Do Something For 👉Better Society ✊
@ChitraR09535143
Followers
6K
Following
27K
Media
1K
Statuses
9K
Humanity first ✊, Giving free education for Ruralkids 🏫👨🎓, Social Service 👨🔧, Agriculture 🌽. Do help atleast one person in your life 🧬..
India
Joined December 2020
ఈ తరం పిల్లలకి మనం ఇవ్వాల్సిన వాటిల్లో అతి ముఖ్యమైనది ఆరోగ్యమే కనీసం ఈ వీడియో చూసి అయినా జాగ్రత్త పడతారు అనుకుంటున్నా. #healthiswealth .#DoSomething
41
921
4K
టీచర్,హాస్టల్లో చదివే కొడుకుని చూడడానికి వచ్చిన తండ్రి కష్టాన్ని,తండ్రి మాటల్లో వినిపించాలని కోరగా. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి బాగా చదివి ప్రయోజకులు అయితే అంతకన్నా సంతోషమేమీ ఉండదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. #fatherhood ❤️
9
296
2K
జార్ఖండ్‌లోని గిరిజన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టిర్కీ టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. 👏👏.#VandeBharatExpress
17
212
2K
సేవ్ చేసి ఉంచుకోండి ఎవరికైనా షేర్ చేయడానికి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. #BloodOnTheirHands
9
757
2K
గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు.కాబట్టి అల్లం ముక్కని మీ జేబులో వజ్రంలా ఉంచుకోండి.దాడి జరిగిన వెంటనే, క్లిప్‌లో చూపిన విధంగా కూర్చుని అల్లం నమలండి. మీ కళ్లలో నీళ్లు వచ్చే వరకు నమలండి. #heartstroke
32
590
2K
మనసు అందరికీ ఉంటుంది. కానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది. ❤️✨. #WorldKindnessDay2024
11
283
2K
కొన్ని రోజుల క్రితం ఇదివ్యాంగ దంపతులకు . దాతల సహకారంతో . వారి ఇంటి వద్ద పాలు ,పెరుగు అమ్ముకోవడానికి ఒక ఫ్రిడ్జ్ ను కూడా కొనివ్వడం జరిగింది. #Thankyou
53
245
2K
పిల్లలు బడికి వెళ్లి నేర్చుకునేది అక్షర జ్ఞానం మాత్రమే,కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల దగ్గరే. వాళ్లు తాగిన, అబద్దాలు చెప్పిన, మోసాలు చేసిన ,నిజాయితీగా బతికిన, నిజాలు చెప్పిన తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. #childrenfuture
11
358
2K
"ఉన్నవాడు పోయాడని విగ్రహం కట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న". #FoodForThought
16
236
2K
ఈ అబ్బాయి పేరు లక్కీ ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది ఇంకొక కన్ను కనిపించదు ఇతనికి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారు రెటీనా ఉందో లేదో తెలీదు రెటీనా ఉంటేనే ఆపరేషన్ చేయగలం ఈ అబ్బాయికి రెటీనా ఉండాలని ఆపరేషన్ మంచిగా జరగాలని రెండు కళ్ళతో లోకాన్ని చూడాలని కోరుకుందాం. #BlessedAndGrateful
34
329
1K
��ప్పుడున్న జనరేషన్లో స్కూల్ అడ్మిషన్ దొరకడం కంటే ఎమ్మెల్యే టికెట్ దొరకడం ఈజీ అంట. 🤔🤨. #EducationMatters
11
277
1K
తల్లిని మించిన దైవమే కాదు,.తల్లిని మించిన గురువు కూడా లేదు. అమ్మంటే ఒక అద్భుతం. #motherlove
11
170
1K
8,9,10తరగతి చదివే పిల్లలు మీ ఇంట్లో ఉంటే మీరు కచ్చితంగా ఈ వీడియో చూడండి లేదంటే ఉన్నవారికి తెలియజేయండి. Teenage is the most Crucial stage in everybody's Life 🔥.#teenager
9
200
811
ఏదైనా ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. తర్వాత కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఈ సంవత్సరపు చివరి సందేశాత్మక వీడియో. #DoSomething
2
164
822
డబ్బు ఎలాగైనా సంపాదించొచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే తెచ్చిపెడుతుంది చదువుకున్న అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు చదువుకోండి అది అందరికీ రాదు. #Respect
5
153
808
కనీసం మానవత్వం సంస్కారం లేని చదువు లు ఎందుకు మనకు??స్మార్ట్ ఫోన్ వచ్చాక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి లేని ప్రపంచం కోసం వెతుకుతున్నాం ఆ వెతుకులాటలో మానవత్వ విలువలు మరిచిపోతున్నాం బహుశా అభివృద్ధి అంటే ఇదేనేమో. 🤔🤔.#HumanityFirst .#educatedHumans
44
260
771
భగవంతుడు ఎప్పుడూ మనం చేసే మంచి పనుల్లోనే ఉంటాడు స్కూల్ కి వెళ్లడానికి సైకిల్ కావాలని నాకు లెటర్ రాసిన విద్యార్థికి @SrinivasBRSUSA గారి సహకారంతో సైకిల్ అందజేశాం ఆడపిల్ల చదువు అవనికే వెలుగు థాంక్యూ సర్. 🙏💐.#Help_For_Humanity
20
93
771
తెలుగునే ఊరికే "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అనలేదు ఎంత సరళమైన పదాలతో అద్భుతమైన సంగీతం మీరు కూడా వినండి ఎంత హాయిగా ఉందో అది ఒక్క మన తెలుగు కే సొంతం అనుకుంటా. #Telugu .#తెలుగు
10
150
745
మనం చదువుకునే పద్ధతే తప్పు. మనకు చదువు ఏం నేర్పించాలి? " మానవత్వం, సద్బుద్ధి, ఇంగిత జ్ఞానం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ". కానీ ఏం నేర్పిస్తోంది " భయం.". #EducationMatters
3
190
665
బండి జాగ్రత్తగా నడపండి మనకేమన్నా అయితే అంబులెన్స్ వస్తుంది కానీ వాటికి ఏమన్నా అయితే ఆంబులెన్స్ రాదన్న విషయం మర్చిపోకండి. #saveanimals
15
134
539
పక్క వాళ్ళ ఆకలిని తీర్చాలని ఆలోచన ప్రతి మనిషిలోను ఉంటే ఆకలి లేని కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు కదా. #FoodSystems
12
106
553
20రూ ల పానీపూరీ కొనుకొని తింటే ప్లేట్‌లోని నీళ్లను వదలకుండా తాగుతాము ఐస్‌క్రీం కొంటే చివరికి మూత కూడా నాకుతాము కాల్చిన మాంసపు ముక్క తీసుకుంటే నలుపు (మసి)పెంకు కూడా వదలము అలాంటిది మనము పెళ్లిళ్లకు, Dinner,party లకు ఇతర వేడుకలకు వెళ్లిన తర్వాత ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు?.#Food
43
149
534
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాట . "ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి" . "మేలి మలుపు" అనే పాఠం ఎనిమిదో. తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో. #sirivennelaseetharamasastry.#telugu
7
88
442
నేడు పాఠశాలల్లో జరుగుతున్న ఇటువంటి అకృత్యాలకు అవగాహన పరిచే చాలా మంచి వీడియో. #Goodtouch_badtouch
2
101
399
ఇదే అమ్మ సంచి .అమ్మ తప్ప ఈ డిజైన్ ఎవరు వేసుకో లేరు ప్రేమ అనురాగం ఆప్యాయత అనే దారాలతో అల్లిన ఈ సంచి ప్రపంచంలోనే అత్యంత విలువైనది వెలకట్టలేనిది అమ్మలకు అమ్మల కష్టాలను చూసినవారికి ఆ కష్టాలు పడ్డ వారికి తెలుస్తుంది అమ్మ విలువ. #HappyMothersDay
13
59
346