CommonManSoul™ Profile Banner
CommonManSoul™ Profile
CommonManSoul™

@CMSoul007

Followers
1,957
Following
1,436
Media
1,317
Statuses
28,766

🚫
Joined August 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@CMSoul007
CommonManSoul™
3 months
జనసేనలోకి వంగవీటి రాధా..?అవనిగడ్డ నుంచి పోటీ..! ఎంపీ బాలశౌరి గారి సూచనతో జనసేనలో చేరి అవనిగడ్డ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసే ఆలోచనలో రాధా ఉన్నట్లు సమాచారం... #Vangaveeti #JanaSena
Tweet media one
21
737
4K
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz : ఉండి నియోజకవర్గం - జనసేన - కళ్యాణ్ దిలీప్ సుంకర 👍💥🔥 #JanaSena #PawanKalyan #NagaBabu #KKalyanDileepSunkara
Tweet media one
65
513
3K
@CMSoul007
CommonManSoul™
11 months
Update : చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వని పవన్ కళ్యాణ్ గారు... ప్రస్తుత పరిస్థతుల్లో పొత్తులపై చర్చ అనవసరమని దానికి ఇంకా చాలా సమయం ఉందని, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలు, వారాహి యాత్ర మీదే దృష్టి సారించాలని జనసేనాని నిర్ణయించుకున్నట్లు సమాచారం...✊ #JanaSenaParty || #PawanKalyan
75
817
3K
@CMSoul007
CommonManSoul™
4 months
అనకాపల్లి : కాపు + గవర 🔥 కొణిదెల నాగబాబు - MP కొణతాల రామకృష్ణ - MLA +అధికారంలోకి వస్తే మంత్రి పదవి హామీ @NagaBabuOffl @konathalaramak1 #JanaSena #PawanKalyan
Tweet media one
26
353
2K
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ నెల 15న అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న ప్రకాశం జిల్లా నేత శ్రీ ఆమంచి స్వాములు... @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra
Tweet media one
13
434
2K
@CMSoul007
CommonManSoul™
7 months
ఉద్యమాలు చేసి పోరాడి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న దొర గారు పదేళ్లు పాలించి ఒడిపోగానే మొఖం చూపించలేక ఫార్మ్ హౌస్ కి పోయాడు రెండు చోట్ల ఓడిపోయిన పార్టీ ఘోర ఓటమి పాలయిన ధైర్యంగా చిరునవ్వుతో స్వీకరించి బయటకు వచ్చి మరింత బలంగా నిలబడుతానన్న జనసేనాని.. That Is PAWAN KALYAN ✊
Tweet media one
Tweet media two
46
369
2K
@CMSoul007
CommonManSoul™
8 months
Ready to Witness "The Mass Euphoria"🔥 ఈ నెల 27న హైదరాబాద్ లో బీజేపీ అధ్వర్యంలో భారీ రోడ్ షో... ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒకే వాహనంపై కలిసి దాదాపు 4గంటల పాటు ఈ రోడ్ షో లో పాల్గొననున్నారు. @narendramodi @PawanKalyan #TelanganaElection2023
Tweet media one
14
375
2K
@CMSoul007
CommonManSoul™
2 months
సొంత అభిమానులే శంకించి హేళన చేసిన ఆయన తమ్ముడికి అండగా ఉంటూ పార్టీకి కష్టపడుతూ వస్తున్నారు... ఈ రోజు మోడీ గారు పట్టిన ఆ చేయి రేపు పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం...అన్ని కుదిరితే ఎన్డీయే కేబినెట్ లో జనసేన తరుపున @NagaBabuOffl ప్రాతినిధ్యం 🔥 @JanaSenaParty @Pawankalyan
4
333
2K
@CMSoul007
CommonManSoul™
7 months
డిసెంబర్ 17... జనసేన - టీడీపీ పొత్తుకు చాలా ముఖ్యమైన తేది..🤝 Big Announcements Loading...⏳ చాలా ప్రశ్నలకు,అనుమానాలకు సమాధానం దొరికే రోజు...✅ ఎన్నికల శంఖారావం పూరించే రోజు... 🔥 Get Ready ✊ @JanaSenaParty @PawanKalyan @JaiTDP @ncbn
Tweet media one
30
280
2K
@CMSoul007
CommonManSoul™
6 months
70 నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు...మంగళగిరి కార్యాలయంలో వరుస సమీక్ష సమావేశాలు, ఇప్పటికే పలు నియోజకవర్గాల సమీక్షలు పూర్తి..ఈరోజు మరో 5 స్థానాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాలు... @JanaSenaParty @PawanKalyan
17
370
1K
@CMSoul007
CommonManSoul™
1 year
పాలకొల్లు రానున్న ప్రముఖ నిర్మాత బన్ని వాసు గారు... ఈ నెల చివరి వారంలో పాలకొల్లు లో జరిగే వారాహి యాత్రకి సంబంధించిన పనులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. పాలకొల్లు బాధ్యతలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలక పదవి కి ఒకే చెప్పినట్టు సమాచారం... #JanaSenaParty || #PawanKalyan
7
438
1K
@CMSoul007
CommonManSoul™
1 month
కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు...? My Opinion: ఎదో ఒక శాఖ తీసుకొని పని చేయటం తన స్థాయికి సరిపోదు సో..ప్రస్తుతానికి అయితే ఎలాంటి పదవి తీసుకోరు అని నాకు అనిపిస్తుంది. Drop ur opinions 👇🏻
Tweet media one
263
100
1K
@CMSoul007
CommonManSoul™
1 year
Personal Thoughts After Hearing @PawanKalyan Sppech at #YuvaShakti 1. ఎందుకు తనని తాను తక్కువ అంచనా వేసుకుంటున్నాడు ? 2019 కి 2024 పరిస్థితులు వేరు కదా..! 2. అన్ని కమిటీలు వేసుకొని,బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లో తిరిగితే కదా తెలిసేది మన బలం..?
92
322
1K
@CMSoul007
CommonManSoul™
8 months
Buzz: ఈ నెల 7న సికింద్రాబాద్ లో జరిగే బీసి గర్జన సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో కలిసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గోనబోతున్నట్లు సమాచారం...🔥 #TelanganaElection2023 @narendramodi @PawanKalyan @BJP4India @JanaSenaParty
Tweet media one
4
163
1K
@CMSoul007
CommonManSoul™
4 years
ఢిల్లీ @KSBSectt కార్యాలయంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారు. సైనిక అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జి తో గౌరవించారు. #PawanKalyan #JSPWithSoldiers
Tweet media one
4
247
1K
@CMSoul007
CommonManSoul™
1 month
మరోమారు కేంద్ర కేబినేట్ లోకి "కొణిదెల" ⏳🔥 #NDAalliance #JanaSena #BJP #HelloAP_ByeByeYCP #PhirEkBaarModiSarkar #GeneralElections2024
Tweet media one
5
144
1K
@CMSoul007
CommonManSoul™
3 months
అనకాపల్లి ఎంపీ సీటు జనసేన వదులుకున్నందుకు బీజేపీ నాగబాబు గారికి రాజ్యసభ స్థానం హామీ ఇచ్చినట్లు సమాచారం (కళ్యాణ్ గారు అడగలేదు)...అలాగే ఆంధ్రప్రదేశ్ తరుపున కేంద్ర కేబినెట్ లో ఎన్డీయే భాగస్వామిగా జనసేనకు స్థానం కల్పిస్తామని కూడా భరోసా..! @JanaSenaParty @BJP4India @NagaBabuOffl
Tweet media one
13
134
1K
@CMSoul007
CommonManSoul™
6 months
Inside Info : As Per Sources YSRCP MP Vallabhaneni BalaShowry will Join into JanaSena on Jan 4 or 5th #JanaSena #PawanKalyan
Tweet media one
5
166
918
@CMSoul007
CommonManSoul™
1 year
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మహా న్యూస్ ఛానెల్ చైర్మన్ వంశీ కృష్ణ మారెళ్ల...ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పాటు పలు అంశాలు చర్చించుకోవడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @MahaaOfficial @mahaamdvamsi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
166
901
@CMSoul007
CommonManSoul™
4 years
Update: కొద్దిసేపటి క్రితం కళ్యాణ్ దిలీప్ సుంకర గారి సన్నిహితుడు(KDS Team)తో మాట్లాడటం జరిగింది. అతని మాటల సారాంశం...👇 " KDS ప్రస్తుతం జనసేన పార్టీలో నే( రాజీనామా చేశాడు అనేది అవాస్తవం) వున్నారు...తన వ్యక్తిగత కారణాలు(లా డిగ్రీ/ప్రాక్టీస్ ) వల్ల "జనసేనాని" అనుమతి తోనే cont....
Tweet media one
12
200
789
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz: గౌరవప్రదమైన పొత్తు కుదరకపోతే "ఒంటరిగా" పోటి చేసే ఆలోచనలో ఉన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్..?ఇప్పటికే పార్టీలో ముఖ్య నాయకులకు ఎలాంటి పరిస్థితులకైన సిద్దంగా ఉండాలని సంకేతాలు...! @JanaSenaParty @PawanKalyan
42
184
803
@CMSoul007
CommonManSoul™
1 year
Breaking News : "బాబాయ్ కోసం అబ్బాయ్" రామ్ చరణ్ గారు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి కోసం మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు..! దానికోసం పైలట్ ప్రాజెక్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ ను టేకప్ చేసిన చరణ్ దానిని మొదటగా డిజిటల్ ఛానల్ గా ముందుకు తీసుకురాబోతున్నారు. @AlwaysRamCharan @PawanKalyan
Tweet media one
21
108
766
@CMSoul007
CommonManSoul™
27 days
#JanaSena - 17+ ✅
Tweet media one
7
103
674
@CMSoul007
CommonManSoul™
6 months
"ఎన్నికలు అయిన తరువాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది" - పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య గారు రాసిన లేఖకు జనసేనాని సమాధానం #JanaSena #PawanKalyan
Tweet media one
9
126
586
@CMSoul007
CommonManSoul™
1 year
9
148
581
@CMSoul007
CommonManSoul™
6 months
Kakinada MP - JanaSena ✅ 1. Chalamalashetty Sunil 2. NagaBabu Konidela 3. Uday Srinivas Tangella #JanaSena #Kakinada
Tweet media one
Tweet media two
Tweet media three
11
97
572
@CMSoul007
CommonManSoul™
4 years
ఏమయ్యా @PawanKalyan నీకు మరి బొత్తిగా పరిస్థితులను పొలిటికల్ గా వాడుకోవటం రావట్లేదు...ముందు నుండి కూడా ప్రాథమిక విద్య మాతృ భాషలో వుండాలి అని పోరాడిన నువ్వు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నీ ఆలోచలని సమర్థిస్తూ నూతన విద్యా విధానంలో మాతృబాష తప్పనిసరి చేసింది 1/3 #NewEducationPolicy
9
223
508
@CMSoul007
CommonManSoul™
1 year
Breaking News : మరొక నెల రోజుల్లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు వారాహి యాత్ర చేయబోతున్నారు - @prime9news ఇంటర్వ్యూ లో జనసేన నాయకుడు బోలిశెట్టి శ్రీనివాస్ #VarahiForElectionBattle
Tweet media one
15
122
538
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz : కత్తిపూడి సెంటర్ లో వారాహి యాత్ర మొదటి ప్రసంగం...⏳💥🔥 Electrifying Speech with Sensational Statements....⚡🔥 మొదటి ప్రసంగంతోనే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాడని టాక్...✊ @JanaSenaParty @PawanKalyan #JanaSenaVarahi #VarahiYatra
Tweet media one
13
139
497
@CMSoul007
CommonManSoul™
4 years
ఆయన్ని వేరే లెవెల్లో చూడబోతున్నారు... పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కావల్సింది అంతా నా సినిమాలో చూపిస్తా - డైరెక్టర్ సాగర్ కె చంద్ర #AyyappanumKoshiyum Telugu Remake Director @saagar_chandrak Exclusive Talk about @PawanKalyan 's Movie 💥 @SitharaEnts @MusicThaman @vamsi84
0
130
475
@CMSoul007
CommonManSoul™
30 days
Tweet media one
5
61
475
@CMSoul007
CommonManSoul™
20 days
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్ర కేబినేట్ లోకి రావాలని కీలక మంత్రిత్వ శాఖ ఇస్తానని ఆహ్వానించారని డిల్లీ వర్గాల టాక్...(1/2) #JanaSena #Strom #PawanKalyan #NDAMeeting
7
135
448
@CMSoul007
CommonManSoul™
6 months
జోగయ్య తాత మనందరి కంటే పెద్ద కోవర్ట్...🔥 #JanaSena #PawanKalyan
Tweet media one
17
71
414
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ నెల 20న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరనున్న వైజాగ్ నార్త్ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్... #JanaSenaParty || #PawanKalyan
4
140
370
@CMSoul007
CommonManSoul™
1 year
Just In : ఢిల్లీ కి వెళ్లనున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్..! #JanaSenaParty || #PawanKalyan
3
122
364
@CMSoul007
CommonManSoul™
18 days
Pawan Kalyan along with NagaBabu is going to attend the Oath Ceremony of PM Narendra Modi ji. పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొననున్నారు. @PawanKalyan @NagaBabuOffl
Tweet media one
2
67
373
@CMSoul007
CommonManSoul™
1 year
ఆడేవ్వడు... ఈడేవ్వడు...నాదెండ్ల కి అడ్డెవ్వడు 🔥 అపర చాణక్యుడు, ఏకచక్రాదిపత్యుడు, మూలవిరాట్ మన మనోహర్ సారు...🙏 జై నాదెండ్ల... జై జై నాదెండ్ల 🤘 @mnadendla @JanaSenaParty
Tweet media one
5
35
365
@CMSoul007
CommonManSoul™
1 year
పవన్ కళ్యాణ్ గారు పేరుకే పెద్ద హీరో, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుడు కానీ ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు ఉన్న ఇల్లు,కారులు అన్ని ఫైనాన్స్ లోనే ఉన్నాయి - నాగబాబు @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam
4
131
363
@CMSoul007
CommonManSoul™
4 years
@JanaSenaParty chief @PawanKalyan visit Central Sainik Board office in #Delhi and hand over the cheque for Rs 1 crore for the families of Army martyrs #PawanKalyan #JSPWithSoldiers #AndhraPradesh
1
158
335
@CMSoul007
CommonManSoul™
11 months
In Talks : అవనిగడ్డ - బొండడా రాఘవేంద్రరావు - జనసేన #JanaSenaParty #Avanigadda
Tweet media one
9
60
340
@CMSoul007
CommonManSoul™
1 year
"కర్ణాటకకు జనసేనాని" బీజేపీ కి మద్దతుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొనే అవకాశం...ఇప్పటికే పలువురు బీజేపీ అభ్యర్థులు ఈ విషయం ధృవీకరించారు.కాగా ఈ 2రోజుల షెడ్యూలు ఖరారు కావల్సి వుంది. #KarnatakaElection2023 #BJP4Karnataka
Tweet media one
22
53
332
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz: "స్వతహాగా" పార్టీ బలోపేతం, "ఒంటరిగా"నైన పోటీకి సిద్ధం, ఈ సారి జనసేనను నమ్మి "ఒక్క అవకాశం" లాంటి అంశాలు ముఖ్య అజెండాలుగా వారాహి యాత్ర...?✊🎯⛳ @JanaSenaParty @PawanKalyan #VarahiYatra #VarahiForElectionBattle #VarahiFrom14June #JanaSenaniVarahiYatra
2
71
332
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ నెల 21 న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవనున్న మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ గారు... #JanaSenaParty || #PawanKalyan
8
99
325
@CMSoul007
CommonManSoul™
1 year
జనసేన ఆస్ట్రేలియా (ఎన్అర్ఐ విభాగం) సమన్వయకర్తగా శ్రీ శశిధర్ కొలికొండ... Congratulations Sashidhar garu...💐 @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl
7
70
305
@CMSoul007
CommonManSoul™
6 months
Just In: క్రిస్మస్ తరువాత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం...బీజేపీ అధిష్టానంతో పొత్తులపై క్లారిటీ కోరే అవకాశం. #JanaSena #PawanKalyan
2
60
308
@CMSoul007
CommonManSoul™
3 months
JanaSena Chief Shri @PawanKalyan has met his Big Brother MegaStar Shri @KChiruTweets garu at Pochampally, the Shooting location of #Vishwambhara 😍🔥 #JanaSena #PawanKalyan #Chiranjeevi
1
96
291
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ గుంట నక్క రాజకీయాలు వద్దు మనుక్రాంత్ గారు...💦 పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కరపత్రం లో లేని "నెల్లూరు నగర ఇంఛార్జి" పదవి ఇప్పుడు ఎలా వచ్చింది..? నువ్వు కేవలం నెల్లూరు జిల్లా అధ్యక్షుడువి మాత్రమే, నగర ఇంఛార్జి పదవి నీకు ఎవరూ ఇచ్చారు...? @JanaSenaParty @NagaBabuOffl @keathamreddy
Tweet media one
Tweet media two
16
82
284
@CMSoul007
CommonManSoul™
3 months
తండ్రి బాటలో తనయుడు @AlwaysRamCharan ❤️ బాబాయ్ కి ఆర్థికంగా అండగా నిలవాలని జనసేన పార్టీకి విరాళం అందించనున్న రామ్ చరణ్ - ఉపాసన దంపతులు 🙏 @JanaSenaParty @PawanKalyan
Tweet media one
0
71
285
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz: దాదాపు నెల రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో కొనసాగనున్న వారాహి యాత్ర...అన్ని నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ కసరత్తు...💥🔥 #JanaSenaVarahi #VarahiComingFrom14thJune
2
60
274
@CMSoul007
CommonManSoul™
1 year
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ గారు... నిడదవోలు నుండి పోటీ చేసే అవకాశం 👍🏻 @JanaSenaParty @PawanKalyan @SVCCofficial @BvsnP @SVCCofficial @SVCCDigital
Tweet media one
Tweet media two
Tweet media three
3
86
269
@CMSoul007
CommonManSoul™
11 months
Just In : సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సమావేశం... రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు, వారాహి మలి విడత షెడ్యూల్ పై చర్చ...🔥 #JanaSenaParty || #PawanKalyan #VarahiVijayaYatra #HelloAP_WelcomeJSP
0
78
254
@CMSoul007
CommonManSoul™
11 months
2024లో జనసేన ప్రభుత్వం వచ్చి తీరుతుంది... శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు #JanaSenaParty || #PawanKalyan #HelloAP_WelcomeJSP
1
74
255
@CMSoul007
CommonManSoul™
1 year
ఈసారి కూడా జనసేనాని భీమవరం నుంచే పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ పక్కన ఉన్న ఉండి నియోజకవర్గం మీద బలంగా ఉంటుంది కావున కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటి వ్యక్తిని అక్కడ బరిలోకి నిలిపితే గెలుపు సునాయాసం అవుతుందని ఆ దిశగా పావులు కదుపుతున్న జనసేన కీలక నేత...(3/3) #JanaSena #KKalyanDileepSunkara
3
55
243
@CMSoul007
CommonManSoul™
4 years
***THIS INFO MADE MY DAY*** తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కడో మూలన వున్న "నీరుకుళ్ళ" అనే గ్రామంలో @PawanKalyan సిద్ధాంతాలు నచ్చి వారికి వారే సొంతంగా ఒక గ్రామ పార్టీ కమిటీని ఏర్పాటు చేసుకొని పది మందికి తెలియజేస్తూ, కష్టాల్లో ఉన్నవారిని సహాయం చేస్తున్నారు.. @JSPTelangana
Tweet media one
Tweet media two
5
89
239
@CMSoul007
CommonManSoul™
1 year
#KDS గారిది భీమవరం...కానీ అక్కడ ఈసారి కూడా కళ్యాణ్ గారి పోటీ చేసే ఆలోచన ఉన్న కారణంగా పక్కన ఉన్న ఉండి నుంచి KDS ను బరిలోకి దించాలని జనసేన కీలక నేత ప్రయత్నిస్తున్నట్టు పార్టీకి ప్రతిపాదించినట్టు సమాచారం....(2/3) #JanaSena #PawanKalyan #KKalyanDileepSunkara
4
52
238
@CMSoul007
CommonManSoul™
26 days
#NDA CC Convenor గా @PawanKalyan 🔥 3 రోజుల క్రితం నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ప్రముఖ ఛానల్ ఢిల్లీ బ్యూరో కరస్పాండెంట్ చెప్పిన మాటల సారాంశం👇🏻 "ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఒక NDA Co Ordination Committee వేయబోతుంది...ఈ కమిటీ రాజకీయంగా, పాలన పరంగా కీలక పాత్ర పోషిస్తుంది (1/6)
Tweet media one
3
72
245
@CMSoul007
CommonManSoul™
6 months
Pitapuram & Kakinada MP - JSP✅ #HelloAP_VoteForJanaSenaTDP
1
43
241
@CMSoul007
CommonManSoul™
1 month
People Pulse Survey: TDP+JSP+BJP = 115-130 YSRCP = 45-55 *JanaSena = 17+ @PulsePeoples link 👇🏻
Tweet media one
Tweet media two
0
57
239
@CMSoul007
CommonManSoul™
1 year
వారాహి ఒక "ప్రభంజనం"....ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం, ఒక "ఉప్పెన"లా ఎగసి పడిన "కెరటం". ప్రజల్లోకి సులువుగా వేగంగా వెళ్లిన "రథచక్రం",ఆశలను సాకారం చేసే "ఆయుధం"...అలాంటి వారాహి ని షెడ్డులో పెట్టేసి దానిపై నలుగురు జోకులు వేసే "స్థాయి" కి తీసుకువచ్చారు కదయ్యా...🙏 #Varahi #JSP
Tweet media one
34
57
231
@CMSoul007
CommonManSoul™
1 year
మరికొన్ని గంటల్లో మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు...💥🔥 @JanaSenaParty @PawanKalyan #VarahiFrom14June
0
47
232
@CMSoul007
CommonManSoul™
4 months
2014 lo Veyyalyalsina vyuham ayya idi @PawanKalyan 🤦‍♂️
6
41
227
@CMSoul007
CommonManSoul™
9 months
కళ్యాణ్ దిలీప్ సుంకర సంచలన నిర్ణయం... "ఇకపై ఎన్నికలు ముగిసే వరకు రాజకీయాల గురించి మాట్లాడను...దూరంగా ఉంటాను", తనపై మహసేన రాజేష్ వాక్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారి స్పంధనపై మనస్థాపం... @KkalyaanS #JanaSenaParty #KalyanDileepSunkara
Tweet media one
10
60
227
@CMSoul007
CommonManSoul™
18 days
నా అభిప్రాయం : ప్రస్తుతానికి కళ్యాణ్ గారు డిప్యూటీ+ హోమ్ తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి...ఒక 2సంవత్సరాల తరువాత కేబినేట్ Reshuffle లో ఒక కీలక శాఖ తీసుకొని దేశ రాజకీయాల్లోకి వెళ్ళటం ఉత్తమం...👍🏻 #JanaSena #PawanKalyan
Tweet media one
6
65
228
@CMSoul007
CommonManSoul™
1 year
Producer NV Prasad 🔜 JanaSena #JanaSenaParty || #PawanKalyan
7
69
222
@CMSoul007
CommonManSoul™
1 year
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారం అసాంఘిక వ్యక్తుల చేతిలోకి వెళుతుంది తద్వారా Human Trafficking లాంటి కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది. Full Article :
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
200
219
@CMSoul007
CommonManSoul™
3 months
తమ్ముడికి అండగా,జనసేనకు భరోసాగా 5 కోట్ల రూపాయల విరాళం అందించిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు...⚡🫂⭐ @KChiruTweets @PawanKalyan @JanaSenaParty #JanaSena #MegastarChiranjeevi #PawanKalyan
Tweet media one
0
47
222
@CMSoul007
CommonManSoul™
7 months
Update : డిసెంబర్ 20 👍
@CMSoul007
CommonManSoul™
7 months
డిసెంబర్ 17... జనసేన - టీడీపీ పొత్తుకు చాలా ముఖ్యమైన తేది..🤝 Big Announcements Loading...⏳ చాలా ప్రశ్నలకు,అనుమానాలకు సమాధానం దొరికే రోజు...✅ ఎన్నికల శంఖారావం పూరించే రోజు... 🔥 Get Ready ✊ @JanaSenaParty @PawanKalyan @JaiTDP @ncbn
Tweet media one
30
280
2K
3
36
219
@CMSoul007
CommonManSoul™
1 year
జనసేనలో ఉన్న మాజీ "ప్రజాప్రతినిధుల" సంఖ్య కేవలం - 2 1.నాదెండ్ల మనోహర్ ( ఎమ్మెల్యే/స్పీకర్) 2.కందుల దుర్గేశ్ (ఎమ్మెల్సి) పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇస్తున్నందుకు ఆనంద పడాలా లేదా అనుభవం లేని నాయకుల కొరత ఉందని బాధ పడాలా..? Comment Ur Opinion Below...👇 #JanaSena #PawanKalyan
29
31
219
@CMSoul007
CommonManSoul™
11 months
Just In : రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు... #JanaSenaParty #PawanKalyan
2
62
213
@CMSoul007
CommonManSoul™
1 year
పవనన్న భరోసా ❤️ Art by : @tsskumaar #JanaSenaRythuBharosaYatra #HelloAP_ByeByeYCP
Tweet media one
1
95
211
@CMSoul007
CommonManSoul™
6 months
కోలా గురువులు - JanaSena ⏳ #JanaSena #Vizag
1
44
213
@CMSoul007
CommonManSoul™
1 year
Tomorrow 🔥🔥🔥 #JanaSena #PawanKalyan
1
42
208
@CMSoul007
CommonManSoul™
1 year
Ex MP from Krishna District in talks with JanaSena #JanaSenaParty || #PawanKalyan
6
64
208
@CMSoul007
CommonManSoul™
5 years
మల్ల గిట్ల అకౌంట్ ఫేక్ అని చెప్పేరు...వున్న కాసింత ఇంజ్జత్ కూడా పోయి మూసి లో కలవగాల ... @VishnuReddyBJP @klnbjp @BJP4Andhra #BjpAndhraVPVishnuLeelai
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
122
199
@CMSoul007
CommonManSoul™
1 year
Buzz : ఇప్పటికే "అన్నవరం - భీమవరం" రూట్ మ్యాప్ ప్రకటన...ఇక ఉమ్మడి గోదావరి జిల్లా మిగిలిన నియోజకవర్గలలో యాత్ర కొనసాగి అనకాపల్లి లో ముగిసేల "భీమవరం - అనకాపల్లి" వారాహి రూట్ మ్యాప్ పై పార్టీ కసరత్తులు చేస్తుంది. #JanaSenaVarahi #VarahiComingFrom14thJune
1
52
209
@CMSoul007
CommonManSoul™
2 months
రాష్ట్రం కోసం తమ్ముడు... ✊🏻 తమ్ముడి కోసం అన్నయ్య...⏳ #Pithapuram
2
69
207
@CMSoul007
CommonManSoul™
1 year
15వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆమంచి స్వాములు... @JanaSenaParty @PawanKalyan #HelloAP_WelcomeJSP
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ నెల 15న అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న ప్రకాశం జిల్లా నేత శ్రీ ఆమంచి స్వాములు... @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra
Tweet media one
13
434
2K
1
51
204
@CMSoul007
CommonManSoul™
1 year
మంగళగిరి/విజయవాడ లోనే వుండనున్న @JanaSenaParty శ్రీ @PawanKalyan గారు... వారం రోజుల స్వల్ప విరామం అనంతరం మళ్లీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలవనున్న రెండవ విడత వారాహి యాత్ర...రెండు,మూడు రోజుల్లో రూట్ మ్యాప్ విడుదల... #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
0
71
194
@CMSoul007
CommonManSoul™
11 months
ఈ రోజు మంగళగిరి కి రానున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు...🔥 #VarahiVijayaYatra #HelloAP_WelcomeJSP
1
52
187
@CMSoul007
CommonManSoul™
1 year
Loading....⏳🔥 #JanaSenaParty || #PawanKalyan
Tweet media one
5
41
190
@CMSoul007
CommonManSoul™
1 year
Congrats Laxman 🎉💐 మొత్తానికి కలిసావు కళ్యాణ్ గారిని 🤩 Life Time Memorable Moment 💥🔥 #FanMoment #JanaSenani
Tweet media one
1
16
189
@CMSoul007
CommonManSoul™
6 months
As Per Sources Seat Sharing b/w TDP & JSP Almost Finalized...సంక్రాంతి తరువాత అభ్యర్ధుల ప్రకటన మొదలు 📢 మన సంఖ్య ఎంత అయిన జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని టీడీపీ & జనసేన విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏 #JanaSena #PawanKalyan #JSPTDPTogether
2
51
188
@CMSoul007
CommonManSoul™
4 months
As per sources #JanaSena chief #PawanKalyan garu may Contest from Two Seats....👇 Bhimavaram - MLA Kakinada - MP #HelloAP_ByeByeYCP
7
52
184
@CMSoul007
CommonManSoul™
11 months
పాలకొల్లులో బన్ని వాసు.... #JanaSena
Tweet media one
@CMSoul007
CommonManSoul™
1 year
పాలకొల్లు రానున్న ప్రముఖ నిర్మాత బన్ని వాసు గారు... ఈ నెల చివరి వారంలో పాలకొల్లు లో జరిగే వారాహి యాత్రకి సంబంధించిన పనులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. పాలకొల్లు బాధ్యతలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలక పదవి కి ఒకే చెప్పినట్టు సమాచారం... #JanaSenaParty || #PawanKalyan
7
438
1K
4
77
183
@CMSoul007
CommonManSoul™
6 months
నేను వేసే ట్వీట్స్ చాలా మందికి నచ్చవు ఎందుకంటే బరాబర్ చెప్తున్న ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనే తొక్కలో కాన్సెప్ట్ నాకు అనవసరం...నాకు కళ్యాణ్ గారు & జనసేన ను అత్యున్నత స్థానంలో చూడటమే నాకు కావాలి. Thats it, Thats the Tweet. #JanaSena #PawanKalyan
6
23
180
@CMSoul007
CommonManSoul™
1 year
5. టీడీపీతో పొత్తు పెట్టేసుకుంటే సీఎం సీటు మనకు ఇచ్చేస్తారు అని ఊహల్లో కొందరు ఉన్నారు అది వాళ్ళ రాజకీయ అమాయకత్వం. 6.సీఎం సీటు కాదు కదా షేరింగ్ కి కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి అస్సలు ఒప్పుకోడు, ఆయన గురించి ,ఆయన రాజకీయాల గురించి తెలిసినవాళ్లకి ఇది బోధపడుతుంది.
7
42
177
@CMSoul007
CommonManSoul™
4 years
సంవత్సరం పాటు పార్టీకి దూరంగా వుండటం జరిగింది...ఇక ఇవాళ 99టీవీ డిబేట్ లో తిరిగి రాబోతున్నారు...ప్రస్తుతం పార్టీ లో అధికారిక పదవి లేనందు వలన వ్యక్తిగతంగా (అడ్వకేట్) గా సామాజిక అంశంపై పాల్గొన బోతున్నారు...అధికారికంగా డిబేట్ లో పార్టీ తరుపున పాల్గొనే అంశం మరికొద్ది cont...
1
40
163
@CMSoul007
CommonManSoul™
3 years
Phantom Detective(2016) #KoreanFilm
Tweet media one
@letscinema
LetsCinema
3 years
What you're watching tonight?
411
207
3K
4
22
171
@CMSoul007
CommonManSoul™
3 months
తండ్రి అడుగుజాడల్లో తనయుడు శ్రీ రామ్ చరణ్ గారు కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. RamCharan Donation to JanaSena⏳ #JanaSena #PawanKalyan #RamCharan
Tweet media one
0
62
177
@CMSoul007
CommonManSoul™
11 months
ఉంగుటూరు ~ వట్టి పవన్ కుమార్ - జనసేన #JanaSenaParty || #PawanKalyan
3
46
177
@CMSoul007
CommonManSoul™
5 years
భీమవరం నియెజికవర్గం జనసైనికులకు శుభవార్త.4 / 8/ 2019 ఆదివారం మధ్యాహ్నం జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో మొదట సారి భీమవరం నియెజికవర్గం అడుగు పెడుతున్నారు. @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPChandan
Tweet media one
2
25
155
@CMSoul007
CommonManSoul™
4 years
@DrRPNishank @PawanKalyan Last Year @PawanKalyan briefly enquired about the lack of Computer Courses/Coding in School/Intermediate level #NewEducationPolicy #NEP2020 👇 "Coding will be taught from Class 6 onwards." Credit: @ChhBong
0
87
151
@CMSoul007
CommonManSoul™
3 years
జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గా నియమితులైన @RayapatiAruna గారికి హార్దికశుభాకాంక్షలు 💐✊ @JanaSenaParty @JSPVeeraMahila
Tweet media one
1
30
172
@CMSoul007
CommonManSoul™
4 years
ఢిల్లీ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారు. సైనిక అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జి తో గౌరవించారు. #PawanKalyan #JSPWithSoldiers
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
53
160
@CMSoul007
CommonManSoul™
6 months
RRR అసెంబ్లీ కి పోటీచేయాలని అని అనుకుంటున్నాడు...if it's Happen 👇 Naraspuram MP : 1. NagaBabu Konidela 2. Bunny Vas 3. KV Vishnu Raju #JanSena #Narsapuram
3
28
173
@CMSoul007
CommonManSoul™
1 year
ఈరోజు సాయంత్రానికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు... పార్టీ ముఖ్య నేతలతో వారాహి యాత్ర ఏర్పాట్లు,నిర్వహణపై కీలక సమావేశం #VarahiFrom14June #VarahiYatra #JanaSenaVarahi
1
60
170
@CMSoul007
CommonManSoul™
1 year
Get Ready to Witness "పచ్చ కుక్కల ఆర్తనాదాలు" Very Soon...😂 #JanaSena #Palakollu
@JSPWestGodavari
JSP WestGodavari
1 year
పాలకొల్లు జనసైనికులకి త్వరలో ఒక శుభవార్త ! ❤️✊ #VarahiVijayaYatra @PawanKalyan
27
667
2K
3
55
168
@CMSoul007
CommonManSoul™
1 year
వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున గిద్దలూరు నుంచి పోటి చేసి గెలిచి తిరుతాను - ఆమంచి స్వాములు @JanaSenaParty @PawanKalyan #HelloAP_WelcomeJSP
@CMSoul007
CommonManSoul™
1 year
ఈ నెల 15న అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న ప్రకాశం జిల్లా నేత శ్రీ ఆమంచి స్వాములు... @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra
Tweet media one
13
434
2K
1
81
167
@CMSoul007
CommonManSoul™
4 years
రోజుల్లో పార్టీ నుండి స్పష్టత వస్తుంది అప్పటి వరకు జనసైనికులు అందరూ సంయమనం పాటించగలరు...జై జనసేన...జై హింద్ #JanaSena #KalyanDileepSunkara #99TV #PawanKalyan
3
39
153
@CMSoul007
CommonManSoul™
11 months
పిఠాపురం @JanaSenaParty ఇంఛార్జి శ్రీ @uday_tangella గారు నియోజకవర్గంలో రేపు అనగా 29-7-2023 ఉదయం 10గంటలకు గొల్లప్రోలు మరియు వివిధ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నీట మునిగిన వాటిని సందర్శిస్తారు కావున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము #FailureOfJaganannaColony
Tweet media one
0
53
169