SP MULUGU Profile
SP MULUGU

@MuluguSP

Followers
6K
Following
82
Statuses
1K

Official Twitter handle of the Superintendent of Police Mulugu District, Telangana . In Emergency- Dial 100 Dr.Shabarish.P IPS Official Number: 8712670116

Mulugu District ,Telanagana
Joined September 2019
Don't wanna be here? Send us removal request.
@MuluguSP
SP MULUGU
1 day
RT @TelanganaCOPs: తొందరపడి మీరు చేసే చిన్న క్లిక్ మీ సేవింగ్స్‌ మొత్తాన్ని కోల్పోయేలా చేయొచ్చు. అపరిచితుల నుంచి వచ్చే లింక్స్‌ క్లిక్ చే…
0
18
0
@MuluguSP
SP MULUGU
17 days
జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ . పి, ఐపీఎస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా 3KM రన్నింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. @seethakkaMLA @mpponguleti @Ponnam_INC
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
4
@MuluguSP
SP MULUGU
1 month
RT @TelanganaCOPs: #TelanganaPolice takes a step towards transparency & accountability! A digital feedback system is now launched to gather…
0
57
0
@MuluguSP
SP MULUGU
1 month
RT @CIDTelangana: A digital (QR code)feedback system has been launched today by @Dgptelengana to gather feedback on police services.. it wi…
0
53
0
@MuluguSP
SP MULUGU
3 months
స్కాంపర్ జాగిలo కిడ్నీల సమస్యతో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం జరిగినది. జాగిలానికి జిల్లా ఎస్పి శబరిష్ ఐ పి ఎస్ గారు ఇతర పోలీసు అధికారులతో కలిసి జాకారం నందు గల పోలీస్ శిక్షణా కేంద్రంలో పూలమాలవేసి నివాళులర్పించి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు జరిపించడం జరిగినది.
Tweet media one
1
3
22
@MuluguSP
SP MULUGU
3 months
వార్షిక తనిఖీలో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్ అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నిరంతర నిఘా ఉంచాలి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రేడియం టేప్ లను ఎక్కువ మొత్తంలో అమర్చండి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
8
@MuluguSP
SP MULUGU
3 months
గోవిందరావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా"శబరిష్ ఐపిఎస్* రైతులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి హామీ, దళారీలకు పంట అమ్మకూడదని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని దళారీల చేతిలో ఎవరు మోసపోవద్దని రైతులకు సూచించారు.
Tweet media one
Tweet media two
4
3
23
@MuluguSP
SP MULUGU
3 months
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ 10వ జోనల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ కు హాజరు అయిన ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐ పి ఎస్. 5 జిల్లాల నుండి 1000 మంది కి పైగా క్రీడాకారుల హాజరు.క్రీడలను మానసిక ఉల్లాసానికే కాకుండా భవిష్యత్తు గా కూడా ఎంచుకోవచ్చునని సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
23
@MuluguSP
SP MULUGU
3 months
వార్షిక తనిఖీలో భాగంగా పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపిఎస్ గంజాయి రవాణా ను అడ్డుకోవాలి మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి, ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వారికీ కనీస సౌకర్యాలను కల్పించాలని తెలియచేసారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
15
@MuluguSP
SP MULUGU
4 months
*పోలీసు వ్యవస్థ పనితీరును, సమాజంలో బాల బాలికలు ఆడపిల్లలు పాటించవలసిన జాగ్రత్తలను స్వయంగా వివరించిన జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐ పి ఎస్ గారు* ..
Tweet media one
0
2
6
@MuluguSP
SP MULUGU
4 months
*రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం..* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ములుగు పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఐపిఎస్ స్వచ్ఛందంగా పాల్గొన్న యువత, పోలీస్ అధికారులు సిబ్బంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
20
@MuluguSP
SP MULUGU
4 months
ఈరోజు ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం "POLICE FLAG DAY " సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ గారు విచ్చేసి విధులలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్థూపానికి పూల మాలల ద్వారా ఘన నివాళులు అర్పించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
28
@MuluguSP
SP MULUGU
4 months
వార్షిక తనిఖీలో భాగంగా వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపిఎస్,రహదారులపై ఇసుక లారీల పార్కింగ్ ను అడ్డుకోవాలి,గంజాయి రవాణా,మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి, ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వారికీ కనీస సౌకర్యాలను కల్పించాలని తెలియచేసారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
40
@MuluguSP
SP MULUGU
4 months
వార్షిక తనిఖీలో భాగంగా వాజీడు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపిఎస్ గారు. ఆదివాసి ప్రజలకు అండగా ఉండాలి మావోయిస్టు ప్రభాల్యం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి వారికీ కనీస అవసరాలు కల్పించాలని తెలియజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
51
@MuluguSP
SP MULUGU
4 months
ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన ఆయుధ పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్.జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది.సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
62
@MuluguSP
SP MULUGU
4 months
నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపిఎస్.,ప్రతి గ్రామాన్ని సందర్శించాలి ప్రజలతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి వారి సమస్యలను పరిష్కరించాలి దొంగతనాలు ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ.
Tweet media one
2
5
25
@MuluguSP
SP MULUGU
5 months
వార్షిక తనిఖీలో భాగంగా పస్రా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా.శబరిష్ ఐపిఎస్ గారు.FIR ల నమోదు,నేర దర్యాప్తు నిష్ష్పక్షపాతంగా ఉండాలి ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి వారికీ కనీస అవసరాలు కల్పించాలి డయల్ 100 కాల్స్ కు సత్వరమే స్పందించాలని తెలిపారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
10
@MuluguSP
SP MULUGU
5 months
నిఘానేత్రంలో ములుగు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 370 కి పైగా సీసీ కెమెరాల ఏర్పాటు నేర పరిశోధనకు నేర నిరూపణకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేశే దిశగా సీసీటీవీ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు.ప్రారంభించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
23
@MuluguSP
SP MULUGU
5 months
జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు.డ్రగ్స్ నిరోధించడంలో పోలీసులకు సహకరించాలి తెలంగాణ రాష్ట్రాన్ని" డ్రగ్ ఫ్రీ "గా మార్చాలి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
9