సిఎం రేవంత్ రెడ్డి ని కలిసిన టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.
జూబ్లీహిల్స్ లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసం లో సుమారు 20 నిమిషాల పాటు కలిసి మాట్లాడిన జగ్గారెడ్డి
రాష్ట్ర రాజకీయాల పై చర్చించిన సిఎం రేవంత్ రెడ్డి -జగ్గారెడ్డి
హస్తినకు బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజధాని ఎక్సప్రెస్ ప్రయాణం.
ఢిల్లీ లో రాహుల్ గాంధీ గారితో జరిగే స్ట్రాటెజీ మీటింగ్ లో పాల్గొననున్న జగ్గారెడ్డి
ఇందిరభవన్ లో జరిగిన భారత్ జోడో పాదయాత్ర సమీక్ష సమావేశానికి హాజరైన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె సీ వేణుగోపాల్ కి స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి..
గాంధీభవన్ లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
*గత కాంగ్రెస్ ప్రభుత్వం లో పేద ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గం లోని సదశివాపేట మండలం లోని సిద్దాపూర్ లో 5 వేల మందికి..
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సదశివాపేట్ మండలం, మచిరెడ్డిపల్లి సర్పంచ్
బేగరి అమృత యేసయ్య, మరియు 300 మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి.
నా 7th క్లాస్ లో నేను హైదరాబాద్ నుండి నడుచుకుంటూ వచ్చాను.
నేను ఒక ఊరికి వెళ్ళివస్తుండగా డబ్బులు పోతే రుద్రారం వరకు నడుచుకుంటూ వచ్చాను.
రుద్రారం వచ్చాక ఒక రూపాయి సిక్కా దొరికితే బస్ ఎక్కి వెళ్ళాను.
కొండాపూర్ మండల పరిదిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళలు, నాయకులు శుక్రవారం మల్కాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్బంగా వారికి జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ లో కాంగ్రెస్17 ఎంపీ సీట్లు గెలిపించండి.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ని చేయండి*
.*తెలంగాణ ప్రజలతో పాటు..దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు*
*అది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యం*
*తెలంగాణ ప్రజలకు.. తెలుగు ప్రజలకు జగ్గారెడ్డి విన్నపము...
బ్రేకింగ్స్..
బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహించిన జగ్గారెడ్డి..
బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చెప్పుతో కొడతా అన్న అంశంపై జగ్గారెడ్డి సీరియస్..
మాకు చెప్పులు ఉన్నాయి.. మీరూ చెప్పులు చూపిస్తే మేము బూట్లతో కొడతాం..
*నల్ల చట్టాలు రైతులు..కూలీల ను హత్య చేసే చట్టాలు*
*ఈ నెల 16 న నిరసన విజయవంతం చేద్దాం*
*అన్ని సంఘాలు. పార్టీలను కలుపుకుని పోదామన్న జగ్గారెడ్డి*
మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు నిరసిస్తూ ఈ నెల 16 న ఇందిరా పార్కు లో నిరసన లి పిలుపు నిచ్చింది పార్టీ..
జగ్గారెడ్డి
. *కిషన్ రెడ్డి.. ని భార్యను rtc బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తుంది*
. *రాష్ట్రంలో ఏమైతుంది అని తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడు వి.. నువెం కేంద్ర మంత్రివి*
. *నల్లధనం తెస్తా..పేదల ఎకౌంట్ లో వేస్తా అని మోడీ చెప్పిన మాట గుర్తు లేదా*
జగ్గారెడ్డి
సంగారెడ్డి నియోజకవర్గ అడ్వైకేట్ లకు, డాక్టర్ లకు, ఆర్ఎంపీ లకు,అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులకు, టీచర్లకు, రిటైర్డ్ ఎంప్లాయ్, పోలీస్ లకు, ఆర్టీటీసి కార్మికులకు అల్ యూనియన్స్ కి వారి కుటుంబాలకు నమస్కారం.
అలాగే సంగారెడ్డి నియోజకవర్గం లోని
సంగారెడ్డి ప్రజల తీర్పు ని స్వాగతిస్తున్న... జగ్గారెడ్డి.
సంగారెడ్డి ప్రజలు నాకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు.జగ్గారెడ్డి
నాకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే నాకు ఓట్లు వేయని 71వేల మందికి కృతజ్ఞతలు.. జగ్గారెడ్డి.
సంగారెడ్డి ప్రజలు నాకు కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా
జగ్గారెడ్డి..
ముస్లిం సోదరులకు తెలియచేస్తున్న
మేరే ముసల్మాన్ భాయో ఔర్ బెహనో మేర ఏక్ అప్పీల్ హై...
*హరీష్ రావు నేను ఫోన్ లో అందుబాటులో లేను అంటున్నాడు కదా..
*మరి ఫోన్ లో అందుబాటులో ఉండే హరీష్ రావు మీకు ఏమైనా చేశాడా..
*మీకు ఇండ్ల జాగలు ఇచ్చిండా..?
*మీకు డబుల్ బెడ్ రూమ్ లు
#voteforhand
✋
#Sangareddy
#Congress
సదశివాపేట్ అరూర్, మిల్గిర్పేట్, కోనాపూర్,నాగులాపల్లె, సురరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన జగ్గారెడ్డి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలావు చే��ే 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రజలకు చెప్తూ ప్రచారం నిర్వహిస్తున్న జగ్గారెడ్డి.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లో ఒక్కరు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉంటేనే బాగుంటుంది.....జగ్గారె���్డి
కాంగ్రెస్ ని అభిమానించే ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. జగ్గారెడ్డి
మాలాంటి కార్యకర్తల్లో జోష్ ఉంటుంది...
సోనియా గాంధీ,రాహుల్ గాంధీ లో ఒక్కరు అధ్యక్షులుగా ఉంటే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది..
బిజెపి.. rss.. brs సిద్ధాంతాలు లేని పార్టీలు*
*సిద్ధాంతాలు చెప్పే డూప్లికేట్ పార్టీలు అవి*
. *సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే*
*కిషన్ రెడ్డి..సంజయ్ మాటలకు బీజేపీ లో విలువ లేదు*
*చేప్పుతో కొట్టండి అనే డైలాగులకు కూడా విలువ లేదు..
కోదండరెడ్డి.
సీనియర్ కాంగ్రెస్ నేత
. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలే చేశారు
. కానీ కేసీఆర్ కుటుంబం.. సెంటిమెంట్ ని వాడుకున్నది.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దోచుకుంది
. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు.. గ్యారంటీలు అమలు చేస్తాం అన్నము..
@INCTelangana
కొండాపూర్ మండలం లోని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి.
ఓటు హక్కు వినియోగించుకొని నేరుగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన జగ్గారెడ్డి.
బీఆర్ఎస్ నేతలు పైసలు పంచుతున్నారని ప్రశ్నించందుకు షఫీ కౌన్సిలర్ తమ్ముడు ని మరియు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసులు
Breaking:
.... సంగారెడ్డి జిల్లా:
....
సోమవారం రోజు జగ్గారెడ్డి గారి షెడ్యూల్ వివరలు
సోమవారం అనగా 6-11-23 వ తేదీ రోజు సంగారెడ్డి టౌన్ 38వార్డు లకు సంబందించిన ప్రజా ప్రతినిధులను, గెలిచిన ఓడినా వారు అలాగే ముఖ్యనాయకులు కార్యకర్తలను సాయంత్రం3 గంటల నుండి 6 గంటల వరకు రాంనగర్ రామ్ మందిర్ వద్ద ఉన్న నా ఇంటి దగ్గర కలుస్తారు
కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
1. అంత సాగర్ మరియు తాండ
2. సైదాపూర్ మరియు తాండ
3. మారేపల్లి మరియు రాంపూర్ తాండ.
4. మాచపల్లి సీతారాంకుంట గో టీలగుట్ట.
గుంజుకున్న భూములు వాపస్... ఊర్లో రచ్చబండ కార్యక్రమం మొదలు పెడుతాము..
ధరణి పోర్టల్ విషయంలో ప్రజలు పడుతున్న సమస్యలు గుర్తించం...
ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఉంది..
...
#voteforhand
✋
#Sangareddy
#CongressWinningTelangana
మేడిగడ్డ బ్యారేజీనా..బొందల గడ్డనో కేసీఆర్ తేల్చాలి*
*మా వాళ్ళు మేడిగడ్డ లో ని అవినీతిని పికడానికి వెళ్లారు*
*మనం కూడా పద్దతిగా మాట్లాడాలి అని మీ మేనమామ కి చెప్పు హరీష్*
*మీరు ఒకటి అంటే మా వాళ్ళు వంద అంటారు*
*మీ అమ్మని అంటే కోపం రాదా నీకు సంజయ్*
*పొన్నం కి క్షమపణ చెప్పాలి.
సంగారెడ్డిలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు..కనుల పండుగగా రాములోరి కళ్యాణం...
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యం లో సంగారెడ్డి పట్టణంలో ని రామ్ మందిర్ లో ఘనంగా సీతా రాముల కళ్యాణం...
శ్రీరామ నవమి పర్వదినం కోసం ముస్తాబైన సంగారెడ్డి పట్టణం..
కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
1. అంత సాగర్ మరియు తాండ
2. సైదాపూర్ మరియు తాండ
3. మారేపల్లి మరియు రాంపూర్ తాండ.
4. మాచపల్లి సీతారాంకుంట గో టీలగుట్ట.