![Sreeram Chinababu Profile](https://pbs.twimg.com/profile_images/1818629232626745345/yNk5q5Po_x96.jpg)
Sreeram Chinababu
@GSreeramBabu
Followers
9K
Following
597
Statuses
3K
Telugu Yuvatha State President - Andhra Pradesh ✌️ #TDPTwitter🚲
Joined January 2021
పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు.. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ +919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటయించింది #SwarnaAndhraVision2047
#whatsappgovernance
0
2
19
యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం తొలి అడుగు వేసిన లోకేష్ గారి యువగళం పాదయాత్రకు నేటితో రెండేళ్లు. #2YrsOfHistoricYuvaGalam
#NaraLokesh
0
6
32
సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా...జనమే బలమై, బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించారు. #2YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
0
3
22