ఆవిడ చీర కడితే , అందం ఉట్టిపడినట్టు ఉంటది.
నవ్వితే, తార జువ్వలు మిల మిలమని మెరుస్తున్నట్టు ఉంటది.
కళ్ళు చూస్తే కనురెప్ప కొట్టే సమయం వృధా అవుతుందని అనిపిస్తది.
ఎవరి మదిలోకైనా అవలీలగా ఎక్కేస్తది.
ముద్దు పెరు కాజు..
మా పాపా,,,, ఏంజెల్, దొర.
శ్రీ కాజు అగ్గర్వాల్ ❤️
Fell RRR BGM 😋