![Collector Jagtial Profile](https://pbs.twimg.com/profile_images/1803749577021116416/E-bx7Qzs.jpg)
Collector Jagtial
@Collector_JGTL
Followers
12K
Following
286
Media
1K
Statuses
2K
Joined January 2017
జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ గా ఆదివారం రోజున శ్రీ బి.సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.@TelanganaCMO
25
16
280
@KTRTRS @KTRoffice Sir, immediately after the incident of death occurred. The District welfare officer and the Dist Child protection officer visited the house of the children and gave grocery and told them about the government benefits they are entitled . will take care of their stay and education.
14
11
252
@KTRTRS @RavishankarTRS Sir, The ICPS and ICDS officials visited the house yesterday and arranged grocery to them. Elder daughter studying in 8th class is admitted to KGBV school. Will take care of the needs and well being of the children from the government side.
2
6
147
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గారు @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @PawanKalyan @KondaSurekha .#kondagattuanjaneyaswamy #Kondagattu
0
8
88
శనివారం రోజున మల్యాల మండలం తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ B.సత్యప్రసాద్ .పెండింగ్ లో ఉన్న ధరణి ఫైల్స్ పూర్తి చేయాలనీ తహసిల్దార్ ని ఆదేశించారు . @TelanganaCMO @TelanganaCS.@revanth_anumula
3
2
87
జగిత్యాల జిల్లా లోని కొడిమ్యాల్ మండలంలో కంటి వెలుగు కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష. @TelanganaCMO
0
5
76
మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామంలో పంప్ హౌస్ పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు @TelanganaCMO
2
7
69
ధర్మపురి పట్టణంలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సమన్యయ సమావేశం భక్తుల సౌకర్యార్థం ప్రజాప్రతినిధులతో మరియు ప్రభుత్వ అధికారులతో స్వచ్ఛంద సంస్థల వారితో సమావేశం నిర్వహించిన సంక్షేమ శాఖమంత్రులు కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యస్మిన్ భాష @TelanganaCMO
0
4
67
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కు చేరుకునీ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు @TelanganaCMO
0
8
65
రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని,విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, కళా బృందాల ద్వారా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. @ECISVEEP @ceotelangana
0
3
61
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర జిల్లా అధికారులు, , తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO
1
2
58
ధర్మపురి మున్సిపాలిటీలో గోదావరి నదిని సందర్శించి కడెం ప్రాజెక్టు నుండి ప్రవహించే నీటి వలన లోతట్టు ప్రాంతాలకు భక్తులను వెళ్ళనీయకూడదని,ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు @IPRTelangana @Min_SridharBabu
1
1
60
సోమవారం నాడు హైదరాబాద్ నుండి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారుల తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష గారు. @TelanganaCMO
0
6
60
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే .రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంచే మరో పథకాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ప్రారంభించారు. @TelanganaCMO
0
3
55
జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన ప్రాణ నష్టం వాటిల్లకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం రోజున తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా, మండల అధికారులు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. @TelanganaCMO
1
8
56
ధర్మపురిలో మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని.జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు @TelanganaCMO
1
3
56
కలెక్టర్ B.సత్య ప్రసాద్ గారు రాయపట్నం ,వెల్గటూర్ మండలంలోని పశిగమ్ గ్రామాన్ని సందర్శించి అక్రమఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు 1st, 2nd time పెనాల్టీ,3rd time సీజ్ చేయాలని AD Mines, తహశీల్దార్లను ,SHOs ను ఆదేశించారు @TelanganaCMO. @TelanganaCS.@revanth_anumula
7
6
53
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ B.సత్యప్రసాద్.ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు,ICU, ఆపరేషన్ థియేటర్, సిటీ స్కాన్,ఎక్స్-రే, క్యాన్సర్ రోగుల చికిత్సకేంద్రాన్ని, వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవ కేంద్రంలను పరిశీలించారు. @TelanganaCMO.@UttamINC.@TelanganaCS
2
4
51
@KTRTRS 2) Mission Bhagiratha Pipeline work is in progress and Mission Bhagiratha Pipeline connection at source will be given by 30th June and with that Water problem will be solved and Koneru also will be filled submitted for favour of kind information. 2/2.
3
2
51
జగిత్యాల RDO కార్యాలయాన్ని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ గారు సందర్శించి ఇన్వార్డ్ రిజిస్టర్లను,భూసేకరణకు సంబంధించిన రిజిస్టర్లను,ఫైళ్లను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.భూసేకరణకు సంబంధించిన పనులు ఏదశలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. @TelanganaCMO @TelanganaCS @mpponguleti
1
3
49
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పాల్గొన్న అదనపు కలెక్టర్ బి.ఎస్.లత. విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులను పంపిణీ చేసిన కలెక్టర్. @TelanganaCMO
1
2
48
తెలంగాణప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కోరుట్లనియోజకవర్గ పరిధిలో గుర్తించిన 20ఎకరాల ప్రభుత్వభూమిని పరిశీలించిన కలెక్టర్ B.సత్యప్రసాద్ గారు.దీనికి హద్దులను నిర్ణయించి సిద్దంగా ఉంచాలని RDOని ఆదేశించారు@revanth_anumula @IPRTelangana
1
3
49
సమీకృత కార్యాలయములోని సమావేశం మందిరంలో యాసంగి 2022-23 లో కొనుగోలు కేంద్రాలకు, రైతులకు మరియు రైస్ మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష .@TelanganaCMO
1
1
48
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇంటర్ బోర్డు ఎగ్జామ్ లో భాగంగా పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఎస్కెఎన్ఆర్ కాలేజీని మరియు చైతన్య కాలేజీ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన. జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష @TelanganaCMO
0
3
46