![సొంగ మనోజ్ కుమాRRR (O positive blood group) Profile](https://pbs.twimg.com/profile_images/1865380310063726592/O482k1yl_x96.jpg)
సొంగ మనోజ్ కుమాRRR (O positive blood group)
@Manu_SMK
Followers
4K
Following
54K
Statuses
28K
శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని..
విజయనగరం,ఆంధ్రప్రదేశ్
Joined September 2011
వచ్చే నెల ఒకటవ తారీఖు కి మా హ్యాండ్ సొసైటీ పేట్టి 4 సంవత్సరాలు పూర్తీ చేసి 5 వ సంవత్సరం లో అడుగుపెడుతుంది ఇప్పటివరకు నిర్విరామముగా 1300 రోజులు సేవా కార్యక్రమాలు చేసాము సుమారుగా 15 వేల మందికి సహాయం అందించాము 55 మంది ఆడపిల్లల చదువు కి కావాల్సిన అన్ని వసతులు అందించాము
ఇంకా రాబొయ్యే రోజుల్లో మనలో ఉన్నా చాలా మంది దాతల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసాము అందుకు కొన్ని మీ ముందు పెడుతున్నాము కరోనా సమయం లో 300 మంది కళాకారులకు 3 నెలలకి సరిపడా నిత్యావసరా సరుకులు అందించాము
2
10
36
మా సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన తండా లో జరిగిన రగ్గుల పంపిణీ కార్యక్రమం
గత 5 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమం ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి జనవరి వరకు ఈ సంవత్సం చివరి కార్యక్రమం లంబసింగి లో గిరిజన గ్రామాల్లో ప్రజలకి రగ్గుల పంపిణీ ఒకటి 100 రూపాయలు మొత్తం 500 పంపిణీ దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను @brat4tdp @KanthuSpeaks @Naidusz
0
0
1

3
3
@cfs_telangana respected sir / madam This is the situation in Hyderabad Ashok Nagar hostel maintenance and food safety These hostels are charging 7k per month from students who were preparing for groups and other competitive exams Please look into it
0
0
0