MohanVK1306 Profile Banner
Mohan M@x Profile
Mohan M@x

@MohanVK1306

Followers
7
Following
138
Statuses
89

Habits can't decide character 🔥😎

Joined June 2022
Don't wanna be here? Send us removal request.
@MohanVK1306
Mohan M@x
6 hours
@lust953165 Journalist lanu sampradinchu brother Mana nijaithiki valla support thodaithe chala baguntundhi ✊
0
0
0
@MohanVK1306
Mohan M@x
6 hours
@iRodMamz @TeluguScribe Thank you for your supporting Anna 😍🥷🫂
1
0
2
@MohanVK1306
Mohan M@x
6 hours
@bixapatirevalli Thank you for your supporting brother 😍🫂😍
0
0
0
@MohanVK1306
Mohan M@x
11 hours
@Kalyan19320 @TeluguScribe Cement road pudchesi n video
0
0
1
@MohanVK1306
Mohan M@x
11 hours
@Kalyan19320 @TeluguScribe మరి ఎందుకు సర్వే చేయడానికి ఒప్పుకోవట్లేదు, Niku ఏ evidence kavalo cheppu , చెరువుల ఆక్రమణ endorsement kavala, రోడ్డు పూడ్చేసిన వీడియో కావాలా , కోటలు ఆక్రమించిన ప్రూఫ్ కావాలా డబ్బు వుందని విర్ర విగకండి
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
1
@MohanVK1306
Mohan M@x
20 hours
@Danger185662 Thank you for your supporting brother 😍🥷🫂
1
0
11
@MohanVK1306
Mohan M@x
21 hours
@Bhuvifan15 Sure Anna Thank you so much for your supporting 😍🥷🫂
0
0
5
@MohanVK1306
Mohan M@x
1 day
@TeluguScribe Please help me and tag to our cm @ncbn @naralokesh @PawanKalyan Please tag everyone 🙏
0
0
16
@MohanVK1306
Mohan M@x
1 day
@TeluguScribe Thank you for your supporting Anna ❣️😍🙏
0
0
17
@MohanVK1306
Mohan M@x
1 day
@TeluguScribe
Telugu Scribe
1 day
జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిస్తున్న రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు వీరి కబ్జాల వల్ల అన్యాయానికి గురైన పారా మిలిటరీ జవాన్ మోహన్ సోదరుడితో సహా 45 మంది బాధితులు కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి, మహిళలను అసభ్యంగా బూతులు తిడుతున్న కబ్జాకోరులు ఈ కబ్జాకోరులకు మద్దతుగా నిలిచిన రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోని ఎమ్మార్వో, పోలీసులు @ncbn @PawanKalyan @naralokesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@MohanVK1306
Mohan M@x
2 days
@TeluguScribe Hello I need your help
0
0
0
@MohanVK1306
Mohan M@x
2 days
@MohanVK1306
Mohan M@x
3 days
రామసముద్రం: ‘భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి’ సిమెంటు రోడ్డుని పూడ్చేసి 6నెలలు అవుతుంటే, రెవెన్యూ అధికారుల చుట్టూ 6నెలలుగా తిరుగుతున్న కనీసం పట్టించుకోవట్లేదు Please help us @ncbn @PawanKalyan @JaiTDP @naralokesh
Tweet media one
0
0
0
@MohanVK1306
Mohan M@x
3 days
@JaiTDP @JanaSenaParty @ncbn @PawanKalyan @TV9Telugu @tv5newsnow @NtvTeluguLive @TeluguScribe గత 4 సంవత్సరాల నుండి ఆక్రమణదారులు చేస్తున్న ఆక్రమణల ఇప్పటికీ ఆగలేదు please help them 🙏🙏🙏
@MohanVK1306
Mohan M@x
3 days
రామసముద్రం: ‘భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి’ సిమెంటు రోడ్డుని పూడ్చేసి 6నెలలు అవుతుంటే, రెవెన్యూ అధికారుల చుట్టూ 6నెలలుగా తిరుగుతున్న కనీసం పట్టించుకోవట్లేదు Please help us @ncbn @PawanKalyan @JaiTDP @naralokesh
Tweet media one
0
0
0
@MohanVK1306
Mohan M@x
3 days
రామసముద్రం: ‘భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి’ సిమెంటు రోడ్డుని పూడ్చేసి 6నెలలు అవుతుంటే, రెవెన్యూ అధికారుల చుట్టూ 6నెలలుగా తిరుగుతున్న కనీసం పట్టించుకోవట్లేదు Please help us @ncbn @PawanKalyan @JaiTDP @naralokesh
Tweet media one
0
0
1
@MohanVK1306
Mohan M@x
3 days
జవాన్ చనిపోతే ఇచ్చే గౌరవం బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే దానికి కూడా ఇలానే Respond అవ్వాలని కోరుకుంటున్నాను Sir, @ncbn @naralokesh
@ncbn
N Chandrababu Naidu
20 days
జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.
Tweet media one
0
1
3
@MohanVK1306
Mohan M@x
4 days
@Amaryadav99991
Amarnath yadav మన మదనపల్లి నియోజకవర్గం ✌️✌️✌️
4 days
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గం,రామసముద్రం మండలం, మానేవారిపల్లి పంచాయతీ, చిట్టెంవారిపల్లి లో అధికారుల మౌనం వల్ల రెచ్చిపోతున్న భూ కబ్జా దారులు… చిట్టెంవారిపల్లి రైతు భూమి ఆక్రమించుకోవాలని చూసిన భూ కబ్జా దారులు.. ఒంటరిగా ఉన్న రైతు పై దౌర్జన్యం రైతుకి తీవ్ర గాయాలు… @Pavan_koppolu గారు ఎందుకు ఈ మౌనం @DCAnnamayya @AnnamayyaPolice దయచేసి పోలీస్ అధికారులు ఈ విషయం పై స్పందిచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను #ramasamudram #madanapalli #madanapalle
0
0
0
@MohanVK1306
Mohan M@x
11 days
RT @Amaryadav99991: ఇన్ని ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు….. @naralokesh మదనపల్లి నియోజక వ…
0
2
0
@MohanVK1306
Mohan M@x
11 days
Really great work Anna Prapanchadeshalu Andhra vaipu chudali Anna love from paramilitary #_jai hind anna
@naralokesh
Lokesh Nara
19 days
I met with @BillGates at the Microsoft Café, along with @ncbn Garu. We had a wonderful discussion on how Microsoft's first development centre outside the USA transformed Hyderabad into an IT powerhouse. As @ncbn Garu presented his vision for Andhra Pradesh and his Swarna Andhra Vision 2047, he requested the Microsoft founder to extend support and cooperation for the development of IT in the state. I also invited Bill Gates to join the Advisory Board of the world-class AI university being set up in the state and asked him to consider making Andhra Pradesh the gateway for the activities of the Bill & Melinda Gates Foundation in South India. @BillGates responded positively to all the requests made, and I look forward to seeing their footprint in the state soon. @BMGFIndia #InvestInAP #WEF2025
Tweet media one
Tweet media two
0
0
0