Buggana Rajendranath Profile Banner
Buggana Rajendranath Profile
Buggana Rajendranath

@BugganaRaja

Followers
1,557
Following
13
Media
115
Statuses
167

Official page of Buggana Rajendranath Ex-MLA Dhone Constituency, Ex- Finance Minister | Andhra Pradesh

Joined January 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@BugganaRaja
Buggana Rajendranath
10 months
I am proud to share that my native district, Nandyala has become the first district in the entire country to have 100% of the child population registered in schools! This is a historic achievement, & brings all of us under the leadership of Sri. @ysjagan garu immense happiness.
30
172
608
@BugganaRaja
Buggana Rajendranath
1 year
We are grateful to @nsitharaman for the consistent support given to Andhra Pradesh, and in particular for the release of the Rs 10460 Cr of bifurcation-related Revenue Deficit Grant.
40
137
585
@BugganaRaja
Buggana Rajendranath
10 months
We thank @nsitharaman garu for timely support to state governments, providing an additional installment of tax devolution for their development expenditure needs.
10
100
512
@BugganaRaja
Buggana Rajendranath
2 years
42 students of 8th and 9th classes of Government Schools of Aspirational Districts of Andhra Pradesh namely Vizianagaram, Visakhapatnam, and Y. S. R. Kadapa, visited New Delhi on an educational tour on 16th and 17th March 2023. Thank you to the @PMOIndia , Shri @narendramodi garu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
72
351
@BugganaRaja
Buggana Rajendranath
10 months
Massive achievement of Jagan Govt: The government has announced that Nandyal, Andhra Pradesh, has achieved a remarkable milestone by becoming the first district in the country where 100% of children are registered and attending schools. #YSRCP @ysjagan @YSRCParty
5
85
321
@BugganaRaja
Buggana Rajendranath
2 years
కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డిలను కలిసిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ @nitin_gadkari @kishanreddybjp @gudivadaamar @mansukhmandviya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
25
190
@BugganaRaja
Buggana Rajendranath
1 year
Today, Shri @BugganaRaja met with Minister of Power and New & Renewable Energy, Shri @RajKSinghIndia , at Shram Shakti Bhawan. They extensively discussed matters related to the Power and Renewable Energy sectors in Andhra Pradesh.
Tweet media one
Tweet media two
Tweet media three
8
22
184
@BugganaRaja
Buggana Rajendranath
1 year
'కొరియన్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌'ను సందర్శించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి , శిక్షణకు గల అవకాశాలను అధ్యయనం చేయడం దిశగా చర్చలు @YSRCParty #BugganaRajendranath
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
26
178
@BugganaRaja
Buggana Rajendranath
9 months
ప్యాపిలిలో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రూ.11 కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, రూ.7.66 కోట్లతో నిర్మించిన గొర్రెల పెంపకం శిక్షణదారుల కేంద్రం భవనాల ప్రారంభోత్సవం శ్రీ వెంకటేశ్వర పశు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
30
92
@BugganaRaja
Buggana Rajendranath
10 months
అభివృద్ధి పనులను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్లలో రూ.36 కోట్లతో చేపడుతున్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కాలేజ్ భవన నిర్మాణ పనుల పరిశీలన రూ.4 కోట్లతో నిర్మిస్తోన్న ఎమ్ఎస్ఎమ్ఈ సెంటర్ నిర్మ���ణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రి బుగ్గన
Tweet media one
Tweet media two
5
13
79
@BugganaRaja
Buggana Rajendranath
2 years
Excited to share that Andhra Pradesh has received investment proposals worth 13 lakh crore and total of 340 MoUs at the Global Investors Summit. This will create employment for 6 lakh people in our state, helping us to build a stronger,more prosperous Andhra Pradesh.
Tweet media one
6
20
77
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు బడ్జెట్ ప్రతులు స్వామి చిత్రపటం వద్ద ఉంచి పూజ నిర్వహించిన మంత్రి బుగ్గన #Budget #AP #APassembly
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
16
71
@BugganaRaja
Buggana Rajendranath
10 months
It's an honor to launch Biometric-Based Aadhaar Authentication and Document Verification for GST Registration for applicants in Andhra Pradesh at GST Seva Kendram in Vijayawada, alongside Sh. Sanjay Pant, CC @cgstcusvizag #GST #BugganaRajendranath #FinanceMinister
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
11
53
@BugganaRaja
Buggana Rajendranath
2 years
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. #HappyUgadi #HappyUgadi2023 #Buggana #Finance #AndhraPradesh #YSRCP
Tweet media one
6
3
52
@BugganaRaja
Buggana Rajendranath
2 years
May the divinity and courage of Lord Ram bless you with strength and happiness!🙏🏼 #SriRamaNavami #SriRamaNavami2023
Tweet media one
7
8
45
@BugganaRaja
Buggana Rajendranath
2 years
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ విజువల్స్ @ysjagan @YSRCParty @gudivadaamar #AndhraPradesh #Buggana
Tweet media one
10
9
46
@BugganaRaja
Buggana Rajendranath
8 months
ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ లో సీఎం గారితో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ గారు @ysjagan @ysrcongress #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully
Tweet media one
Tweet media two
2
3
49
@BugganaRaja
Buggana Rajendranath
1 year
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఇవే మా నివాళులు. #YSRJayanthi #LegacyLivesOn #YSRLivesOn
Tweet media one
5
6
42
@BugganaRaja
Buggana Rajendranath
8 months
‘ఫోర్ కోర్ట్స్ కాంప్లెక్స్’కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమిపూజ డోన్ పట్టణంలో రూ.23.5 కోట్లతో ఏర్పాటవనున్న భవన నిర్మాణానికి పునాది రాయి రూ.8.58 కోట్లతో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో సాకారమవుతున్న కల
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
38
@BugganaRaja
Buggana Rajendranath
8 months
బిల్వ స్వర్గం గుహలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచర్లలోని కేకే కొట్టాల గ్రామంలో రూ.2.5 కోట్లతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
23
39
@BugganaRaja
Buggana Rajendranath
2 years
Congratulations to Sri Abdul Nazeer garu on taking charge as the Governor of Andhra Pradesh. A very warm welcome to you sir! @governorap
Tweet media one
Tweet media two
1
8
39
@BugganaRaja
Buggana Rajendranath
1 year
"కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్"ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రి సమక్షంలో కియా పరిశ్రమతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రూ.2 కోట్లతో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటైన 'ఎక్స్ లెన్స్ సెంటర్'*
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
41
@BugganaRaja
Buggana Rajendranath
10 months
జగన్ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం: దేశంలోనే 100% పిల్లలను పాఠశాలల్లో నమోదు చేసుకున్న మొదటి జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని మన నంద్యాల నిలిచింది దేశంలోనే 100% పిల్లలు బడిలో చదువుతున్న మొదటి జిల్లాగా మన నంద్యాల రికార్డు సృష్టించిందని ప్రభుత్వం ప్రకటించింది. #JaganannaVidyaDeevena
Tweet media one
Tweet media two
3
15
34
@BugganaRaja
Buggana Rajendranath
1 year
విజయనగరం జిల్లా కేంద్రంలో ఖజానా శాఖ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం @BotchaBSN #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
Tweet media two
4
9
40
@BugganaRaja
Buggana Rajendranath
1 year
ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు #HappyGaneshChaturthi
Tweet media one
1
1
33
@BugganaRaja
Buggana Rajendranath
9 months
అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ చేసిన అప్పులు తక్కువే ఏపీ ఆర్ధిక వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు హామీలు వేరు..’మనసులో మాట’ వేరు ఓ వర్గం మీడియా కూడా.. రాష్ట్రానికి తెస్తున్న అప్పులు ఏం అవుతున్నాయి?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
32
@BugganaRaja
Buggana Rajendranath
2 years
అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం #AdvantageAP #APGIS2023 @YSRCParty @ysjagan
1
15
37
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమలు నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఏపీలో సమృద్దిగా నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్ , సహజ వనరులు
7
4
33
@BugganaRaja
Buggana Rajendranath
8 months
బేతంచెర్ల పట్టణంలో ఆధునికీకరించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully #ManaBethamcherla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
7
31
@BugganaRaja
Buggana Rajendranath
2 years
విశాఖలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులను పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ తో కలిసి ఆహ్వానం పలికిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ #YSRCP #Buggana #FinanceMinister #AP #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
34
@BugganaRaja
Buggana Rajendranath
9 months
భోగి పండుగ సందర్భంగా మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి , భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు Happy Bhogi #HappyBhogi #BugganaRajendranath #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi
Tweet media one
1
5
32
@BugganaRaja
Buggana Rajendranath
1 year
కర్నూలు జిల్లాలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ #HappyIndependenceDay
Tweet media one
Tweet media two
3
1
34
@BugganaRaja
Buggana Rajendranath
1 year
Hon'ble Finance Minister met Deputy Minister for Planning and Investment, Govt. of Vietnam to discuss the possibility of collaboration on vocational training and industrial development. Govt. of Vietnam agreed to set up a mechanism to explore the possibilities of collaboration.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
35
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట‌ర్స్ స‌న్నాహ‌క స‌ద‌స్సు.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సులో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #APGIS2023 #InvestInAP
Tweet media one
10
4
31
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుభ స్వాగతం పలికారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్‌ శ్రీ @BiswabhusanHC ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన శుభాకాంక్షలు వెల్లడించారు
Tweet media one
5
6
31
@BugganaRaja
Buggana Rajendranath
1 year
హనోయిలో వియత్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ న్గుయెన్ క్వాంగ్ విన్ తో ఆర్థిక మంత్రి సమావేశం వృత్తివిద్య, పెట్టుబడుల ప్రోత్సాహంపై క్వాంగ్ విన్ తో మంత్రి బుగ్గన చర్చలు ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహకారం అందించాలని కోరిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ @YSRCParty
Tweet media one
Tweet media two
Tweet media three
1
8
30
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11గం.లకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో 'ఎస్ఐపీబీ' సమావేశం హాజరుకానున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న ఎస్ ఐపీబీ వచ్చేనెల విశాఖ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పై చర్చించే అవకాశం
30
9
30
@BugganaRaja
Buggana Rajendranath
2 years
గ‌త ప్ర‌భుత్వంతో పోలిస్తే సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ హ‌యాంలోనే రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబ‌డులు #AdvantageAP #APGIS2023 @ysjagan @YSRCParty
3
14
29
@BugganaRaja
Buggana Rajendranath
2 years
The dream is not only to reestablish Andhra Pradesh as an industrial hub of India, but also to position it as a global leader #AdvantageAP #APGIS2023 #AndhraPradesh #GlobalSummit
Tweet media one
Tweet media two
Tweet media three
6
4
29
@BugganaRaja
Buggana Rajendranath
9 months
గత 10 సంవత్సరాలుగా శాసన సభ్యుడిగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను. గత 5 సంవత్సరములుగా డోన్ నియోజకవర్గం చూసిన అభివృద్ధి రాబోయె కాలంలో మరింత జరగాలని ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలనీ కోరుకుంటూ క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
21
1
27
@BugganaRaja
Buggana Rajendranath
1 year
పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజానాయకుడు మరువాలన్న మరువలేని మహానేత.. మాజీ ముఖ్యమంత్రివర్యులు డా॥వైయస్. రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు #YSRVardhanthi #YSRLivesOn
Tweet media one
1
2
22
@BugganaRaja
Buggana Rajendranath
2 years
పారిశ్రామిక ప్రదర్శన సందర్శించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ #APGIS #GlobalSummit #AndhraPradesh #AP #FinanceMinister #Buggana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
26
@BugganaRaja
Buggana Rajendranath
2 years
పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ లోపాల పాపం నూటికి నూరుశాతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానిదే. - ఆర్థిక‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌ #APAssembly #APBudget2023
5
3
22
@BugganaRaja
Buggana Rajendranath
1 year
మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోద‌ర, సోదరీమణులంద‌రికీ మిలాద్-ఉన్-న‌బీ శుభాకాంక్ష‌లు. #miladunnabi #MiladUnNabiMubarak
Tweet media one
52
2
22
@BugganaRaja
Buggana Rajendranath
1 year
Eid Mubarak 🌙 #EidMubarak
Tweet media one
2
2
23
@BugganaRaja
Buggana Rajendranath
9 months
గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్రా యువతలో చైతన్యం, ఆత్మ విశ్వాసం నింపే దిశగా తీసుకు���ి వచ్చిన “ఆడుదాం ఆంధ్రా” అను ప్రఖ్యాత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పట్టణంలోని స్థానిక బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియం నందు స్థానిక యువకులతో కలిసి షటిల్
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
24
@BugganaRaja
Buggana Rajendranath
8 months
విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్ లో’నేషనల్ స్కిల్ కాన్క్లేవ్’ ప్రారంభించిన అనంతరం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘స్కిల్ కాస్కేడింగ్ పారడైమ్’ను ఆవిష్కరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 100 మిలియన్ లెర్నర్స్(ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ), ట్రస్టెడ్ జాబ్స్,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
23
@BugganaRaja
Buggana Rajendranath
1 year
I had the opportunity to visit the International Electronics Training Centre in Saigon Hi-tech Industrial Park near Ho Chi Minh City to study their operations and encourage them to invest in and set up training centers in Andhra Pradesh. #BugganaRajendranath #YSRCP @YSRCParty
Tweet media one
Tweet media two
Tweet media three
3
8
22
@BugganaRaja
Buggana Rajendranath
2 years
నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించి.. రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించి అన్నదాతల సంక్షేమం కోసం వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కోసం రూ.4,020 కోట్లు కేటాయించింది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం. - ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
2
5
18
@BugganaRaja
Buggana Rajendranath
2 years
అందరికీ హొలీ పండుగ శుభాకాంక్షలు #HappyHoli2023 #AndhraPradesh #Buggana
Tweet media one
5
1
19
@BugganaRaja
Buggana Rajendranath
1 year
మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. - మహాత్మ గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు. #GandhiJayanthi #BugganaRajendranath #AndhraPradesh
Tweet media one
2
2
20
@BugganaRaja
Buggana Rajendranath
11 months
దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు #HappyDiwali #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
4
0
20
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షతో తన ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరిస్తూ మహనీయునికి ఘన నివాళులు #AndhraPradesh #Finance #Buggana #YSRCP
Tweet media one
2
3
17
@BugganaRaja
Buggana Rajendranath
2 years
I thank the Hon’ble Finance Minister, GoI for releasing the GST compensation to Andhra Pradesh as it will aid the post-pandemic recovery efforts of the State.
8
3
15
@BugganaRaja
Buggana Rajendranath
2 years
పోతన భాగవత పద్యం, రవీంద్రనాథ్ ఠాగూర్ కవితతో ప్రసంగాన్ని మొదలుపెట్టి.. వరుసగా ఐదవ సారి బడ్జెట్ ప్రవేశపడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. #APAssembly #APBudget2023
0
3
20
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఒక్కసారి కంటే కల.. పలుమార్లు కంటే అది లక్ష్యం.. అదే సీఎం జగన్ ఆశయం @ysjagan “కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోకుండా చేసేది. ఒక్కసారి కల కంటే అది కల.. అదే కలను రెండోసారి కంటే అది కోరిక.. మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం, ఒక గమ్యం. మరి మన ముఖ్యమంత్రి గారు
6
6
18
@BugganaRaja
Buggana Rajendranath
1 year
మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #HappyIndependenceDay #BugganaRajendranath #YSRCP #HappyIndependenceDay2023
Tweet media one
8
1
18
@BugganaRaja
Buggana Rajendranath
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
15
@BugganaRaja
Buggana Rajendranath
2 years
"పలికెడిది భాగవతమట..పలికించెడివాడు రామభద్రుంట" అంటూ బమ్మెర పోతన రచించిన పద్యాన్ని ఉటంకించి శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ #APBudget2023 #AndhraPradesh #Buggana #FinanceMinister
1
3
15
@BugganaRaja
Buggana Rajendranath
9 months
వారసత్వ సబ్ కలెక్టర్ బంగ్లాకు 'కొత్త' శోభ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రూ.కోటి ఖర్చుతో 5 ఎకరాల స్థలంలోని పురాతన భవనానికి సరికొత్త రూపు జనవరిలోనే సీఎం చేతుల మీదుగా నేషనల్ లా యూనివర్శిటీకి శంకుస్థాపన చంద్రబాబు హయాంలో రోడ్లు భవనాల శాఖలో 'భవనాలు' మాయం సీఎం జగన్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
16
@BugganaRaja
Buggana Rajendranath
10 months
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష విశాఖలో నిర్వహించే ఈవెంట్‌పై అధికారులకు దిశానిర్దేశం యువతకోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు అద్దం పట్టాలి ప్రభుత్వం సాధించిన విజయాలు యువతకు చాటేలా ఉండాలని మంత్రి ఆదేశం ముఖ్యమంత్రితో చర్చించాక ఈవెంట్ తేదీ
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
16
@BugganaRaja
Buggana Rajendranath
1 year
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచిత 'సమ్మర్ ఇంటర్నషిప్ కోర్స్' పోస్టర్ ఆవిష్కరణ ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాలకు ఏపీని చిరునామాగా తీర్చిదిద్దుతాం నైపుణ్యంతోనే 'సీమ' వెనకబాటును అధిగమించడం సాధ్యం
Tweet media one
Tweet media two
1
5
15
@BugganaRaja
Buggana Rajendranath
11 months
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. #BugganaRajendranath #APFinanceMinister #APFormationDay #AndhraPradesh
Tweet media one
4
3
16
@BugganaRaja
Buggana Rajendranath
1 year
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు #HappyTeachersDay
Tweet media one
2
0
14
@BugganaRaja
Buggana Rajendranath
10 months
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు..!! #HBDYSJagan
Tweet media one
1
6
14
@BugganaRaja
Buggana Rajendranath
9 months
అడుగులో అడుగునై మీ కోసం నడుస్తా పుర ప్రజలతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘మార్నింగ్ వాక్’ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలన #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
14
@BugganaRaja
Buggana Rajendranath
8 months
శాసనసభలో 2024–25 ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ @YSRCParty @ysjagan @AndhraPradeshCM #APbudget2024 #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
0
17
@BugganaRaja
Buggana Rajendranath
2 years
2023 - 24 ఆర్థిక సంవత్సరానికిగాను అమ్మఒడి ప‌థ‌కానికి రూ.6500 కోట్లు కేటాయింపు - ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ #APAssembly #APBudget2023
3
3
13
@BugganaRaja
Buggana Rajendranath
8 months
అట్టడుగు ప్రజల అభ్యున్నతికి బడ్జెట్ లో పెద్దపీట : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజలు నిర్వహించారు. #APBudget #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
13
@BugganaRaja
Buggana Rajendranath
2 years
నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించి.. రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించి అన్నదాతల సంక్షేమం కోసం వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కోసం రూ.4,020 కోట్లు కేటాయించింది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం. - ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
0
2
14
@BugganaRaja
Buggana Rajendranath
1 year
Hon'ble Finance Minister met the management of GARCO 10, Vietnam's largest textile company to discuss and explore possibilities of investment and setting up of textile company in India, and vocational colleges run by GARCO 10 #BugganaRajendranath #YSRCP #vietnam
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
15
@BugganaRaja
Buggana Rajendranath
2 years
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన సలహాలు,సూచనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రానికి కృతజ్ఞతలు #YSRCP #YSRCPSOCIALMEDIA #Buggana #APFinanceMinister #AndhraPradesh
Tweet media one
Tweet media two
2
3
15
@BugganaRaja
Buggana Rajendranath
10 months
పత్తికొండ నియోజకవర్గంపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతి నియోజకవర్గంలో అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట తాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, దీర్ఘకాలం నుంచి పెండింగ్ ఉన్న నిర్మాణాలకు ప్రాధాన్యత ప్రజలకు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
12
@BugganaRaja
Buggana Rajendranath
1 year
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత త్రివర్ణ పతాక రూపకర్త 🇮🇳 శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
4
2
15
@BugganaRaja
Buggana Rajendranath
8 months
మాతృ భూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసినవారెందరో మహానుభావులందరికి.. వందనాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ! #HappyRepublicDay #Buggana #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu
Tweet media one
0
2
13
@BugganaRaja
Buggana Rajendranath
9 months
TDP వాళ్ళు అప్పు చేసిందే కాక తప్పు మా మీద వేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully #ManaBethamcherla
0
3
12
@BugganaRaja
Buggana Rajendranath
9 months
ఈ సంక్రాంతి మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు.. అందించాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🪁 #HappyMakarSankranti #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu
Tweet media one
1
0
13
@BugganaRaja
Buggana Rajendranath
9 months
కోటి రూపాయలతో ఆధునీకరించిన ఆర్ అండ్ బీ అతిథి గృహం, పార్కుల ప్రారంభోత్సవం #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully
Tweet media one
0
1
9
@BugganaRaja
Buggana Rajendranath
9 months
బేతంచెర్లలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవం 90 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు, 10 కుటుంబాలకు భూహక్కు పత్రాల పంపిణీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్ల మండలంలోని బుగ్గానిపల్లెలో వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.80 లక్షలతో నిర్మించిన
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
11
@BugganaRaja
Buggana Rajendranath
10 months
రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తోన్న ఆర్.ఎస్ రంగాపురం మద్దిలేటి స్వామి నిర్మాణ పనుల & రూ.6 కోట్లతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న టూరిజం హోటల్ స్థల పరిశీలన #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
1
3
11
@BugganaRaja
Buggana Rajendranath
9 months
0
2
9
@BugganaRaja
Buggana Rajendranath
9 months
ఎవరి పరిపాలన ఏంటో నోటి మాటల్లో కాదు సర్వేల్లో చూడండి. #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully #ManaBethamcherla
0
1
10
@BugganaRaja
Buggana Rajendranath
9 months
డోన్ లో ఉప్పొంగిన ప్రజాభిమానం పలు ప్రజా సంఘాలకు చెందిన న్యూ ఇయర్ క్యాలెండర్ల ఆవిష్కరణ పాటను ఆవిష్కరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గ ప్రజల శుభాకాంక్షలతో ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు వెల్లడి #DevelopmentWorks #ManaDhone
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
8
@BugganaRaja
Buggana Rajendranath
9 months
ఏపీ అప్పులపై చంద్రబాబు /పచ్చమీడియా నిరాధారమైన తప్పుడు ప్రచారం.. పచ్చపత్రికలు ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై ద్వేషం కక్కుతున్నాయి -మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
0
0
8
@BugganaRaja
Buggana Rajendranath
1 year
హాజరైన చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు
0
1
8
@BugganaRaja
Buggana Rajendranath
9 months
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
7
@BugganaRaja
Buggana Rajendranath
10 months
మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. గురువారం(30th Nov) శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల మండలంలోని బాలుర హై స్కూల్ నందు ఆవరణలోవికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో ఆమె
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
8
@BugganaRaja
Buggana Rajendranath
8 months
సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ గారికి బడ్జెట్‌ ప్రతులను అందజేసిన ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు. @ysjagan @YSRCParty #APBudget #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi
Tweet media one
3
2
9
@BugganaRaja
Buggana Rajendranath
9 months
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ అధ్యక్షతన 225వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు కమిటీ సమావేశం #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP #DevelopmentWorks #ManaDhone #ManaAbivrudhi #ManaBavshyathu #ManaPeapully
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
5
@BugganaRaja
Buggana Rajendranath
10 months
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. #HappyChristmas #MerryChristmas #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #ysrcp
Tweet media one
0
0
7
@BugganaRaja
Buggana Rajendranath
3 years
Cooperative Federalism Exemplified! Thankful to the Hon’ble PM Sri @narendramodi and Hon’ble FM Smt. @nsitharaman for the timely release of Rs 1,924 Cr, which will strengthen the state’s finances during COVID times. Jai Hind!
@FinMinIndia
Ministry of Finance
3 years
Union FM Smt. @nsitharaman authorises release of #AdvanceInstallment of #TaxDevolution to State Governments amounting to Rs. 47,541 crore ✅ States receive a total of Rs. 95,082 crore during January 2022 Read more ➡️   (1/4)
Tweet media one
20
133
371
3
0
7
@BugganaRaja
Buggana Rajendranath
10 months
రాష్ట్రంలో పన్నుల ప్రక్రియ మరింత సులభం వాణిజ్య పన్నుల శాఖలో పాత విధానాలకు స్వస్తి.. సరికొత్త ఆవిష్కరణలకు నాంది •రాష్ట్ర వ్యాప్తంగా 12 జీఎస్టీ కౌన్సిల్ కేంద్రాల ఏర్పాటు •జీఎస్టీ ఎగవేతలను అరికట్టడం, వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు •పన్ను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
8
@BugganaRaja
Buggana Rajendranath
1 year
విజయదశమి శుభాకాంక్షలు! ఈ విజయదశమి మీకు ఆయురారోగ్యాలను, సకల విజయాలను అందించాలని మనసారా కోరుకుంటూ... మీకూ, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. #HappyDussehra
Tweet media one
1
0
7
@BugganaRaja
Buggana Rajendranath
10 months
రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ #BugganaRajendranath #FinanceMinister #AndhraPradesh #AP #YSRCP
Tweet media one
0
0
6
@BugganaRaja
Buggana Rajendranath
2 years
ఎన్నో సవాళ్లు, ప్రతికూలతలున్నా, విపత్తులు వచ్చినా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం, అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు : ఆర్థిక మంత్రి బుగ్గన ఆర్థిక శాఖ , ప్రత్యేక, ముఖ్య, కార్యదర్శులు, ఉన్నతాధికారులు,విభాగాధిపతులు, పేషీ సహా కుటుంబ సభ్యుల్లా సహకరించిన ప్రతి ఒక్కరికీ
0
3
6
@BugganaRaja
Buggana Rajendranath
1 year
హంద్రి నీవా సుజల స్రవంతి కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు నీరు నింపే కార్యక్రమ ప్రారంభోత్సవం.. @ysjagan @ysrcpofficial #Dhone
Tweet media one
0
0
4