ఈ రోజు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో
@tarunchughbjp
గారు,
@sunilbansalbjp
గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు
@bandisanjay_bjp
గారు, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మెన్
@Eatala_Rajender
గార్ల సమక్షంలో #భారతీయజనతాపార్టీ లో చేరడం జరిగింది. వారందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు🙏
దీపావళీ పండగ అంటే ఒక్క రోజు చేస్కొడం కాదు, మనం చేసే సహాయం వలన ఆ కుటుంబం లో చీకట్లను తరిమికొట్టి వాళ్ళ జీవితలో వెలుతురు నింపినప్పుడే అసలైన దీపావళీ. చెడు పై మంచి కి విజయమే దీపావళీ పండగ. ఈలాంటి పండగ పూట మా డ్రైవర్ కూతురు పేరు పై 2 లక్షలు ఇవ్వడం జరిగింది.
#ChakradharGoud
#Telugu
You should have been so dignified by being in a key ministerial position, by doing bad things on central government employees, provoking the activists and removing the photos of the prime minister, kicking the TV set up for the prime minister's program with your foot is the
ఈ రోజు ఒక్కో కౌలు రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున 150 మంది రైతు కుటుంబాలకి
చెక్కులు అందజేసే ఆర్థిక సాయం కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. ఈ రైతు కుటుంబాల మహిళలు వారి పిల్లలు వృద్దిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిది గా అడ్వకేట్ శరత్ కుమార్ గారు విచ్చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ
@RaghunandanraoM
గారు నిన్న మన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్యాలయానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సిద్ధిపేట నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల భద్రత కొరకు ప్రతి బీజేపీ కార్యకర్తకు ఐదు లక్షల ఉచిత ప్రమాద భీమ అందజేయాలని సంకల్పించడం జరిగింది.
మంచి ఆశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము..
For the safety of the BJP workers of Siddipet constituency, We have decided to provide free
సిద్దిపేట లో మొదటి సారి ఒకేరోజు 100 మంది కౌలు రైతుల కుటుంబాలకు కోటి రూపాయలు పంచి ఈ రోజుతో సంవత్సరం గడిచింది. నా జీవితంలో ఈ కార్యక్రమం మరచిపోలేనిది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి కార్యక్రమం మొదటి సారి నేనే చేసినందుకు చాలా గర్వంగా ఉంది
#brs
#congress
#bjp
#TelanganaElections2023
#modi
చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామంలోని పంతడుపుల దుర్గయ్య (Late) లచ్చవ్వ కూతురు, మాధవి వివాహం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి, మేము మా సంస్థ డైరెక్టర్ ఆరోషిక రెడ్డి గారు వారి కుటుంబాన్ని కలిసి రూ. 50,000 అందజేయడం జరిగింది.
నంగునూర్ మండలంకు చెందిన వీరి అమ్మాయి రాజేశ్వరి పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. వెంటనే వారి ఇంటికి వెళ్ళి 50,000 రూ/- మరియు పెళ్లి పట్టుచీర కూడా అందజేశాము.
వచ్చే నెల మార్చి 18న నరస్వ కూతు��ు రాజేశ్వరి వివాహం నిశ్చయమైంది.
#chakradhargoud
#Telangana
కల్మషం లేని వ్యక్తి. పేదలకు అండదండగా ఉంటూ వారికి అనునిత్యం ప్రజాసేవ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, మా అన్నయ్య ఈటెల రాజేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
500 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అందజేస్తున్నాం...అందులో భాగంగా మొదటి విడతగా 150 మంది కౌలురైతు కుటుంబాలకు ఈనెల 26న పంపిణీ చేయడానికి నిర్ణయించాం..
ఈ కార్యక్రమానికి మీ మద్దతు ఎంతో అవసరం.
#ChakradharGoud
#Telangana
#KouluRaithulu
#Farmers
5000 మంది కల్లుగీత కార్మికులకు ఉచిత జీవిత బీమా ఇవ్వబోతున్నాం. తాడి చెట్టు మీద నుండి జారీ పడి కల్లుగీత కార్మికులు ప్రమాదం బారిన పడుతున్నారు. అలాంటి గౌడ సోదరుల సంక్షేమం కోసం ఈ ఉచిత జీవిత బీమా ఇవ్వబోతున్నాం.
#ChakradharGoud
#Telangana
#ChakradharOfficial
మార్చి 26 న మరో 150 మంది రైతు కుటుంబాలకి ఒక్కరికీ ఒక లక్ష రూపాయల చొప్పున ఇచ్చి ఈ కుటుంబాలని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాము. మంచి ఆశయంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అంతా మంచే జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
#ChakradharGoud
#Telangana
భర్తను కోల్పోయింది , బిడ్డను కూడా కోల్పోయింది, ఒక మహిళ అయి ఉండి తన కుటుంబ పోషణ కోసం తాళ్ల చెట్టు ఎక్కి కల్లు తీసి అమ్ముతుంది. వీరి కుటుంబ పరిస్థితి గురుంచి సుమన్ టీవి చానెల్ లో చూసి సావిత్రి గౌడ్ గారికి
#SumanTV
ఆఫీసు కి వెళ్ళి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశాను.
#ChakradharGoud
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్
@DrTamilisaiGuv
గారు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వారు రానందుకు వారి అమ్మగారి ఫోటోతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ 100 రైతుల కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూన్నాను.
#FarmersFirstFoundation
#ChakradharGoud
రేపు 06-04-2023 గురువారం రోజున బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అధ్వర్యంలో సిద్దిపేట పంచవటి హనుమాన్ దేవస్థానం రంగధంపల్లి నుండి దాసంజనేయ విగ్రహం (రూరల్ పి.యస్.) వరకు జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్రను హిందూ బంధువులందరు పార్టీలకు అతీతంగా భారీగా తరలి వచ్చి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని
భారత జాతి గర్వంగా చెప్పుకొనే వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మాన్ని కాపాడిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్థంతి సందర్భంగా .. వారికి ఘన నివాళులు..
సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన రైతు ఎల్లగోని అంజయ్య గారి కుటుంబానికి వాలంటీర్స్ ని పంపించి రూ.50,000/- లు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. వీరి పరిస్థితి ఏమి బాగలేదని వారికి తగినంత సాయం చేయమని మా దృష్టికి తీసుకువచ్చారు. మేము వెంటనే స్పందించి ఆదుకోవడం
నిన్న ఉస్మానియా యూనివర్సిటీ లో నా మిత్రుడు శ్రేయోభిలాషి, నిజమైన ఉద్యమకారుడు OU Jac Suresh Yadav ని కలిసి భవిష్యత్ కార్యాచరణ పైన ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవడం జరిగింది.
ఈ శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మనకందరికి ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం ప్రసాదించి మీ ఇంట సంతోషాలను నింపాలని కోరుకుంటూ కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో అందరికీ మంచి జరగాలని
మీకు, మీకుటుంబసభ్యులకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
#HappyUgadi2023
#ChakradharGoud
గుర్తు తెలియని ఐదుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాత్రి (20-04-2023) రోజున అర్థరత్రి 1: 00 గంటల నుండి 2:00 గంటల వ్యవధి సమయంలో వచ్చి వాచ్ మెన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ద్విచక్ర వాహనం TS36L8908, AP23K2247 ఈ రెండు వాహనాలపై వచ్చారు. డోర్ తీయాలని దురుసుగా
#బండిసంజయ్ గారు చేసిన తప్పేంటి?
ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పకుండా నిర్బంధించడం కేసీఆర్ నియంత ధోరణికి నిదర్శనం...
పేపర్ లీకేజీలో తమ అసమర్థతను కపిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలను అడ్డుకుంటుంది ప్రభుత్వం...
అరెస్టులతో ప్రశ్నించే గొంతుకను ఆపలేరు...
Condemn the midnight
మాజీ ఎమ్మెల్యే
@KunaSrisailam
గారిని ఈ రోజు
కలవడం జరిగింది. క్కుత్బుల్లాపూర్ లో ఈ సారి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలిచి కాషాయ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాను.
ఎవరైతే ఈ సంఘటనాకు కారణమో వారిని కటినంగా శిక్షించాలి. లిస్ట్ లో పేరు ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా రమేష్ ను వేదించారు. రమేష్ చనిపోవడం దురదృష్టకరం. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి.
#ChakradharGoud
#Telangana
#Siddipet
ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో ధావత్ లు చేస్తున్నారు తప్ప పంట నష్టం జరిగిన రైతులకి నష్ట పరిహారం ఇవ్వాలని ఆలోచన రావడం లేదు. ఏకరాకు 20 వేల సహాయం చేసి వారిని ఆదుకోవాలి. ఎంతో కష్టపడి వేసిన పంట నెలపాలు కావడం బాధాకారం. వారి బాధ వర్ణనాతీతం.
#chakradhargoud
#sididpet
#telangana
#farmers
తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్న....
ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుల్ని చెరసాలలో వేసినంత మాత్రాన నిజాన్ని ఎవ్వరు ఆపలేరు. ప్రజల తరుపున నిలబడే వారినీ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం.
#Savejournalism
#Qnews
#teenmarmallana
#Telangana
ఈ రోజు దుబ్బాక ఎంఎల్ఏ
@RaghunandanraoM
గారిని కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
మా ఫౌండేషన్ పై దాడి నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఎంతో మందికి కరొన టైమ్ లో మా ఫౌండేషన్ వ్యాన్ ద్వారానే 2 లక్షల మందికి పైగా అన్నం పెట్టం, ఎంతో మంది రైతులకి సాయం చేశాం . అలాంటి వ్యాన్ పై అసభ్యకరంగా ప్రవర్తించారు. మా వాచ్‌మ్యాన్ ని బూతులు తిడుతూ మాట్లాడారు. నిప్పు అంటిస్తామని
సిద్దిపేట అర్బన్ బక్రిచెప్యాల గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడి బాకురి యాదగిరి కూతురి భవానికి ఈ నెల 18 న పెళ్లి పెట్టుకున్నారు, యాదగిరి ఆర్థికంగా వెనుకబడిన కారణంగా కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చడానికి ఇబ్బంది పడుతున్నాడాని తెలిసి 50,000 రూ. అందించడం జరిగింది
మా ఫౌండేషన్ కార్యాలయం పై దాడి సంఘటన వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం సిద్దిపేట పోలీస్ డిపార్ట్మెంట్ పైన జనానికి నమ్మకం సన్నగిల్లుతుంది. వారిపై ఎంతో గౌరవం ఉంది కానీ జరిగిన సంఘటన ఒకటైతే, అల్లిన కథ మరొక్కటి. దీని బట్టి చూస్తే సిద్దిపేటలో అధికార పార్టీ ఆగడలేందో అర్ధమవుతున్నాయి.
మరో 500 ల రైతు కుటుంబాలకి సాయం చేయలని నిర్ణయించుకున్నాను. ఎన్నో రైతు కుటుంబాల మహిళలు వారి పిల్లలు దిక్కుతోచక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నా తరుపున వీలైనంతవరకు ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటాను.
Thanks To Media For Coverage
#FarmersFirstFoundation
#ChakradharGoud
#Telangana
రమేష్ అనే గీత కార్మికుడు చెట్టు ఎక్కడానికి వెళ్లి చెట్టు పైనుండి జారి కింద పడ్డాడు. తన కళ్ళు కనబడకపోయినా కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేష్ మంచన పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే మల్యాల గ్రామానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి ఆపరేషన్ కోసం ఒక లక్ష ఆర్థిక సాయం చేశాను.
ఈ రోజు మంద కృష్ణ మాదిగ అన్న గారు మా ఆఫీసుకు విచ్చేసి నాకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలుపుతూ, కౌలు రైతులకు మేము చేస్తున్న సాయాన్ని, రైతుల కోసం మేము చేస్తున్న కృషిని కొనియాడుతూ ఇంకా ఎంతో మందికి మేము స్ఫూర్తిగా నిలవాలని, వారి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు.
#ChakradharGoud
ఈనెల 8 వ తేదీన ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు హైదరాబాద్ వస్తున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్ ప్రారంభం... సికింద్రబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన... తరువాత పరేడ్ గ్రాండ్ లో జరిగే బహిరంగ సభలో మరో ఆరు జాతీయ రహదారులకు శంఖుస్థాపన చేస్తారు... ఈ
విఠలాపూర్ గ్రామంలో డా. బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
పూలమాల వేయడానికి మెట్లు లేవని స్థానికలు మా దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ మహానీయుడి విగ్రహానికి మెట్ల కోసం అవసరమైన తోడ్పాటు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ లోని 5000 మంది కల్లుగీత కార్మికులకి ఉచిత జీవిత బీమా ఇవ్వబోతున్నాం. క్షేత్ర స్థాయిలో మాత్రం కల్లుగీత వృత్తి దారుడికి భద్రత శూన్యం. తాడి చెట్టు పై నుండి పడి ప్రమాదం జరిగితే కుటుంబ భద్రత కోసం ఈ ఉచిత జీవిత బీమా ఇవ్వబోతున్నాం.
#Telangana
#ChakradharGoud
#Telugu
నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహమ్మద్ గుడు కుటుంబాన్ని ఈరోజు కలిసి పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సాయంగా 50 వేల రూపాయలు పాటు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశాము.
#chakradhargoud
కేంద్ర నిధులతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000.
ఇప్పటికైనా మేల్కొన్న ముఖ్య మంత్రి గారు
కేంద్రం ఇస్తున్న SDRF నిధులతో ( 75% కేంద్రం ఇస్తే, 25% రాష్ట్రం ఇస్తుంది) . పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులతో సహా ఎకరానికి 10000 ఇస్తున్నందుకు సంతోషం
మన ప్రియతమ #ప్రధానమంత్రి శ్రీ #నరేంద్రమోడి గారు ఈ నెల 8 న హైదరాబాద్ వస్తున్నారు. వారికి ఇదే మా స్వాగతం. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివెళ్ళి సభను విజయవంతం చేయాలి.
#chakradhargoud
#telanganabjp
@BJP4Telangana
ఈ ఒక్క సంఘటన చాలు రానున్న ఎన్నికల్లో బీజేపీ నేతలపై కార్యకర్తలపై ఎలాంటి దాడులు జరుగుతాయో చెప్పడానికి. సిద్దిపేట ప్రజల కల సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1200 వందల కోట్ల రూపాయలతో రైలు మార్గం ఏర్పాటు చేస్తే, శ్రీ నరేంద్ర మోడీ గారి పైన సిద్దిపేట ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానం
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ధిపేట నియోజకవర్గం లో త్వరలో చక్రధరన్నా స్త్రీ అభ్యుదయ నిధి. ప్రతి సిద్ధిపేట పేదింటి చిన్నారి మరియు మహిళా భవిష్యత్తు కొరకు 500 రూపాయల సహాయం. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాము.
#FarmersFirstFoundation
#Telangana
#Siddipet
#ChakradharGoud
ఈ కార్యక్రమం 20-11-2022 నుండి ప్రారంభం కానుంది. పేద రైతులకు మా వంతు సాయంగా పండించిన ధాన్యం కాపాడేందుకు టర్పోలిన్ కవర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా ప్రతి రైతు కు అండగా ఉండటానికి ప్రయత్నిస్తాం.
#ChakradharGoud
#Telangana
#Telugu
#Farmers
సునంద అనే ఈ మహిళ భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలను పోషించలేకపోతుంది. వీరి సమస్య మా దృష్టికి వచ్చింది. 5000/- విలువగల నిత్యావసర సరుకుల తో పాటు ఒక 55,000 వేల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. వీరి పిల్లల చదువు భాద్యత కూడా తీసుకుంటాము.
#chakradhargoud
#Siddipet
#helpinghand
మా ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ #ఆరోషికరెడ్డి గారు పోలీస్ అభ్యర్థులకు అండగా నిలిచారు.
పోలీస్ అభ్యర్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న వారికి అండగ 3 లక్షల చెక్కు అందజేత...
సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారి కుమారుడు రాజీవ్ శర్మ అకాల మరణం చెందడం చాలా బాధకరం. ఇలా జరగడం మనసుని కలచివేసింది. ఈ కష్ట సమయంలో శరత్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి, వారి కుటుంబానికి భగవంతుడు దైర్యన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
సావిత్రి అనే మహిళ భర్తను కోల్పోయి, అంతలోనే కూతురి మరణం, కష్టసాధ్యమైన వృత్తి గౌడ వృత్తి. తాళ్లు ఎక్కుతూ కల్లు అమ్ముతూ జీవితాన్ని కొనసాగిస్తుంది. వీరి పరిస్థితి గురుంచి తెలుసుకొని ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది.
Full Video :
Thanks to
@SumanTvOfficial
కుటుంబ భాద్యత తీసుకున్న కొడుకు మహమ్మద్ గుడు ప్రమాదంలో చనిపోయాడు. ఈ అనుకోని సంఘటనతో కుటుంబం రోడ్డున పడింది. వీరి సమస్య మా దృష్టికి రావడంతో వెంటనే వీరి ఇంటికి వెళ్లికి పరామర్శించి, సాయంగా 50,000/- రూ. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.
#ChakradharGoud
#Telangana
#NarayanRaoPet
ఇబ్రహీం నగర్ లో కల్లుగీతా కార్మికులకు ఉచిత జీవిత బీమా బాండ్లు అందజేయడం జరిగింది. కొంతమంది ప్రమాదవశాత్తు కింద పడుతున్నారు, వారికి ఎటువంటి భద్రత లేదు. అలాంటి వారి కోసం ఉచిత ప్రమాద బీమా కల్పించి వారి జీవితానికి భద్రత కల్పించడం జరిగింది.
#ChakradharGoud
#Telangana
#lifeinsurance
ఆరు గాలం కష్టపడి పండించి సరైన ధరలేక నష్టపోతున్న రైతన్న దగ్గర దయచేసి బేరం ఆడకండి, కార్పొరేట్ స్థాపించించిన మాల్స్ లో వెళ్లి కొసరు అడగటం పక్కన పెట్టండి కనీసం ఒక్క పైసా తక్కువ చేయమని అడగగలరా? దయచేసి రైతుల వద్ద బేరం ఆడకు. రైతులు పండించిన కూరగాయలు రోడ్డున పడకుండా ఉంటాయి. 🙏
పూజలు హోమాలు చేతబడులు చేస్తే సీఎం కాలేరు. మీ నాయకుడి సంగతి అంతా తెలుసు. అనవసరంగా మా జోలికి రావద్దు. మేము రైతులకు సేవ చేస్తున్నాం పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి రైతు సేవని తక్కువ చేసి అవమానించవద్దు.
Video Link
#chakradharguod
#telangana
#siddipet
#KalojiTv