Gorantla butchaiah choudary Profile Banner
Gorantla butchaiah choudary Profile
Gorantla butchaiah choudary

@GORANTLA_BC

Followers
94,835
Following
27
Media
4,340
Statuses
7,315

Six time MLA | Rajahmundry Rural constituency |TeluguDesamParty(TDP) Founder Member|Ex-Minister Civil supplies|NTR disciple|TDP Politburo Member| #TDPTwitter

Rajahmundry, India
Joined February 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
నాడు సినిమాల్లో పవర్ స్టార్ గా నేడు రాజకీయాల్లో కూడా ‘పవర్’ స్టార్ గా నిలిచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షి గా ప్రజల మనస్సులు గెలుచుని ‘పవర్’ స్టార్ పేరు ని సార్థకం చేసిన @PawanKalyan గారికి శుభాకాంక్షలు. #గోరంట్ల #PowerStarForAReason
Tweet media one
36
2K
11K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
Morning 9am @tarak9999 birthday special Stay tuned.. #GBC
102
3K
7K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
తెలుగు చలన చిత్ర రంగంలో సుస్థిర స్తానం కైవసం చేసుకున్న ‘యంగ్ టైగర్’ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు. #గోరంట్ల🔥 #HBDNTR #HBDManOfMassesNTR 🔥
Tweet media one
27
2K
7K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడిగా వెండి తెరపై ఒక నిప్పు కణంలా విభిన్నమైన నటనా కౌశల్యం తో బల్లెం లాంటి వాక్చాతుర్యం తో అనితర సాధ్యం కాని నృత్యం తో తెలుగుప్రేక్షకుల హృదయలని చొరగొన్న ఉత్తమ నటుడు 'యాంగ్ టైగర్'నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు💐 #HappyBirthdayNTR
Tweet media one
134
6K
7K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
తెలుగు చిత్ర పరిశ్రమ లో మహానటుడిగా. వెండి తెరని ఏలుతున్న నటుడుగా. విభిన్నమైన నటనా కౌశల్యం తో. బల్లెం లాంటి వాక్చాతుర్యం తో అనితర సాధ్యం కాని నృత్యం తో. తెలుగు ప్రేక్షకుల హృదయలని చొరగొన్న 'యాంగ్ టైగర్' @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐 #గోరంట్ల #HappyBirthdayNTR
Tweet media one
72
3K
7K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 months
యంగ్ టైగర్ జూనియర్ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఆయురారోగ్యాలు తో ఉండాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల #HappyBirthdayJrNTR
18
2K
6K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
యంగ్ టైగర్ @tarak9999 కరోన బారిన పడడం బాధాకరం.మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.అంతే కాకుండా గత కొద్దిరోజులుగా ఆయన తో సన్నిహితంగా మెలిగిన అభిమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. #గోరంట్ల
Tweet media one
25
2K
6K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
తెలుగు చిత్ర పరిశ్రమ లో మహానటుడిగా... Stay Tuned Tomorrow #9amPrimeTime @tarak9999 special 🔥 #GBC 🔥
146
5K
6K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
కరోన బారిన పడి చికిత్స పొందుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల
9
1K
5K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
జై బాలయ్య 🔥 #NBK107
Tweet media one
32
702
5K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
ఈ రోజు అసెంబ్లీ లో ప్రొటెం స్పీకర్ గా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే,శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే శ్రీ లోకేష్ గారి చే ఇతర మంత్రులు ఎమ్మెల్యేల తో ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. #TEAMGBC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
581
5K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
యంగ్ టైగర్ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల #HappyBirthdayJrNTR
Tweet media one
13
1K
4K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
13 days
మెగాస్టార్ చిరంజీవి @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు తో వుండాలని ఆశిస్తున్నాను. #GBC
Tweet media one
5
426
4K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
నన్ను ఆశీర్వదించిన నా రూరల్ ప్రజలకి సర్వదా కృతజ్ఞుడిని... తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి జనసేనాని @PawanKalyan గారికి ప్రధాని శ్రీ @narendramodi గారికి అభినందనలు తెలుపుతున్నాను. నా సోదర సమానులైన అభిమానులు కార్యకర్తలు,అశేష ప్రజానీకం,విదేశాలలో వున్న అభిమానులు
Tweet media one
38
430
4K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
సినీ నటులు, జనసేన అధినేత @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ ఆంజనేయస్వామి వారు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. #HBDPawanKalyan #HappyBirthdayPawanKalyan
Tweet media one
14
1K
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
బాలయ్య బాబు🔥 #unstoppable
Tweet media one
23
476
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
విలక్షణమైన నటన తో వెండి తెర పై తనదైన ముద్ర వేసుకుని విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఒక నిర్మాత గా ఒక సినీ హీరో గా చిత్ర సీమ లో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ నందమూరి కళ్యాణ్ రామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
11
642
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
భారత దేశం కోసం వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవనచిత్రం "మేజర్" ని దేశానికి చాటిచెప్పిన డైరెక్టర్ మన రాజమండ్రి వాసి అయిన శశి కిరణ్ గారికి అభినందనలు. #గోరంట్ల @SashiTikka @urstrulyMahesh
Tweet media one
14
454
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఉందని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు..! #GBC #FailedCMjagan
208
718
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
దార్శనికుడు సమర్ధమైన నాయకత్వంతో పార్టీ ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు,పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.🙏 ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. #గోరంట్ల
Tweet media one
89
581
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
కూటమి మొదటి విజయం... "గోరంట్ల బుచ్చయ్య చౌదరి" ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది" #GBC 🔥7.0 #TDPJSPBJPwinning
13
321
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
9 months
ప్రభాస్ ని కరెక్ట్ గా వాడుకుంది - రాజమౌళి, ప్రశాంత్ నీల్ 🔥 JrNTR ని కరెక్ట్ గా వాడుకుంది - VV వినాయక్, రాజమౌళి 💪 మహేష్ బాబు ని కరెక్ట్ గా వాడుకుంది - పూరిజగన్నాధ్ 👊 అల్లు అర్జున్ ని కరెక్ట్ గా వాడుకుంది - సుకుమార్ ✊ ‘బాబాయ్,తల్లీ,చెల్లిని కరెక్ట్ గా వాడుకుంది - జగన్’ 🤙
178
571
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
Tweet media one
14
1K
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
నేనెప్పుడూ అవినీతి కి పాల్పడలేదు@విజయ సాయి రెడ్డి ఎనిమిది వ వింత అంటే ఇదే నెమో... ! #GBC 🔥 #SatireNextLevel
109
411
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
మాట్లాడుకోవడాలు లేవు...వార్ వన్ సైడ్....! #గోరంట్ల
103
302
3K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
నిరుద్యోగ యువకుడు శ్యామ్ అనుమానాస్పద మృతి బాధాకరం. అతని కుటుంబానికి మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. స్థానికులు ఆరోపిస్తున్నట్లు శ్యామ్ మృతి వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉన్న విషయంపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరగాలి. #WeWantJusticeForShyamNTR
Tweet media one
21
1K
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
All the very best to @tarak9999 .., @AlwaysRamCharan & @ssrajamouli For the release of @RRRMovie Wishing the team #RRR @DVVMovies Celebrate the pride of telugu cinema. #RRR 🔥 #GBC 🔥
Tweet media one
6
333
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
కొడాలి నాని .. పేర్ని నాని .. ఆళ్ల నాని .. ఇంత మంది రోజు తెలుగుదేశం పై "నాన" కుండా కరోన పై 'నాని'తే మంచిది. #GBC 🔥 #SatireNextLevel
77
502
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
టీడీపీ కాళీ అయిపోతుంది ఒక్కొక్కళ్ళు వెళ్లిపోతున్నారు-- వైసీపీ. టీడీపీ అనేది ఒక విశ్వవిద్యాలయం కొత్త విద్యార్థులు ఎప్పుడు వస్తూనే ఉంటారు.. ఇది వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచింది. #గోరంట్ల
132
553
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
కళామతల్లి ముద్దు బిడ్డ గా తెలుగు జాతి కి అన్న గా చరిత్రలో నిలిచి తెలుగు కి వెలుగు నింపి,విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్.ఆయన ఆశయాలు,సంకల్ప బలం అనునిత్యం పార్టీ లో ఉండాలి.ఎన్ని తరాలు మారినా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తోంది.
Tweet media one
7
516
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
#GBC 🔥9am PrimeTime కావాలి అనుకునే అభిమానులు మాత్రం కామెంట్ పెట్టండి..👍 బురద జల్లాలి అనుకునే పెటియం బ్యాచ్ మాత్రం తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టండి.🙏
314
276
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
60 వసంతాల బాలయ్య పుట్టిన రోజు శుభదిన సందర్భంగా🙌 #GBC 🔥 #HappyBirthdayNBK
Tweet media one
13
989
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
4 వ సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కి మరియు మంత్రి వర్గానికి నా శుభాకాంక్షలు. #గోరంట్ల
26
246
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
I take it as an honour to release the CDP of Balayya babu on the occasion of his 61st birthday tomorrow. #HappyBirthdayNBK
Tweet media one
7
725
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
నేటి తరం లో పౌరాణిక పాత్రలకి ప్రతిరూపం.. అనితర సాధ్యమైన నటనకు ప్రతిభింభం.. చెల్లి ప్రేమకి దాసోహంతో ముద్దుల మావయ్య గా.. కొంటె చేష్టల బాల కృషుడి గా.. అన్యాయన్ని ఎదిరించే సింహుడి నర సింహునిగా.. సీమ రాజసం చెప్పిన సమర సింహుని గా.. చరిత్ర పుట లో నిలిచిన లెజెండ్ గా..(1/3)
Tweet media one
11
544
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
పౌరాణిక జానపద,సాంఘిక పాత్ర ఏదైనా చరిత్ర సృష్టించే అభినయ పాత్ర పోషించే తత్వం.సేవ గుణం తో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని పేదల కి చేరువ చేసిన మనసున్న మనిషి మా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను. #గోరంట్ల #HBDGodOfMassesNBK
Tweet media one
4
394
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
టిడిపి లాంటి అన్యాయమైన పార్టీ ఉండడం మన దురదృష్టకరం -- ముఖ్యమంత్రి జగన్ వైసీపీ లాంటి అవినీతి పార్టీ ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యం @ ప్రజలు. #గోరంట్ల🔥 #FailedCM_Jagan
76
407
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
IPL 2020 కి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత ఇంటివద్ద వద్ద అంబరాన్ని అంటిన సంబరాలు. #GBC 🔥
81
497
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి.మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ..! #గోరంట్ల @VSReddy_MP
65
417
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది #గోరంట్ల
Tweet media one
Tweet media two
Tweet media three
13
251
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని పార్టీ లో జరుగుతున్న అంతర్గత విషయాలు పై సుదీర్ఘంగా వివరించడం జరిగింది. నాకు అండగా నిలిచిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కోరిక మేరకు నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాను. “ఈ జీవితం తెలుగుదేశం కి అంకితం”
Tweet media one
91
375
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
సూర్య గ్రహణం వీడింది.. రాష్ట్రానికి పట్టిన గ్రహణం ఎప్పుడు విడుతుందో...వేచి చూడాలి..! #GBC 🔥
213
332
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ,ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి గారి చే ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రమాణస్వీకారం చేయించారు. #GBC_Office
Tweet media one
Tweet media two
Tweet media three
15
240
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం కార్యాలయం ఖాళీగా ఉంది కరోన కి బాగుంటుంది....విజయసాయిరెడ్డి ఎలాగో ఆ బెంగళూరు లో ఉన్న ఇల్లు బెంగుళూరు మొత్తానికి సరిపోద్ది కాబట్టి ముందర ఆ పని చేయండి ....గోరంట్ల
80
416
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
డు,ము,వు, లు ..ప్రధమ విభక్తి! చేతన్,చేన్ ...తృతీయ విభక్తి! భ , జ, న,...వైకాపా భక్తి.! #GBC 🔥 #SatireNextLevel
102
377
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
గాల్లో ఎగిరితే అది "పక్షి" మనుషుల పై ఏడిస్తే అది "సాక్షి" #GBC 🔥 #SatireNextLevel
142
464
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
నందమూరి తారక రత్న గారు మృత్యువు తో పోరాడి కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను. #గోరంట్ల
Tweet media one
10
251
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గారు 23 ఓట్ల తో గెలిచారు. శ్రీ అనురాధ గారికి నా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి పట్ల ఎంత వ్యతిరేకత ఉందొ దీనిని బట్టే అర్థం అవుతుంది. #గోరంట్ల #BringBackCBN
Tweet media one
24
255
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
ఈ రోజు ఉండవల్లి లో శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ని మరియు శ్రీ నారా లోకేష్ గారిని శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు వారి కుమార్తె శ్రీమతి కంఠంనేని శిరీష గారు కలిసి ఎన్నికల్లో విజయం సాధించి నందుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #GBC_Office
Tweet media one
Tweet media two
6
177
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
ఖండాంతరాల్లో విజయం సాధించిన 'అఖండ' చిత్ర బృందం కి నందమూరి బాలకృష్ణ గారికి దర్శకుడు బోయపాటి గారికి, మాస్ మ్యూజిక్ అందించిన తమన్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. జై బాలయ్య #గోరంట్ల #AkhandaMassJaathara
Tweet media one
4
343
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
నేటి తరం పౌరాణిక పాత్రలకి ప్రతిరూపం.. అనితరసాధ్యమైన నటనకు ప్రతిబింబం... Stay tuned.. #9amPrimeTime #GBC 🔥 #NBK60SPECIAL
13
732
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే వైఎస్సార్ ఘాట్ అని పెట్టేవాడేమో... మా మూర్ఖ శిఖామణి @ysjagan ..! మూడేళ్ళ నుండి రంగులేసుకోవడం పేర్లు మార్చుకోవడం తప్ప చేసింది ఏమి లేదు! #గోరంట్ల #RetainNTRname #FailedCMjagan
39
426
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
ఈ రోజు చిత్తూరు జిల్లా ములకల చెరువు వద్ద నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది. #గోరంట్ల #YuvaGalamPadayatra
Tweet media one
10
225
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
ఈ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ప్రముఖులు 16 నెలలు ఖ్వారెంటాయిన్ లో ఉన్న అనుభవము ఉండడం వల్ల ఈ కరోన విపత్తు సమయం లో ఖ్వారెంటాయిన్ వ్యవస్థ విజయవంతం అవుతుంది అని నా ఆశ..🙏
106
344
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
A2 చూడ తెల్లగా నుండును.. పొట్ట విప్ప చూడ కుళ్లు ఉండును.. అవినీతి జంట బహు బాగుగా నుండురా విశ్వదాభిరామ ఆంధ్ర కి ఏమిరా కర్మ... #GBC 🔥 #SatireNextLevel
59
437
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
కోటి రూపాయల ప్రశ్న... పులి చింతల ప్రాజెక్టు ఎక్కడ కడతారు.... 1.గోదావరి పై 2.కృష్ణా ప��� 3.తాడేపల్లి పై. అరగంట లో సమాధానం చెప్పాలి...! #గోరంట్ల🔥
163
296
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
100 years of ’The Legend’ Anna NTR🙏🏻
Tweet media one
12
186
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
5 years
అయినను పోయిరావలె హస్తినకు.. #NTR30 #AllTheBest #GBC @tarak9999 @NANDAMURIKALYAN @NTRArtsOfficial
Tweet media one
43
433
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
నేను ఎవరిని బలవంత పెట్టలేదు--నిత్యానంద స్వామి నేను అవినీతి చెయ్యలేదు-- వీసారెడ్డి స్వామి #GBC #Satire
69
394
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
డాక్టర్ రమేష్ గారు చంద్రబాబు గారి ఇంట్లో నే ఉన్నారు.---వైసీపీ నేతలు. కానీ బాబాయ్ ని చంపిన వారు మాత్రం ఎక్కడ ఉన్నారో తెలీదు అంతే కదా! #GBC 🔥
55
348
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
చైతన్య రధ చక్రానికి సారధి గా.. అన్న గారికి వారధి గా.. అశేష అభిమానులకు ధీరుడు గా... తెలుగుదేశం పార్టీ కి బాసటగా.. వెండి తెర పై మెరిసిన సీతయ్య గా బొళశంకరుని మనస్తత్వం తో.. ముక్కుసూటి తనం తో.. రాష్ట్ర విభజన సమయం లో మీరు అనుసరించిన తీరు అజరమరం. మీరు లేని లోటు పార్టీకి తిరనిది.
Tweet media one
19
342
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
అశేష ప్రేక్షకాభిమానుల మనస్సును గెలుచుకున్న నటులు @rajinikanth .తెలుగు లో కూడా అనేక మరపురాని చిత్రాలు ని అందించి ప్రజా జీవితంలో కూడా సూపర్ స్టార్ గా నిలవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. #గోరంట్ల
Tweet media one
11
463
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,అహర్నిశలు పార్టీ పటిష్టం కోసం కృషి చేసి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా సేవలందించి,ఎన్నో చారిత్రాత్మక మార్పులు కి,నవ యుగ పాలన కి నాంది పలికిన శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలుతో ఉండాలని ఆశిస్తున్నాను #HBDTeluguPrideCBN
Tweet media one
21
515
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
ఆ రోజు స్వార్థం తోనే టీడీపీ అమరావతి ని ఎంపిక చేసింది-- జీవియల్. మరి ఆనాడు ప్రధాన మంత్రి గారికి మీరు చెప్పలేదా శంకుస్థాపన కి రావద్దని..! #GBC 🔥
51
425
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
పల్నాడు పులి బిడ్డగా పేరు తెచ్చుకుని విలువలు ఉన్న వ్యక్తి గా రాజకీయాలు చేసి కోటప్ప కొండ కి అధ్యుడవై అశేష ప్రజానీకం యొక్క అభిమానాలు చొరగొన్న వ్యక్తి శ్రీ కోడెల శివప్రసాదరావు.మీలో ఉన్న అదే పౌరుషానికి ప్రతిరూపంగా నేలకొరిగావు.ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్మృతి కి అశ్రు నివాళులు
Tweet media one
49
371
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
*తొలి విజయం నమోదు చేసిన గోరంట్ల* ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల సంగ్రామం లో 7 వ సారి ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షి గా ఎన్నిక కాబడి శాసన సభ లో అడుగుపెడుతున్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి కి శుభాకాంక్షలు. రాష్ట్రంలో తొలి విజయం నమోదు చేసి 64090 ఓట్ల భారీ మెజారిటీ తో ఈ విజయం
Tweet media one
Tweet media two
Tweet media three
28
249
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
ఈ క్రింది వారిలో కమిషన్ వసూలు లో "పిరాన రత్న" ఎవరు? 1.జలగం.. 2.కసాయి/ సీసాయి/విసాయి .. 3.గుడివాడ గోళి.. 4.తస్సదియ్య నత్తి... 5.అంబలి రాంబా.. 6.పేరుకుపోయిన నెయ్యి.. ఎసా కైసా పైసా వసూల్ రే బాయ్..! 24 గంటలు కాదు మీకు నచ్చిన టైం తీసుకోండి..
314
355
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
విద్యా శాఖ మంత్రి సురేష్ గారికి కరోన పాజిటివ్! మీరు త్వరగా కోలుకుని సెప్టెంబర్ లో స్కూల్స్ ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నా!🙏 #GBC 🔥
48
251
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
ఎవరి వయసు ఎంత? చంద్రబాబు70లో అడుగుపెట్టారు. మోడీ మరో ఆరు నెలల్లో70వస్తాయి. కర్ణాటకసీఎం యడ్యూరప్ప వయసు77 నా వయసు75వ్యంగ్యాస్త్రాలు వదలడంలేదా అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ వయసు73మళ్ళీ అధ్యక్షపదవికి పోటీ. ట్రంప్ పైపోటీ జోబిడెన్ వయసు77.వయసుతో సంబంధం లేదు పని మీద శ్రద్ద ఉంటే చాలు #GBC 🔥
55
343
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
విలక్షణమైన నటన తో వెండి తెర పై తనదైన ముద్ర వేసుకుని విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఒక నిర్మాత గా ఒక సినీ హీరో గా చిత్ర సీమ లో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ @NANDAMURIKALYAN గారికి జన్మదిన శుభాకాంక్షలు. #గోరంట్ల
Tweet media one
8
290
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
రాబోయే రోజుల్లో కరోన తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది అని మనం గమనించాలి-- జగన్. చేతులు ఎత్తేస్తాం అని తెలివిగా చెప్��ున్నట్టు ఉంది..! #GBC
76
435
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
రాజధాని విషయం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు..-- బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అందుకే బిజెపి విషయం లో కూడా ఏపీ ప్రజలు జోక్యం చేసుకోవడం లేదు.! #GBC 🔥
70
366
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి విజయవాడ మార్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు గారు.ఆ విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఏంటి.కేవలం కుట్ర పూరిత ధోరణి లో ప్రభుత్వం ఉంది.మీకు అంత గా పేరు మార్చుకోవాలని అనిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్ కి‘జగనన్న కేంద్ర కారాగారం ‘అని పెట్టండి. @ysjagan
63
332
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
‘The curious case of mahesh ’ With age ur getting younger . Happy birthday superstar @urstrulyMahesh #GBC #HBDSuperstarMaheshBabu
Tweet media one
4
949
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
2 years
Delighted to share the Birthday CDP of our dear leader Sri Nara Chandrababu Naidu Garu. #CBNBirthdayCDP #GBC
Tweet media one
14
280
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
చెప్పాడాంటే చేస్తాడంతే-- వైసీపీ చూసాడంటే అమ్మేస్తాడంతే-- ప్రజలు #GBC 🔥
38
379
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
కష్ట కాలం లో పార్టీ ని వదిలి పెట్టి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం అవుతున్న ఈ సందర్భంలో మీరు కూడా ఒక పాత్ర పోషించడానికి కన్న తల్లి లాంటి పార్టీ ని విడిచి వెళ్లి మీ వంతు సహకారం అందించారు బలరాం గారు. #GBC #TDPForever 🚲
62
363
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
వైసీపీ వాళ్ళకి ఒక విషయం తెలుగుదేశం అంటే నమ్మకం.. వైసీపీ అంటే అమ్మకం... #GBC 🔥
79
362
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
జోహార్ అన్న ఎన్టీఆర్🙏🏻 జై తెలుగు దేశం
Tweet media one
10
207
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
5 years
టీడీపీ ఎమ్మెల్యేలు బర్రెలు కాసుకోడానికి కూడా పనికిరారు... వైసీపీ. అవును 150 పైగా ఉన్న బర్రెలు ని 23 మంది కాయడం అంటే కొంచం కష్టమే మరి...
53
467
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
అనితర సాధ్యం నీ విజయం.. అశేష ప్రజాభిమానం నీ సొంతం.. అపురూపమైనది నీ నటనా కౌశలం.. అందుకే యుగపురుషునిగా కట్టింది తెలుగు జాతి నీకు పట్టాభిషేకం.. అందుకో ఓ యుగపురుషుడా నీ జ‌యంతి సందర్భంగా మా ప్రేమపూర్వక నీరాజనం..🙏🙏🙏 #గోరంట్ల #జోహార్అన్నఎన్టీఆర్ #Mahanadu2020
Tweet media one
23
534
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
వైసీపీ ప్రభుత్వం వేసిన కేసు ని కొట్టేసిన సుప్రీం. దీని పై వైసీపీ నేతలు స్పందన.. అన్ని కేసులు కొట్టేస్తారు! మా అన్న కేసు తప్ప! #గోరంట్ల 🔥
39
280
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
స్వర్గీయ "శ్రీ నందమూరి తారకరామారావు" గారి 97 వ జయంతి (మే 28) సందర్భంగా CDP విడుదల. జోహార్ NTR ✊🏽 #LegendaryNTRJayanthiCDP #GBC 🔥
Tweet media one
15
815
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
Rajamahendravaram Rural Kadiyam 16 wards Clean Sweep✌️ TDP🚲 #GBC @JaiTDP
30
366
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
🙏🏻
Tweet media one
4
185
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
కోవిడ్ నెగిటివ్ వచ్చాకా కోవిడ్ హాస్పిటల్ కి పంపడం ఎంటనేది కాస్త వివారిస్తారా.. @ysjagan
89
419
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 months
రాష్ట్రం లో జరుగుతున్న దాడుల ప్రజాస్వామ్య విరుద్ధం@వైకాపా డ్రామా ఇంకా ప్రమాణస్వీకారం కూడా చెయ్యలేదు రా నాయనా... మీరు మీ ఏడుపులు ఆపండి..@ప్రజలు #GBC 🔥
14
277
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
10 months
It's time to give it back 🔥🔥🔥 #NijamGelichindi #BabuIsBack
12
304
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
నేటి తరం లో పౌరాణిక పాత్రలకి ప్రతిరూపం.. అనితర సాధ్యమైన నటనకు ప్రతిభింభం.. చెల్లి ప్రేమకి దాసోహంతో ముద్దుల మావయ్య గా.. కొంటె చేష్టల బాల కృషుడి గా.. అన్యాయన్ని ఎదిరించే సింహుడి నర సింహునిగా.. సీమ రాజసం చెప్పిన సమర సింహుని గా.. చరిత్ర పుట లో నిలిచిన లెజెండ్ గా..
7
532
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ని రా రమ్మని రా రా రమ్మని పాట పాడే బదులు వైసీపీ నాయకులు అదేదో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కరోన ని పో పొమ్మని పాట పాడితే మంచిది..కదా!
49
337
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
3 years
కన్నడ సుప్రసిద్ధ నటుడు పునీత్ రాజ్ కుమార్ గారు గుండెపోటుతో మరణించడం బాధాకరం. వారి స్మృతి కి నా నివాళులు #గోరంట్ల #RIPPuneethRajkumar
Tweet media one
17
226
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
అమరావతి ఆదాయం ఇచ్చే నగరం కాదు---ముఖ్యమంత్రి. ఏది ఆదాయాలు ఇవ్వవు..మనం ఆదాయం వచ్చేట్లు నగరాలు తయారుచేసుకోవాలి! #గోరంట్ల
41
305
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
1 year
Breaking News... జగన్ కి భారీ షాక్ ఇచ్చిన పులివెందుల పట్టభద్రులు...!! TDP -4,323 YSRCP- 2,120 ఇతరులు - 123 #ByeByeJagan
31
288
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
కలర్ టివి లు ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది - వైసీపీ నాయకులు మీరు చాలా జ్ఞాన పిపాసు లండి బాబు. #GBC 🔥
37
365
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
లోకేష్ కి తెలుగు మాట్లాడం సరిగ్గా రాదు--- సజ్జల. అందుకేనా "నిరారక్ష్యత, థిస్ ఈజ్ నిరంతర ప్రక్రియ, సౌజన్యాన్ని" లాంటి ఆణి ముత్యాలు విన్నాం! #గోరంట్ల🔥
21
325
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
అదేంటో ఈ నిమ్మ "గడ్డ" ల పేర్లు వింటుంటే మన జలగం కి ఎక్కడో గడ్డ కడుతుంది... పారాసెటమాల్ వాడితే మంచిదేమో.. #GBC #Satire
59
289
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
7 months
రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి.. టీవి న్యూస్ ల లో వాట్స్ యాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం.. అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వోద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా "గోరంట్ల" పోటీ లో ఉంటారు...దీంట్లో
199
365
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
మీ రాష్ట్రం లో కార్ ఎలా కొన్నావు..? "ఈఎంఐ" లో కొన్నాను. మా రాష్ట్రంలో "ఈఎస్ఐ" లో కొంటున్నారు ఓచ్ఛ్! #GBC 🔥
35
255
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
అచ్చెన్నాయుడు అప్రోవర్ గా మారాలి-- వైసీపీ నాయకుడు. విజయ సాయిరెడ్డి ఆప్రోవర్ గా మారాలి-- న్యాయ నిపుణులు. #GBC 🔥 #SatireNextLevel
24
438
2K
@GORANTLA_BC
Gorantla butchaiah choudary
4 years
మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే... మూడు రాజధానులు అన్నారు క్లారిటీ లేకపోయే... మూడు రంగులు అన్నారు ఒక రంగు కి మిగిలి పోయే... మొత్తానికి ఈ మూడు అన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా... #GBC 🔥 #SatireNextLevel
54
315
2K