![ManaTDP App Profile](https://pbs.twimg.com/profile_images/1784482061782495232/vwQR2Vin_x96.jpg)
ManaTDP App
@ManaTDP_app
Followers
7K
Following
141
Statuses
8K
Official Mana TDP Mobile Application Channel
Joined April 2023
మన బిడ్డల స్థిరమైన భవిష్యత్తుకోసం చంద్రన్న సారధ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని సాధించడానికి ఈ రోజే మన టీడీపీ యాప్ ను డౌన్లోడ్ చేద్దాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ కాంతులతో వెలిగిద్దాం. Playstore Download Link 👉: #InstallManaTDP
#ManaTDP
#AndhraPradesh
122
375
1K
అరాచకశక్తి వల్లభనేని వంశీని కిడ్నాప్, దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో గన్నవరం నియోజకవర్గం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. #PillaPsychoVamsiArrest
#AndhraPradesh
3
16
52
ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసంలో వెసులుబాటు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2 నుంచి 30వ తేదీ వరకూ ఒక గంట ముందుగా విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
5
14
నేరం చేయడం ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి మరో నేరం చేయడంలో సిద్ధహస్తుడైన జగన్ బాటలో వల్లభనేని వంశీ.. టిడిపి కార్యాలయం తగలబెట్టిన నేరం నుంచి తప్పించుకోవడానికి సాక్షిని కిడ్నాప్ చేసి మరో నేరానికి పాల్పడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. #PillaPsychoVamsiArrest
#AndhraPradesh
1
3
10
గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభిస్తూ... ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని సీఎం చంద్రబాబుగారు అన్నారు. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవడం, అప్పులపాలవడం చూస్తున్నామని... ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
9
24
పిల్ల సైకోగా ఏపీలో పేరుబడ్డ అరాచకవాది, గూండా వల్లభనేని వంశీ చేసిన నేరాల్లో ఇవి కొన్ని మాత్రమే. అతని నేరాల చిట్టా చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. ఇన్ని రోజులకు పాపం పండి సత్యవర్ధన్ అనే దళిత నేతకు సంబంధించి కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ అయ్యాడు. #PillaPsychoVamsiArrest
#AndhraPradesh
0
5
12
అక్రమ మైనింగ్ నుంచి సెటిల్మెంట్ ల వరకు వైసీపీ నేత... పిల్ల సైకోగా పిలువబడే వల్లభనేని వంశీ చేయని నేరం లేదు. తప్పు చేసిందే కాకుండా... దానిపై ఫిర్యాదు చేసిన పిటిషనర్ ను, దళిత నేతను కిడ్నాప్ చేసి బెదిరించి కేసును విత్ డ్రా చేసుకునేలా చేసాడంటే అతడెంత అరాచకశక్తి అయిఉండాలి. ఇప్పటికి పాపం పండింది. వల్లభనేని అరెస్టయ్యాడు. #PillaPsychoVamsiArrest
#AndhraPradesh
0
7
15
వందమందితో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించాడు. దానిపై ఫిర్యాదు చేసిన ఎస్సీ నేత సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి తన మనుషుల కారులోనే కోర్టుకు తీసుకువచ్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసాడు. ఇంత బరితెగించిన పిల్ల సైకో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసారు. #PillaPsychoVamsiArrest
#AndhraPradesh
0
9
16
నాడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ప్రశాంతంగా ఉండే గన్నవరంలో, కత్తులతో, కర్రలతో స్వైర విహారం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఈ పిల్ల సైకోల పాపం నేటికి పండింది. #PillaPsychoVamsiArrest
0
5
12
ఆటవికంగా అరాచకం చేసే, ఇలాంటి పిల్ల సైకోని, చట్ట పరంగా శిక్షించటం తప్పా ? #PillaPsychoVamsiArrest
0
8
12
ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ , బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో 4వ స్థానంలో చంద్రబాబు గారు. ఆగష్టు 2024లో 5వ స్థానం నుంచి, నేటి తాజా సర్వేలో 4వ స్థానానికి వచ్చిన చంద్రబాబు గారు. #ChandrababuNaidu
#AndhraPradesh
0
8
20
- తల్లికి వందన��, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాల అమలు కు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టనున్న కూటమి ప్రభుత్వం. - ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన సిఫీ టెక్నాలజీస్ ఎండీ. - 25 ఏళ్లలో 5 వేల పడకలకు ఆసుపత్రులను విస్తరించడం స్ఫూర్తిదాయకం.. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభిస్తూ అభినందించిన సీఎం చంద్రబాబు. - జగన్ రెడ్డికి అధికారం పిచ్చి తారాస్థాయికి చేరింది ..జగన్ వైఖరిని ఎద్దేవా చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. - కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో ఈ నెల 17న పుణ్యస్నానాలు ఆచరించనున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. #TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
0
3
12
మెడికల్ కాస్ట్ తగ్గాలి. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉంది. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్ లో ఉంచి రూం బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా, అవసరమైతేనే హాస్పిటల్ కు పేషంట్ ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా అలోచించి, వైద్య ఖర్చులు తగ్గించాలి. #ChandrababuNaidu
#AndhraPradesh
0
7
12
బాబాయ్ వివేకా గుండెపోటు లాంటిదే అబ్బాయి తాడేపల్లి ప్యాలెస్ వద్ద అగ్నిప్రమాదం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు సిసి ఫుటేజ్ అడిగితే, అవి ఉత్తుత్తి సిసి కెమెరాలు అని జగన్ చెబుతున్నాడు. #SITPadindiTagalabadindi
#TadepalliFiles
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
8
13
రాయలసీమలో పారిశ్రామిక అనుకూల వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న చంద్రబాబుగారు, లోకేష్ గార్ల కృషి ఫలితంగా... బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025 వేదికగా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, HFCL, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ తదితర 4 సంస్థలతో APEDB రూ.2,458.84 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. #SpeedOfDoingBusiness
#JobCreatorInChiefLokesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
0
8
18
'నా ప్యాలెస్ ముందు ఉన్నవి ఉత్తుత్తి డమ్మీ సిసి టీవీ కెమెరాలు, వాటిని ఇవ్వటం కుదరదు' జగన్ తాడేపల్లి ప్యాలెస్ ముందు, జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ అడుగుతుంటే, జగన్ ఎందుకు ఇవ్వటం లేదు ? మీ ప్యాలెస్ ముందు, రెండు కెమెరాలు ఉన్నాయి, వాటి ఫీడ్ ఇవ్వండి అంటే, జగన్ ఎందుకు భయపడుతున్నాడు? అవి నిజమైన కెమెరాలు కాదు, డమ్మీ కెమెరాలు, బొమ్మ కెమెరాలు అని జగన్ ఎందుకు కథలు చెప్తున్నాడు ? బాబాయ్ గొడ్డలి వేటులో కూడా ఇలాగే కదా ఆధారాలు లేకుండా చేసింది. కథలు చెప్పకుండా, పోలీసులకు సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వు జగన్. #SITPadindiTagalabadindi
#TadepalliFiles
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
9
16
అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1/70 చట్టాన్ని తెచ్చి ఐదో షెడ్యూల్లో చేర్చింది. ఆ చట్టాన్ని తొలగిస్తారంటూ ఇటీవల కొందరు చేస్తున్న ప్రచారాలతో గిరిజనులలో ఆందోళన మొదలైంది. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుగారు గిరిజనులకు భరోసా ఇచ్చారు. #ChandrababuNaidu
#AndhraPradesh
0
9
14
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా, మొవ్వ మండలం లోని భట్లపెనుమర్రు గ్రామంలో పుట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వైసీపీ హయాంలో ఈ ఊరిని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు రోడ్డు గురించి చెప్పినా జగన్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుపడిన రోడ్డు చూసి ఊరి ప్రజలు సంతోషిస్తున్నారు #PotholeFreeRoadsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1
10
18
ఐదేళ్లలో జగన్ విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏడు నెలల్లో పునర్నిర్మాణం దిశగా పయనింపజేస్తూ, ఒక్కో రంగాన్ని గాడిలో పెడుతున్నారు సీఎం చంద్రబాబు గారు. లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించి, నాలుగు లక్షలకు పైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చే అద్భుత ప్రగతి సాధించింది కూటమి ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
7
15
గుంతల నరకానికి విముక్తి కల్పిస్తూ.. నాణ్యమైన రోడ్లను వేయిస్తున్న సీఎం చంద్రబాబు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఐదేళ్లుగా నానా ఇబ్బందులు పడిన చింతలపూడి ప్రజలకు పూర్తిగా బాగైన ఈ రహదారి స్వాగతం పలుకుతోంది. #PotholeFreeRoadsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
4
16
- సీఎంగా గత మూడుసార్లు చూడనన్ని సవాళ్లు ఇప్పుడు చూస్తున్నా, గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది. - సీఎం చంద్రబాబు. - పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధృవపత్రాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందేలా కృషి చేస్తున్నాం .- ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. - రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణ మంజూరు పత్రాలను సిఆర్డీఏ కి అందజేసిన హడ్కో. - స్వర్ణాంధ్ర విజన్ సాధనకు ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. - సీఎం చంద్రబాబు ఆదేశం. - ఏరోస్పేస్ ,డిఫెన్స్ కంపెనీలతో ఎంఓయూల ద్వారా 8000 మందికి ఉపాధి అవకాశాలు. - పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి .జి .భరత్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. #TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
0
6
11