DVChospital Profile Banner
DVC Hospital and Research Centre Profile
DVC Hospital and Research Centre

@DVChospital

Followers
162
Following
56
Statuses
654

Established with three principles Dedication, Vision and Compassion. Call 0863 2387777 for an appointment.

Vadlamudi, Guntur, AP
Joined April 2021
Don't wanna be here? Send us removal request.
@DVChospital
DVC Hospital and Research Centre
3 days
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత రుగ్మత మూర్ఛ మూర్ఛతో బాధపడుతున్న వారి జీవన విధానాన్ని మెరుగుపరచడం, దాని ప్రభావం, సకాలంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన ఉండాలి. నేడే ...జాతీయ మూర్ఛ దినోత్సవం! #epilepsyday #DVCHospital
Tweet media one
0
3
3
@DVChospital
DVC Hospital and Research Centre
7 days
గుండె వైద్యం అంటే డి వి సి హార్ట్ సెంటర్. #Cardiology #HEART #angiogram #DVCHospital
0
0
2
@DVChospital
DVC Hospital and Research Centre
8 days
హాస్పిటల్ మాత్రమే కాదు ఇదొక రీసెర్చ్ సెంటర్.. #ECGWorkshop #workshop #Cardiology #AayushHospitals #APCSI #DVCHospital
0
0
2
@DVChospital
DVC Hospital and Research Centre
9 days
మహా నగరాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతంలో హార్ట్ సెంటర్ నిర్వహణ. #ECGWorkshop #workshop #cardiology #AayushHospitals #APCSI #DVCHospital
0
0
3
@DVChospital
DVC Hospital and Research Centre
9 days
✓పొగాకు వాడవద్దు ✓మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలి ✓ ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి ✓ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి శారీరకంగా చురుకుగా ఉండాలి ✓సూర్యుడిని సురక్షితంగా ఆస్వాదించాలి ✓ వ్యాధులు ప్రబలకుండా క్రమంగా టీకాలు వేయించుకోవాలి ✓ప్రమాదకర ప్రవర్తనలను పూర్తిగా నివారించాలి ✓ క్రమం తప్పకుండా వైద్య సంరక్షణ పొందాలి జీవన శైలిలో కొద్దిపాటి మార్పులతో క్రమమైన జీవన శైలితో క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు #WorldCancerDay #DVCHospital
Tweet media one
0
0
2
@DVChospital
DVC Hospital and Research Centre
10 days
శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు ఎక్సెలెంట్ ఇనిస్ట్యూషన్ నిర్వహిస్తుంది. #ECGWorkshop #workshop #AayushHospitals #Cardiology #APCSI #DVCHospital
0
0
2
@DVChospital
DVC Hospital and Research Centre
11 days
#ECG రిపోర్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. #ECGWorkshop #workshop #AayushHospitals #Cardiology #APCSI #DVCHospital
0
0
1
@DVChospital
DVC Hospital and Research Centre
12 days
మూడేళ్లుగా డివిసి హార్ట్ సెంటర్ నే సిఫారసు చేస్తున్నా. #ECGWorkshop #workshop #cardiology #AayushHospitals #APCSI #DVCHospital
0
2
3
@DVChospital
DVC Hospital and Research Centre
12 days
0
2
3
@DVChospital
DVC Hospital and Research Centre
14 days
డీవీసీ హాస్పిటల్ ఆధ్వర్యంలో #APCSI మరియు #ఆయుష్ హాస్పిటల్ సంయుక్తంగా #ECG , హార్ట్ వర్క్ షాప్ నిర్వహణ హాజరైన పలువురు ప్రముఖ వైద్యులతో కూడిన కౌన్సిల్ . #cardiology #DVCHospital #SDVCMemorialTrust
0
0
3
@DVChospital
DVC Hospital and Research Centre
14 days
కుష్టు వ్యాధిగ్రస్తులు చరిత్ర అంతటా వివక్షను ఎదుర్కొన్నారు మరియు కుష్టు వ్యాధి గురించిన అపోహలు పూర్తిగా నశించలేదు. కుష్టు వ్యాధి నివారించదగినది మరియు చికిత్స చేయదగినది. ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిద్దాం సమిష్టిగా వ్యాధిని నిర్మూలిద్దాం. #worldleprosyday #DVCHospital
Tweet media one
0
2
6
@DVChospital
DVC Hospital and Research Centre
17 days
డి వి సి ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. #RepublicDay #DVCHospital
0
0
3
@DVChospital
DVC Hospital and Research Centre
18 days
డి వి సి ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. #RepublicDay #DVCHospital
0
0
1
@DVChospital
DVC Hospital and Research Centre
18 days
డి వి సి హాస్పిటల్ ఆవరణలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన #SDVC మెమోరియల్ ట్రస్టు, సంగం డెయిరీ ఛైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ జెండా వందనం సమర్పించిన హాస్పిటల్ ఎండీ శ్రీమతి జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డా. సి హెచ్ శ్రీనివాస్, సి ఓ ఓ డా నవీన్ మరియు వైద్య బృందం ఉద్యోగులు. #republicday
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
3
@DVChospital
DVC Hospital and Research Centre
18 days
దేశాన్ని అత్యుత్తమంగా మార్చేందుకు మన వంతు సహకారం అందిద్దాం శాంతి దయకు మారుపేరుగా భారతావనిని నిలుపుదాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #RepublicDay
Tweet media one
0
0
1
@DVChospital
DVC Hospital and Research Centre
19 days
ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతాం. జోహార్ వీరయ్య చౌదరి.! #SDVCMemorialTrust #DVCHospital
0
0
3
@DVChospital
DVC Hospital and Research Centre
20 days
పాడి రైతుల ఆరాధ్యులు, రైతు బందువు, పొన్నూరు మాజీ శాసన సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి 31వ వర్ధంతి సందర్భంగా #SDVC మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో వడ్లమూడి గ్రామములో నిర్వహించిన "ఉచిత వైద్య శిభిరం" ప్రారంభించిన ట్రస్టు మరియు సంగం సంగం డెయిరీ ఛైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాస్పిటల్ ఎండీ శ్రీమతి జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డా. సి హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, ఈ సి జీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన వైద్య బృందం. #freehealthcamp #freemedicalcamp #DVCVardhanti #dvchospital #SdvcMemoririalTrust
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@DVChospital
DVC Hospital and Research Centre
20 days
పాడి రైతుల ఆరాధ్యులు, రైతు బందువు, పొన్నూరు మాజీ శాసన సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి 31వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన #SDVC మెమోరియల్ ట్రస్టు మరియు సంగం డెయిరీ ఛైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ శ్రీ గోపాల కృష్ణన్, పాలకవర్గ సభ్యులు , హాస్పిటల్ ఎండీ శ్రీమతి జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డా. సి హెచ్ శ్రీనివాస్, సి ఓ ఓ డా. నవీన్ మరియు హాస్పిటల్ వైద్యబృందం. #DvcVardhanti #DVCHospital #SDVCMemorialTrust #SangamDairy
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4
@DVChospital
DVC Hospital and Research Centre
20 days
మీరిచ్చిన సేవా, నాయకత్వ స్ఫూర్తితో ప్రాంత ప్రజలకు పేద ప్రజలకు రైతు కుటుంబాలకు అనునిత్యం సేవ చేస్తూ మీ బాటలో నడుస్తున్నాం మీ కీర్తి ప్రతిష్టలు, ఆశయాలు , లక్ష్యాలు మమ్మలిని నడిపిస్తున్నాయి జోహార్ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి! #DvcVardhanti #DVCHospital #SDVCMemorialTrust #SangamDairy
Tweet media one
0
1
4
@DVChospital
DVC Hospital and Research Centre
20 days
పాడి రైతుల ఆరాధ్యుడు, రైతు బాందవుడు, క్షీర విప్లవ సారథి, పొన్నూరు మాజీ శాసన సభ్యులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖామంత్రి, సంగం డెయిరీ ఛైర్మన్ స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి వర్ధంతి నివాళులు. #DVCVardhanti #DVCHospital #SDVCMemorialTrust #SangamDairy
0
2
7