![Collector Yadadri Profile](https://pbs.twimg.com/profile_images/1856259978044289025/aS7K-Xg2_x96.jpg)
Collector Yadadri
@Collector_YDR
Followers
9K
Following
3K
Statuses
1K
Official Account of District Collector & District Election Officer Yadadri Bhuvangiri District
Joined April 2017
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్నారు.
2
2
29
#GeneralElections2024
#Elections2024
@SpokespersonECI
@ECISVEEP ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు సూచించారు.
1
4
12
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP రెండవ విడుత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలకు ఇవిఎం యంత్రాలను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు.
0
1
21
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు.
1
4
21
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, నివేదికలను సకాలంలో పంపాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.
0
2
9
#LokSabha2024
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI పోలింగ్ విధులు, ఇ.వి.ఎం. యంత్రాల పని తీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలి, పి.ఓ., ఏ. పి.ఓ. రెండవ విడుత శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే.
1
4
17
#LokSabha2024
#ChunavKaParv
#DeshKaGarv
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP మే 13 పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2
5
26
#GeneralElections2024
#Elections2024
#LS2024 అభ్యర్ధులు తమ ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు.ఎన్నికల బరిలో నిలిచిన 39 అభ్యరులు, వారి ప్రతినిధులకు జిల్లా కలెక్టరు ఎన్నికల వ్యయం పైన వివరించడం జరిగింది.
0
3
30
#GeneralElections2024
#Elections2024
#LS2024
@SpokespersonECI
@ECISVEEP ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు.
1
3
23
#LokSabha2024
#ECI
#GeneralElections2024
#Elections2024
#LS2024 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవలని జిల్లా ఎన్నికల అధికారి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు
0
2
26
#LS2024 పోలింగ్ విధానంపై జరిగే రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఇ.వి.ఎం. యంత్రాల పని తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులకు సూచించారు.
0
2
7