర్ నగర్ డివిజన్ పరిధిలో నీ బృందావన్ కాలనీ లోని బాలాజీ బ్లిస్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క దశమ వార్షిక బ్రహ్మోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
0
0
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్ట్రన్ హిల్స్ సొసైటీ అడ్డగుట్ట కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన "SVK PHARMACY & CLINIC" ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
1
5
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ పద్మావతి గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల దివ్య తీరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మరియు గౌరవ మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్లతో కలసి సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
0
4
8
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోనీ ఆంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ సుందరీకరణ మరియు చెరువు లోకి ప్రగతి నగర్ డ్రైనేజీ నీరు వల్ల పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించుటకు చేపట్టే పనులను జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్ గారు మరియు వాకర్స్ తో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #amberlake #narnesr
0
2
8
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామి వారి ఊరేగింపు నిజాంపేట్ రోడ్డు లో ప్రతి ఏడు జరిగినట్లే జరుపుటకు, నిజాంపేట్ రోడ్డు వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు, ఊరేగింపుకు అడ్డు లేకుండా రొడ్డు ను త్వరితగతిన పూర్తి చేయాలని GHMC ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్ గారిని ఆదేశించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
1
2
6
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 29-01-2025 నుండి 05-02-2025 వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించినటువంటి అధ్యనోత్సవం కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #Srivenkateswaraswamytemple7hills #బ్రహ్మోత్సవాలు
0
2
4
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో ఉన్న రోహిత రెసిడెన్సీ, ఎన్సీఎల్, శ్రీ చక్ర అపార్ట్మెంట్ మరియు అక్కడ ఉన్న ప్రజలు బాదం చెట్టు ఫంగస్ వల్ల తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియపర్చగా, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి కొమ్మలను ట్రిమ్మింగ్ చేయిస్తున్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
4
6
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో ఉన్న రోహిత రెసిడెన్సీ, ఎన్సీఎల్, శ్రీ చక్ర అపార్ట్మెంట్ మరియు అక్కడ ఉన్న ప్రజలు బాదం చెట్టు ఫంగస్ వల్ల తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియపర్చగా, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి కొమ్మలను ట్రిమ్మింగ్ చేయిస్తున్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #ghmc #hydernagar #narnesr
0
3
6
*_జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు_* దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు, చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శప్రాయం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళి! #gandhipunyatithi #ghmc #hydernagar #narnesr
0
1
3
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోనీ ఆంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ సుందరీకరణ మరియు చెరువు లోకి ప్రగతి నగర్ డ్రైనేజీ నీరు వల్ల పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించుటకు చేపట్టే పనులను ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ గారు మరియు వాకర్స్ తో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #Hydernagar #GHMC #NARNESR
0
3
6
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు దేశ స్వాత��త్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు, చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శప్రాయం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళి! #Mahathmagandhivardanthi #GHMC #HYDERNAGAR #NARNESR
0
1
2
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు, చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శప్రాయం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళి! #Mahathmagandhivardanthi #GHMC #HYDERNAGAR #NARNESR
0
0
2
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, GHMC ఇంజనీరింగ్ మరియు HMWSSB అధికారులతో కలసి పనులను పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #GHMC #HYDERNAGAR #NARNESR
1
1
3
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఇరిగేషన్ విభాగం, GHMC ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, ఎంటోమొలజీ విభాగం, మరియు GHMC స్ట్రీట్ లైట్ అధికారులతో మరియు కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #Politics #PolticalNews #Telangana #Hydernagar #GHMC #NARNESR
0
1
3
76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సమత నగర్ కాలనీ లోని కార్పొరేటర్ కార్యాలయం లో జాతీయ జెండా వందనం సమర్పించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #RepublicDayIndia #Hydernagar
0
1
2
76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా HMT శాతవాహన కాలనీ లో జాతీయ జెండా వందనం సమర్పించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #RepublicDayIndia #Hydernagar
0
1
2
76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. #RepublicDayIndia #Hydernagar
0
1
3