Mythreya Profile Banner
Mythreya Profile
Mythreya

@Mythreyaa

Followers
3,239
Following
666
Media
1,783
Statuses
16,902

High on politics, cinema, and cricket. @uohcomm - @Hyduniv alumnus. RTs ≠ Endorsements. ABUSE = BLOCK

Joined January 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Mythreyaa
Mythreya
4 years
#Telangana CM #KCR 's appeal (in Hindi) to migrant workers in the state to stay assured of food supplies. He calls them 'state development partners'. Dear migrant workers in Telangana, you are in the safest pair of hands.
95
565
4K
@Mythreyaa
Mythreya
9 months
Comment 😂
Tweet media one
185
62
2K
@Mythreyaa
Mythreya
2 months
Does this number include yellow dogs?
@TeluguScribe
Telugu Scribe
2 months
హైదరాబాద్లో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు నివేదికను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.
Tweet media one
91
72
472
202
253
1K
@Mythreyaa
Mythreya
1 year
Seeing some tweets that #SRH always disappoints. Just reminding👇 - SRH is the only team to qualify for playoffs in 5 consecutive years (2016-20). - Out of 10 seasons played (till 2022), @SunRisers qualified for the playoffs 6 times, won the title once and was the runner up
28
232
1K
@Mythreyaa
Mythreya
1 year
Pre-wedding shoots started in the backdrop of new #Telangana Secretariat building 😅
Tweet media one
33
56
1K
@Mythreyaa
Mythreya
1 year
#BJP model: Use bulldozers to demolish houses. #BRS model: Use bulldozers to create infrastructure. Both are not the same! Yet another flyover under #SRDP 👇 will be thrown open tomorrow by the minister @KTRBRS 👏👏👏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
51
197
1K
@Mythreyaa
Mythreya
9 months
Just imagine KCR, KTR, and Harish Rao together attacking the Congress government in the Assembly.
84
100
915
@Mythreyaa
Mythreya
3 months
Chin up, BRS supporters and sympathisers! It's a devastating loss in Lok Sabha elections, but fighting two national parties, the odds were against the BRS. When you look at the overall picture and compare with other Telugu parties, BRS did better even after 10 years rule 👇
Tweet media one
25
158
884
@Mythreyaa
Mythreya
1 year
తెలంగాణ వస్తే ఏమొచ్చింది? ఇదివరకు సినిమాల్లో ఎక్కిరించబడ్డ తెలంగాణ యాసకి సముచిత స్థానం దక్కింది.. తెలుగు సినిమాకి కొత్త అందమొచ్చింది.
44
218
847
@Mythreyaa
Mythreya
9 months
🔷 West Bengal Elections (2021) Exit Polls 🔹Jan Ki Baat BJP - 174 TMC - 112 🔹India TV BJP - 192 TMC - 88 🔹India Today - Axis My India BJP - 147 TMC - 143 🔹Republic - CNX BJP - 143 TMC - 133 🔷 Final Results TMC - 215 BJP - 77 Irrespective of the numbers given to any
35
146
769
@Mythreyaa
Mythreya
3 months
0 seats or 100 seats, forever with #KCR 🩷 Jai Telangana ✊
11
73
749
@Mythreyaa
Mythreya
1 year
కేసీఆరే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అందుకోకపోతే.. కాంగ్రెస్ పార్టీ కానీ మరే పార్టీ కానీ తెలంగాణ ఊసే ఎత్తేవారు కాదు. రేవంత్ లాంటి పనికిమాలిన నాయకులు ఎంత అరిచినా.. it's an undeniable fact!
14
204
709
@Mythreyaa
Mythreya
3 months
🧵A MUST READ THREAD 🚨 Role of Revanth Reddy in #Telangana movement Don't miss 👇
Tweet media one
96
140
682
@Mythreyaa
Mythreya
1 year
'హైదరాబాద్ దాటితే తెలంగాణలో ఏమి లేదు' కొంతమంది ఆంధ్రుల వేదన. అసలు మీకు హైదరాబాద్ దాటి తెలంగాణ ఏమైనా తెలిస్తే కదా.. ఏముందో తెల్వడానికి. పాటలల్ల, మాటలల్ల, ఆటలల్ల ఎక్కడా కూడా తెలంగాణ లేకుండా చేసిన్రనే కదా కొట్లాడి మా రాష్ట్రం ఏదో మేము తెచ్చుకున్నం. చివరగా.. మీ ఏడుపే మా ఎదుగుదల.
32
128
639
@Mythreyaa
Mythreya
1 year
People's Star with People's Leader🩷 @KTRBRS
Tweet media one
7
43
632
@Mythreyaa
Mythreya
5 years
Captains will come and go, but you will remain as the best LEADER Indian cricket had ever got. It is not an easy task to re-build the team from scratch after a crisis. Sourav Chandidas Ganguly - My best cricket leader forever 😍 #HappyBirthdayDada
Tweet media one
6
207
556
@Mythreyaa
Mythreya
4 months
ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన క్రిషాంక్ అన్నకు ఈ అక్రమ కేసులు ఒక లెక్క కాదు. More power to you @Krishank_BRS
1
90
600
@Mythreyaa
Mythreya
1 year
Sheer discrimination by Modi govt. against #Telangana in Metro rail projects. Funds granted by BJP-led central govt. for various metro train projects since 2014 (in ₹)👇 🚇Delhi - 31k cr 🚇Bengaluru phase 1,2 - 19k cr 🚇Mumbai phase 3 - 14.5k cr 🚇RRTS Meerut-Ghaziabad - 13.1k
Tweet media one
45
149
579
@Mythreyaa
Mythreya
1 year
#Telangana , the trendsetter! While voters across various states in India said corruption has increased under the incumbent state governments, the Telangana public gave a positive vote to the #BRS government under the able leadership of CM #KCR . Telangana voters asserted that
Tweet media one
34
150
540
@Mythreyaa
Mythreya
2 years
Powerful people make places powerful. #21YearsOfTRS
Tweet media one
11
68
526
@Mythreyaa
Mythreya
1 year
మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు ఏడ్చింది అంట అని ఒక సామెత ఉంది.. మన పచ్చ తమ్ముళ్ళకు సరిగ్గా సరిపోతుంది. మీ రాష్ట్రంలో మీ పార్టీకే నామరూపాలు లేకుండా చేస్తున్నడు జగన్.. జగన్‌ని ఎదుర్కునే దమ్ములేక ఇక్కడ ఒచ్చి ఏడుస్తున్నరు. What I am saying is.. మీరు ఇక్కడ ఎన్ని
74
122
531
@Mythreyaa
Mythreya
3 years
Before audio proof After audio proof
Tweet media one
Tweet media two
9
77
528
@Mythreyaa
Mythreya
2 months
నాగ్ అశ్విన్‌ని, కల్కి సినిమాని ఏమనలేక విజయ్ దేవరకొండ మీద ఏడుస్తున్నారు. నాగ్ అశ్విన్, వీడీలో ఏం కామనో ఆలోచిస్తే అర్థమైపోతుంది వాళ్ల ఏడుపుకు కారణమేంటో. #Kalki2898AD
30
51
526
@Mythreyaa
Mythreya
1 year
డియర్ M చౌదరా... బీఆర్ఎస్ వెళ్లి మహారాష్ట్రలో రాజకీయ సభ పెట్టింది.. మీ పార్టీ వాళ్లు ఖమ్మంలో పెట్టారే అచ్చం అలాగే. అంతేకాని తెలంగాణ విషయాల గురించి వెళ్లి మహారాష్ట్రలో ధర్నా చేయలేదు. 'పచ్చ' కామెర్లు లేకుంటే తేడా అర్థమయ్యేది.
@M9News_
M9 NEWS
1 year
మీరు వెళ్లి మహారాష్ట్రలో సభలు పెట్టొచ్చు ఆంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా నిరసన చేస్తే మాత్రం ఇక్కడేం పని అంటారా KTR? #ChandrababuArrest
101
415
1K
68
144
514
@Mythreyaa
Mythreya
3 months
తన జీవితంలో ఏనాడూ జై తెలంగాణ అననోడు.. తెలంగాణ రాష్ట్ర గీతం ఎలా ఉండాలి.. రాష్ట్ర చిహ్నంలో ఏముండాలి అని నిర్ణయిస్తున్నాడు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.
13
117
517
@Mythreyaa
Mythreya
9 months
కేసీఆర్‌ను రాజకీయంగా దూషించారు, నిందించారు, ట్రోల్ చేశారు.. ఒక లెవల్ వరకు ఫైన్. కానీ, ఇప్పుడు చిన్న గాయమైతే కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారు.. పెంపక లోపం అది. ఏదో ఒక రోజు మీ వరకు వస్తుంది.. ఆరోజు తెలుస్తుంది. Get well soon, #KCR garu🙏
44
89
507
@Mythreyaa
Mythreya
8 months
Comeback will be bigger than the setback!
Tweet media one
5
49
501
@Mythreyaa
Mythreya
9 months
జీడీపీ పెంచేందుకు పోరాడుతున్న మహిళలు @K_Nageshwar
17
109
489
@Mythreyaa
Mythreya
1 year
29-year-old Bade Nagajyothi, BRS Party candidate from Mulugu, won as Sarpanch in 2019 and later won as ZPTC. BRS made her ZP Chairperson of Mulugu and now she will be fighting Dansari Anasuya in the #Telangana Assembly Elections. Interesting contest ahead!
Tweet media one
11
42
489
@Mythreyaa
Mythreya
3 years
🤷🏻‍♂️
Tweet media one
6
33
478
@Mythreyaa
Mythreya
1 month
వంగిన ఆత్మగౌరవం!
Tweet media one
7
91
488
@Mythreyaa
Mythreya
1 year
Looks like Modi has chosen his opponent at the national level. Finally, you made a good choice, Modiji.
@BJP4India
BJP
1 year
Embroiled in Corruption, immersed in Scams, Ruining Telangana, as much as he can! #CorruptKCR
686
2K
4K
34
64
475
@Mythreyaa
Mythreya
5 months
This too shall pass. Keep calm and trust #KCR . కేసీఆర్ భాషల చెప్పాలంటే.. చిన్న సంతోషం ఒచ్చిందని పొంగిపోవొద్దు.. చిన్న కష్టం ఒచ్చిందని కుంగిపోవొద్దు.
7
77
472
@Mythreyaa
Mythreya
4 months
Dear Khammam, Warangal, Nalgonda graduates, The fight in Graduates' MLC by-poll is between a blackmailer and a BITS graduate ( @RakeshReddyBRS ). On May 27, you have one simple task to do, and the choice is clear. Choose between a blackmailer and a BITS graduate 👇
Tweet media one
Tweet media two
5
107
476
@Mythreyaa
Mythreya
2 years
17 projects in 6 years. This is not just a track record. This is an all-time record. @KTRTRS 👏 #SRDP #HappeningHyderabad
Tweet media one
12
49
454
@Mythreyaa
Mythreya
1 year
Ghatkesar: #Telangana Police saved the child from kidnappers. The job satisfaction for those police officers today will be unmatched ❤️
Tweet media one
11
64
452
@Mythreyaa
Mythreya
6 years
తినడం నేర్పించింది మేమే, వ్యవసాయం నేర్పించింది మేమే, IT spelling నేర్పించింది మేమే అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు, తెలంగాణ ప్రజలను అవమానించొచ్చు. కానీ #KCR నాలుగు నిజాలు మాట్లాడేసరికి విలవిల లాడుతున్రుగా.
14
165
416
@Mythreyaa
Mythreya
3 months
You may feel free to troll or mock now. But many young and fresh faces will enter Assembly from BRS in 2028. Bookmark it.
12
69
442
@Mythreyaa
Mythreya
9 months
కేసీఆర్‌కు ఎవరైనా పాదాభివందనం చేస్తే బానిసత్వం.. సోనియాకు రేవంత్ దంపతులు పాదాభివందనం చేస్తే మాత్రం గౌరవించడం ముసుగు తీసేసి రేవంత్‌కు మద్దతు పలుకుతున్న జర్నలిస్టుల దగ్గర ఇలాంటి వాటికి సమాధానం ఉండదు. కొత్తొక వింత.. పాతొక రోత
11
102
436
@Mythreyaa
Mythreya
1 year
ఎవడన్నా స్టేడియం ఫుల్ కాదు అన్నడో... #SRHvsPBKS #OrangeArmy
8
47
429
@Mythreyaa
Mythreya
9 months
ఎవరు అన్నా.. అనకున్న... మేం అంటాం జై తెలంగాణ!✊ ఇదే మా నినాదం.. ఇదే మా విధానం
15
54
421
@Mythreyaa
Mythreya
9 months
Akbaruddin Owaisi came out of the syllabus for Congress. He is ripping apart the discrepancies in the white paper 😅
6
75
416
@Mythreyaa
Mythreya
30 days
రెండు పచ్చ కుక్కలు ఫసక్!
Tweet media one
Tweet media two
7
82
419
@Mythreyaa
Mythreya
1 year
✊అమరవీరుల కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్💐 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించింది.. వారి కుటుంబాలను ఆదుకుంది. ప్రభుత్వ సహాయం అందిన కొంతమంది అమరుల కుటుంబాల వివరాలు👇 Thread 1/N @KTRBRS
Tweet media one
6
220
413
@Mythreyaa
Mythreya
1 year
Can feel the emotion in CM #KCR 's tone. Crass comments by TPCC Cheap.
7
91
405
@Mythreyaa
Mythreya
2 years
మోదీ మోదీ అని అరుస్తూ.. మోదీని మాజీ ప్రధాని చేసేదాకా వదిలేలాలేరు బీజేపీ వాళ్లు: సీఎం కేసీఆర్. Don't miss the poem quoted 😂
6
110
394
@Mythreyaa
Mythreya
11 months
📸 Photo of the day 🩷
Tweet media one
3
18
389
@Mythreyaa
Mythreya
9 months
అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీదే ఏడుపు.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీదే మీ ఏడుపు👇
@V6News
V6 News
9 months
కల్వనీకిపోతే కేసీఆర్ ఊరోళ్లను ఆపేసిన పోలీసులు
36
16
143
7
80
390
@Mythreyaa
Mythreya
19 days
తెలంగాణ ఎంబీబీ���స్ సీట్లేమో పక్క రాష్ట్రానికి.. తెలంగాణ రాజ్యసభ సీటేమో రాజస్థాన్‌కి.. తెలంగాణ ఎన్ఎస్‌యూఐ అధ్యక్ష సీటేమో పక్క రాష్ట్రానికి.. ఆనాటి రోజులు తెచ్చాడే మన మార్పన్న.
7
90
396
@Mythreyaa
Mythreya
1 year
రేవంత్ రెడ్డికి జరిగిన ఘోర అవమానానికి నిరసనగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సైబర్ టవర్స్ ముందు ధర్నా. బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఈసారి స్విగ్గీ కూపన్లు ఇవ్వడం లేదు. దయచేసి ఎవరి లంచ్ బాక్స్ వారు తెచ్చుకొని రేవంతన్నకు న్యాయం జరిగే దాకా పోరాడాలని మనవి. నోట్: టైగర్ రేవంతన్నకు
24
78
381
@Mythreyaa
Mythreya
3 months
❌ END OF THREAD 🚫
23
21
385
@Mythreyaa
Mythreya
3 months
Difference between union minister from #Karnataka and union minister from #Telangana 👇
Tweet media one
Tweet media two
6
119
381
@Mythreyaa
Mythreya
3 months
Ab ki baar Sticker Sarkar!
Tweet media one
10
76
376
@Mythreyaa
Mythreya
1 year
Govt medical colleges in #Telangana 🏥 ➡️Before 2014 - 5 ➡️New govt medical colleges added after 2014 - 29 👉Today, the Telangana government sanctioned approvals for 8 new govt medical colleges. ⏳Very soon, Telangana will have one govt medical college in every district
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
60
368
@Mythreyaa
Mythreya
9 months
తెలంగాణ రాష్ట్రం డిస్కంలకు చెల్లించే అప్పుల మీద జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు👇 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 80 వేల కోట్ల అప్పు బాకీ ఉందని కొందరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు అని.. విద్యుత్ సంస్థలు దివాలా తీస్తున్నాయి అని ప్రచారం
Tweet media one
16
163
370
@Mythreyaa
Mythreya
21 days
✈️ Mumbai - Chhatrapati Shivaji Maharaj International Airport ✈️ Bengaluru - Kempegowda International Airport ✈️ Ahmedabad - Sardar Vallabhbhai Patel International Airport ✈️ Bhubaneswar - Biju Patnaik International Airport ✈️ Hyderabad - Rajiv Gandhi International
Tweet media one
21
98
369
@Mythreyaa
Mythreya
1 year
🔷 A thread on how the centre is cheating #Telangana on #Kazipet Railway Coach Factory 🚆 Kazipet coach factory is a popular demand and a promise made in the Reorganization Act. However in 2016, the then Minister of State for Railways Manoj Singh declared that there was no
Tweet media one
12
61
355
@Mythreyaa
Mythreya
2 months
Powerful statement! @BrsSabithaIndra 👏🏼👏🏼👏🏼
Tweet media one
1
52
366
@Mythreyaa
Mythreya
4 years
మా ఊర్ల... బాయి కాడ. ఆకునూరు, చేర్యాల, సిద్దిపేట జిల్లా.
Tweet media one
Tweet media two
Tweet media three
13
17
350
@Mythreyaa
Mythreya
2 months
Thanks for the confirmation.
@TeluguScribe
Telugu Scribe
2 months
మా పార్టీ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ గాంధీ హాస్పిటల్ వద���దకు వస్తే నిరుద్యోగులు కొట్టిర్రు
36
54
287
7
61
362
@Mythreyaa
Mythreya
1 year
కొత్తగా నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉన్న 600+ గదులను రోజుకో గది చొప్పున ప్రారంభించాలని డిమాండ్... మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు.
43
43
354
@Mythreyaa
Mythreya
1 year
గద్దర్‌కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుంటే.. దళితుడు కాబట్టే చేయలేదు అనాలే. చేస్తే.. పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనాలే. కేసీఆర్ వెళ్లి నివాళులు అర్పించకుంటే.. గద్దర్ అంటే గౌరవం లేదు అనాలే. వెళ్తే.. సీఎం వెళ్ళడం వల్లే తొక్కిసలాట జరిగింది అని అబద్ధపు ప్రచారం చేయాలే.
6
68
356
@Mythreyaa
Mythreya
1 year
@bandisanjay_bjp You were picked up for conspiring to circulate tenth class examination question papers and create panic among students and parents. Stop using Bharath Matha and Lord Sri Ram for your petty political gains.
25
41
335
@Mythreyaa
Mythreya
5 years
It was an absolute delight to watch @davidwarner31 's run carnage in live. Thank you @SunRisers for making the match worth for some of my friends who watched a cricket match for the first time in stadium😀 #OrangeArmy #SRH #SRHvRR #IPL
0
18
329
@Mythreyaa
Mythreya
1 year
You are welcome to #Telangana as long as you respect the local languages, culture and traditions. If anyone tries to show hegemony in any form just for some political mileage, we will show them the mirror. Btw, only Telugu and Urdu are the official languages of Telangana.
16
57
338
@Mythreyaa
Mythreya
2 months
You know the issue is really serious when the Deccan Chronicle is forced to state facts.
@DeccanChronicle
Deccan Chronicle
2 months
. @TSPSCofficial aspirants took to the streets in Ashoknagar on Saturday night, causing a traffic jam while demanding the deferment of the DSC exam and an increase in the number of Group I, II, and III posts. The protest was triggered by Chief Minister @revanth_anumula Reddy's
151
443
999
3
65
340
@Mythreyaa
Mythreya
9 months
TSRTC bus overturned on Hanamkonda-Mulugu road. Overcrowding is the reason?
Tweet media one
22
46
335
@Mythreyaa
Mythreya
4 years
MIM ఎంత బలపడితె BJP కి అంత లాభం, BJP ఎంత బలపడితె MIM కు అంత లాభం. అవి రెండూ ఎంత బలపడితె రాష్ట్రానికి/దేశానికి అంత నష్టం. BJP will always enjoy 'Us versus Them' politics.
10
58
317
@Mythreyaa
Mythreya
6 months
మీరు చెప్తున్న లాజిక్ ప్రకారం దురదృష్టవశాత్తూ మీ కొడుకు రోడ్డు ప్రమాదంలో ఎందుకు చనిపోయాడు అంటారు? @KomatireddyKVR అయినా నీ లాగా కేసీఆర్ అనుకోడు.. అందుకే నువ్వు బాధలో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించాడు.
@TeluguScribe
Telugu Scribe
6 months
కేసీఆర్‌కు పనిష్మెంట్ ఇవ్వాలని ఫలితాలు వచ్చిన రోజే దేవుడు ఆయన నడుము విరగొట్టిండు - మంత్రి కోమటిరెడ్��ి వెంకట్ రెడ్డి
80
12
119
3
80
334
@Mythreyaa
Mythreya
1 month
తెలుగుదేశం పార్టీ సీఎంలకు అమెరికా టూర్లు పెద్దగా కలిసిరావు. రేవంత్ పునరాలోచించుకోవాలి.
12
31
333
@Mythreyaa
Mythreya
9 months
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వాళ్ళు.. ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని నాయకులు.. స్వయానా ఉద్యమకారులపై కేసులు పెట్టిన పార్టీ వాళ్ళే ఉద్యమకారుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులు రెండు రకాలు.. ఒకటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినవి..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
120
334
@Mythreyaa
Mythreya
9 months
I see the Nayini Narasimha Reddy Steel Bridge 😌 ఎవరి priorities వాళ్ళవి 😅
@idlebrainjeevi
idlebrain jeevi
9 months
Giving a new hue to the way a cinema release is celebrated 👍 #Salaar #Prabhas
34
1K
5K
6
22
325
@Mythreyaa
Mythreya
20 days
✅ A clear difference! 👉🏼 In 70+ years of rule, Congress named major projects only after Indira Gandhi and Rajiv Gandhi. 👉🏼 In just 10 years, #KCR has named projects, districts, government institutions, etc., after stalwarts, local heroes, and local gods and goddesses. Some
Tweet media one
16
110
326
@Mythreyaa
Mythreya
5 months
తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు వినబడుతది.
2
42
322
@Mythreyaa
Mythreya
1 year
What Modi or the BJP will never tell you about Vande Bharat trains👇 ➡️ All the Vande Bharat semi-high speed trains are being manufactured in Kondakal, Ranga Reddy dist. in a private rail coach factory facilitated by the #Telangana government. ➡️ It was minister @KTRBRS who
16
78
316
@Mythreyaa
Mythreya
2 months
Nov - India losing Dec - BRS losing May - SRH losing June - BRS losing To this It means a lot 😭😭😭😭😭😭😭😭😭😭 Thank you @ImRo45 and team 🇮🇳
1
37
315
@Mythreyaa
Mythreya
1 year
#Telangana is a land of great revolutionaries: PM Modi in #Hyderabad . Agree! We have one of the greatest revolutionaries of this land as our CM.
19
48
308
@Mythreyaa
Mythreya
10 months
నారాయణ్‌ఖేడ్ సభలో కేసీఆర్ ప్రసంగం వినడం కోసం 👇 ఇదీ కేసీఆర్ దమ్ము... వంద జన్మలెత్తినా ప్రతిపక్షాలకు అర్థం కాదు
Tweet media one
6
71
302
@Mythreyaa
Mythreya
2 months
కేసీఆర్ చెప్పినప్పుడే మర్యాదగా తప్పుకుంటే అయిపోయేది. పాపం!
4
43
308
@Mythreyaa
Mythreya
1 year
దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి... విజయవంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై @NtvTeluguLive స్పెషల్ స్టోరీ👇 #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు
1
95
303
@Mythreyaa
Mythreya
1 year
I thought waterlogging happens only in Hyderabad 😱 Surprised to see waterlogging in Model State like Gujarat. I think the video is edited to spread hatred against the BJP.
@ANI
ANI
1 year
#WATCH | Ahmedabad, Gujarat: Heavy rainfall leads to waterlogging in several parts of the city.
155
232
758
15
68
301
@Mythreyaa
Mythreya
6 years
#118Movie is a decent thriller based on a psychological phenomenon. 118 is @NANDAMURIKALYAN 's best performance in recent times. The kind of roles @i_nivethathomas chooses/gets is impressive. Full marks for #KVGuhan 👍
1
54
274
@Mythreyaa
Mythreya
5 months
పేగులు మెడల వేసుకుంటా.. లాగుల తొండలు ఇడుస్తా.. డ్రాయర్ ఇప్పుతా.. వీడి లోఫర్ మాటలకి.. మల్ల ఎలివేషన్లు థూ.. వీళ్ళ బతుకు చెడ.
5
72
304
@Mythreyaa
Mythreya
11 months
Mahabubabad grooving to the tunes of #GulabilaJendaleRamakka 💃🕺
2
62
304
@Mythreyaa
Mythreya
9 months
ఎవరి GDP ని సార్? మీ GDP అయితే బాగానే పెరిగినట్టుంది ఈ మధ్య
@K_Nageshwar
Prof. K.Nageshwar
9 months
మహిళలకు ఉచిత రవాణా GDP ని పెంచుతుంది || Free public transport for women... via @YouTube
307
50
273
16
53
302
@Mythreyaa
Mythreya
2 years
షర్మిల తెలంగాణ ముద్దుబిడ్డ కేఏ పాల్ తెలంగాణ ఆకాంక్షపరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ పోరాట యోధుడు జయప్రకాష్ నారాయణ సంక్షేమాభిలాషి ఆర్ఎస్ ప్రవీణ్ బిజెపి ద్వేష రాజకీయాన్ని చీల్చి చెండాడే యోధుడు చింతపండు నవీన్ నిస్వార్థ శాంతియుత ఉద్యమకారుడు... ఇది నేటి యూట్యూబ్, వాట్సప్ గాల్ల పరిస్థితి.
20
48
293
@Mythreyaa
Mythreya
7 months
TS to TG. TPCC to TDPCC. #మార్పు
15
53
291
@Mythreyaa
Mythreya
7 months
బీఆర్ఎస్ ప్రభుత్వ ముద్ర, బీఆర్ఎస్ ప్రభుత్వ మంచి పనుల ఆనవాళ్ళు లేకుండా చేద్దామని ఈ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ.. దాచేసినంత మాత్రాన చరిత్ర దాగదు.. కప్పేసినంత మాత్రాన మంచి కనుమరుగవ్వదు. ఒక ఉదాహరణ👇
2
59
294
@Mythreyaa
Mythreya
2 years
What was the inspiration behind domes on #Telangana 's new secretariat? In 2020 itself, architects clarified that the secretariat is designed in Deccan Kakatiya style. The building’s architecture was inspired from Neelakanteshwara temple and Hanuman temple in Nizamabad... 1/n
Tweet media one
Tweet media two
8
70
300
@Mythreyaa
Mythreya
1 year
For those who are uninitiated and passing random comments, here are some of the flyovers/underpasses completed in the last 8 years in #Hyderabad under #SRDP (till Nov 2022)👇 Other than these, Kothaguda flyover was opened on January 1, 2023 and LB Nagar RHS flyover will be
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
65
288
@Mythreyaa
Mythreya
3 months
బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలా అంటే ఏదో ఎన్నికల్లో లబ్ధి కోసం అన్నారు అనుకున్నారు కొందరు.. పాపం.
4
63
291
@Mythreyaa
Mythreya
2 years
It takes guts to apologise. Minor inconvenience is temporary but the benefits last forever for a sustainable future. Under the leadership of CM #KCR & Minister @KTRBRS , #Telangana will soon become an EV hub. Telangana Mobility Valley will be the driving force. #HyderabadEPrix
Tweet media one
2
21
287
@Mythreyaa
Mythreya
5 months
Does Ambedkar only represent the reservation system? Listen to KTR's thoughts on Dr. B R Ambedkar 👇
0
77
288
@Mythreyaa
Mythreya
2 months
SOS for distressed #Telangana citizens and a global brand ambassador for the state, wishing many more happy returns of the day, @KTRBRS garu. #HappyBirthdayKTR
Tweet media one
7
8
287
@Mythreyaa
Mythreya
9 months
Some auto drivers and some RTC employees were the biggest star campaigners of Congress. Now👇 Auto drivers: Lost livelihood RTC employees: Facing the brunt of the public due to free buses for women
17
68
284
@Mythreyaa
Mythreya
3 months
#Hyderabad Metro Rail services interrupted due to power outage. Just imagine the outrage if this happened during the BRS rule.
@TheNaveena
Naveena
3 months
Metro services briefly disrupted due to a TRANSCO feeder trip at MGBS L&THMRL team connected it to an alternative feeder at Miyapur in 7 minutes
26
64
225
14
82
281
@Mythreyaa
Mythreya
4 years
2001 నుండి చూస్తున్నదే... టీఆర్ఎస్ ఒకటో రెండో ఎలెక్షన్లు ఓడిపోంగనే కేసీఆర్ పని అయిపోయింది అంటరు. అట్ల అన్నోళ్ల పని అయింది కానీ కేసీఆర్ కు ఏం కాలే. ఎదురుదెబ్బ తగిలిన ప్రతి సారి ఫీనిక్స్ పక్షిలా ఎగురుకుంటూ మళ్ళీ వచ్చిండు... 1/2 #HappyBirthdayKCR
Tweet media one
1
46
270