Jogu Ramanna Profile Banner
Jogu Ramanna Profile
Jogu Ramanna

@JoguRamannaBRS

Followers
15,661
Following
85
Media
1,619
Statuses
2,495

Ex-MLA from Adilabad & Ex-Minister for BC Welfare,Forest And Environment Government of Telangana. #JaiTelangana

Adilabad, India
Joined March 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
PM Modi and NDA Government troubled India, ruined India and shamed India enough. India needs to get rid of this NPA (Non Performing Alliance) Govt ASAP. #ModiMustResign
Tweet media one
93
908
1K
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
81
194
1K
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ హరితవనంలోని కమణీయ దృశ్యాలు. #HarithaVanam #Adilabad #HarithaHaram #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
24
709
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారు ఆదిలాబాద్ లోని BDNT ల్యాబ్ ను నేడు సందర్శించారు. స్వంస్థలోని ఉద్యోగులతో మాట్లాడి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
60
678
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఆదిలాబాద్ లో ఐటీ టవర్ ఏర్పాటుకు పునాది పడింది. మంత్రి @KTRTRS గారు ఆదిలాబాద్ ప్రజలకు శుభవార్తను తెలిపిన కొద్ది రోజుల్లోనే ఐటీ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చిన @NDBS_India , BDNT ల్యాబ్స్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 50 మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
70
628
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ శ్రీ పాటిమీది జగన్మోహన్ రావు నేడు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాల పట్ల చర్చించడం జరిగింది.
Tweet media one
36
86
606
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
@RaoKavitha
Kavitha Kalvakuntla
4 years
Migrant labour like our family. The State government considers you as partners in the development process of the State - CM Sri KCR #DildarCM #IndiaFightsCorona #TelanganaFightsCorona
95
277
3K
2
24
561
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ఉద్యమ జ్ఞాపకాలు #TelanganaFormationDay #JaiTelangana
Tweet media one
Tweet media two
7
22
557
@JoguRamannaBRS
Jogu Ramanna
9 months
2018 లో ఇచ్చిన హామీ గుర్తుందా అమిత్ షా గారు ? #GoBackAmitShah
67
139
517
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన తాంసీ బస్టాండ్ రైల్వే బ్రిడ్జి పనులకు రూ. 97 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసిన సీఎం శ్రీ కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు💐 @TelanganaCMO @trspartyonline @KTRTRS
59
89
512
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
మంత్రి శ్రీ @KTRTRS గారి పిలుపు మేరకు ప్రతి 'ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు' కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే జోగు రామన్న పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో దోమల నిర్మూలన కార్యక్రమంను చేపట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలు, తొట్టిలలో నిలువ ఉన్న నీటిని తొలగించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
22
500
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Telangana is now the "Rice Bowl of India" because of visionary Leader KCR. #HappyBirthdayKCR
Tweet media one
27
74
442
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ప్రతీసారి వెటకారంతో పబ్బం గడుపుదామంటే కుదరదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష పైచిలుకు ఉద్యోగాల లెక్కలు ఇదిగో👇 #Telangana @KTRTRS @trspartyonline @PRRTRS
27
67
485
@JoguRamannaBRS
Jogu Ramanna
7 months
వైద్య విద్యార్థులకు అండగా మాజీ మంత్రి జోగు రామన్న గారు వైద్య విద్యార్థులపై జరిగిన ఘటనపై కమిటీ వేసి విచారణ జరిపాలి. వైద్య విద్యలో ముందుకు పోతున్న ఆదిలాబాద్ ను భయబ్రాంతుల మధ్య విధులు నిర్వహించేలా దుస్థితిని కల్పించవద్దని మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు కోరారు... గత రాత్రి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
74
442
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
వన్ అవర్ - వన్ మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన 🙏 @MPsantoshtrs @KTRTRS @trspartyonline #GreenIndiaChallenge
15
40
420
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
తెలంగాణ ఆర్తిలో ��ుంచి , తెలంగాణ బాధలో నుంచి, తెలంగాణ ఆందోళనలో నుంచి, తెలంగాణ తల్లి గుండెలో నుంచి, తెలంగాణ అమరవీరుల ఆత్మలో నుంచి ఎగిరిపడ్డ బావుటమే ఈ గులాబీ జెండా. #20YearsOfTRS @KTRTRS @trspartyonline
8
172
231
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Do Telangana BJP leaders have the courage to protest against Modi's remarks on Telangana? #ModiEnemyOfTelangana
Tweet media one
10
151
241
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారికి శుభాకాంక్షలు... #TRSForTelangana #TelanganaWithKCR @trspartyonline @TRSSaidireddy
Tweet media one
15
11
381
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS గారిని కలిసిన సీసీఐ సాధన కమిటీ బృందం. ఈ సందర్భంగా సీసీఐ పునరుద్ధరణ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందుతాయని వెల్లడించారు. #CCI #Adilabad
Tweet media one
Tweet media two
Tweet media three
10
55
378
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పిలుపునిచ్చిన గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ని అందజేయడం జరిగింది. అంబులెన్స్ ని నేడు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు. #GiftASmile
Tweet media one
Tweet media two
1
13
378
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతంలోని ఖండాల జలపాతం. వర్షాకాలం సమయంలో పర్యావరణ ప్రేమికులను కట్టి పడేసేలా అటవీ అందాలు ఆకర్షిస్తున్నాయి. నిండైన పచ్చదనంతో అటవీ ప్రాంతమంతా హరిత శోభను సంతరించుకుంది. #Adilabad #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
26
378
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రగతి భవన్ లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
10
13
362
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
టీఆర్ఎస్ ప్లీనరీలో ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha గారితో మరియు సహచర శాసనసభ సభ్యులతో #21YearsOfTRS #TRSFormationDay
Tweet media one
8
16
356
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నేటితో రూ.50,000 కోట్ల మైలురాయి చేరుకుంది. రైతుల కోసం రూ. 50,000 కోట్లను ఖర్చుపెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ గారు🙏 #RythuBandhuKCR @KTRTRS @trspartyonline
5
158
164
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు నవంబర్ 18న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న మహా ధర్నా ఏర్పాట్లను మంత్రి శ్రీ @trsharish , శ్రీ @YadavTalasani గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది. @trspartyonline @KTRTRS
8
23
331
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Telangana agitation memories #21YearsOfTRS #TRSFormationDay
Tweet media one
Tweet media two
1
82
179
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
#WhiteChallenge విసిరినోడు ఏమన్నా సత్యహరిశ్చంద్రుడా. పక్కా 420 అని తెలంగాణ మొత్తానికి తెలుసు. ఢిల్లీ ఎయిమ్స్ లో మా నాయకుడు పరీక్షలకు సిద్ధం అని స్పష్టంగా చెప్పిండు. మరి మీ నాయకుడు @RahulGandhi సిద్ధమేనా @revanth_anumula ? #RahulDrugTest @KTRTRS
9
79
186
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఇదిగో.. నవ వైకుంఠం🕉️🚩 ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మితమైన దివ్యధామం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇంతటి మహా ఆలయాన్ని పునర్నిర్మించిన కేసీఆర్ గారి పేరు చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. #Yadadri
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
81
165
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
After the state formation, CM KCR garu has decided to turn this prestigious temple as the spiritual capital city of the country. #YadadriTemple @TelanganaCMO @KTRTRS @trspartyonline
1
47
94
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Very proud to say that #Telangana is the flag bearer of innovation & entrepreneurship with the inauguration of T-Hub 2.0, World's Largest Innovation Campus. Vision of CM #KCR & execution of Minister #KTR made this possible. Hearty congratulations, everyone! #InnovateWithTHub
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
95
231
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
పంజాబ్ లో పండించిన పంటను కొనుగోలు చేసినప్పుడు లేని ఇబ్బంది తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పాలి. #AntiFarmerBJP
Tweet media one
7
91
159
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆదిలాబాద్ పట్టణ స్వాగత తోరణాన్ని ప్రారంభించడం జరిగింది. #Adilabad #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
32
311
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS రోడ్ షో కి అడుగు అడుగున జన నీరాజనం #VoteForCar #GHMCElections2020 #HyderabadWithTRS
18
10
311
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
తెలంగాణకు విచ్చేసిన ప్రధానమంత్రి @narendramodi గారికి స్వాగతం ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభం చేయాల్సిందిగా ఆదిలాబాద్ ప్రజల పక్షాన వారి ప్రజాప్రతినిధిగా విన్నవిస్తున్నాను #EqualityForTelangana
Tweet media one
8
115
210
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
గౌరవ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గారికి బహిరంగ లేఖ.. జిల్లాలోని వేలాదిమంది యువతకు ఉపాధి చేకూర్చే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునః ప్రారంభం అంశంపై మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. #CCI #Adilabad @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
40
60
300
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు, స్ఫూర్తి ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR
Tweet media one
2
76
141
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 🙏
Tweet media one
10
17
295
@JoguRamannaBRS
Jogu Ramanna
7 months
గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా... కార్యకర్తలు అదైర్యపడొద్దు - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న గారు
3
31
293
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Modi Progress Card: Modi scored well in creating Communal unrest Modi scored well on increasing Unemployment Modi scored well on sending bank defaulters abroad #JumlaKingModi
Tweet media one
10
146
195
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Numbers Speak! In 2014, the installed power generation capacity of Telangana was 7,778 MW Now, the installed capacity has been increased to 17,218 MW In past 8 years, TRS Govt increased solar power generation capacity from a mere 74 MW to 4,478 MW #TelanganaThePowerhouse
Tweet media one
5
80
170
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Finally, Despite many hurdles created by the opposition parties, @TelanganaCMO KCR Garu completed the project on war footing & this reservoir will eradicate drought permanently. #MallannaSagar #KaleshwaramProject
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
77
198
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. #TelanganaRevenueAct
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
15
267
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
52
260
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
#KaleshwaramProject aims to irrigate 45 lakh acres of land for two crops in a year and meet the drinking water requirement of 70% of the state.. #Kaleshwaram #Telangana @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
242
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 #HappyBirthdayHarishRao #HappyBirthdayTHR @trsharish
Tweet media one
7
5
252
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ గారికి మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారికి ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాను. @trspartyonline
Tweet media one
33
26
245
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
గౌరవ రాజ్యసభ సభ్యులు @MPsantoshtrs గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. #GreenIndiaChallenge #EachOnePlantOne #HarithaHaram
Tweet media one
Tweet media two
Tweet media three
14
10
251
@JoguRamannaBRS
Jogu Ramanna
8 months
అడవుల జిల్లాకి ఐటీ రావాలంటే ఒక కల ఉండేది.. ఆ కలను సాకారం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. థాంక్యూ కేసీఆర్ సర్, @KTRBRS సర్, జోగు రామన్న సర్ #VoteForCar #KCROnceAgain #AdilabadWithJoguRamanna #RamAnnaAgain #MalliNuvveRavali #KCRAgain
2
50
253
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ సమీపంలోని మావల హరితవనంపై రూపొందించిన డాక్యుమెంటరీ👇 Full Video Link: #HarithaVanam #HarithaHaram #Adilabad #Telangana @HarithaHaram @KTRTRS @MPsantoshtrs @RaoKavitha @trsharish @trspartyonline
8
16
249
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఎందుకు ఈ బానిసత్వం ? అమిత్ షా బూట్లు మోయడానికి ఎందుకు ఆ ఊరుకులాట?? ఈరోజు అమిత్ షా బూట్లు మొస్తున్నరు, రేపు అధికారం ఇస్తే తెలంగాణను అమిత్ షా కాళ్ళ దగ్గర పెడుతారు బీజేపీ నాయకులు @KTRTRS @trspartyonline
13
26
237
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ఆర్ధిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐 @trsharish
Tweet media one
7
7
234
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 60 యేండ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరిన రోజు.. ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన రోజు.. #JaiTelangana #JaiKCR
Tweet media one
4
103
123
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
రూ. 150 కోట్లతో నిర్మించిన ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, రేడియాలజీ ల్యాబ్ ను మంత్రి @trsharish గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి @IKReddyAllola , ఎమ్మెల్యేలు @RBrao_MLA_TRS , @RekhaNaikTRS , ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
28
229
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ బస్టాండ్ డిపో ఎదుట నిరసన. సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ సీసీఐ సాధన సమితి తరపున ధన్యవాదాలు #CCI #Adilabad
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
47
220
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
మత్స్యకారుల ఇంట.. సిరుల పంట - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీలి విప్లవం - ఈ ఏడాది రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి - హర్షం వ్యక్తం చేస్తున్న గంగపుత్రులు #Telangana @trspartyonline @KTRTRS @YadavTalasani
Tweet media one
2
6
228
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. పురపాలక, ఐటీ మంత్రి @KTRTRS గారిని కలిసి ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై చేపడుతున్న కార్యక్రమాల సరళిపై చర్చించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
222
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
A Red-letter day for Telangana! CM KCR garu will formally inaugurate the academic classes in the newly constructed eight government medical colleges in eight districts. #JaiTelangana #AarogyaTelangana
Tweet media one
3
145
114
@JoguRamannaBRS
Jogu Ramanna
1 year
🚨Fake News Alert 🚨 రాజకీయ కుట్రతో అసత్య ప్రచారాలు చేస్తున్న దుర్మార్గులు నిరాధార ఆరోపణలతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్యాలను ప్రసారం చేసిన ఐ న్యూస్ ఛానల్ పైన చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.
Tweet media one
Tweet media two
Tweet media three
4
42
221
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. #Bathukamma #BathukammaSarees #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
218
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
కర్ణాటకలో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ, ఎకనామిక్‌ కారిడార్‌, టెక్స్‌టైల్‌ మెగా క్లస్టర్‌, బయో క్లస్టర్‌లను ఏర్పాటు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి ఎందుకు కేటాయించలేదు? #ModiMustAnswer
Tweet media one
1
96
99
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ఆదిలాబాద్ సెంట్రల్ లైటింగ్ ట్రయల్ రన్ సక్సెస్👇 #Adilabad #Telangana
Tweet media one
7
16
214
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంజయ్ దేశ్ పాండే గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. @KTRTRS @SurukuntiSrini @deshsan1g @NDBS_India
@KTRBRS
KTR
2 years
Happy news for Adilabad 😊 Met & thanked Sri Sanjeev Deshpande @deshsan1g MD & CEO, @NDBS_India who came forward to set up new IT business services centre in Adilabad town #Telangana Govt is committed to taking IT to Tier 2 towns & this is yet another big step forward 👍
Tweet media one
171
383
3K
3
19
209
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
గుజరాత్ కు వరదలు వస్తే ఆగమేఘాల మీద వేలకు వేల కోట్లను ప్రకటిస్తారు. తెలంగాణకు ఎందుకు ప్రకటించరు ? మోడీ గారు, మీరు ఒక్క గుజరాత్ రాష్ట్రానికే ప్రధానమంత్రా..? లేదా దేశం మొత్తానికా ? #DhokhebaazModi
Tweet media one
0
101
98
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
Structural view of development works to be undertaken at major junctions in Adilabad town as part of junctions beautification project. #Adilabad #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
17
209
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తానన్న రూ. 15 లక్షలు ఏమయ్యాయి #Telangana #Adilabad @trspartyonline @KTRTRS
14
27
209
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
I ♥️ Adilabad #Adilabad #Telangana
Tweet media one
5
19
212
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. @KTRTRS @trspartyonline #ModiEnemyOfTelangana
6
36
203
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKTR
Tweet media one
5
12
201
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవ సంబరాలు. మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీకి రాఖీలు కట్టిన మహిళా సోదరీమణులు. #MahilaBandhuKCR #ThankYouKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
19
204
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
పార్టీ శ్రేణులందరికీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐💐 #20YearsofTRS #TRSFormationDay #CMKCR #TRSParty
Tweet media one
6
8
201
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
కేంద్ర నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా, రైతన్నలకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. #BharatBandh #FarmersProtest #TRSWithFarmers
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
196
@JoguRamannaBRS
Jogu Ramanna
7 months
విజయం మనదే ✊ గత రెండు నెలలుగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు, యువతకు, సోషల్ మీడియా వారియర్స్ కు పేరు పేరునా ధన్యవాదాలు 🙏 జై తెలంగాణ !! #AdilabadWithJoguRamanna
Tweet media one
2
12
205
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
Hearty Congratulations to Sri @KTRTRS Garu💐💐 #TelanganaCabinet
Tweet media one
7
5
195
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు🙏
Tweet media one
1
17
198
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభానికి సిద్ధమైన రాష్ట్రంలోని మొట్టమొదటి మైనారిటీ గురుకులం #Telangana #Adilabad Full video: @KTRTRS @SabithaindraTRS @trspartyonline @RaoKavitha @MPsantoshtrs @trsharish @TelanganaCMO
9
16
190
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. #BharatBandh #FarmersProtest #TRSWithFarmers @trspartyonline @KTRTRS
4
16
186
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు శ్రీ బాల్క సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐 @balkasumantrs
Tweet media one
Tweet media two
3
6
190
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
సీసీఐ పునరుద్ధరణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన "ఐ లవ్ సీసీఐ సెల్ఫీ పాయింట్' ను ప్రారంభించడం జరిగింది. #CCI #Adilabad
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
20
186
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
సీసీఐ పునరుద్ధరణకు సహకరించని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం - అసెంబ్లీలో మంత్రి శ్రీ @KTRTRS @trspartyonline
4
16
188
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
విశ్వనగరంగా పురోగమిస్తున్న హైద‌రాబాద్ నగరానికి మరో మణిహారం రాయదుర్గం - శంషాబాద్ ఎయిర్ పోర్టు కారిడార్. ఈ కొత్త కారిడార్ తో నగర అభివృద్ధి మెట్రో స్పీడ్ తో పోటీపడనున్నది. #HyderabadExpressMetro
Tweet media one
1
115
125
@JoguRamannaBRS
Jogu Ramanna
5 years
తెలంగాణ భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఏ, బీ ఫారాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ @KTRTRS చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. #MuncipalElections #Telangana @trspartyonline
Tweet media one
4
9
184
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ జెండాని ఆవిష్కరించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న గారు #TRSJendaPanduga #TRSinDelhi
Tweet media one
Tweet media two
Tweet media three
4
14
182
@JoguRamannaBRS
Jogu Ramanna
9 months
ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా సభకు వచ్చిన అమిత్ షా..👇
4
44
186
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
రాష్ట్ర రైతాంగానికి అండగా టీఆర్ఎస్ పార్టీ #AntiFarmerBJP @KTRTRS @trspartyonline
8
39
181
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని దుర్గానగర్ నర్సరీలోని అటవీ క్షేత్రంలో యాదాద్రి తరహా విధానం ద్వారా మొక్కలను పెంచడం జరుగుతుంది. అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా నాలుగు, అయిదు నెలల అతి స్వల్ప వ్యవధిలో చిట్టడివి అభివృద్ధి కానున్నది #HarithaHaram @HarithaHaram @KTRTRS @MPsantoshtrs @RaoKavitha
7
10
186
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
సరికొత్త రూపురేఖలను సంతరించుకున్న ఆదిలాబాద్ పట్టణం @KTRTRS @trspartyonline #HappeningAdilabad #Telangana
5
28
181
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందించడంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణాలు పూర్తయిన బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు #Adilabad #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
10
179
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
One after another, Modi's disastrous policies have contributed to the fall of the Indian economy.. #KyaHuaTeraWada
Tweet media one
6
176
172
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మావల పద్మనాయక గార్డెన్ గ్రౌండ్ నుండి గాయత్రీ గార్డెన్ వరకు బైక్ ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
17
176
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విట్టల్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాదర స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
9
174
@JoguRamannaBRS
Jogu Ramanna
2 years
Economy in India is crashing. The great decisions like demonetisation and GST has led to today’s situation in India. Such a disaster! People of India are fed up with the BJP and Prime Minister Modi. #ByeByeModi
Tweet media one
8
105
166
@JoguRamannaBRS
Jogu Ramanna
4 years
ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండల కేంద్రంలో పూర్తి అయిన రైతు వేదిక భవనం. #RythuVedika #Telangana
Tweet media one
1
9
171
@JoguRamannaBRS
Jogu Ramanna
1 year
మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రగతికి కీలకం అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ విశ్వాసం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద హైదరాబాద్ లో నిర్మించిన రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. #HappeningHyderabad
Tweet media one
2
106
113
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనలు తెలియజేస్తూ చావుడప్పు వాయిస్తూ మోడీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. #AntiFarmerBJP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
25
166
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
జన్మదిన సందర్భంగా నిర్వహించిన మిలియన్ మొక్కలు నాటే మాహయజ్ఞంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి మొక్కను (వేప మొక్క) నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు. #GreenIndiaChallenge
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
17
169
@JoguRamannaBRS
Jogu Ramanna
3 years
దేశ సంపదని పెంచడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసింది సీఎం కేసీఆర్ గారు.. నమ్మి ఓటేసిన పాపానికి దేశాన్ని అమ్ముతున్నది బీజేపీ పార్టీ. దేశ ప్రజలు అంతా గమనిస్తున్నారు. @KTRTRS
@KTRBRS
KTR
3 years
Those who leave thousands of poor farmers on the streets through killer cold & COVID to their fate for a year are Desh Bhakts!! And those that extend a helping hand are Traitors ?! Strange logic this Who are these morons to issue certification on Desh Bhakti anyway?
219
851
2K
0
73
154