![Bring Back YSJagan Profile](https://pbs.twimg.com/profile_images/1860382776396279808/EHo52Yek_x96.jpg)
Bring Back YSJagan
@BringBackYSJ
Followers
9K
Following
3K
Statuses
2K
Joined November 2018
చరిత్రను మార్చిన జగనన్న పాలన! ఇంత గొప్పగా చేయగలుగుతాడని ఎవరి ఊహకూ కూడా అందలేదు #APNeedsYSJaganAgain #YSJaganMark
0
0
2
Jagan 2.0 loading.....!! వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో జగన్ 2.0లో చూపిస్తా. - వైఎస్ జగన్ అన్న🔥 #YSRCongressParty #YSJaganMohanReddy
0
0
5
పబ్లిసిటీ ఎక్కువ, పనితనం తక్కువ. చంద్రబాబు దావోస్ పర్యటన వలన రాష్ట్రానికి దమ్మిడి లాభం లేకపోయింది. #CBNFailedCM #MosagaduBabu
0
3
6
జగనన్న ఓటమితో చదువుల విప్లవం వలస వెళ్ళిపోయింది. ఓడిపోయింది జగనన్న కాదు....మంచి చదువులు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ☹️ #APNeedsYSJaganAgain @ysjagan
0
0
15
విద్యుత్ చార్జీల పెంపుపై ఈ నెల 27న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. #MosagaduBabu #BaadudeBaaduduByCBN
0
1
4
నా రాష్ట్ర పిల్లలకు నేనిచ్చే పెద్ద ఆస్తి చదువు ఒక్కటే అంటూ పేద విద్యార్థులను అక్కున చేర్చుకున్న నా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂 #HBDYSJagan #YSJaganMohanReddy
0
3
9
బంధువులు అని చెప్పుకొనే వాళ్ళు ఇంటి దగ్గరే ఆగిపోయారు. కానీ స్నేహితులు కోర్టు వరకు వెళ్లి బెయిల్ వచ్చేలా చేశారు. #WeStandWithAlluArjun
0
1
5
8 days to go for the biggest festival 🎂 Advance happy birthday @ysjagan anna 🎉 #AdvanceHBDJagananna
0
2
18
రైతుల అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు. #YSRCPForFarmers #SaveAPFarmers
0
3
12
అధికార మదంతో రెచ్చిపోతున్న టీడీపీ నేతల అనుచరులు! శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి @RamMNK అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలకి వేధింపులు.
0
2
6
1. బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంపు. దీంతో ప్రజలపై రూ. 9,412 కోట్ల భారం పడనుంది. #BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
0
3
6