![Mission Telangana Profile](https://pbs.twimg.com/profile_images/1823908325052047360/BoWhJX6N_x96.jpg)
Mission Telangana
@MissionTG
Followers
12K
Following
6
Statuses
12K
Telangana's first and leading news portal. https://t.co/RF0bqgHv8c
Joined November 2013
⚡ Will Telangana face power cuts again this year ⁉️ Telangana witnessed a record-high electricity demand of 15,920 megawatts (MW) on February 7, marking the highest ever in the state's history. The surge was particularly notable in South Telangana DISCOM, where demand peaked at 10,136 MW, while North Telangana DISCOM recorded 5,000 MW. Compared to last year, the electricity demand has risen significantly. On February 7, 2024, the peak demand stood at 14,270 MW, whereas this year, it has increased by over 1,500 MW. However, there was a slight dip on Monday, with demand dropping to 15,804 MW, providing some relief to power officials. However, the question remains: can the Congress government fulfill the demand, or is the state bracing for huge power cuts like last year?
0
1
4
Uncertainty continues over local body election schedule ⁉️ The suspense surrounding whether the upcoming local body elections will commence with Gram Panchayats polls or Mandal, Zilla Parishad polls remains unresolved. While the Congress government has hinted at conducting local body elections, it has yet to specify whether Gram Panchayat or Mandal Parishad/Zilla Parishad elections will be held first. This uncertainty has fueled widespread discussions in rural areas, with political activity gaining momentum across Telangana. The Backward Classes community, in particular, is advocating for a fresh population survey, arguing that their numbers have been underrepresented. They are also closely monitoring the government's stance on reservations, as any changes based on population data could impact the election landscape significantly. With the election process expected to begin soon, major political parties—Bharat Rashtra Samithi (BRS), Congress, and Bharatiya Janata Party (BJP)—are intensifying their preparations. BRS, aiming to capitalize on growing public dissatisfaction with the ruling Congress government, has begun mobilizing its cadre.
0
4
7
⬇️ Groundwater levels plummet to alarming levels in Telangana 🔺Even before the onset of the summer, alarming signs of a groundwater crisis are emerging in the state. 🔺The water table has been steadily depleting, dropping more than a meter in just a few months in Telangana. 🔺If this trend continues, borewells may dry up within the next two to three months, leaving Yasangi crops without water during the crucial final growth stage. 🔺In early January, the average groundwater depth was recorded at 6.80 meters in some districts. 🔺However, within a month, it has fallen to 8.20 meters—a concerning decline of nearly 1.5 meters. 🔺Last year, the water level in January stood at 7.87 meters, which was comparatively better than the current situation. 🔺If the depletion persists, groundwater levels could plummet further by the summer, posing a severe threat to irrigation. 🔺Officials are cautioning farmers against digging new borewells, as groundwater availability continues to decline. 🔺The groundwater department has already restricted new borewells to drinking water purposes only. 🔺Instead of investing in new boreholes, authorities are advising farmers to optimize irrigation and reduce the cultivated area to match the available water supply. 🔺With the water table expected to drop by another one to 1.5 meters each month, irrigation challenges are predicted to intensify in April and May. 🔺A lack of timely water supply could result in crops drying out and impacting yields significantly.
0
1
8
KTR names Lagacharla resistance icon Jyothi's newborn daughter 'Bhumi Nayak'. In a significant gesture of solidarity with the tribal farmers of Lagacharla, BRS Working President @KTRBRS met Jyothi, the wife of a farmer who was illegally detained, and named her newborn daughter 'Bhumi Nayak.' A few months ago, Jyothi, a courageous woman, emerged as the face of the resistance against the Congress government’s forceful land pooling for pharma companies in Lagacharla, Kodangal constituency. During his visit to Kodangal today, KTR named Jyothi’s newborn daughter Bhumi Nayak, symbolizing the farmers' unwavering fight to protect their land and rights. The Lagacharla tribal farmers bravely resisted the Congress government's attempts to forcibly acquire their lands for pharma companies. Their protests were met with brutal suppression, with several farmers allegedly tortured in police custody. In a shocking abuse of power, Congress leaders, along with the police, allegedly raided tribal farmers' homes, harassed their families, and misbehaved with them. During this struggle, Jyothi, who was pregnant at the time, fearlessly confronted the Revanth Reddy-led government, demanding justice for her husband. She became an icon of the Lagacharla movement, inspiring many with her resilience and determination. Recognizing her courage and the larger struggle of Lagcharla’s farmers, BRS leaders and KTR stood firmly with Jyothi and the tribal community. Earlier, Jyothi, along with other tribal families, visited Telangana Bhavan, where the BRS party extended its support and stood with them against the Congress government's oppressive actions. It must be remembered that Jyothi took the Lagacharla fight to the national capital. Accompanied by KTR and other BRS leaders, she, along with other Lagacharla tribals, met with the SC/ST Commission, the NHRC, and the Women’s Commission in New Delhi to bring their plight to their attention.
0
4
9
🔹రైతు భరోసా కింద రూ. 15,000 ఇస్తానని రూ. 12,000 ఇస్తున్న రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి 🔹పట్నం నరేందర్ రెడ్డి రైతుల కోసం, బంజారా అన్నదమ్ముల కోసం జైలుకు పోతే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిండు 🔹నేను చెప్పే మాటలు నిజం కాదు అని నిరూపించాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు పోవాలి 🔹రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే నిర్ణయిస్తారు 🔹నాయి బ్రాహ్మణులు, రజకులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్లను డబ్బులు కట్టమని వేధిస్తున్నాడు. వాళ్లంతా కేసీఆర్ గారిని కలిసి మొరపెట్టుకుంటున్నారు 🔹రుణమాఫీ 100కు 100% జరిగిందని ఏ ఊర్లోనైనా రైతులు చెప్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నేను రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేశాను 🔹కల్వకుర్తి పక్కన వెల్దండలో తనకున్న సొంత భూముల్లో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలు పెట్టాలి 🔹ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకో ఐదు లక్షలు కలిపి ఇస్తాము వాటిని తీసుకొని రేవంత్ రెడ్డి తన సొంత భూముల్లో ఫార్మా కంపెనీని పెట్టాలి 🔹అదానీ కోసం, అను��ుల అన్నదమ్ముల కోసం కొడంగల్‌ను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానంటే ఒప్పుకునేది లేదు 🔹నీ అయ్య, మీ తాత జాగిరి కాదు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే గద్దల్లా వాలి పోరాడుతాం 🔹దామరగిద్ద తండా రైతుల కోసం కూడా పోరాడుతాం 🔹రూ. 4350 కోట్లతో కొడంగల్‌కు నీళ్లు తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కానీ కాంట్రాక్టర్లకు ఆయన మనుషులకు కమిషన్ ఇవ్వడానికి తప్ప కొడంగల్ ప్రజల కోసం అయితే కాదు 🔹పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1,53,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే సౌలత్‌ని కేసీఆర్ గారు 90% పూర్తి చేశారు.. 10% పనులు పూర్తయితే ప్రజలకు నీళ్లు వస్తాయి
0
1
6
🔷 తమ ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కారుకు అడ్డు వచ్చిన బాధితులకు బాసటగా నిలిచిన మాజీ మంత్రి హరీశ్ రావు 🔷 గండిపేట మండలం కాళీమందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు 🔷 పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్ల బతుకుతారు అంటూ మండిపడ్డ హరీశ్ రావు 🔷 బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడిన హరీశ్ రావు 🔷 ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారు. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ ప్రశ్నించిన హరీశ్ రావు 🔷20, 30 ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాల పైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిపై దెబ్బకొట్టడం దుర్మార్గం అని మండిపడ్డ హరీష్ రావు 🔷 హరీశ్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటన వద్దకు చేరుకున్న కమీషనర్ 🔷 కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది 🔷 తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
0
14
36
🔹కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉపన్యాసాలు దంచడం కాదు, గల్లీకి పోదాం రా రేవంత్ రెడ్డి 🔹వడ్ల బోనస్ పైసలు ఇప్పటికీ వేయలేదు. రూ. 440 కోట్లు పెండింగ్ ఉన్నయి 🔹మన నెత్తి కొట్టి మనకు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగ చేసిందేం లేదు 🔹ఒకే ఏడాదిలో రూ. లక్షా 47 వేల కోట్ల అప్పు చేసిండు. ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ కాళేశ్వరం కట్టింది లేదు, చెరువు చెక్ డ్యాం నిర్మించింది లేదు 🔹10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4.17 లక్షల కోట్లు చేస్తే, రేవంత్ ఒకే ఏడాదిలో రూ. లక్షా 47 వేల కోట్ల అప్పు చేసిండు 🔹ఒక్క రూపాయి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు 🔹మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. పైసా ఇవ్వలేదు దైర్యం కోల్పోకండి. కష్టం వస్తే పోరాడాలి. సమస్యను పరిష్కారం చేసుకోవాలి 🔹ఆర్ఎంపీ, పీఎంపీలకు 20ఏండ్ల క్రితం ప్రభుత్వ జాగాలో, ప్రభుత్వ పైసలతో భవనాలు కట్టించి, మీ ఆత్మగౌరవం కాపాడినం 🔹అసెంబ్లీలో నేను, బయట మీరు పోరాటం చేయండి 🔹ఓట్ల రూపంలో కర్రు కాల్చి వాత పెట్టాలె 🔹ప్రజలు ఎంత కోపంగా ఉన్నరో తెల్వాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలి 🔹వైద్యారోగ్య మంత్రి వద్దకు తీసుకువెళ్లి మీ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం 🔹వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలె
0
1
2
🔷 పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు?: కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి సుప్రీం కోర్టు చురకలు 🔷 బీఆర్ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపుల కేసు విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు 🔹ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి రీజనబుల్ టైమ్ అంటే ఎన్ని రోజులు అని మరోసారి అసెంబ్లీ సెక్రటరీ తరుపు న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం 🔹ఇప్పటికే 10 నెలలు సమయం గడిచింది, ఇంకా ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించిన సుప్రీం కోర్టు 🔹10 నెలలు అనేది రీజనబుల్ టైమ్ కాదా అని ప్రశ్నించిన ధర్మాసనం 🔹ఈ విషయం గురించి అసెంబ్లీ స్పీకర్‌ని అడిగి చెబుతానన్న న్యాయవాది ముఖుల్ రోహిత్గీ
0
4
10
🔷 ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్👇 🔹చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్ రంగారాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య 🔹రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనం 🔹దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా.. ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా.. వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది 🔹భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో ��ామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు 🔹చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారు 🔹స్వామి వారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే.. అది దేవుడిని కూడా అవమానించినట్టే.. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి 🔹నిందితులందరిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి 🔹రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి 🔹ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి 🔹రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటాం
0
3
25
🔷 జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 👇 🔹కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉంది 🔹ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉంది 🔹చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదు 🔹మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి 🔹ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? 🔹తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు 🔹స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదు? 🔹బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే 🔹బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి 🔹42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు 🔹మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి 🔹తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోంది 🔹సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలి 🔹52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు 🔹కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోంది 🔹బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం 🔹ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవ పట్టించారు 🔹స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు? 🔹420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది 🔹ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారు 🔹ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి 🔹కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు 🔹రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి 🔹రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి 🔹ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు రూ. 2,500 ఏమయ్యాయి? 🔹మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది 🔹రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్ధి చెబుతారు 🔹అర్హులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి 🔹రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు? 🔹రుణమాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదు 🔹జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు 🔹అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదు 🔹ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది
3
18
66
🔷 సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు 👇 🔹సన్న వడ్లు అమ్ముకొని రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు 🔹అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను బోగస్ చేసింది 🔹రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను మోసం చేశారు 🔹వరంగల్ రైతు డెకరేషన్ తుంగులో తొక్కారు 🔹రుణమాఫీ, రైతు భరోసా, వడ్ల పైసలు కూడా ఇవ్వలేదు రెండో పంట ఎలా వేస్తారు 🔹రాష్ట్రంలో ఇంకా రూ. 432 కోట్ల బకాయిలు ఉన్నవి 🔹 ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్న మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు 🔹ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు, ఉత్తర మాటలు అయినవి 🔹 చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు 🔹పొద్దున లేస్తే బీఆర్ఎస్‌పైన ఎందుకు మాట్లాడతావ్ 🔹కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి 🔹రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు 🔹కంది రైతుల మీద ఎందుకు పగ మీకు 🔹క్రాప్ బుకింగ్‌లో మిస్సింగ్ అయిన రైతులకు అనుమతి ఇవ్వండి 🔹రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న.. రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి 🔹విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది 🔹పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే 🔹కాంగ్రెస్ కోతల ప్రభుత్వం 🔹ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతాయా 🔹సీఎం రూ. 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.. ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా 🔹కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు 🔹ప్రభుత్వం మోసం చేసింది అని ���్రామాలలో మాట్లాడుకుంటున్నారు 🔹ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు 🔹కాంగ్రెస్ తవ్వుకున్న గ్యారంటీల సమాధిలో సమాధి అవుతుంది 🔹ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు 🔹 బీఆర్ఎస్ పార్టీడి జగమంతా పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన 🔹మాది అసలు పాలన మీది కొసరు పాలన 🔹సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలన ,సంక్షోభం, అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం
0
4
9