Collector_WNP Profile Banner
Collector Wanaparthy Profile
Collector Wanaparthy

@Collector_WNP

Followers
14K
Following
161
Media
2K
Statuses
3K

District Collector Wanaparthy Official page

wanaparthy
Joined January 2017
Don't wanna be here? Send us removal request.
@Collector_WNP
Collector Wanaparthy
5 years
Thank You @Collector_MBNR for nominating me for the #greenindia challenge. Planted three fruit bearing trees today. Nominating @SpWanaparthy and @SingireddyTRS to do the same ! .@MPsantoshtrs
Tweet media one
Tweet media two
25
14
373
@Collector_WNP
Collector Wanaparthy
7 years
Jaya Jaya he Telangana Massive singing Event Enters into World Book Of Records at Wanaparthy District
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
23
265
@Collector_WNP
Collector Wanaparthy
2 months
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని పేర్కొంటూ మళ్లీ బ్యాలెట్ పేపర్లను అమల్లోకి తేవాలని కోరుతూ కొందరు వ్యక్తులు ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని పిల్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారని
Tweet media one
9
13
217
@Collector_WNP
Collector Wanaparthy
4 years
Green India Challenge given to me by Narayan Reddy garu, Collector, Nizambad, planted 3 plants at my Camp Office at Wanaparthy. I throw the challenge to SP K.Apoorva Rao garu, Sri.Sharman, Collector, Nagarkurnool garu and K.Nikhila garu, Collector, Jangoan garu.👍🏻
Tweet media one
Tweet media two
Tweet media three
3
5
203
@Collector_WNP
Collector Wanaparthy
5 years
"గ్రీన్ ఛాలెంజ్"లో భాగంగా ప్రతి జిల్లా అధికారి వారి కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటాలి : జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
7
188
@Collector_WNP
Collector Wanaparthy
5 years
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిన్న మందడి, మంగంపల్లి గ్రామాలలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు, TKHH ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ గారు, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
20
173
@Collector_WNP
Collector Wanaparthy
5 years
Proud to Present “A Master Piece” by Sri.Jali Krishnaiah, .a weaver from Kothakota,Wanaparthy District. "The Master Piece" is pure Silk Shawl with Hon’ble CM and Hon’ble Minister KTR garu, with Kaleshwaram Project weaved on it with great excellence. “Hats off to the Weaver”
Tweet media one
Tweet media two
Tweet media three
3
12
165
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
5
11
139
@Collector_WNP
Collector Wanaparthy
6 years
2019 - లోక్ సభ ఎన్నికలలో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. శ్వేతా మహంతి గారు, జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి, వనపర్తి.
Tweet media one
Tweet media two
Tweet media three
4
5
125
@Collector_WNP
Collector Wanaparthy
6 years
గర్భిణీ స్త్రీల ఏఎన్ సి వివరాలు, ఇమ్యునైజేషన్ ఆన్లైన్ వివరాలను జాప్యం లేకుండా నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
4
5
119
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నూతన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారికి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
5
6
119
@Collector_WNP
Collector Wanaparthy
5 years
Images from Municipality Action Plan taking measures to remove #singleuseplastic , improve #sanitation, #greenwanaparthty, distribution of saplings @arvindkumar_ias @cdmatelangana @KTRTRS @MC_Wanaparthy
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
117
@Collector_WNP
Collector Wanaparthy
5 years
మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో 15 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష: జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
4
6
113
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని :: జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు అధికారులకు సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
5
5
108
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి మున్సిపాలిటీ లో పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు పై జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు నిర్వహించారు.
Tweet media one
Tweet media two
1
5
112
@Collector_WNP
Collector Wanaparthy
4 years
వనపర్తి-జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంవల్ల చెరువులు,కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫెరెన్సు ద్వారా జిల్లా అధికారులు కు ఆదేశించిన:కలెక్టర్ శ్రీమతి. షేక్ యష్మీన్ భాష,గారు.
Tweet media one
4
6
111
@Collector_WNP
Collector Wanaparthy
5 years
గ్రామాల అభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామ ప్రారంభంలోనే వాటర్ ట్యాంక్ కు వెళ్లే దారి అపరిశుభ్రంగా ఉండటం గమనించి స్వయంగా చెత్తను తొలగించే పనికి పూనుకోవటంతో గ్రామస్తులందరు పాల్గొని పరిశుభ్రం చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
11
108
@Collector_WNP
Collector Wanaparthy
5 years
Hon'ble Dist.Collector Sweta Mohanty garu has inaugurated eOffice at District Panchayath Office - Wanaparthy.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
105
@Collector_WNP
Collector Wanaparthy
6 years
వనపర్తి జిల్లలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం బాగా అమలు పరచడం పట్ల జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారి తో పాటు, జిల్లా సంబంధిత అధికారులను ప్రశంసించిన : మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.ఎస్ డి., శ్రీమతి. ప్రియాంక వర్గీస్ I.A.S., గారు.
Tweet media one
2
5
105
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కేంద్ర ప్రభుత్వ పథకాల సక్రమ అమలుపై కేంద్ర పర్యవేక్షణ బృందంతో సమావేశం : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
1
4
101
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - ఎకో పార్కు ను సందర్శించిన : జిల్లా కలెక్టర్ శ్రీమతి. షేక్ యాస్మిన్ బాష, ఐఏఎస్., గారు మరియు అదనపు కలెక్టర్ శ్రీ.డి.వేణుగోపాల్ గారు, DFO, Local Tahsildar, AD Survey and Municipal Commissioners పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
100
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నేడు ఏకో పార్కును సందర్శించి. సెమీ మెకానికల్ పద్దతిలో అడవులు అభివృద్ధి చేయాలని సూచించిన రాష్ట్ర చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి A.K.సిన్హా, వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
8
96
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ఏదుల రిజర్వాయర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర రావు పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి.
Tweet media one
Tweet media two
1
6
93
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం తనిఖీ : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
95
@Collector_WNP
Collector Wanaparthy
5 years
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె .చంద్రశేఖర రావు గారి పర్యటన సందర్భంగా సి.ఎం.కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి.
Tweet media one
1
5
90
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఘన, వ్యర్థ పదార్థాల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలి అని జిల్లా అధికారులకు సమీక్ష జరిపిన : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
4
3
92
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అవార్డుల ప్రధానం చేస్తున్నజిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, ఎస్.పి. అపూర్వ రావు గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
93
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించి లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, I.A.S., గారు
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
93
@Collector_WNP
Collector Wanaparthy
5 years
తాడిపర్తి ,చెన్నూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, ఐఏఎస్., గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
90
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కరోనా వైరస్ పై సంబంధిత అధికారులతో సమీక్ష : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
0
3
92
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఈనెల 16న జిల్లాలోని ఎంపిక చేసిన అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ వనపర్తి ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు ఆదేశించారు.శుక్రవారం ఆమె తన చాంబర్లో డిజిటల్ వనపర్తి పై జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.
Tweet media one
Tweet media two
3
9
86
@Collector_WNP
Collector Wanaparthy
6 years
Yesterday Indoor Stadium Inauguration photos & MLA Camp Office Foundation photo (27.2.2019)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
89
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - తాడిపర్తి గ్రామంలో కల్వర్టు పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ : శ్రీమతి. షేక్ యాస్మిన్ భాష, ఐ.ఎ.ఎస్., గారు.
Tweet media one
Tweet media two
2
2
86
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కలెక్టరేట్ - వనపర్తి - కరోనాపై మరియు వివిధ అంశాలపై ఎమ్మార్వో , ఎంపీడీవో, వైద్యాధికారులు, ఎస్.ఐ.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేసిన: జిల్లా కలెక్టర్ శ్రీమతి.షేక్ యాస్మిన్ బాష, IAS., గారు మరియు అదనపు కలెక్టర్ శ్రీ. డి.వేణుగోపాల్ గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
87
@Collector_WNP
Collector Wanaparthy
6 years
వనపర్తి జిల్లా ను ప్లాస్టిక్ రహిత జిల్లాగ��� తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులకు సూచించిన : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
6
8
84
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నేడు పానుగల్ మండలం తెల్లరాళ్లపల్లిలో సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష IAS.,గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
3
86
@Collector_WNP
Collector Wanaparthy
6 years
హరితహారం మొక్కలకు ఎండల తీవ్రత కు ఎండిపోకుండా నీటిని అందించాలి : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
4
84
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాల ఏర్పాటుపై వైద్య, ఆరోగ్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
3
5
82
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - బాలుర జూనియర్ కళాశాల మైదానంలో గ్లాస్ మాస్క్ ల పంపిణీ జిల్లా కలెక్టర్ : శ్రీమతి. షేక్ యాస్మిన్ బాష, ఐ.ఏ.ఎస్., గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
84
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల కొనుగోలు కేంద్రాలు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
85
@Collector_WNP
Collector Wanaparthy
5 years
రె���డవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి గారు.
Tweet media one
Tweet media two
0
2
83
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి- నేడు జిల్లా వ్యవసాయ శాఖ వారు రైతుబంధు బంధు ఫిర్యాదుల కేంద్ర, రైతుబంధు పై వచ్చే సందేహాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు "ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ - 9640910366" ను ఆవిష్కరించిన కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఐఏఎస్., గారు మరియు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
6
9
82
@Collector_WNP
Collector Wanaparthy
5 years
#fakenews Vs #REALITY in today's newspaper. Using old photos in today's news. Demotivating staff @Eenadu_Newspapr @MC_Wanaparthy @arvindkumar_ias @cdmatelangana @KTRTRS
Tweet media one
Tweet media two
1
16
81
@Collector_WNP
Collector Wanaparthy
6 years
నేడు వనపర్తి పట్టణము నంది హిల్స్ ప్రాంతంలోని మున్సిపల్ పార్కును సందర్శించి అక్కడి విద్యార్థుల చేత మొక్కలు నాటించి, తద్వార అభివృద్ధి పనుల ప్రణాళికలను సవరించాలని సూచించిన: జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, మున్సిపల్ కమీషనర్ మరియు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
81
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - రైతు బందు పథకంపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష : జిల్లా కలెక్టర్ శ్రీమతి. షేక్ యాస్మీన్ భాష, ఐఏఎస్., గారు.
Tweet media one
Tweet media two
2
3
81
@Collector_WNP
Collector Wanaparthy
6 years
చిన్న పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాన్నిప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి. శ్వేతా మహంతి గారు.
Tweet media one
5
4
78
@Collector_WNP
Collector Wanaparthy
5 years
Wanaparthy Dist - As per call given by Hon. Minister .@KTR Garu, took up cleaning & drying activities at the Camp Office to prevent mosquito breeding/larval activity. Request all to join the campaign! Smt.Shaik Yasmeen Basha, IAS., Garu.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
6
82
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రజావాణి ధరకాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
3
2
76
@Collector_WNP
Collector Wanaparthy
6 years
నేడు హరిత హారంలో భాగంగా మర్రికుంటలో గల గిరిజన సంక్షేమ పాటశాల & కళాశాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటి విద్యార్థులకు పలు విషయాలపై చక్కటి సందేశం చేసిన : జిల్లా కలెక్టర్ శ్రీమతి.శ్వేత మహంతి, ఐ.ఎ.యస్., గారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మున్సిపల్ కమీషనర్ పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
76
@Collector_WNP
Collector Wanaparthy
5 years
స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ ద్వారా కరోనా వైరస్ పై అవగాహన :: అభినందించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష , ఐఏఎస్., గారు.
Tweet media one
Tweet media two
3
4
79
@Collector_WNP
Collector Wanaparthy
5 years
పల్లె ప్రగతి కార్యక్రమంపై ZP సీఈవో, డి. ఆర్ .డి.ఓ, డివిజనల్ పంచాయతీ అధికారులతో సమీక్ష : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
2
0
81
@Collector_WNP
Collector Wanaparthy
5 years
సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడినందున అక్కడి పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు,ఎస్పీ అపూర్వ రావు గారు, మరియు ఇతర అధికారులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
76
@Collector_WNP
Collector Wanaparthy
5 years
మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ : జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్వేత మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
80
@Collector_WNP
Collector Wanaparthy
5 years
గర్భిణి స్త్రీలు వారి ఆరోగ్యంతో పాటు,పుట్టబోయే పిల్లలు, ఆడపిల్లలు,చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని మంగళవారం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి లో ఐ.సి.డీ.ఎస్ ద్వారా ��ిర్వహించిన పోషణ మహా అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Tweet media one
Tweet media two
Tweet media three
5
7
76
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు,ఎస్.పి. అపూర్వ రావు గారు, జాయింట్ కలెక్టర్ డి.వేణుగోపాల్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
77
@Collector_WNP
Collector Wanaparthy
4 years
వనపర్తి - అదనపు కలెక్టర్(లోకల్ భాడి) గా 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అంకిత్ నియామకం పట్ల:జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు అభినందించారు.అదనపు కలెక్టర్ ��ాధ్యతలు చేపట్టి జిల్లా కలెక్టర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు, జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆదేశించారు.
Tweet media one
3
8
76
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, హరితహారం, ప్రాపర్టీ టాక్స్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష : జిల్లా కలెక్టర్ శ్రీమతి.షేక్ యాస్మిన్ బాష, ఐఏఎస్, గారు మరియు అదనపు కలెక్టర్ శ్రీ.డి.వేణుగోపాల్ గారు.
Tweet media one
Tweet media two
4
3
77
@Collector_WNP
Collector Wanaparthy
5 years
మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కే . స్నేహ గారి సమక్షంలో సిబ్బంది randomization కార్యక్రమం : జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్వేత మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
76
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - 6 వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, ఐఏఎస్.,గారు మరియు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,స్వతంత్ర సమరయోధుల వారి కుటుంబాలు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
77
@Collector_WNP
Collector Wanaparthy
5 years
జిల్లా కలెక్టర్ల సదస్సులో వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
74
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కరోనా క్వారన్ టైన్ కేంద్రాల ఏర్పాటు విషయమై పలు భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
75
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నేడు హరితహారం లో భాగంగా గోపాల్పేట్ వనపర్తి 100 ఫీట్లుగల రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పెంచాలని రైతులను, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష గారు, మరియు అదనపు కలెక్టర్ శ్రీ డి వేణుగోపాల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు తాసిల్దారు గారు పాల్గొన్నారు.
Tweet media one
4
6
73
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ఆర్టీసీ సమ్మె, బస్సుల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
Tweet media one
Tweet media two
1
1
71
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఈ రోజు ఉదయం వనపర్తి పట్టణంలో మారెమ్మకుంట & శంకర్ గంజ్ కాలనీలలో ని పరిసరాలను మరియు మురికి కలువలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
4
71
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కనాయపల్లి ముంపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు బుధవారం కొత్తకోట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో చెప్పారు.ఈ సమావేశానికి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
8
69
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కొత్తకోట బీపీఆర్ ఫంక్షన్ హాలులో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు,దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు హాజరయ్యారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
71
@Collector_WNP
Collector Wanaparthy
6 years
వనపర్తి MYS ఫంక్షన్ హాల్ లో డిగ్రీ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవగాహన సదస్సు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, జెడ్.పి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
5
70
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఈరోజు స్వచ్ భారత్ మిషన్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిఆర్డీవో గణేష్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
3
6
70
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ప్రకృతి ప్రసాదితమైన బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని,ప్రతిరోజు ఒక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీన మెగా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
71
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ఐరన్ మాత్రల పంపిణీలో భాగంగా మహ్మదాపూర్ ZPHSను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధనపై దృష్టి పెట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
72
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పురోగతిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
70
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తున్ననేపథ్యంలో సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
0
3
72
@Collector_WNP
Collector Wanaparthy
5 years
15 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపల్ పరిధిలోని శ్వేతా నగర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, జంగిడిపురం తదితర వార్డులలో పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
3
70
@Collector_WNP
Collector Wanaparthy
4 years
వనపర్తి-4వ విడత పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి,హరితహారం ప్రత్యేక పర్యటనలో భాగంగా:ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీమతి స్మితాసబర్వాల్,ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్ వారు మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనం,పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని,గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం అన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
69
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - రైతు వేదిక నిర్మాణాన్ని చేపట్టేందుకు నాగవరం సమీపంలో ఉన్న 200 సర్వే నంబర్ లోని భూమిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఐఏయస్., గారు ఆర్డీవో గారు, మండల తహసిల్దార్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
64
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఈ నెల 2న వనపర్తి పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు రానున్న నేపథ్యంలో బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షించిన : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి I.A.S., గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
67
@Collector_WNP
Collector Wanaparthy
5 years
స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 71వ ఎన్.సి.సి. దినోత్సవం : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
68
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించి లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
68
@Collector_WNP
Collector Wanaparthy
3 years
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నెలకొని ఉన్న ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లు,వైద్య ఆరోగ్య శాఖ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు.
Tweet media one
5
10
68
@Collector_WNP
Collector Wanaparthy
5 years
సవాయిగూడెం గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు, TKHH ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ గారు, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
63
@Collector_WNP
Collector Wanaparthy
3 years
Wanaparthy Today - IDOC is Ready for Inauguration, Wanaparthy Dist. #CMKCR,@SingireddyTRS @TelanganaCMO @SmitaSabharwal @CS_Telangana @SingireddyTRS @TelanganaToday @KTR_News
3
8
66
@Collector_WNP
Collector Wanaparthy
5 years
ఈ రోజు రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా లోని మందుల దుకాణాల యజమానులు మరియు మందుల షాపుల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, ఐ.ఏ.ఎస్., గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
69
@Collector_WNP
Collector Wanaparthy
5 years
పలు పార్కులను, కూరగాయల మార్కెట్ ను సందర్శించి, పనుల పురోగతిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
3
4
69
@Collector_WNP
Collector Wanaparthy
6 years
హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీ.సి :రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి. తదుపరి వీ.సి. అనంతరం శనివారం నాటికి 3 లక్షల మొక్కలు నాటాలని జిల్లా అధికారుల సమీక్షలో : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
1
3
62
@Collector_WNP
Collector Wanaparthy
6 years
నేడు హరితహారం కార్యక్రమంలో భాగంగా మదనాపురం మండలం, కరివేన గ్రామంలో మొక్కలు నాటిన: జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు. అనంతరం గ్రామంలోని వివిధ సమస్యలను అడిగి తెలుసుకొని తగు సలహాలు, సూచనలు చేసారు, అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా రుపుదిద్దలని పలు విషయాలు సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
64
@Collector_WNP
Collector Wanaparthy
5 years
#greenindiachallenge in #wanaparthy with active participation of District Officers EE,MB and DAO, Wanaparthy @MPsantoshtrs
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
67
@Collector_WNP
Collector Wanaparthy
5 years
వనపర్తి - జంగిడిపురం, మర్రికుంట ప్రాంతాలలో పర్యటించిన : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, ఐఏఎస్., గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
5
63
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు అధికారులకు సూచించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
62
@Collector_WNP
Collector Wanaparthy
5 years
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో టెలీ మెడిసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ :: షేక్ యాస్మిన్ బాష. I.A.S., గారు. అధికారులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
64
@Collector_WNP
Collector Wanaparthy
5 years
నేడు వనపర్తి పట్టణం లోని సరస్వతి శిశుమందిర్ లో TKHH, పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలపై అవగాహన సమావేశం నిర్వహించిన:: జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు మరియు అధికారులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
64
@Collector_WNP
Collector Wanaparthy
6 years
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు అన్నారు.మంగళవారం వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామంలో 25లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన బల్క్ పాలశీతలీకరణ కేంద్రాన్ని కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్ష వర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు.
Tweet media one
Tweet media two
1
3
64
@Collector_WNP
Collector Wanaparthy
4 years
వనపర్తి -కలెక్టరేట్ కార్యాలయంలో ధరణిలో వచ్చే సమస్యలపై"ధరణి హెల్ప్ డెస్క్ No.7288064701&08545-233525"ద్వారా రైతుల సమస్యలు స్వీకరణ,పరిష్కారం,అవగాహన కల్పించుటకై ప్రత్యేక సెంటర్ ఏర్పాటు:కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు సంబంధిత కలెక్టరేట్ సూపరిండెంట్ గారు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
8
60
@Collector_WNP
Collector Wanaparthy
4 years
జిల్లాలోని14 మండలాలకు ఎల్లూరు రిజర్వాయర్ నుండి వనపర్తి మరియు బాలకృష్ణపూర్ ఉపవిభాగాలకు త్రాగునీరు పెంపొందించి,అందిచుటకై ₹.300కోట్లతో బుగ్గపల్లితాండ వద్ద,మిషన్ భగీరథవాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన:మంత్రి గారు,ఎంపీ రాములుగారు,కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారు
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
65
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కలెక్టర్ గారి ఛాంబర్ లో ఉపాధి హామీ పథకం పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : జిల్లా కలెక్టర్: షేక్ యాస్మిన్ బాష, IAS., గారు.
Tweet media one
Tweet media two
1
2
63
@Collector_WNP
Collector Wanaparthy
6 years
నేడు వనపర్తి పురపాలక శాఖ ఆద్వర్యంలో ఇందిరా కాలనీలో లబ్దిదారులకు ఆసరా పెన్షన్ పెంపుదల ఉత్తర్వుల పంపిణి కార్యక్రమం లో-జిల్లా కలెక్టర్ శ్రీమతి.శ్వేతా మొహంతి.I.A.S.,గారు మరియు రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి యస్.నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఇతరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
60
@Collector_WNP
Collector Wanaparthy
5 years
అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎం పీ ఓ లు, పంచాయతీ కార్యదర్శులు, ఏ పీ ఓ లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు.
Tweet media one
Tweet media two
1
2
62
@Collector_WNP
Collector Wanaparthy
6 years
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
Tweet media one
Tweet media two
1
3
59
@Collector_WNP
Collector Wanaparthy
5 years
కడుకుంట్లలో బతుకమ్మ చీరాల పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, ZP చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
61
@Collector_WNP
Collector Wanaparthy
4 years
ప్రజలకు చేరువయ్యేల "జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని"ఆకస్మిక తనిఖీ చేసి,మైనర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలనీ,మంచి మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించిన:కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు ఆర్డీఓ అమరెందర్ గారు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ & ఇంజనీర్లు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
3
4
60
@Collector_WNP
Collector Wanaparthy
6 years
ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ప్రజావాణి వినతి పత్రలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించలని, అర్జిలను ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండ పరిశీలించి తొందరగా చర్య తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించడం జరిగినది.
Tweet media one
1
4
61