Grama Ward Sachivalayam, AP Profile Banner
Grama Ward Sachivalayam, AP Profile
Grama Ward Sachivalayam, AP

@GSWSOfficial

Followers
25,073
Following
24
Media
22
Statuses
44

Official account of Grama Ward Sachivalayam, Andhra Pradesh — providing last mile delivery of welfare schemes and services at the doorstep of citizens.

Andhra Pradesh
Joined August 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
4 years
One year ago, we commenced our journey towards #GramaSwarajyamInAP with the establishment of Village & Ward Secretariats across AP. Since then, we've been making great strides towards ensuring last-mile delivery of Govt services & empowerment of the grassroots. (1/2)
20
169
612
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
4 years
We are overwhelmed to announce that as of today, in just 8 months of operation, over 1 Crore service requests have been registered in Grama Ward Sachivalayams across the state. We thank you for your cooperation & trust.
15
94
525
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
4 years
Andhra Pradesh secured 3rd position in the ‘best performing state’ category by the Union ministry of housing and urban affairs for its implementation of the PMAY-U Mission. Thanks all GSWS volunteers for their sincere effort to make this happen. @MoHUA_India
14
100
516
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
1 year
- వీలైనంత త్వరలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు - పుట్టిన ఊరికి మేలు చేసే అవకాశం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు దక్కింది. - ఉద్యోగుల్లో మరింతగా వివిధ నైపుణ్యాలను పెంపొదిస్తాం. -- ఇంటర్వ్యూలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ లక్ష్మీ షా #'transfers #GWS
Tweet media one
Tweet media two
70
276
420
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
3 years
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయితీ కార్యదర్శి రిలీజ్ చేసిన సర్క్యులర్‌ పూర్తిగా అసంబద్ధం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ.టి.ఎస్ పథకంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇప్పటికే సంబధిత పంచాయితీ కార్యదర్శి కి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.
16
80
355
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
4 years
Despite a pandemic & various other hurdles, 4.5 lakh+ functionaries, including our tremendous army of Village & Ward Volunteers, has been at the forefront, taking governance to the doorstep of citizens. We have a long way to go, but we are on the right path. (2/2)
2
40
123
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
2 years
రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటిని నివారించేందుకుతీసుకోవల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నాం 12గంటల నుంచి 1గంట వరకు వెబ్ నార్ జరగనుంది. వెబ్ నార్ లో ఎంపీడీఓలు,మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ర్టేటీవ్ సెక్రటరీలు పాల్గొంటారు.
Tweet media one
0
11
56
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
1 year
కృష్ణా జిల్లా గన్నవరంలో కేసరపల్లి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం మరియు జగనన్న కాలనీ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండి మరియు కృష్ణా జిల్లా ప్రత్యేక అధికారి డా॥ జీ. లక్ష్మీశ, IAS. #PeopleFriendlySachivalayas
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
9
47
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
29 days
Tweet media one
4
4
39
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
1 year
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా కేంద్ర జలజీవన్ మిషన్ కార్యదర్శి వినీ మహాజన్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలు ‘బేష్’ అని కితాబిచ్చారు. #sachivalayas #AndhrapradeshGovt #peoplesgovernment
Tweet media one
Tweet media two
1
8
33
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
4 years
@AndhraPradeshCM @ysjagan @RBI @DFS_India This landmark initiative will boost digital payments in 15,004 Village Secretariats and Ward Secretariats of the state. In association with @canarabank , we’re implementing digital payment at our secretariat offices for over 500 services! @RBI @UPI_NPCI #APGovtOnUPI @upichalega
Tweet media one
1
10
30
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
27 days
2047 నాటికి దేశానికి మార్గదర్శనంగా, పేదరికంలేని సమాజం, నైపుణ్యం గల యువత, అందరికి ఆరోగ్యం మరియు సుసంపన్నమైన సమాజం ఉంటుందనికోరుతూ, ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ‘స్వర్ణ ఆంధ్ర 2047’ దీనికి మీ సలహాలను ద్వారా తెలుపవచ్చు #andhrapradhesh #Swarnandra
Tweet media one
4
9
27
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
1 year
మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని, దీనిని అందరూ పాటించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండి డా॥ జీ. లక్ష్మీశ, IAS అన్నారు. విజయవాడ ఆటోనగర్ లోని నిర్మాణ్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
23
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
24 days
#SwarnaAndhra2047 We are envisioning a future where Andhra Pradesh is a beacon of prosperity with zero poverty, world-class healthcare, and empowered society. Our target is to lead India with a GSDP of $2.4 trillion and a per capita income of over $43,000 by 2047.
1
2
11
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
6 days
From 16 October, 80,000 metric tons of sand will be available daily. 108 new sand riches with a capacity of 70 lakh metric tons are also available. Direct booking is available in the online portal. #AndhraPradesh #gswsDepartment #IdhiManchiPrabhutvam
Tweet media one
Tweet media two
1
2
15
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
10 months
Tweet media one
Tweet media two
0
1
9
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
11 days
Details of expenses incurred under TR 27 in the NTR district for immediate relief of heavy rains and floods #vijayawadafloods #AndhraPradesh #PeoplesGovt
Tweet media one
0
0
4
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
24 days
#SwarnaAndhra2047 పేదరికం లేని సమాజం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ మరియు సాధికార సమాజంతో ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సుకు చూపే దార్శనిక ప్రణాళిక పత్రాన్ని మన ప్రభుత్వం తయారు చేస్తోంది . 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 43,000 డాలర్లకు పైగా (1/4)
1
0
3
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
24 days
ఆంధ్రప్రదేశ్ యొక్క బంగారు భవిష్యత్తులో భాగం అవ్వండి. ద్వారా మీ ఆలోచనలను తెల్పండి. మనమంతా కలిసి, రాబోయే తరాల కోసం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిర్మించుకుందాం! #AndraPradesh #Vision2047 (4/4)
0
0
1
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
24 days
తలసరి ఆదాయంతో భారతదేశాన్ని ముందునించి నడిపించడమే మన లక్ష్యం. సుస్థిర అభివృద్ధికై సాగే ఈ పరివర్తన ప్రయాణంలో మీ భాగస్వామ్యం ముఖ్యం. మీ ఆలోచనలను అందించి, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ రూపొందించడంలో సహాయపడండి. (2/4)
1
0
1
@GSWSOfficial
Grama Ward Sachivalayam, AP
24 days
ప్రతి సూచన ముఖ్యమైనది, మరియు మీరు అందించే ఈ తోడ్పాటును అభినందిస్తూ మీకు ఇ-సర్టిఫికేట్ ప్రభుత్వం అందిస్తోంది. (3/4)
1
0
1