ఇది మన సంపత్ నాయక్ అన్న ఉండే ఇల్లు 🥹
డబ్బు లేకపోవచు కానీ ప్రజల కోసం పోరాడే ధైర్యం ఉంది 🙏
మనోలు బర్రెలక్క నీ లేపుతున్నారు కానీ మన పార్టీలో ఉన్న ఇలాంటి వ్యక్తులని పటించుకోవట్ల
వైరా నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి 🙏
#PawanKalyan
నేను షూటింగ్ కి స్కూటర్ మీద వస్తునాననీ తెలిసి నాకు కారు కొనించారు అన్నయ చిరంజీవి గారు - నటుడు ప్రకాష్ ❤️😍
Last Lo Ah Dialogue " There Is No Other MegaStar - There Is Only One MegaStar
@KChiruTweets
🥹🙇
#Chiranjeevi
బాగా చెప్పారు పెదాయన 🥰
నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ❤️
ఆయన మాటలు వింటుంటే సంతోషం , గూస్ బంప్స్ రెండు వస్తున్నాయి 🙇🔥
@PawanKalyan
#PawanKalyan
ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసమే
@PawanKalyan
గారు ఈ నిర్ణయం తీసుకున్నారు - JC Prabhakar Reddy 👏
ఆయనకి ఎటు వంటి పదవులు కానీ డబ్బు కానీ అవసరం లేదు , సినిమాలూ చేసుకుంటే కోట్లు వస్తాయి 🙇
#PawanKalyan