![Budda Venkanna Profile](https://pbs.twimg.com/profile_images/1650474751285170177/s0o7crUw_x96.jpg)
Budda Venkanna
@BuddaVenkanna
Followers
50K
Following
114
Statuses
3K
Ex.MLC and Spokes Person for TDP- Telugu Desam Party- #TDPTwitter🚲
Andhra Pradesh, India
Joined June 2019
ఢిల్లీలో బీజేపీ విజయఢంఖా మోగించిన సందర్భంగా శుభాభినందనలు.. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి @ncbn గారు పర్యటించిన నియోజకవర్గాల్లో అధిక మెజారిటీ రావడం శుభ పరిణామం... ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయంలో, ప్రధాని @narendramodi గారి నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం.. #DelhiElections2025
4
30
265
అయ్యా అంబటి.. 8,9 స్థానాల్లో వచ్చిన @naralokesh, @PawanKalyan గార్లు 1,2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు... అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ @ysjagan రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు..!
మంత్రివర్గపు ర్యాంకులలో 8,9 స్థానాలను సాధించిన లొకేష్, పవన్లకు అభినందనలు! @ncbn @naralokesh @PawanKalyan
37
218
1K
సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత శ్రీ మహాత్మ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి... #MahatmaGandhiVardhanthi
1
7
40
సినీ ఇండస్ట్రీలో, రాజకీయ రంగంలో లెజెండ్ గా, సేవా కార్యక్రమాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు విశేష సేవలు అందించిన మన తెలుగు ముద్దు బిడ్డ, నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు...!! #NandamuriBalakrishana #PadmaBhushanNBK #PadmaAwards2025
0
146
1K
ఓటును వినియోగించుకోవడం మన హక్కు.. ఓటును వినియోగించుకోండి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కండి.. జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.. #nationalvotersday2025
0
2
41
జగన్ రెడ్డి, @VSReddy_MP కలిసి ఆడుతున్న డ్రామా ఇది..! @ysjagan కి తెలిసే అంతా జరు��ుతుంది.. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా..! చంద్రబాబు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు.. విజయసాయి రెడ్డి చంద్రబాబు గారిని అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉంది... చేసినవి అని చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటే కుదరదు.. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలి..! సీబీఐ వారు ఈ విజయసాయి రెడ్డికి దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదు.. విజయసాయి రెడ్డి... నువ్వు @ncbn గారిని, వారి కుటుంబాన్ని అన్న మాటలు ఎవరూ మర్చిపోయినా నేను మర్చిపోను.... నువ్వు పెట్టిన ప్రతి ట్వీట్ కు నేను ఇచ్చిన సమాధానం గుర్తు ఉంది కదా... నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
34
120
678
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, యువనేత @naralokesh గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. #HappyBirthdayLokesh
6
40
402
తెలుగువాడి ఆత్మగౌరవం, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు చోట్ల అన్న ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఎంపీ కేశినేని చిన్ని గారు, మరియు పలువురు నేతలతో కలిసి పేద ప్రజలకు వస్త్రదానం చేయడం జరిగింది.. #NTRLivesOn
1
7
46