DevaVaraPrasaad Profile Banner
Deva Varaprasad Profile
Deva Varaprasad

@DevaVaraPrasaad

Followers
3K
Following
36
Statuses
770

Member of Legislative Assembly - Razole Constituency

Razole
Joined March 2024
Don't wanna be here? Send us removal request.
@DevaVaraPrasaad
Deva Varaprasad
10 days
నా మనస్సులోని మాట.... #Razole
Tweet media one
22
473
2K
@DevaVaraPrasaad
Deva Varaprasad
20 hours
ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరు వెంట హనుమంతుడు ఉంటాడు. @PawanKalyan
11
919
5K
@DevaVaraPrasaad
Deva Varaprasad
2 days
RT @JanaSenaParty: డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి పథంలో పిఠాపురం ! పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు - A.K మల్లవరం రో…
0
1K
0
@DevaVaraPrasaad
Deva Varaprasad
2 days
RT @PawanKalyan: Heartfelt Congratulations to @BJP4Delhi on a Historic Victory in Delhi Assembly Elections. Under the dynamic leadership of…
0
8K
0
@DevaVaraPrasaad
Deva Varaprasad
5 days
ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి వ్యవసాయ శాఖా మంత్రి కింజవరపు అచ్చన్నాయుడు.పిబ్రవరి 5, ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అచ్చన్నాయుడు అన్నారు.రాజోలు నియోజకవర్గం శాసన సభ్యులు దేవ వర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిలు గా కింజవరపు అచ్చన్నాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, శాసన మండలి మాజీ ఉప సభపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గం పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు లు ముఖ్య అతిథిగా పాల్గ��న్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు దేవ వర ప్రసాద్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం 8 వేల ఓట్లు చేర్పించాలని టార్గెట్ ఇస్తే 11366 ఓట్లు చేర్పించడం జరిగిందని అన్నారు. జిల్లాలో అత్యధిక ఓట్లు మెజార్టీ రాజోలు నియోజకవర్గం నుండి ఇస్తామని దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గం అత్యంత దారుణంగా వెనుకబడిన ప్రాంతం అని నియోజకవర్గం లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పంట కొబ్బరి అయినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వలన నియోజవర్గంలో 1లక్షా 50 వేల కొబ్బరి చెట్టు నాశనం అయ్యిందని నియోజకవర్గం లో త్రాగునీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుందని, అన్ని రంగాల్లోనూ రాజోలు నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సహకరించాలని ఇన్చార్జి మంత్రివర్యులు అచ్చం నాయుడు ని కోరారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
60
@DevaVaraPrasaad
Deva Varaprasad
6 days
అంతర్వేది ఉత్సవాలు సందర్భంగా రాజోలు నియోజకవర్గం విచ్చేసిన నీతి అయోగ్ మెంబర్ డా.V.K. సరస్వత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజోలు నియోజవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
45
300
@DevaVaraPrasaad
Deva Varaprasad
6 days
RT @JanaSenaParty: గ్రామాల్లో రోడ్లకు మహర్దశ ! #PawanKalyanAneNenu #IdiManchiPrabhutvam
Tweet media one
0
1K
0
@DevaVaraPrasaad
Deva Varaprasad
7 days
ఈ నాటి నా కల రేపటి రోజుకు సాకారమయితే? - దేవ@రాజోలు ఎమ్మెల్యే
Tweet media one
2
213
675
@DevaVaraPrasaad
Deva Varaprasad
7 days
రాజోలు నియోజకవర్గ ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. - దేవ వరప్రసాద్ రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు
Tweet media one
0
8
33
@DevaVaraPrasaad
Deva Varaprasad
7 days
11. వాహనాల పార్కింగ్ గుర్రలక్క గుడి వద్ద - 2 స్థలములు, రధం రోడ్డు నందు 10 స్థలములు గుర్తించడమైనది. 15 ఎకరాల స్థలమును వాహనాల పార్కింగ్ నకు ఏర్పాటుచేయడమైనది. 12. బీచ్ వద్ద మహిళలకు తాత్కాలిక డ్రెస్ చేంజింగ్ గదులు - 50 ఏర్పాటు. 13. మెడికల్ క్యాంప్ లు 5 చోట్ల మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు (దేవస్థానం లోపల, దేవస్థానం బయట, అటుకుల మండపం వద్ద గల MPP స్కూల్ నందు, బస్టాండ్ వద్ద గల యాత్రికుల షెడ్ వద్ద, బీచ్ వద్ద) 108 వాహనములు - 3 (గుడి వద్ద, అటుకుల మండపం వద్ద గల MPP స్కూల్ వద్ద, బీచ్ వద్ద), 104 వాహనము - 1 ఏర్పాటు. సిబ్బంది - 111 మెడికల్ ఆఫీసర్ లు - 26, పారమెడికల్ స్టాఫ్ - 85. 14. అన్యమత ప్రచారం, మాంసాహార పదార్దాలు విక్రయం పూర్తిగా నిషేధం. - దేవ వరప్రసాద్ గారు - రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు
0
5
13
@DevaVaraPrasaad
Deva Varaprasad
8 days
మలికిపురం మండలం, లక్కవరం గ్రామం శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం 24 వ వార్షికోత్సవం లో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
0
23
132
@DevaVaraPrasaad
Deva Varaprasad
8 days
RT @APDeputyCMO: సంక్షేమం - సంస్కరణలు సమపాళ్ళుగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర…
0
882
0
@DevaVaraPrasaad
Deva Varaprasad
9 days
ప్రజలకు మరింత చెరువుగా వాట్సప్ గవర్నెన్స్ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా వాట్సాప్ లోనే సేవలు పొందొచ్చు. దేవ@ఎమ్మెల్యే #IdhiManchiPrabhutvam
Tweet media one
0
15
50
@DevaVaraPrasaad
Deva Varaprasad
9 days
వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం #Budget2025 #IdiManchiPrabhutvam
0
96
530
@DevaVaraPrasaad
Deva Varaprasad
10 days
ఎట్టికొప్పాక కళ కు జాతీయ గుర్తింపు.
Tweet media one
0
50
236
@DevaVaraPrasaad
Deva Varaprasad
11 days
అంతర్వేది లక్ష్మ�� నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను స్వయం గా పర్యవేక్షిస్తున్న గౌరవ శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు.ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి జరుగుతున్న స్వామి వారి ఉత్సవ ఏర్పాట్ల విషయం లో ఎక్కడ రాజీ పడకుండా పనులు ముందుకు సాగుతున్నాయి అని రహదారులు పక్కగా సిద్ధం చేస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియచేశారు.
Tweet media one
Tweet media two
1
71
421
@DevaVaraPrasaad
Deva Varaprasad
11 days
సఖినేటిపల్లి మండలం, గొంది గ్రామంలో వేంచేసియున్న ఆదివీర్లమ్మ, కనకదుర్గమ్మ,మావుళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
55
395
@DevaVaraPrasaad
Deva Varaprasad
11 days
మలికిపురం సోలార్ మోడల్ గ్రామంగా ఎంపిక
Tweet media one
3
117
441
@DevaVaraPrasaad
Deva Varaprasad
12 days
జాతిపిత మహాత్మాగాంధీ కి నివాళి నేడు జాతిపిత మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు వారికి రాజోలు గాంధీ బొమ్మల సెంటర్ నందు ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలు సదా మనకు ఆచరణీయమని తెలియజేశారు.
Tweet media one
Tweet media two
0
13
49