![M.S Raju Profile](https://pbs.twimg.com/profile_images/1887437509568962560/yA_Hvbyw_x96.jpg)
M.S Raju
@MSRajuTDPOffl
Followers
13K
Following
1K
Statuses
2K
Indian Politician | TTD Board Member | MLA Madakasira Constituency | @JaiTDP State SC Cell President | #TDPTwitter🚲
Madakasira
Joined April 2020
అమరాపురం మండలం, హేమావతి గ్రామంలో శివరాత్రి పర్వదినాన జరిగే శ్రీ ఎంజరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారితో కలిసి అధికారులు, గ్రామస్థులతో సమీక్ష నిర్వహించాను. వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందును ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు, సరైన మౌలిక వసతులు కల్పించాలని, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. #andhrapradesh
0
4
21
అమరాపురం మండలం, హేమావతి గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన నీటిబోరు, గోకులం షెడ్డును ప్రారంభించాను. యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని, గోకులం షెడ్డును ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తున్నాను. #andhrapradesh
0
3
8
మడకశిర నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, జిల్లా కలెక్టర్ టీ.ఎస్.చేతన్ ఐఏఎస్ గార్లతో కలిసి ఈరోజు ఉదయం 9 గంటలకు మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు..ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి ఎమ్మెల్యేగారు చర్యలు తీసుకున్నారు.. కొన్ని సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి, వాటి పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గారు ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించి, తమ సమస్యలకు పరిష్కారం చూపడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. #IdhiManchiPrabhutvam #MLAMSRaju #MadakasiraMLA #ChandrababuNaidu #AndhraPradesh
0
7
28
పేదవాడి గుండెకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం.. • పేదవాడి గుండెకు పేదరికం అడ్డు కాకూడదు.... • పేదవాడి గుండె ఆసుపత్రికి వెళ్లేలోపే ఆగిపోకూడదు... • పేదవాడి బ్రతుకు ఆర్థిక ఇబ్బందులతో భారం కాకూడదు... • పేదవాడి గుండె నిలబడాలి...గుండెపోటును ఢీ కొట్టాలి.... • టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్లు ప్రతి ప్రాథమిక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి.... • రూ.40వేలు విలువచేసే ఇంజెక్షన్లు నేడు పేదవాడికి ఉచితంగా అందాలి.... • పేదవాళ్ల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ప్రతి పేదవాడి గుండె సాక్ష్యం చెప్పాలి.. • కూటమి ప్రభుత్వం...ఇది పేదవాళ్ల ప్రభుత్వం...ఇది మంచి ప్రభుత్వం.. #IdhiManchiPrabhutvam #MLAMSRaju #MadakasiraMLA #ChandrababuNaidu #AndhraPradesh
0
1
5
*lముఖ్యమంత్రితో కలిసి ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరు.. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో జరిగిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి హాజరయ్యాను. నూతన వధూవరులను ఆశీర్వదించాను. వివాహానికి నాతో పాటు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు కూడా హాజరయ్యారు.
0
4
43
ఎట్టి పరిస్థితులలో శింగనమల నుంచి పోటీ చేయను.. మడకశిర ప్రజల సేవకే నా జీవితం అంకితం...! #MLAMSRaju #interview #MadakasiraMLA #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
1
8
71
మడకశిర నియోజకవర్గ యువతీ, యువకులకు శుభవార్త మడకశిర శాసనసభ్యులు, టీడీడీ పాలకమండలి సభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజు గారు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గార్ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. (ఫిబ్రవరి 15, 2025, శనివారం, ఉ. 9:00 – సా. 6:00 గం. వరకు) వేదిక : ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, మధుగిరి రోడ్, మడకశిర #MegaJobMela #IdhiManchiPrabhutvam #MLAMSRaju #JobAlert #Madakasira #MadakasiraJobs #CareerOpportunities #AndhraPradesh
0
6
31
మడకశిరలో వలసలను తగ్గించడమే లక్ష్యంగా కొత్తగా పరిశ్రమలు తీసుకువస్తున్నాం..! #MLAMSRaju
#MadakasiraMLA
#TTDBoardMember
#ChandrababuNaidu
#AndhraPradesh
0
13
44
శింగనమల గ్రీవెన్స్‌లో నా సొంత గ్రామ సమస్యలపై స్పందించిన సోదరి @bandaru_sravani గారికి, కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు..! #MLAMSRaju
#MadakasiraMLA
#TTDBoardMember
#ChandrababuNaidu
#Singanamala
#AndhraPradesh
0
0
10
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #WhatsAppGovernance
#WhatsAPPGovernanceInAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ManaMitra
#AndhraPradesh
0
1
6
ఇరిగేషన్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారితో భేటీ మడకశిర నియోజకవర్గ సాగునీటి సమస్యలపై నివేదన..! • మడకశిర బైపాస్ కెనాల్ అలైన్‌మెంట్ పనులు త్వరితగతిన చేపట్టాలి • సర్వే పనులు మరియు అలైన్మెంట్ ఇన్వెస్టిగేషన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి • గుడిబండ మండలం, రాళ్లపల్లి రిజర్వాయర్ డీపీఆర్, రూ.221 కోట్ల నిధుల మంజూరుకు వినతి • రత్నగిరి కొల్లాపురమ్మ రిజర్వాయర్ డీపీఆర్‌లను సిద్ధం చేయించి, త్వరితగతిన నిధులు మంజూరుకు కృషి చేయాలని వినతి • మడకశిర నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కాలువల వెడల్పు వంతెన నిర్మాణాలు, ఇతర పెండింగ్ పనుల వేగవంతం చేయాలి • నియోజకవర్గంలోని చిట్టచివరి చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి • మడకశిర నియోజకవర్గంలో నీటి కష్టాలను పరిష్కరించేందుకు అవసరమైన రిపోర్టులు, అంచనాలను మంత్రిగారికి లేఖ రూపంలో అందించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.. #IdhiManchiPrabhutvam #MLAMSRaju #MadakasiraMLA #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
0
1
6
మడకశిర నియోజకవర్గ యువతీ, యువకులకు శుభవార్త మడకశిర శాసనసభ్యులు, టీడీడీ పాలకమండలి సభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజు గారు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గార్ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. (ఫిబ్రవరి 15, 2025, శనివారం, ఉ. 9:00 – సా. 6:00 గం. వరకు) వేదిక : ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, మధుగిరి రోడ్, మడకశిర #MegaJobMela #IdhiManchiPrabhutvam #MLAMSRaju #JobAlert #Madakasira #MadakasiraJobs #CareerOpportunities #AndhraPradesh
0
4
16
నా ఈ స్థాయికి కారణమైన గొప్ప వ్యక్తి, కార్యకర్తలను ప్రేమించే మనసున్న నాయకుడు.. @naralokesh గారు..! #MLAMSRaju
#MadakasiraMLA #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
0
11
29
మడకశిర నీటి సమస్యల పరిష్కారంపై చర్చ....మంత్రి గారికి పూర్తి వివరాలతో రిపోర్టులు అందజేత... ��డకశిర నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను పరిష్కరించేందుకు నేడు విజయవాడలోని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు ఎస్.సవితమ్మ గారు, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, హిందూపురం నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావుగారు, హంద్రీనీవా ప్రాజెక్టు అధికారులు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మడకశిర నియోజకవర్గం కోసం నేను చర్చించిన అంశాలు ఇవి... : •మడకశిర నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 01-08-2024న గుండుమల గ్రామ పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మడకశిర బైపాస్ కెనాల్ అలైన్మెంట్ ను మార్పుచేయాలని...నియోజకవర్గానికి త్వరితగతిన పూర్తి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన పనులు చేపట్టాలని కోరాను. •సర్వే పనులు మరియు అలైన్మెంట్ ఇన్వెస్టిగేషన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రిగారికి విజ్ఞప్తి చేశాను. •గుడిబండ మండలంలోని రాళ్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ రూ.221కోట్లతో అవసరమైన పనులను ముఖ్యమంత్రిగారి హామీ మేరకు ప్రభుత్వం నుండి త్వరితగతిన నిధులు మంజూరు చేపించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరాను. •రత్నగిరి కొల్లాపురమ్మ రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ లను సిద్ధం చేయించి, ప్రభుత్వానికి నివేదించి త్వరిత గతిన మంజూరు చేయించేందుకు కృషి చేయాలని కోరాను. •మడకశిర నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కాలువలను వెడల్పు చేయించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయించి, వంతెన నిర్మాణాలు, ఇతర పనులను పూర్తిచేయాలని, నియోజకవర్గంలోని చిట్టచివరి చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. •మడకశిర నియోజకవర్గంలో నీటి కష్టాలను పరిష్కరించేందుకు అవసరమైన రిపోర్టులు, అంచనాలను మంత్రిగారికి లేఖ రూపంలో అందించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. •మంత్రివర్యులు కూడా నేను చేసిన విజ్ఞప్తిపై సానుకూలత వ్యక్తం చేశారు.
0
5
12
తిప్పేస్వామిగారి బాటలో మడకశిర టీడీపీని గ్రూపుల్లేకుండా మరింత బలోపేతం చేస్తాను...! #MLAMSRaju #MadakasiraMLA #TTDBoardMember #AndhraPradesh
0
8
44
ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై విజయవాడలోని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రివర్యులు డాక్టర్ @RamanaiduTDP గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేసిన రూ.2,629కోట్ల విలువైన పనులపై చర్చించాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టు కోసం కనీసం బస్తా సిమెంటు కూడా వాడలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను కూడా జగన్ సర్కార్ పూర్తి సామర్థ్యంతో ఉపయోగించలేదు. దీనివల్ల ఉమ్మడి అనంతపురంజిల్లా ప్రజలు, రైతులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు హంద్రీనీవా పనులు శరవేగంగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి గారి��ి కోరడం జరిగింది. హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. #IdhiManchiPrabhutvam #MLAMSRaju #MadakasiraMLA #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
1
1
10
ఇప్పటికీ, ఎప్పటికీ నాకు అన్న తిప్పేస్వామి గారే మార్గదర్శకులు..! #MLAMSRaju #MadakasiraMLA #interview #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
0
3
11
30 ఏళ్లుగా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన నాయకుడు.. మంద కృష్ణ మాదిగ గారు..! #MandakrishnaMadiga #MLAMSRaju #MadakasiraMLA #interview #TTDBoardMember #ChandrababuNaidu #AndhraPradesh
0
3
17
మడకశిర నియోజకవర్గ యువతీ, యువకులకు శుభవార్త మడకశిర శాసనసభ్యులు, టీడీడీ పాలకమండలి సభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజు గారు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గార్ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. (ఫిబ్రవరి 15, 2025, శనివారం, ఉ. 9:00 – సా. 6:00 గం. వరకు) వేదిక : ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, మధుగిరి రోడ్, మడకశిర #MegaJobMela #IdhiManchiPrabhutvam #MLAMSRaju #JobAlert #Madakasira #MadakasiraJobs #CareerOpportunities #AndhraPradesh
0
5
17